కాళ్లు … సరే, సరే… మన ట్రెండీ తెరభాషలో చెప్పాలంటే తొడలు… వాటిని చూసి అంతటి సీతారామ శాస్త్రి… నీ కాళ్లకు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అని… పూజా హెగ్డే తొడలు చూసి… పదాలు పాదాల మీద కార్చేసుకున్నాడు… చివరకు సామజవరగమనా అనే పదానికి అర్థం కూడా మార్చేసి, ఆ కాళ్ళను హత్తుకున్నాడు తమకంతో… సారీ, గమకంతో… కథానాయిక తొడలకు ఉండే ఇంపార్టెన్స్ అదీ…
థూదీనమ్మ అనకండి… సత్యభామ కాళ్లతో తన్నించుకున్న, అంతటి వేల మనస్సుల్ని కొల్లగొట్టిన కృష్ణుడు కూడా నీ కాళ్లు ఎంత కందిపోయాయో అన్నాడు తప్ప, ఛీ కాళ్లు అని ఛీకొట్టలేదు… పోనీ, జబర్దస్త్ అనబడే రామోజీరావుకు అత్యంత ఇష్టమైన బూతు ఓ దిక్కుమాలిన టీవీ షో తీసుకుందాం… అదసలే బూతు షో… ఇక కాళ్లకు ఉన్న ఇంపార్టెన్స్ ఏముంటుంది..?
Ads
సరిగ్గా టాప్ యాంకరిణి అనసూయ కూడా అదే ఆలోచించింది… తొడలను మించిన ఆకర్షణ ఏముందోయ్ ఆడదాని శరీరంలో అన్నట్టుగా మాంచి మసాలా ఫోజులతో రెడీ అయిపోయింది… ఫాఫం, పోనీలే, జబర్దస్త్ బూతు కంటెంటుకు తగిన ప్రజెన్స్ ఆఫ్ మైండ్… అలాగే నాలో ఇంకా సరుకు ఉందోయ్ అని టాలీవుడ్ పెద్దలందరికీ తెలియాలి అన్నట్టుగా ప్యాంటు వదిలేసి, విడిచేసి ఫోజులు పెట్టేసి ఇన్‌స్టాగ్రాంలో పెట్టేసుకుంది…
సేమ్, డ్రెస్ వేసుకుని జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టింది… బూతు జోకులకు పడీ పడీ నవ్వే అంతటి రోజా కూడాకు కూడా ఇది చిర్రెత్తింది… బూతులకే ప్రసిద్ధి చెందిన మల్లెమాల బాధ్యులకూ కాస్త సిగ్గేసినట్టుంది… మరీ ఈ ఎక్స్‌పోజింగా అనిపించినట్టుంది… చివరికి జబర్దస్త్ టీంకు కూడా వెగటు పుట్టిందంటే… అనసూయ ఏ రేంజులో ఎక్స్పోజింగుకు సిద్ధపడిందో అర్థమైంది కదా…
థూ, ఈ ఎక్స్పోజింగు అనుకున్నట్టున్నారు… షో మొత్తం ఆమె తొడలు, కాళ్లు కనిపించకుండా కవర్ చేసేశారు… జాగ్రత్తగా కెమెరా యాంగిల్స్‌లో బోలెడు జాగ్రత్త పడ్డారు… మరీ సీతారామశాస్త్రి స్థాయిలో సొల్లు కార్చుకోకుండా… సంయమనం పాటించి… అత్యంత మర్యాద పురుషోత్తముల్లాగా ఎడిటింగు చేసి పారేశారు… దీంతో అంతటి టాప్ యాంకరణి అనసూయ తొడల అందాలు ఎవరికీ కనిపించకుండా పోయాయి… తెలుగు ప్రేక్షక లోకం సంసారపక్షంగా ఊపిరి పీల్చుకుంది…
ఇక్కడ అది కాదు అసలు విషయం… చివరకు బూతుకు అంత ప్రసిద్ధి పొందిన మల్లెమాల టీం కూడా సిగ్గుతో తలదించుకుని, కత్తెర్లకు పదును పెంచిందంటే… అనసూయ తొడల మసాలా దుర్వాసన ఏమిటో అర్థమైపోయినట్టే కదా… ఫాఫం, మరి అనసూయ అంటే మజాకా..? అదే సోషల్ మీడియాలో ఎవడైనా ఇలా థూ అని ఉంటే… ఒరేయ్, మా డ్రెస్సు నా ఇష్టం, మళ్లీ మాట్లాడితే డ్యాష్ డ్యాష్ అంటూ విరుచుకుపడేది… కానీ..?
తన కడుపు నింపే మల్లెమాల కదా ఇది… థూ అన్నా సరే కిక్కుమంటే ఒట్టు… ఫోవే, అనసూయా, చూపించావులే, ఇక మూసుకో అన్నట్టుగా ఆ టీం తమ కెమెరాల కోణాలన్నీ అనసూయ తొడలను అవాయిడ్ చేసేస్తే… ఎడిట్ చేసి చూపిస్తే… అంతటి ప్రౌడ ఆంటీ అనసూయ నోటి వెంట కూడా మాటరాలేదు… అంత పరాభవిస్తున్నా సరే, అసలు ఆమె తొడలకు పైసా విలువ ఇవ్వకపోయినా సరే, నోరిప్పితే ఒట్టు…
ఇక్కడ అనసూయ చేసినవి కొన్ని తప్పులు…. సినిమా నిర్మాతలకు నాలో ఇంకా దమ్ముందోయ్ అని చెప్పేందుకు ఈ షో వాడుకోవాలని అనుకుని భీకరమైన, భయానకమైన, బీభత్సమైన ఎక్స్పోజింగుకు పూనుకోవడం ఒక తప్పు… తన తొడలు ఫాఫం ఇళ్లల్లోని పిల్లకాయలు బెంబేలెత్తేలా ఉండటం మరో తప్పు… ఎంతటి బూతు మల్లెమాల అయినా సరే, తను కూడా భయపడిపోయి, ఠారెత్తిపోయి, వణికిపోయి, కట్ చేసేసి, అర్జెంటుగా సంసారపక్షంగా మారిపోవడం మరో విశేషం…
థూ… జబర్దస్త్… అంతటి బూతు షోయే నీ తొడల్ని వద్దన్నాక, ఇక దాన్ని పట్టుకుని వేలాడటం వేస్టు అనసవ్వా… వదిలెయ్… ఇంకా నీ తొడల్లో పదునుంది… చివరకు మన రోజా కూడా సపోర్ట్ చేయలేదు… ఛిఛీ… పోనీలే… మనకు ఎవడో ఒక బూతు నిర్మాత దొరక్కపోడు… ఈ మల్లెమాల కాకపోతే మరో గులాబీమాల… అంతెందుకు..? మన నాగబాబు ఉన్నాడు కదా… రసప్రియుడు… అటు వెళ్లిపోదాం… ఛలో… ఓ నిర్ణయం తీసేసుకో… ఏమంటావు..?
Share this Article