Chada Sastry…… తమిళనాడు లో శ్రీరంగం జిల్లా మేళవాసల్ పట్టర్తోప్పు ప్రాంతంలో ఆచార్య శ్రీమన్ భట్టార్ (గురుకులం) వేద పాఠశాల నడుస్తోంది. వేసవి సెలవుల్లో 50 మందికి పైగా చిన్నారులు ఇక్కడే ఉండి వేద పాఠాలు చదువుతున్నారు.
కల్తీ మద్యం సేవించి చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 10 లక్షల చొప్పున, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారికి ₹50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించింది స్టాలిన్ ప్రభుత్వం. ఇంకా జోక్ ఏమిటంటే, ఈ విషాదానికి కారణమైన నిందితుల్లో ఒకరు అమావసై అన్న వాడు తానూ కల్తీ మద్యం త్రాగాను అని చెప్పి హాస్పిటల్ లో జాయిన్ అయితే వాడికి కూడా ₹ 50,000 ఇచ్చింది స్టాలిన్ ప్రభుత్వం. అయితే, ప్రభుత్వ తప్పిదం వల్ల వేద పాఠశాల విద్యార్థులు మరణించినా ఒక్క రూపాయి నష్ట పరిహారం ప్రకటించలేదు మన ఫేస్ బుక్ మేధావులు మెచ్చుకునే “సెక్యూలర్ సంక్షేమ ప్రభుత్వం”
Share this Article
Ads