Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓం… ఇంత బేకార్‌గా తీశావ్.., డిస్కస్ చేద్దాం ఓసారి… come to my room…

June 17, 2023 by M S R

రాముడు చూస్తుండగా సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్లడం అనేది ఏదైతే వుందో…
ఇంతకు మించిన చారిత్రక తప్పిదం మరొకటి లేదు..

ఓం.. come to my room.. ☹️

కుంభకర్ణుడి చేత ఆంజనేయుడ్ని కొట్టించడం ఏదైతే వుందో..
ఇది కూడా చారిత్రక తప్పిదమే..

Ads

ఓం.. come to my room.. ☹️

రాముడంత వీరుడు.. కుంభకర్ణుడికి తెలీకుండా బాణం వేసి చంపడం..

ఇది అంతకంటే చారిత్రక తప్పిదం..

ఓం.. come to my room.. ☹️

మహసాధ్వి మండోదరిని విధవగా చూపించడం ఏదైతే వుందో..
ఇది కూడా చారిత్రక తప్పిదమే..

ఓం.. come to my room.. ☹️

మీసాల రాముడు తప్పు కాదు.. గడ్డం కూడా వుంటే సముచితం.. ముఖ్యంగా రాముడు నీలమేఘశ్యాముడు.. ఆయన్ని అలా చూపించకపోవడం ఏదైతే వుందో..
ఇది చారిత్రక తప్పిదం..

ఓం.. come to my room.. ☹️

రాముడు రివీల్ అవ్వగానే వేలమంది రాక్షసుల్ని చంపుతాడు.. వాళ్లెవరు?
వాళ్ళు ‘ఖర దూషణాదులు’ అని డైరెక్టర్ కైనా తెలుసా?

ఓం.. come to my room.. ☹️

వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణుడ్ని సీతమ్మ శంకించడం నిజం.. లక్ష్మణరేఖ అబద్దం..
మరి డైరెక్టర్ ఓం అబద్దాన్ని చూపించి నిజాన్ని పక్కనపెట్టాడు..

ఇది కూడా చారిత్రక తప్పిదమే..

ఓం.. come to my room.. ☹️

సీతమ్మ రావణుడ్ని కంటితో చూసినట్టు రామాయణంలో లేదు.. మాట్లాడ్డం కూడా గడ్డిపోచతో మాట్లాడింది తప్ప.. వాడి ముఖం కూడా చూడలేదు..

ఇది కూడా చారిత్రక తప్పిదమే..

ఓం.. come to my room.. ☹️

లంక కాంచన మయం.. కుబేరుడి నుండి బలవంతంగా లాక్కున్నాడు రావణుడు.. ఆ భూత్ బంగ్లాలేంటి ఓం?..

ఇది కూడా చారిత్రక తప్పిదమే..

ఓం.. come to my room.. ☹️

పుష్పకవిమానమేది?..
ఆడాళ్ళ ముఖాన బొట్టులేవి?..
శివభక్తుల ముఖాన శివ నామాలేవి?

ఓం.. come to my room.. ☹️

సీతమ్మవారి వస్త్రధారణ విషయంలో జాగ్రత్త పడకపోవడం ఏదైనా వుందో

అది కూడా చారిత్రాత్మక తప్పిదం..

ఓం.. Come to my room ☹️

రామాయణం చదవకుండా రామాయణం తీయడం..

అన్నింటినీ మించిన చారిత్రాత్మక తప్పిదం..

ఓం.. come to my room.. ☹️

.

(ఇది ఎవరు రాశారో తెలియదు… నాకు వాట్సపులో దొరికింది… బాగున్నట్టనిపించింది… అందరూ చదవాలని… ఇలా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ శాపగ్రస్త… ఆమె బతుకంతా బాధలే… గాయాలే… మళ్లీ తాజాగా మరో చేదు…
  • తిరుమలలో ఆ రోజులే వేరు… ఆశీస్సులు, బుట్టల నిండా ప్రసాదాలు…
  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాలు ఏమంటున్నాయి..?
  • బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…
  • లడ్డూ నెయ్యిపై అంతా మాయ..! క్షుద్ర రాజకీయం ఆడించే ఆట..!
  • ‘కాపురానికి వెళ్తావా..? ఆరు నెలలు జైలుకు వెళ్తావా..? రెండే దారులు…’
  • ఆర్థిక సర్వే మెచ్చుకుంది సరే… మరి ఈ మేడిగడ్డ నివేదిక మాటేమిటి..?
  • పాకిస్థాన్‌లో రాముడి కొడుకు లవ కుమారుడి ఆలయ పునరుద్ధరణ..!!
  • సోషల్ మీడియా డర్టీ క్యాంపెయిన్‌లో రేవంత్ ఫెయిల్… కేసీయార్ డిస్టింక్షన్…
  • పక్కపక్కనే మూడు ప్రేమ కథలు… విషాద ముగింపులు వేర్వేరు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions