హరి క్రిష్ణ ఎం. బి……. NDTV – Adani కథ.. టూకీగా… NDTV అంటే New Delhi TeleVision .. ఇది 1994-95 ప్రాంతంలో పెట్టారు… ప్రణయ్ రాయ్ (PR) రాధికా రాయ్ (RR) కలిసి పెట్టారు… తర్వాత పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయ్యింది… NDTV లో ఇద్దరూ తమ సొంత పేర్ల మీద తలా 12% అలాగే ఇంకో holding company (RRPR holding ltd) పేరు మీద ఒక 26% ఉంచుకున్నారు.. మిగతాది వేరే ఇన్వెస్టర్స్ చేతిలో ఉంది… (అంటే సగం వాటా వాళ్ళ పేరు మీదే… మానేజ్మెంట్ వాళ్ళ చేతి లోనే…)
“భవిష్యత్తులో ఆ డబ్బుకి వాటా ఇస్తాము” అనే ఒప్పందం మీద… కొన్ని రోజుల్లో ఇంకో 50 కోట్లు ఇచ్చారు… మొత్తం 400 కోట్లు అప్పు అయ్యింది..
–
Ads
స్టోరీ simple గానే ఉంటుంది.. కానీ కొంచెం మసాలా కలిపితే ఒక సినిమా తీయొచ్చు.. ఒకప్పుడు మన రాజకీయాల్లో అందరూ లాయర్లే ఉండేవారు… చదువుతో సంబంధం లేకుండా అందరూ లా తెలుసుకోవాలి.. అప్పుడే ఏం చేసినా చెల్లుబాటయ్యేలా చేసుకోవచ్చు.. కంపెనీ లా అయినా, ఇన్కమ్ టాక్స్ లా అయినా సరే, ప్రతి దాంట్లో కొన్ని గాప్స్ ఉంటాయి.. వాటిని వాడుకుంటే చాలా చెయ్యొచ్చు… ప్రొఫెషనల్ సహాయం చెయ్యడానికి నాలాంటి CA లు ఇంకా లాయర్లు ఎప్పుడూ ఉంటారు….
Share this Article