నిజానికి రజినీ శ్రీ పూర్ణిమ బాగానే పాడింది… తన గొంతుకు సూటయ్యే పాటల్నే ఎంచుకుని మంచి సాధన చేసి మరీ పాడుతోంది… ఈసారి కూడా అంతే… కాకపోతే గతవారం పర్ఫామెన్స్‌కు శ్రోతలు వేసిన వోట్లు ఆమెను ఎలిమినేట్ చేసినట్టున్నాయి… ఏమో, థమన్ ఏది చెబితే అది, ఎవరి పేరు మీద ఇంటూ మార్క్ వేస్తే వాళ్లు ఔట్… ముందే అనుకుంటాడేమో ఏ వారం ఎవరిని పంపించాలో… పైగా చివరలో అంటాడు, నీ వాయిస్ కల్చర్‌కు తగిన పాట […]
దిక్కుమాలిన రచ్చ… ఒలింపిక్స్ పతాకధారిణి పీవీ సింధు కట్టిన చీరెకేమైంది..?
సోషల్ మీడియా ట్రోలర్లకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ నడుస్తూ ఉండాలి…. లేకపోతే బోర్… అటూఇటూ రెండుగా చీలి వాగ్వాదాలు సాగుతూ ఉండాలి… సమయానికి ఏదీ దొరక్కపోతే క్రియేట్ చేస్తారు కూడా… విచిత్రమేమిటంటే..? రచయితలు కూడా ఇలాంటివి మొదలుపెడుతున్నారు… అగ్గిపుల్ల గీస్తారు, ఇక ఎవరెవరో పెట్రోల్ జల్లుతూ పోతారు… ఇదీ అంతే… పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున స్టార్ షటిలర్, మన తెలుగుమ్మాయి పీవీ సింధు ఫ్లాగ్ బేరర్… అరుదైన గౌరవం అది… అందుకే సంబరంగా ఉందంటూ […]
వాటీజ్ దిస్ మిస్టర్ బచ్చన్..? ఎందుకిలా నీకు నువ్వే ‘తగ్గించుకోవడం’..?
దర్శకుడు హరీష్ శంకర్ మరో జర్నలిస్టు మధ్య నడుమ సాగుతున్న మాటల యుద్ధం పరిశీలిస్తే… హరీష్ శంకర్ తొందరపాటే కనిపిస్తోంది… తను గతంలో కూడా నోరు పారేసుకున్న సందర్భాలున్నాయి… ఆవేశం ఎక్కువ… ఎందుకోగానీ సోషల్ మీడియాలో తన యాక్టివిటీకి సంబంధించి ఎవరో మిత్రుడు ‘మేల్ అనసూయ’ అన్నాడు… ఈమధ్య ఎవరో ఏదో మీడియా మీట్లో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అడిగినప్పుడు… మితిమీరితే మీరు అడగలేకపోతే నేను స్పందించాల్సి వచ్చింది అని ఓ పిచ్చి జవాబు ఇచ్చింది […]
మరో వివాదంలో సింగర్ మంగ్లీ..! నిజంగా ఆమె దేవుళ్లను కించపరిచిందా..?!
టీవీ చానెల్ పేరెందుకు గానీ… సింగర్ మంగ్లీ (సత్యవతి రాథోడ్) ఏదో దైవద్రోహానికి పాల్పడింది, ఆమెకు నిష్కృతి లేదు, నాశనమై పోతుంది అన్నట్టుగా సాగింది ఓ కథనం… గతంలో పలు సందర్భాల్లో మంగ్లీ వివాదాల పాలై ఉండవచ్చు గాక… కానీ ఈ విషయంలో మాత్రం మంగ్లీ తప్పేమీ లేదనిపిస్తోంది… ఏదో ఓ వివాదంలోకి నెట్టే ప్రయత్నం తప్ప… వివాదం ఏమిటంటే..? ఈమధ్య మంగ్లీ హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవానికి హాజరైంది… ఎవరో జోగిని కూడా తోడున్నట్టుంది… […]
మీరు సంగీత ప్రియులా..? భిన్న శృతిలో సాగే ఈ కథనం మీకోసమే…
రాగం, తాళం, పల్లవి! స్వరసురఝరి… శిశుర్వేత్తి పశుర్వేత్తివేత్తి గానరసంఫణిః సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆస్వాదించి ఆనందిస్తాయి- ఆర్యోక్తి మ్యూజిక్కంటే చెవి కోసుకునే రసహృదయులకు స్వాగతం! నాకిష్టమైన సంగీతంపై ఒక మంచి రైటప్ రాయాలని ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పటికి కుదిరింది! ఓల్డ్ హిందీ హిట్ సాంగ్స్ ను అమితంగా ఇష్టపడే మా బాపు స్వర్గీయ సుగుణాకర్‌రావు గారికి, నా ఈ వ్యాసం అంకితం! చిన్నప్పటి నుంచే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం! […]
‘Digital Arrest’తో జాగ్రత్త… ఉన్నచోటే లక్షలు దోచేస్తారు…
NOTE: IT’S AN IMPORTANT TOPIC. READ THE POST AND SHARE IT. తెలియని నెంబర్ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ‘మేం పోలీసులం మాట్లాడుతున్నాం. ఇది చాలా సీక్రెట్ సమాచారం. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వెళ్లింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని అరెస్టు చేయడం గ్యారంటీ’ అంటారు. ఉన్నట్టుండి ఈ ఫోన్ ఏంటో, ఆ బెదిరింపు ఏంటో మనకు అర్థం కాదు. మనల్నే కాకుండా […]
లోకేష్ రెడ్ బుక్లాగే… రేవంత్ ఏ కలర్ బుక్కూ మెయింటైన్ చేయలేదా..?
నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఏ కలర్ బుక్ కూడా మెయింటెయిన్ చేసినట్టు లేదు… (ఎక్సెప్ట్ పింక్)… యంత్రాంగంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అని బుర్రలోనే రాసుకుంటూ పోయినట్టున్నాడు… అఫ్కోర్స్, అసలు నేను రెడ్ బుక్ ఇంకా ఓపెనే చేయలేదు, అప్పుడే జగన్ గగ్గోలు అంటున్నాడు లోకేషుడు… అంటే, రెడ్ బుక్ ఓపెనయ్యాక ఉంటుంది అసలు కథ అని బెదిరిస్తున్నాడేమో.., ఏపీ అసెంబ్లీలో ఓ చర్చ… అంకెల జోలికి వెళ్లడం లేదు […]
పదహారేళ్ల వయస్సు కాదు… పదమూడేళ్లకే షీరోగా శ్రీదేవి తొలి సినిమా…
బేబీ శ్రీదేవి కుమారి శ్రీదేవి అయి షీరోగా నటించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ అనురాగాలు సినిమా . హిందీలో శక్తి సామంత తీసిన అనురాగ్ అనే సినిమాకు రీమేక్ మన అనురాగాలు సినిమా . హిందీలో హేమాహేమీలు నటించారు . అశోక్ కుమార్ , రాజేష్ ఖన్నా , నూతన్ , వినోద్ మెహ్రా , మౌసమీ ఛటర్జీలు నటించారు . మన తెలుగులో శ్రీదేవి , కొత్త నటుడు రవికాంత్ , […]
గొడ్రాలు..! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ప్రధానంగా ఇదే చర్చ..!!
“కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు” అని తెలుగులో ఒక సామెత. ఆ సామెతని పక్కన పెడితే, అసలు పిల్లలు లేకపోవటం, పుట్టకపోవటమే డెమోక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమలా దేవికి కొంత కలిసి వచ్చేలా ఉంది. కమలాదేవి ప్రస్తుత వయస్సు 59 సంవత్సరాలు. అసలు ఆమె పెండ్లి చేసుకుందే 49 సంవత్సరాలప్పుడు. పిల్లలు పుట్టలేదో లేదా వద్దు అనుకుందో ఆమె వ్యక్తిగత విషయం. కానీ అమెరికాలో […]
ఒకటే అసంతృప్తి… అన్ని షోలలోనూ ఆ మూసపాటలే.., వైవిధ్యమేదీ..?!
నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షో చాలా బాగుంటోంది… ఆర్కెస్ట్రా ఓ పే-ద్ద ప్లస్ పాయింట్… ఈసారి శివమణి వచ్చాడు… కంటెస్టెంట్లు పాటలు పాడారు… ఆహా ఓహో… మెచ్చేసుకున్నారు… పోయినసారి హరిప్రియకు స్పాట్ పెట్టినట్టే ఈసారి శ్రీ ధృతికి స్పాట్ పెట్టినట్టున్నారు చూడబోతే… ఇద్దరూ బాగా పాడగలిగేవాళ్లే… కాకపోతే దిక్కుమాలిన వోట్ల ప్రక్రియలో వెనుకబడినట్టున్నారు… శ్రీ ధృతి, శ్రీకీర్తి మాత్రమే కాదు… కీర్తన కూడా గతంలో సూపర్ సింగర్ జూనియర్స్‌లో పార్టిసిపేట్ […]
The Goat Life… సినిమా నాకంత దిగ్భ్రాంతిని ఏం కలిగించలేదు…
The Goat Life సినిమా నాకంత దిగ్భ్రాంతిని ఏం కలిగించలేదు. ఈ సినిమా వల్ల మనసుకి కలిగే పెయిన్ 21 ఏళ్ల కిందే అనుభవించా. అది 2003 july 22. Teacher గా మొదటి పోస్టింగ్ ప్లేస్ లో జాయిన్ అవ్వడానికి మా నాన్న, అన్నలతో కలిసి వేములవాడ పోయాను. అక్కడ జూనియర్ కాలేజ్ పక్కన నూకలమర్రి పోయే ఆటో ఎక్కి, చెక్కపల్లిలో అచ్చన్నపేట స్టేజీ దగ్గర దిగి బాలరాజుపల్లె బాట పట్టినం. బాటపొంటి నడుస్తాంటే చుట్టూ […]
పురుషోత్తముడు..! స్టోరీ పాయింట్ మంచిదే గానీ… హీరో రేంజ్ కుదర్లేదు…
వ్యక్తిగతం వేరు… వృత్తిగతం వేరు… ఐనా సరే, అనేక మంది మహిళలతో సంబంధాలున్నట్టుగా తన పాత సహజీవనే ఆరోపిస్తున్న రాజ్ తరుణ్ సినిమాకు పురుషోత్తముడు అనే పేరు కాస్త నవ్వొచ్చేదిగా ఉంది… సరిగ్గా తన కేసు బహుళ ప్రచారంలో ఉన్నప్పుడే ఈ సినిమా విడుదల కావడం విశేషమే… (కాకపోతే సినిమా టైటిల్స్‌లో మాత్రం జోవియల్ స్టార్ అని వేసుకున్నారు… హహ) సినిమా సంగతికొస్తే… రాజ్‌తరుణ్ చాన్నాళ్లుగా వెనకబడిపోయాడు… ఈ సినిమాకు కూడా పెద్ద బజ్ లేదు… కథ […]
రాయన్ ధనుష్… నటుడిగా పర్ఫెక్ట్… కథకుడు, దర్శకుడిగా సో సో….
మొన్నామధ్య తెలుగు ప్రమోషన్ల కోసం వచ్చినప్పుడు ధనుష్ తమిళంలోనే మాట్లాడాడు… వచ్చినవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు… కనీసం ఇంగ్లిషులో మాట్లాడినా బాగుండేది… సినిమా టైటిట్ కూడా రాయన్ అని పెట్టారు… రాయుడో మరొకటో పెడితే తెలుగుకు తగిన టైటిల్ అయి ఉండేది… తెలుగు ప్రేక్షకులే కదా, ఎలా రిలీజ్ చేసినా పట్టించుకోరు అనే ధీమా… సేమ్, సినిమా చూస్తుంటే ధనుష్ తమిళ ప్రసంగంలాగే… ఏమీ అర్థం కాదు, ఎక్కడా హై ఉడదు, ఒక్క పాట కనెక్ట్ కాదు, ఏ […]
కమలా హారిస్… ఆమె చెన్నైకి వచ్చింది తల్లి కోరిక తీర్చడం కోసం…
కమలా హారిస్… హఠాత్తుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం వరించబోతోంది… అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ… సర్వేల్లో కూడా ముందంజలో ఉంది… అంతటి అగ్రరాజ్యానికి ఇప్పటివరకూ ఓ మహిళ ప్రెసిడెంట్ కాలేదు… అవుతుందా..? కాలం చెబుతుంది… కానీ తమిళనాడులోని ఒక ఊరు సంబరాల్లో ఉంది… ఆమె నిలబడాలనీ, గెలవాలనీ దేవుళ్లను ప్రార్థిస్తోంది… పటాకులు కాలుస్తోంది… మిఠాయిలు పంచుకుంటోంది… ఆ ఊరి పేరు తులసేంద్రపురం… ఎక్కడో చెన్నైకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది… ఎందుకు ఆ ఊరు సంబరపడుతోంది..? […]
అంతటి అగ్రరాజ్యానికీ అంతుపట్టని మిస్టరీ… ట్రంపును ఎందుకు కాల్చాడు..?!
ట్రంప్ పై కాల్పులు జరిపిన ఈ కుర్రకుంక ఇంట్లో 14 తుపాకులు …. By ఆకుల అమరయ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన థామస్ క్రూక్స్ కి ఆ దేశ గూఢచారి సంస్థ సీఐఏతో ఏ సంబంధం లేదని తేల్చిన ఎఫ్.బి.ఐ… ఆయన ఇంట్లో 14 తుపాకులున్నట్టు మాత్రం తేల్చింది. పెన్సిల్వేనియా స్టేట్ బెతల్ పార్క్ పట్టణంలో క్రూక్స్ కుటుంబం ఉంటోంది. థామస్ క్రూక్స్ తండ్రి మాథ్యూ క్రూక్స్ కి తుపాకులు […]
నా నోట్లో ఏకే-47 బ్యారెల్ గుచ్చాడు… ఇక తను ట్రిగ్గర్ నొక్కే ఆ క్షణంలో…
కార్గిల్ యుద్ధం… 25 ఏళ్ల క్రితం… అప్పట్లో ఫైట్ లెఫ్టినెంట్ కె.నచికేతరావు… ఆరోజు ఉదయం శ్రీనగర్ నుంచి మరో ముగ్గురితోపాటు ఫైటర్ విమానాల్లో ఓ టీమ్‌గా బయల్దేరారు… వాళ్ల టార్గెట్ ముంతు ధాలో ఏరియా… అక్కడ పాకిస్థాన్ భారీ లాజిస్టిక్ హబ్… నచికేతరావు, తన బాస్ రాకెట్లు కాలుస్తున్నారు… తను మిగ్27 లో ఉన్నాడు… హఠాత్తుగా ఇంజిన్ ఫెయిల్… ఎదురుగా కొండలు… అటువైపు తన విమానం దూసుకుపోతోంది… 15 వేల అడుగుల ఎత్తులో తను చేయడానికేమీ లేదు… […]
ఆడుజీవితం..! నాకెందుకో సినిమా గాకుండా డాక్యుమెంటరీ అనిపించింది..!!
‘ఆడుజీవితం’ మనసుకు ఎక్కాలంటే కొంత సెన్సిటైజేషన్ కావాలేమో? … నాకు తెలియని జీవితం కావడం వల్లనా? నాకు అర్థం కాని తీరంలోని కథ వల్లనా? ఏదీ అనేది స్పష్టంగా చెప్పలేను కానీ ‘ఆడుజీవితం’ నాకంతగా ఎక్కలేదు. సినిమా బాగా లేదని కాదు. మొత్తం చూసిన తర్వాత ఒక సినిమా చూశానన్న ఫీలింగ్ తప్ప అంతకుమించి ఏమీ అనిపించలేదు. కొన్ని విషయాలను ఫీల్ అవడానికి మనలో కొంత సెన్సిటైజేషన్ అవసరం కావొచ్చు. అది లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు […]
లవర్ బాయ్, ముగ్గురు హీరోయిన్లు… రాఘవేంద్రుడు తొలి సినిమా నుంచీ అంతే…
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ బాబు సినిమా . ఒక లవర్ బాయ్ – ముగ్గురు హీరోయిన్ల సినిమా . Above average గా ఆడిన సినిమా . నాలుగు సెంటర్లలో షిఫ్టింగుల మీద వంద రోజులు లాగించబడిన సినిమా . కధ తండ్రి కె యస్ ప్రకాశరావుది అయితే మెగాఫోన్ కొడుకు రాఘవేంద్రరావుది . కాలేజీ కుర్రాళ్ళకు శోభన్ బాబు లేడీస్ ఫేషన్ టైలర్ పాత్ర […]
టాటా అంటేనే నాణ్యత, నమ్మకం… యాడ్స్ అనువాదాలు మరీ నాసిరకం…
టాటావారి అయోమయానువాద తుప్పు! ఒంటికి వెన్నెముక కీలకం- నిటారుగా నిలబడడానికి. ఇంటి నిర్మాణానికి ఇనుము కీలకం- ఇల్లు బలంగా కలకాలం నిలబడడానికి. అలాంటి ఇనుము…అది కూడా టాటా ఇనుము అనువాద మహాసముద్ర బడబానలంలో పడి తెలుగులో పంటికింద రాళ్లుగా, తినలేని ఇనుప గుగ్గిళ్లుగా ఎలా మారిందో చూడండి. తెలుగు భాషలో నిత్యం వాడుకలో ఉన్న మాటలకే శబ్దరత్నాకర, సూర్యరాయాంధ్ర నిఘంటువులు చూడాల్సిన తెంగ్లిష్ కాలంలో ఈ ప్రకటనలో “తెలివిదనం” ఎంత తెలివిమీరిపోయిందో చూడండి. ఇందులో భాష దృఢత్వాన్ని […]
జగన్‌ను దూషిస్తూ చంద్రబాబు పోల్చి చెప్పిన ఎస్కోబార్ చరిత్ర ఇదీ…!!
పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా… నిన్న చంద్రబాబు జగన్‌ను ఈ అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్మాది, ఉగ్రవాదితో పోల్చాడు… ‘డబ్బు మీద పిచ్చి, దానికి ఏమైనా చేస్తారు… అలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం మరీ డేంజర్…’ అని సదరు డ్రగ్స్ ఉగ్రవాది గురించీ కొన్ని వివరాలు చెబుతూ పోయాడు… సరే, ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని అలాంటి అత్యంత విషమయ నేరగాడితో పోల్చడంలో ఔచిత్యం జోలికి ఇక్కడ పోవడం లేదు గానీ… ఇంతకీ ఎవరు ఈ ఎస్కోబార్..? అదీ ఆసక్తికరం… […]
- « Previous Page
- 1
- …
- 121
- 122
- 123
- 124
- 125
- …
- 452
- Next Page »