అదే హనుమంతుడు… అవే దివ్యశక్తులు… ఓ భక్తుడికి అండగా నిలిచే అద్భుతమైన ఫాంటసీ కథ… దేశం మొత్తానికీ తను ఆ రామభక్త ఆంజనేయుడే కదా… హిందూ జాతి మొత్తానికి అదర్శ, ఆరాధ్యుడైన దేవుడే కదా… మరి వాళ్లకు ఎందుకు నచ్చలేదు ఈ హనుమాన్ సినిమా… ఎందుకు లైట్ తీసుకున్నారు..? అందరూ అనుకుంటారు, సౌత్ ఇండియా ప్రేక్షకుల అభిరుచి ఒకే రీతిగా ఉంటుందని..! కాదు, ఒకరి సినిమాలను ఒకరు ఇష్టపడరు… (కొన్ని మినహాయింపులు ఉండవచ్చుగాక)… హనుమాన్ సినిమాయే ఓ […]
Can Prashanth Varma compete with international cinema?
Sreekumar Gomatham …. After hearing from many that it’s awesome, I went to watch it with medium expectations just to be on safe side. Actors did their best, music was good (though it’s noisy here and there), cinematography, production, etc., were good and VFX were used just enough as needed. For the shoestring budget (Rs 20-25 […]
సిరిసిల్ల ఫుల్ స్కానింగ్ రిపోర్ట్… కేటీయార్ ఉత్తుత్తి వైద్యం… నేతన్న ఒళ్లు గుల్ల…
Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ – సిరిసిల్ల సంక్షోభానికి నైతిక బాధ్యత కేఅట్ఆర్ దే! దాదాపు ఏడేళ్ళుగా బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల పరిశ్రమపై నిన్నటి ప్రభుత్వం ఏటా మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసిందని మీకు తెలుసు. ఇప్పటిదాకా మొత్తం రెండువేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఐనా నిన్నటికి నిన్న కేటిఆర్ ఈ పరిశ్రమ సంక్షోభంలో ఉందంటూ గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్త పథకాలు లేదా చర్యలు […]
Facebook సినిమా రివ్యూలు – జిహ్వకో రుచి కదరా సుమతీ…
(Disclaimer: ఇది సరదాగా రాసింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు. కాబట్టి ఏకీభవించినా, విభేదించినా చివరిదాకా హాయిగా చదవొచ్చు). 1) రాయని భాస్కరులు: వీళ్లు సినిమాలు చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత తమ పనుల్లో బిజీ అయిపోతారు. సినిమా చూశాక రివ్యూ రాయాలన్న ఆశ, ఆలోచన లేని సగటు జీవులు. 2) నా ఇష్టం: వీళ్లు ఎవరికీ లొంగరు. ఏ భావజాలానికీ చెందరు. సినిమా నచ్చితే నచ్చిందని రాస్తారు. నచ్చకపోతే నచ్చలేదని రాస్తారు. సూటిగా, నిర్మొహమాటంగా చెప్తారు. […]
పశువులకు పండుగ భోజనం… అదే కనుమ/ కలుమ/ కరి పండుగు…
Sampathkumar Reddy Matta….. కాయకష్టంజేసే మూగజీవాలను పూజించుడు– సంక్రాంతి పండుగల ఒక ముఖ్యమైన ముచ్చట ! కనుమ నాడు వెనుకట మన దగ్గర కాపుదనపోళ్లు పశువులకు కాటి రేవుల పండుగ & దొడ్డి పండుగ జేద్దురు. ఊరమందలకు ఉమ్మడిగ జేసేది కాటిరేని పండుగైతే, ఎవరి దొడ్డికి వారు ఇంటిమందం జేసుకునేది దొడ్డిపండుగ. పొద్దుగాలనే.. దొడ్డి/ కొట్టం /గుడిసె శుభ్రం జేసి పసులకు పెయిగడిగి, కొమ్ములకు ౘమరు రాసి, మెడలల్ల గంటల చెలిదండలు, పట్టెలు అలంకరిద్దురు. తర్వాత దొడ్లెనే […]
బాబుపై సుప్రీం తీర్పు ప్రభావం కేసీయార్‌పై ఎంత..? తమిళిసై ఇంపార్టెన్స్ పెరిగిందా..?
చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్‌కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి… నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు […]
బ్లాక్ బస్టర్… ఎందుకు హనుమాన్ మూవీ ఈ రేంజులో హిట్టయ్యింది..?!
అమెరికాలో 3 మిలియన్లు ప్లస్ వసూళ్లు… ఇంకా జోరు… ఒక వార్త… గుంటూరుకారం, సైంధవ, నాసామిరంగ సినిమాల టికెట్లు ఒక ఎత్తు, హనుమాన్ టికెట్లు మరో ఎత్తు… మరో వార్త… దాదాపు 100 సింగిల్ స్క్రీన్లలో హనుమాన్ షోలు… ఇంకో వార్త… నార్త్‌లో దుమ్మురేపుతున్న హనుమాన్… ఇదింకో వార్త… నేడో రేపో వంద కోట్ల క్లబ్బులో హనుమాన్… దాదాపు అన్ని వార్తలూ హనుమాన్ అనే సినిమా విజృంభణను సూచిస్తున్నాయి… ఈ జోరు ఇప్పట్లో ఆగదు… క్లియర్… సంక్రాంతి […]
ఈ పుస్తకానికి హఠాత్తుగా ఆర్డర్ల వరద… అక్షితలతోపాటు ఇళ్లకు పంపిణీ…
గీతా ప్రెస్… యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ 1923లో ఏర్పాటైంది… ఈరోజుకూ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిషర్స్‌లో ఒకటి… 15 భాషల్లో 95 కోట్ల పుస్తకాలు పబ్లిష్ చేసింది ఈ ప్రెస్… ఇదీ దీని చరిత్ర… వరదలా వచ్చిపడుతున్న ఓ పుస్తకం ఆర్డర్లకు తగినట్టు ప్రింట్ చేయలేక సతమతం అవుతోంది మొదటిసారి… దాంతో తొలిసారిగా ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించింది… మంచి సందర్భం, మంచి పేరు వదులుకోవడం ఇష్టం లేక… […]
ఓహ్… జగన్ తాడేపల్లి సంబరాల వెనుక అంత మర్మం ఉందా..? బాబు శుద్ధపూసా..!?
ఆ వార్త చదివి, ఆ ఫోటోలు చూశాక… ఇలా కూడా విశ్లేషించవచ్చా అని ఆశ్చర్యమేసింది… అలాగని ఆంధ్రజ్యోతి వాడు రాసిందాంట్లో పూర్తి అబద్ధాలేమీ లేవు… విషయమేమిటంటే… తాడేపల్లిలో జగన్ నివాసంలో జగన్ భారీ ఖర్చుతో రాజకీయ సంక్రాంతి వేడుకలు జరిపాడు… జగన్ నివాసంలోనే ఏకంగా తిరుమల సెట్టింగ్ వేశారు… అంతేకాదు, ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్లు నమూనాలు కూడా ప్రతిష్టించారు… శఠగోపం స్వీకరించి నామాలు కూడా పెట్టించుకున్నాడు… ఇదీ వార్త సారాంశం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధేమిటంటే… అయ్యో, అయ్యో […]
జై ఆంధ్రా… సందేహించిందే జరిగిపోయింది… కేసీయార్ దొర మరో దగా…
సందేహించిందే జరిగిపోయింది… ఇద్దరు ఆంధ్రా అధికారులకు కేంద్రం ఐఏఎస్ హోదా కట్టబెట్టింది… మరి కేసీయార్ చేసిన దగా ఏమిటీ అంటారా..? ఆ పెద్ద దొర పంపించిన పది మంది జాబితాలో ముగ్గురు ఏపీ వాళ్లే… తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనేమో… ఆ ముగ్గురిలో ఇద్దరికి మోడీ ప్రభుత్వం టిక్ పెట్టింది… ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ అని మళ్లీ మార్చి, తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కడతాడట… ఇదీ గెజిట్… అసలు విషయం ఏమిటీ అంటారా..? ఇదుగో… […]
అబ్బో.., మోడీ పక్కనే థిల్లానా మీనా కళకళ… ఏమిటో అంత ప్రాధాన్యం..?!
ప్చ్… ఢిల్లీలో మన వెంకయ్యనాయుడు లేని లోటు కనిపిస్తోంది… సంక్రాంతి పూట చక్కగా సంబురాలు చేయించేవాడు… పార్టీ ముఖ్యులను కూడా ఆహ్వానించి మాంచి తెలుగు భోజనం పెట్టించేవాడు… నాన్-తెలంగాణ కాబట్టి సకినాలు, తాడ్కల పాశం ఉండకపోవచ్చునేమో గానీ మాంచి ఆంధ్రా వెజ్ కడుపు నిండా పెట్టేవాడు… ఫాఫం, తెర మీదే లేకుండా పోయాడు… అయోధ్యకైనా ఆహ్వానించారో లేదో… ఇప్పుడు ఆ చాన్స్ తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తీసుకున్నాడు… ఆయన కేంద్ర చేపలు, పశుసంపద […]
హీరోలేమో మేలిమి జాతిరత్నాలు… ఏడాదికే ఈమె ఐరన్ లెగ్గు అట…
హీరోయిన్ శ్రీలీల మీద భీకరమైన ట్రోలింగ్ కనిపిస్తోంది… ఒక హిట్ వస్తే గోల్డెన్ ఎగ్, ఒక ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్… ఇలా ఇండస్ట్రీ ముద్రలు వేసే తీరు మీద మాట్లాడుకుంటున్నాం కదా… ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలర్లు కూడా తోడయ్యారు… ఆమెను తీసుకుంటే ఇక ఆ సినిమా మటాషే అనే ముద్ర వేసేస్తున్నారు… నిజంగా ఆమె ఐరన్ లెగ్గేనా..? ఆమె ఇప్పటికిప్పుడు గగనం నుంచి దిగి రాలేదు… నాలుగైదేళ్లుగా ఫీల్డ్‌లో ఉంది… అటు మెడిసిన్ చదువుతూనే […]
టాలీవుడ్ ‘రెగ్యులేషన్’ అవసరమే… కానీ కొరడా పట్టాల్సింది ఎవరు..?!
అందరికీ క్లియర్… తెలుగు సినిమా ఇండస్ట్రీ కొందరు గుత్తాధిపత్యాల గుప్పిట్లో చెరబట్టబడిందని..! తక్కువ బడ్జెట్‌తో క్రియేటివ్‌గా తీయబడి బంపర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమాను ఎన్నిరకాలుగా తొక్కేయాలని చూశారో అందరూ చూశారు… హైదరాబాదులో నాలుగంటే నాలుగు థియేటర్లు మాత్రమే ఇచ్చారు మొదట్లో… అదీ నిర్మాత మొండిగా నిలబడితేనే… అగ్రిమెంట్లు కుదిరిన థియేటర్లు కూడా మాటతప్పి హనుమంతుడికి మొండిచేయి చూపాయి… పేరుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఎట్సెట్రా బోలెడు సంఘాలు… కనీసం తనకు ఆ హనుమంతుడే […]
ఐతే గోల్డెన్ ఎగ్గులు… లేదంటే ఐరన్ లెగ్గులు… భలే వేస్తార్రా స్టాంపులు…
శంకర్ జీ…. హీరోయిన్లు ఐరన్ లెగ్గులా.. లక్కీ ఐకాన్ లా… 70 ఏళ్ల కిందటిమాట అప్పట్లో కృష్ణకుమారి అనే పొడగరి అందమైన అమ్మాయికి అవకాశాలు ఎదురెక్కి వెళ్లాయి. ఎన్టీఆర్ కూడా సొంత చిత్రం పిచ్చిపుల్లయ్యలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయినా ఏం లాభం, హీరోయిన్ గా నటించిన చిత్రాలు దాదాపు పది దాకా బాల్చి తన్నేశాయి. అప్పుడెవరూ ఆమెను ఐరన్ లెగ్ అనలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అక్కినేని, ఎన్టీఆర్ లతో జమునకు పొసగక […]
ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
ప్చ్… కొన్ని అంతే… కేసీయార్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే… టీఆర్ఎస్ పుట్టేదే కాదు, చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయేవాడే కాదు… హిమంత విశ్వ శర్మతో రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడి పంపించి ఉంటే, తను బీజేపీలో చేరేవాడే కాదు, అస్సోంలో కాంగ్రెస్ పని మటాషయి ఉండేది కాదు… జగన్ పట్ల సోనియాగాంధీ కాస్త సాదరంగా ఉండి ఉంటే, తను జైలుకు పోయేవాడు కాదు, ఆంధ్రాలో కాంగ్రెస్ అట్టడుగుకు పోయి ఉండేదీ కాదు… ఇలా బోలెడు కార్యకారణ సంఘటనలు […]
పర్లేదు… ఈ హీరోయిన్‌కు ఫ్యూచర్ ఉంది… సినిమా టైమ్‌పాస్ పల్లీబఠాణీ…
చూడకపోతే పోయేదేమీ లేదు, అంత ఆసక్తి రేపే సినిమా ఏమీ కాదు… అలాగని ఏమీ చెడగొట్టలేదు… ఉన్నంతలో పండుగ ఉత్సాహాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇంకాస్త పెంచే సినిమా… మరీ మాస్ మసాలా పెడపోకడలు కూడా ఏమీ లేవు… సో, ఫ్యామిలీలతోసహా వెళ్లి చూడవచ్చు… అలాగని ఏదో కొత్తదనం కోరుకోవాల్సిన పనిలేదు… జస్ట్, ఓ సినిమా.., వెళ్లాం, చూశాం, వచ్చాం… టైమ్ పాస్ పల్లీ బఠానీ యవ్వారం.., నిజానికి నాగార్జునలో ప్రయోగప్రియుడు ఏనాడో కనుమరుగయ్యాడు… గతంలో నాగార్జున అంటే […]
ఆమె తల్లి చనిపోయాక గానీ ఈయన ఆమెకు దగ్గర కాలేకపోయాడు…
శంకర్ జీ …… సంపూర్ణ సగటు మానవుడు. జన్మనామము ఉప్పు శోభనాచలపతి రావు. తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు అందరూ అలాగే అన్నారు. బియస్సి చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్ళాడు. తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ ను చూసిన శోభనాచలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్ లా హీరోగా చూడటానికి ఆశపడ్డాడు. తండ్రి కోరిక తన కోరిక అదే అవ్వటంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాలో వేటలో పడ్డాడు. […]
ఈయన అయిదో శంకరాచార్య… ప్రతి మాటా సనాతన ధర్మశాస్త్ర బద్ధం…
Why Modi..? అక్కడ జరుగుతున్నది ఓ బృహత్తర కార్యక్రమమని మరిచిపోయి, కేవలం మోడీ వ్యతిరేకతతో, అసంబద్ధమైన పిచ్చి వ్యాఖ్యలతో ఓ పండుగ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కొందరు నాయకులు, మఠాధిపతులు… పోనీ, Why not Modi అనడిగితే ఒక్కరి దగ్గరా సరైన జవాబు లేదు… ఏళ్లుగా అయోధ్య పునర్నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న ప్రతి రామభక్తుడూ ఈ ప్రాణప్రతిష్ఠకు అర్హుడే… మోడీ ఎందుకు అర్హుడు కాదు..? అంటే రకరకాల వితండాలు, మోడీ సతీవియోగుడు, అసంపూర్ణ గుడిలో ప్రాణప్రతిష్ఠ తగదు […]
తెలంగాణ దస్కిందే మీవల్ల… పైగా ఇప్పుడు అబద్దాలు, వక్రబాష్యాలు…
వక్రబాష్యాలు, అబద్దాలు, వక్రీకరణలతో పదేళ్లూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు… కాస్త ఆగండిర భయ్… అప్పుడే మొదలుపెట్టారా..? నమస్తే తెలంగాణలో ఈరోజు బ్యానర్ స్టోరీ… పచ్చని తెలంగాణలో పంట బంద్ అట… క్రాప్ హాలీడే అట… భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్ అట… ఇప్పుడు బరాజ్‌ల రిపేరుతో తల్లడం మల్లడం అట… 2019 నుంచి కాళేశ్వరంలో ఫుల్లు నీళ్లు అట… పైగా మార్పు అని వెటకారంగా ఓ చిన్న టచ్… ఔరా వారీ… కేసీయార్ […]
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… కాదు, కాదు… అలార్మింగ్ ఇంటలిజెన్స్…
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… అనగా కృత్రిమమైన మేధస్సు… అవును, దాన్ని అలా పిలవకుండా అలార్మింగ్ ఇంటలిజెన్స్ అని పిలవాలి… నాలుగేళ్ల తన కొడుకును కిరాతకంగా చంపేసి, నిర్వికారంగా సూట్‌కేసులో పెట్టుకుని 10 గంటలపాటు పక్కనే కూర్చుని ప్రయాణం చేసిన టెకీ సుచనా సేఠ్లో కృత్రిమ మేధస్సు లేదు, క్రూర మేధస్సు మాత్రమే ఉంది… ఒకటి మాత్రం నిజం… మీరు ఎన్ని ఉన్నత చదువులైనా చదవండి, ఎంత మంచి పొజిషన్లోనైనా ఉండండి… కానీ బేసిక్‌గా మనిషి ఎదగడం లేదు… తల్లి […]
- « Previous Page
- 1
- …
- 142
- 143
- 144
- 145
- 146
- …
- 456
- Next Page »