రెండుమూడు రోజులుగా ఒక ఫోటో వైరలవుతోంది… కేంద్ర మాజీ మంత్రి, ఏపీ మాజీ మంత్రి, విజయనగరం సంస్థాన వారసుడు… ఓ రైల్వే స్టేషన్లో ఓ మామూలు ప్రయాణికుడిగా కూర్చుని రైలు కోసం నిరీక్షిస్తున్నారు… వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కూడా నానా అట్టహాసాలు, ఆడంబరాలు, దర్పాలు ప్రదర్శించే ఈ రోజుల్లో… ఇలాంటి రాజుగారు ఇంత సామాన్యంగా ఎలా ఉండగలిగారు..? అదే మరి అశోకగజపతిరాజు అంటే… సింపుల్, డౌన్ టు ఎర్త్… ఇంకా తన గురించి తెలుసుకోవాలని ఉందా..? రాజకీయనాయకుడు […]
నో అయోధ్య- నో రామ్ లల్లా… కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది- బీజేపీ ఊపిరి పీల్చుకుంది…
క్లియర్… ఇండి అసోసియేషన్‌లోని ఏ పార్టీ కూడా ఇక అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు… హాజరు కాకూడదని కాంగ్రెస్ అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటించింది… కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటనలో తాము అయోధ్యకు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు… బీజేపీ ఊపిరి పీల్చుకుంది… సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపించింది… కొన్నాళ్లుగా ఏదీ తేల్చకుండా నాన్చింది కాంగ్రెస్… ఈలోపు మమత బెనర్జీ మేం […]
అప్పట్లో మహేశ్ రమ్యకృష్ణ రొమాంటిక్ స్టెప్పులు… ఇప్పుడు తల్లీకొడుకులు…
అరె, విన్నావా..? రమ్యకృష్ణ అప్పట్లో… అంటే 20 ఏళ్ల క్రితం ఇదే మహేశ్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసి, ఓ ఊపు ఊపేసిందట, ఎవరో రాశారు అన్నాడు ఓ మిత్రుడు… మళ్లీ తనే అన్నాడు… ‘ఐనా ఏముందిలే..? మొదట్లో తన మనమరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీయార్ తరువాత కాలంలో జతకట్టలేదా..? స్టెప్పులు వేయలేదా..?’ నిజమే కదా… మన సినిమాల్లో పురుష్ వయస్సు అలాగే స్థిరంగా యవ్వనంలోనే ఉండిపోతుంది… ము- కిందికి 70 ఏళ్లు వచ్చినా, వీపుకు బద్దలు […]
రేయ్, ఎవుర్రా మీరంతా..? ఇండస్ట్రీలో ఎవరినీ సుఖంగా ఉండనివ్వరా..?
నిన్నో, మొన్నో సింగర్ సునీత ఓ సోషల్ మీడియా పోస్టులో తన పెళ్లి ఫోటో పెట్టి, ఆ వివాహ క్షణాల్ని తలుచుకుని ఆనందపడింది… కొడుకును హీరోగా లాంచ్ చేసింది… బిడ్డను కూడా సింగర్ చేయాలని ప్రయత్నిస్తోంది… బాగుంది, లేటు వయస్సులో రెండో పెళ్లి మ్యాంగో రామ్‌తో… గుడ్, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, సునీత పిల్లలు కూడా అమ్మ పెళ్లికి అతిథులయ్యారు… వాళ్ల బతుకులేవో వాళ్లు బతుకుతున్నారు కదా… ఓ వెబ్సైట్లో ఓ వార్త కనిపించింది… అదేమిటయ్యా అంటే… సోషల్ […]
నిజ సన్నాసి… హిందూ ఆధ్యాత్మిక వ్యాప్తికి వీళ్లతో నయా పైసా ఫాయిదా లేదు…
ఒక వార్త… మోడీ మీద పూరీ శంకరాచార్య ఆగ్రహం అట… రాముడిని మోడీ తాకడం చూడలేడట… అందుకే అయోధ్యకు వెళ్లడట… బహిష్కరిస్తాడట… ఎంత ధైర్యం మోడీకి అని మండిపడుతున్నాడు… తన వంటి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోడీలకు అలా రాముడి ప్రాణప్రతిష్ట అధికారం లేదట… సరే, ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు… అరె, మోడీని తిట్టాడు కదాని ఈయన వ్యాఖ్యల్ని హైలైట్ చేసిన మీడియా ఏదో తెలుసా..? కమ్యూనిస్టు పత్రికలు… మామూలు రోజుల్లో ఈ స్వామిని, ఈ సన్నాసిని […]
‘మేం మార్కోస్ కమాండోలం.., మీరు సేఫ్.., అందరూ బయటికి రండి…’
పోట్లూరి పార్థసారథి…. భారత్ మాతా కి జై! మేరా భారత్ మహాన్! ఈ నినాదాలు చేసింది భారత్ లో కాదు! దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకలో! జనవరి 4 గురువారం, 2024. సాయంత్రం భారత్ నావీకి ఒక అత్యవసర సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న బల్క్ కారియర్ (రవాణా నౌక)ని ఎవరో హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సహాయం చేయండి అని! ఎమర్జెన్సీ హెల్ప్ కోసం […]
ఓ చిన్న తప్పు కొన్ని జీవితాల్ని కూల్చేయగలదు, కొంపలు కాల్చేయగలదు…
యండమూరి వీరేంద్రనాథ్ కాపీ సాహిత్యం, నవలా వ్యాపారం మీద బోలెడు విమర్శలున్నయ్… ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, తెలుగు పాఠకులకు నచ్చేలా ఎలా మార్పులు చేసుకున్నాడనేది వదిలేస్తే… తన మొత్తం నవలల్లో కొన్ని మంచి కథలూ ఉన్నయ్… కొన్ని ప్రయోగాలూ ఉన్నయ్… నో డౌట్, తెలుగు పాఠకులను తన రచనాస్రవంతిలో ఉర్రూతలూగించినవాడు… అగ్రగణ్యుడు… అందరూ తన రచనల్లో అంతర్ముఖం సూపర్ అంటారు గానీ… పర్ణశాల ఇంకా బెటర్ అనుకోవచ్చు… కథకు కమర్షియల్ వాసనలేవీ అద్దకుండా లైఫ్ రియాలిటీస్‌ను […]
నాట్ పెప్సీ, నాట్ కోక్… ఇకపై క్యాంపా… ఇది అంబానీ వారి సాఫ్ట్ డ్రింక్…
తెలిసిందే కదా… భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ముఖేష్ అంబానీ పట్టు ఏమిటో… బీజేపీ మద్దతుతో ఆదానీ కూడా అంబానీకి తాతలాగా ఎదుగుతున్నా సరే, వ్యాపార ఎత్తుగడల్లో ఈరోజుకూ అంబానీయే టాప్ అంటుంటారు… ప్రజానీకాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగాన్నీ ఇప్పుడు తను శాసిస్తున్నాడు… పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీడియా, వినోదం, కమ్యూనికేషన్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు… ఏకంగా డిస్నీ హాట్‌స్టార్ మెజారిటీ వాటానే కొనుగోలు చేసి, ఆ ఫీల్డ్‌లో తనకు తానే పోటీగా మారిపోయాడు… చాలా పెద్ద […]
ఆపరేషన్ తేజస్…! అయోధ్య రామజన్మభూమికీ కంగనా రనౌత్కూ లింక్…!!
ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది… పర్లేదు, వాట్సపులో, ఫేస్బుక్లో కొందరు రాసుకొచ్చారు… దేశమంతా ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంచుతున్నారు కదా, బీఆర్ఎస్- కాంగ్రెస్ ఎలాగూ పార్టిసిపేట్ చేయవు, మరి బీజేపీ వాళ్లు కూడా పెద్ద హడావుడి చేయడం లేదేమిటి అని…! అసలు వచ్చే ఎన్నికల్లో ఫాయిదా కోసమే కదా అర్జెంటుగా రాముడి దర్శనానికి బాటలు వేస్తున్నది, మరి వాళ్లే వాడుకోవడం లేదేమిటి అని ఆ ప్రశ్నల సారాంశం… సింపుల్, బీజేపీ దీన్ని పార్టీ కార్యక్రమంలాగా […]
చివరకు చిన్నాచితకా పాత్రలకూ మన తెలుగు మెరిట్ అక్కరకు రాదా..?!
ఒక వార్త… సైంధవ్ సినిమాలో హీరో వెంకటేష్ తప్ప ఇంకెవరూ తెలుగు నటులు లేరట… మన మీద మనమే జాలిపడాల్సిన వార్త… మాట్లాడితే మన తెలుగు జాతి, మన తెలుగు వాళ్లం, మన నేల, మన ప్రజలు అని బోలెడు నీతులు ఉచ్చరిస్తూ… తెలుగు ప్రేక్షకుల జేబులే కొల్లగొడుతూ… మన ఖజానా నుంచే రాయితీలతో స్టూడియోలు కట్టుకుంటూ… చివరకు తమ సినిమాల్లో నాలుగు పాత్రలు తెలుగు నటీనటులకు ఇవ్వలేని దౌర్భాగ్యమా..? అంటేనేమో అన్నామంటారు… కన్నెర్ర చేస్తారు… తాటతీస్తామంటారు… […]
ఆపరేషన్ కాక్టస్… ఇదే మాల్దీవుల ప్రభుత్వాన్ని మనం ఎలా కాపాడామంటే…?
మాల్దీవులు… చుట్టూ సముద్రం… మహా అంటే 5 లక్షల జనాభా… భూతాపం పెరుగుతూ త్వరలో ఆ దేశమే కనుమరుగు కాబోతోంది… నివారణ లేదు… భారతదేశం ఎప్పుడూ దాన్ని నేపాల్, భూటాన్ వంటి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు లక్షద్వీప్, అండమాన్ దీవులు ఎలాగో మాల్దీవులను కూడా అలాగే చూసింది… ప్రస్తుతం అది చైనా అండ చూసుకుని మనపట్ల ధిక్కరాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది… సరే, ప్రస్తుత వివాదంలోకి ఇక్కడ వెళ్లడం లేదు… అక్కడ ఓ […]
కాలేశ్వరం కథలో కంట్రాక్టర్లకు ఎడాపెడా అక్రమ అదనపు చెల్లింపులట…
అప్పట్లో ఏమైంది..? లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు కాలేశ్వరం ప్రాజెక్టు మీద… కాంగ్రెస్ సీరియస్‌గా విమర్శలు చేస్తే, బీజేపీ మొదట్లో విమర్శించి తరువాత సైలెంటయిపోయింది… మన కేసీయారే కదా అనుకుని…! నాన్సెన్స్, ఈ ప్రాజెక్టే 80 వేల కోట్లు, లక్ష కోట్ల అవినీతి ఏమిటి..? కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలకాయలున్నాయా అన్నట్టుగా బీఆర్ఎస్ పెద్దలు ఎదురుదాడి చేసేవాళ్లు… 2019 వరదల్లోనే బరాజులు, ప్రాజెక్టు భాగాలు దెబ్బతింటే 500 కోట్లు అడ్జస్ట్ చేశారనీ […]
ఈ వార్త చదువుతుంటే… నాలుగేళ్ల నాటి ఆ వెటర్నరీ డాక్టర్ల గోస యాదికొచ్చింది…
ఒక వార్త… విషయం ఏమిటంటే..? తెలంగాణను నయా హైదరాబాద్ సంస్థానంలాగా, తను ఓ నయా నిజాం నవాబులాగా, ప్రగతిభవన్ ఒక నయా ఫలక్నామా ప్యాలెస్‌లాగా… అంతా నయా నయా రాజరికం నడిచింది కదా… ఆ ప్యాలెస్‌లో కుక్కల షెడ్డుకు 12 లక్షలు పెట్టారని ఆ వార్త… అంతేనా..? బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లట, నిర్వహణకు 2.5 కోట్లట… ఆ ప్యాలెస్‌కు 60 కోట్ల ఖర్చు అంచనాలు వేస్తే చివరకు 200 కోట్లు పెట్టారట… ఇటలీ నుంచి 25 […]
ఆ రెండూ మడతపెట్టి, మిక్సీలో దంచేశాడు కారం…! ఓహ్, ఇదేనా మరి కథ…?
నిన్నటి నుంచీ ఒకటే హడావుడి యూట్యూబ్ చానెళ్లలో, సైట్లలో… ఏమనీ అంటే… త్రివిక్రమ్ మళ్లీ దొరికిపోయాడు అని… గుంటూరుకారం సినిమా ట్రెయిలర్ చూడగానే… ‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేశారట. దానికి ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతోనే ఆ ట్రెయిలర్ స్టార్ట్… ఆ తరువాతే మహేశ్ బాబు ఎంట్రీ… అదుగో అక్కడ వెంటనే కొందరు పట్టేసుకున్నారు… హర్రె, ఇది మమ్ముట్టి నటించిన రాజమాణిక్యం సినిమా కథే అని కొందరు తేల్చేశారు… నో, నో, యద్దనపూడి […]
నయనతారకు టేస్ట్ లేదు.., ఆమె మొగుడికి సోయీ లేదు… భలే జంట బాసూ…
రెండు వార్తలు… ఒకటి నయనతార ప్రధానపాత్రలో నటించిన అన్నపూరణి సినిమాపై ఎఫ్ఐఆర్ నమోదైంది… ఆ సినిమాలో శ్రీరాముడిని కించపరిచారనీ, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి కేసు పెట్టాడు… పైగా అది లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటాడు ఆయన… నయనతారతోపాటు దర్శకనిర్మాతల్ని, సినిమా ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ మీద కేసు నడిపించాలని కోరాడు… తన వాదన ఎలా ఉందనేది పక్కన పెడితే… ఆ సినిమా క్లైమాక్స్ మాత్రం హిందూ సమాజం విమర్శలకు గురైంది… […]
ఎవడే సుబ్రహ్మణ్యం..? బురద బకెట్టుతో ఎప్పుడూ రెడీగా ఉంటాడు…
Priyadarshini Krishna… అష్టాదశ పురాణాలు క్షుణ్ణంగా చదువుకోలేదు కానీ, చాలామంది నా కాంటెంపరరీస్ కంటే కొంచెం ఎక్కువే చదువుకున్నాను. డాన్స్ (కూచిపుడి) లోతుగా చదువుకోవడం (సాధన ప్రదర్శన మాత్రమే కాదు) వల్ల లక్షణ గ్రంథాలను కూడా చదువుకునే అదృష్టం కలిగింది. ఈ ఉపోథ్ఘాతం ఎందుకంటే …ఈ వ్యాసం కొంచెం సీరియస్ విషయం కనుక… రామజన్మభూమిని చుట్టుకొని కొన్నివందల సంవత్సరాలుగా ఎన్నో వివాదాలు, ఘోరాలను భారతీయులమైన మనం మన పూర్వ తరాలవారు చూస్తూ అనుభవిస్తూ సహిస్తూ వున్నారు…. చిట్టచివరికి […]
చిరంజీవి ధైర్యం తెచ్చుకుని… దిల్‌రాజుకు తమలపాకుతో అంటించాడు…
అంతటి మెగాస్టారుడు చిరంజీవి కాస్త ధైర్యం అరువు తెచ్చుకున్నాడు… సినిమాలకు థియేటర్ల సర్దుబాట్ల తీరు మీద నేరుగా తన అసంతృప్తిని చెప్పలేక, ఇండస్ట్రీ బలమైన గ్రూప్ మీద పదునైన వ్యాఖ్యలు చేయలేక… (మరి సొంత బావమరిది కూడా ఉన్నాడు కదా అందులో… పైగా చిరంజీవి మెగాస్టార్ అయితే దిల్ రాజు మెగా ప్రొడ్యూసర్…) పరోక్షంగా దిల్ రాజుకు ఓ చురక వేశాను అనిపించుకున్నాడు… ఖతం… అంతే ఇక… తెలివైన వ్యాపారి దిల్ రాజుకు అర్థం కాలేదా ఏమిటి..? […]
ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్…
ఒరేయ్ అప్పల్నాయుడూ మనోడు దంచినాడ్రా… ఒక్కొక డవిలాగ్.. ఒక్కొక్క మాట ఇంటుంటే అచ్చం మనూరి గుంటడు సూరిగాడు లేడూ .. అచ్చం ఆడు మాట్లాడుతున్నట్లే ఉందిరా .. ఆడికన్నా ఈడికి ఒళ్లీరుకు కుసింత ఎక్కువే ఉన్నట్లుంది .. మహా సుల్లారం గుంటడి క్యారెక్టర్… అచ్చం దించీనాడు అనుకో… ఓడియమ్మా … ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి ఇంకోలెక్క… మన బాసకూ ఫై స్టార్ రేటింగ్ వచ్చేత్తాది.. ఎప్పుడో రావడం కాదురా.. అల్రెడీగా వచ్చిసింది.. ఇకనుంచి ఎవుడైనా మన […]
పేలిపోయే వార్త… 2019లోనూ కాలేశ్వరానికి దెబ్బలు… రిపేర్ల ఖర్చు 500 కోట్లు…
ప్రపంచ అద్భుతం, నదికి కొత్త నడకలు… ఇంకా ఏవేవో ఉపమానాలతో, కేసీయార్‌ను అపర భగీరథుడు అంటూ మొన్నమొన్నటిదాకా ఆకాశానికి ఎత్తారు కదా… మేడిగడ్డ కుంగిపోతే అబ్బే, ఇవన్నీ సహజమేనని కొట్టిపారేశారు కదా… మరీ కేటీయార్ అయితే పీసా టవర్‌తో పోల్చి అపహాస్యం చేశాడు కదా… మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర బృందం తేల్చి చెప్పింది కదా… ఈరోజుకూ దీనికి హోల్‌సేల్ బాధ్యుడైన కేసీయార్ ఒక్క ముక్క మాట్లాడలేదు… అసలు అది […]
అసలు ఈయన ఏం హీరోనండీ… కుర్చీ మడతపెట్టలేని ఈ పాత్రలు దేనికండీ…
అసలు ఎవడండీ ఈ మమ్ముట్టి..? తను హీరోయేనా..? హీరో లక్షణాలున్నాయా..? ఇన్నేళ్లుగా ఓ టాప్ స్టార్‌గా ఎలా కంటిన్యూ అవుతున్నాడసలు..? ప్చ్, ఇలాంటోళ్లతో ఈ సినిమా లోకం ఏమైపోతుందో అర్థం కావడం లేదు… ము- కిందికి 72 ఏళ్లు వచ్చినయ్… ఇప్పటికీ అదేదో నటన అంటాడు, వైవిధ్యమైన పాత్రలు అంటాడు… దిక్కుమాలిన సంత, కొన్ని సినిమాలైతే తనే నిర్మిస్తున్నాడు… తన ప్రయోగాలతో ఎవరూ చేతులు కాల్చుకోకూడదట, రిస్క్ తీసుకోవద్దట… అరె, కొడుకు దుల్కర్ కూడా మాంచి డిమాండ్ […]
- « Previous Page
- 1
- …
- 144
- 145
- 146
- 147
- 148
- …
- 456
- Next Page »