. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రశ్నలను ఆంధ్రా మేధావులు రూపొందించారా? తెలంగాణ అస్తిత్వానికి సంబంధంలేని, తెలంగాణ ఏర్పాటును నిలువెల్లా ద్వేషించిన వారి ప్రస్తావనలు, తెలంగాణ ఏర్పాటు కాకూడదని చివరి క్షణం దాకా విఫలయత్నాలు చేసిన వారి వివరాలు తెలంగాణ పరీక్షల్లో ఎందుకు అడిగారు? అని గుండెలు బాదుకోవడం దండగ… ఆమధ్య “ముతక మరణాలు, ముతక జననాలు” అని పరమ ముతక భాషతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు ఎలా చుక్కలు చూపించిందో చెప్పుకున్నాం కదా… […]
యండమూరి రాస్తున్న చిరంజీవి బయోగ్రఫీ ఆగిపోయింది…
. ( యండమూరి వీరేంద్రనాథ్ ) …….. తన జీవిత చరిత్ర వ్రాయటం మరి కొంతకాలం ఆపుదాం- అన్నాడు చిరంజీవి. సగం రాసిన ఆ పుస్తకాన్ని మరి కొన్ని నెలల/ ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆపడం జరుగుతుంది. ఈ లోపు ఖాళీగా ఉండకుండా మనసుకు చాలా సంతృప్తినిచ్చే మరో పుస్తకం ప్రారంభించాను. (ఫొటో: మా ఇంటికి వచ్చిన విశిష్ట అతిథులు. కోచ్ రమేష్. ఆయన తీర్చిదిద్దిన శిష్యురాలు ప్యారిస్ పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి, మాజీ […]
అయ్యా కోమటిరెడ్డి అమాత్యా…? ఈ వార్త తమరు చదివారా..? విన్నారా..?
. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ చూసేది ఈయనే… పుష్ప2 సినిమాలకు అడ్డగోలు రేట్లు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఈయన నేతృత్వంలోని ఉన్నతాధికారులే… ఆ బెనిఫిట్ షో కాస్త సంధ్య థియేటర్లో ఓ మహిళ మృతికి, ఓ పిల్లాడి చావుబతుకుల దుస్థితికి, అల్లు అర్జున్ అరెస్టుకు, రేవంత్ ఢిల్లీ వివరణకూ, జాతీయ స్థాయి చర్చకూ దారితీసిన సంగతీ తెలిసిందే కదా… ఇదే మంత్రి ఏమన్నాడు..? నో, నాటెటాల్, నెవ్వర్… ఇకపై నో బెనిఫిట్ […]
ఇది అర్థమైతే మీ టేస్ట్, మీ రేంజ్ గొప్పది… ఓసారి ట్రై చేయండి…
. … ప్రసేన్ బెల్లంకొండ…. మెదడుకు చెమట పట్టించుకుంటూ కఠోర దీక్షతో పుస్తకాలు చదవాల్సొచ్చే వయసొకటుంటుంది. సాహిత్యం అపుడపుడే పరిచయం అవుతున్నకాలంలో నువు ఫలానా పుస్తకం చదవలేదా ‘ వెవ్వెవ్వే ‘అని అంటారేమో అన్న ఆందోళన పీడించే వయసది. నాకది నలభైనాలుగేళ్ల క్రితం. ఇప్పుడు అలా నేను అప్పుడు చదివిన ఓ నవల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలి. వాడెవడో మనకు తెల్వదుగానీ అప్పుడందరూ మార్వ్కెజ్ అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అదేదో హండ్రెడ్ ఇయర్స్ […]
మిస్టర్ ఇన్ఫోసిస్ మూర్తీ… ఎప్పుడైనా వెట్టి అనే పదం విన్నావా..!!
. అరణ్య కృష్ణ… మూర్తి గారూ మీరో సినిమా చూడాలండీ! “వారానికి డెబ్భై పని గంటలు” దేశానికి అవసరమని ఇన్ ఫోసిస్ నారాయణమూర్తి మరోసారి నొక్కి వక్కాణించారు. అన్ని పని గంటలు లేకపోవడం వల్లనే దేశం ఇలా దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నదని కూడా సెలవిచ్చారు ఆ సాఫ్ట్ వేర్ టెకీ వణిక్ ప్రముఖుడు. అన్ని పని గంటలు లేకుంటే దేశం ఎలా పేదరికాన్ని జయిస్తుందని కూడా ఆయన అడిగారు. ఆయన వేతనాల గురించి మాట్లాడకుండా కేవలం పని గంటల […]
ఓ ఫేస్బుక్ ప్రేమ కథ… సరైన దర్శకుడి చేతిలో పడితే మంచి కథే..!!
. కథో నిజమో తెలీయదు కానీ చదవగానే బాధ వేసింది… ఒకమ్మాయి అబ్బాయి Facebook లో పరిచయమయ్యారు. Hi తో మొదలై అన్ని విషయాలూ పంచుకునే స్థాయికి close friends అయ్యారు. అబ్బాయి తన photo లు upload చేసేవాడు. కానీ అమ్మాయి photo ఎప్పుడూ అడగలేదు. So ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలీదు. ఒకరి వివరాలు ఒకరికి మాత్రం తెలుసు. అలా సరదాగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు అమ్మాయి చెప్పింది అబ్బాయితో.. […]
ట్విస్టు..! ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ కేసు బిగుసుకున్నట్టే..!!
. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో ట్విస్టు… మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది… ఇదే నిజమైతే అల్లు అర్జున్, రష్మిక మంధానతోపాటు స్పెషల్ షోకు హాజరైన పుష్ప2 టీం ఇబ్బందుల్లో పడ్డట్టే… ఇప్పటిదాకా అందరూ ఏం వాదిస్తున్నారు..? పోలీసులకు సంధ్య థియేటర్ సమాచారం ఇచ్చినా సరే, పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదనీ, అల్లు అర్జున్‌కు నేరుగా ఆ తొక్కిసలాటకు సంబంధం లేదని కదా… సంధ్య థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన కాపీ కూడా […]
అది కన్నింగ్ నక్క కాదు… అతడు చేసిన ప్రాణదానం మరవనిది…
. మల్లన్న మహారాజు (మంగోలియన్ జానపద కథ) – డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212 ***************************** ఒక ఊరిలో మల్లన్న అని ఒక యువకుడు వుండేటోడు. వాడు చానా పేదోడు. పని చేస్తే తిండి లేదంటే లేదు. వానికి ముందూ వెనుకా నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా చిన్నప్పుడే స్వర్గానికి నిచ్చెన వేసుకొని ఎక్కేశారు. దాంతో ఒక్కడే ఊరి చివర ఒక పాడుబడిన కొట్టంలో ఒంటరిగా వుండేవాడు. వాన్ని పట్టించుకునేటోళ్ళు, పలకరించేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఆ కొట్టం పక్కనే ఒక […]
మేఘా కృష్ణయ్య పిలిచాడు… చంద్రబాబు డోకిపర్రు దాకా వెళ్లాడు…
. ఒక ఫోటో… మొన్నెప్పుడో కనిపించింది… ఇంట్రస్టింగుగా కూడా అనిపించింది… అది డోకిపర్రు గ్రామంలో చంద్రబాబు, మేఘా కృష్ణారెడ్డి బాపతు ఫోటో… ఆ ఊళ్లో ఓ గుడి కట్టాడు మేఘా ఓనర్… భూసమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం… ఓ గెస్ట్ హౌజు, ఓ కల్యాణమండపం కూడా… అంతేకాదు, ఆ ఊరిని కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద 2015లో దత్తత తీసుకుని, పైప్డ్ గ్యాస్ సప్లయ్ ఏర్పాటు చేశాడు… స్మార్ట్ విలేజీగా డెవలప్ చేశాడు… ఆ గుడికి […]
భర్తలకూ తప్పని గృహహింస..! మరి భర్తలకు రక్షణ చట్టాలేవి..?!
. ఇప్పుడు కావాలి హీ టీమ్స్… భార్యాబాధితుల మొర… “బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత 40 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో భార్య నిఖిత, అత్త నిశా, బావమరిది అనురాగ్, భార్య మేనమామ సుశీల్ తనను వేధించారని అతుల్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. […]
ఓ గజిబిజి లవ్ స్టోరీ… నవలను స్క్రీనీకరించడం చాలా కష్టం..!!
. A crisscross love story . గజిబిజి లవ్ స్టోరీ . పోల్కంపల్లి శాంతాదేవి నవల చండీప్రియ ఆధారంగా 1980 మార్చిలో వచ్చింది ఈ చండీప్రియ సినిమా . బహుశా మహిళా ప్రేక్షకులు , ఆరోజుల్లో ఎక్కువగా ఉన్న నవలా పాఠకులు ఈ సినిమాను వంద రోజులు ఆడించారు . కొన్ని నవలలు చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి . వాటిని స్క్రీన్ మీదకు అనువదించటం అంత సులభం కాదు . ఆ కోవకు సంబంధించిందే […]
మనోజ్ ఇంటి జనరేటర్లో షుగర్… ఎవరి కుట్ర..? పేలుతుందా..?
. మంచు కుటుంబంలో తండ్రీకొడుకులు, ఇద్దరు సోదరుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది… అది ఇప్పట్లో తెగదు… బౌన్సర్లను పెట్టుకుని దాడులు చేయించుకునే దశ దాకా వెళ్లిపోయింది… నిజమేంటో తెలియదు గానీ… మంచు మనోజ్ ఇంటి జనరేటర్లో విష్ణు షుగర్ పోయించాడనీ, అది పేలిపోయే కుట్ర చేశాడని ఓ వార్త కనిపించింది… మనోజ్ తాలూకు బట్టలు, ఇతర సామగ్రి మొత్తం లారీల్లో నింపేసి, జల్పల్లి ఇంటి నుంచి పంపించేశాడు మోహన్‌బాబు అని మరోవార్త ఆమధ్య కనిపించింది… మరి ఇది […]
పుష్పరాజుల కథలు కాదు… ఒక ముకుంద్ హీరో అని చెప్పలేమా..?!
. అమ్మానాన్నలూ, తప్పక చదవండి! { – Ravi Teja Boppudi } సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత… ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి. అమ్మానాన్నలుగా మన priorities ఏంటి? మనుషులుగా మన priorities ఏంటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా […]
అర్హుడికే దక్కిన ట్రోఫీ… బిగ్‌బాస్-8 ప్రేక్షకుల తెలివైన ఎంపిక…
. ఆడవాళ్లను ఆటకు వాడుకున్నాడని హౌజులోనే నిందించారు, ఆటలో అలా డిప్రెస్ చేయాలని చూశారు, కన్నడ కంటెస్టెంట్లతో గ్రూపు కట్టి, గ్రూపు గేమ్ ఆడుతున్నాడని విమర్శించారు, గ్రూపు చీల్చాలని చూశారు… తెలుగు బిగ్‌బాస్‌లో ఈ కన్నడ పెత్తనం ఏమిటంటూ క్యాంపెయిన్ నడిపి, తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చారు… తన వోట్లను మళ్లించారు… ఎన్ని చేసినా జనం అవన్నీ ఏమీ పట్టించుకోలేదు… సింపుల్‌గా ‘నిఖిల్ నువ్వే ఈసారి విజేతవు’ అని తేల్చిచెప్పారు… బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ […]
బన్నీతో పోల్చుకున్నాడు ఈ *ఇండియన్ హీరో’… వీర పైత్యం..!!
. ఓ పోస్టు చూస్తే… పాపం పుష్పరాజ్ అనిపించింది…, ఇక వీర బన్నీ ఫ్యాన్స్‌కు ఎంత కోపమొస్తుందో… చూశారు కదా పోస్టు… ఎవరో ఇద్దరు హీరోలు అరెస్టయ్యారు అంటూ రెండు ఫోటోలు పెట్టాడు సోషల్ మీడియాలో… పోలిక… ఒకరు బన్నీ, ఒకరు పల్లవి ప్రశాంత్… పల్లవి ప్రశాంత్ ఎవరూ అనడక్కండి… ది గ్రేట్ బిగ్‌బాస్ గత సీజన్ విన్నర్… గరుడపురాణ ప్రవచనకర్త శివాజీ వీరశిష్యుడు… తెలుసు కదా… గుర్తుంది కదా తను విన్నరై బయటికి వచ్చాక జరిగిన […]
క్రేజీ చప్రీ బైక్స్…. రువ్వడిగా ఎదిగి… అంతే వేగంగా దివాలా స్థితికి…
. == పాపులారిటీతో దివాలా తీసిన కంపెనీ == సాధారణంగా ఏదైనా కంపెనీ బ్రాండ్ పేరు అతి తక్కువ సమయంలో ఎక్కువమందికి పరిచయం అయితే, దాని ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తుల సేల్స్ పెరిగితే ఆ కంపెనీ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకుపోతుంది. కాని ఒక కంపెనీకి అలా వచ్చిన పేరు, పెరిగిన సేల్స్ భవిష్యత్తులో ఆ కంపెనీ దివాలా తీసి, ఏకంగా కంపెనీని మూసేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నిజంగా అదే […]
ఏమాటకామాట… కేసీయార్ది భలే ఎత్తుగడ… బరిలోకి కవిత..!!
. ఏమాటకామాట… కేసీయార్ది భలే ఎత్తుగడ… రాజకీయాలు అంటే యుద్ధాలే కదా… వర్తమాన రాజకీయాల్లో యుద్ధవ్యూహాలే ఉంటాయి… ఇదీ అంతే… కేసీయార బిడ్డ కవిత ఏం చేసింది..? మళ్లీ ఫుల్లు యాక్టివ్ అయిపోయింది… మందు సీసాల కేసులో అరెస్టయి, బయటికొచ్చాక చాన్నాళ్లు అజ్ఞాతంలో ఉండిపోయింది కదా… ఇప్పుడు రంగంలోకి దిగింది… ఏమో, కేటీయార్ ఎలాగూ అరెస్టు అవుతాడు, ఇక నువ్వు చూసుకో, కేసీయార్ వదిలిన బాణం పేరిట అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో కేసీయార్.. ఎలాగూ హరీష్ […]
ఓ పనిచేయండి… వీళ్లకు రాజ్యాంగం వర్తించదని సవరించేయండి…
. యావత్ ప్రజానీకానికి . పరిపాలకులకు, దైవాంశ సంభూతులైన సెలబ్రిటీలకు , మానవాతీతులైన లెజెండ్స్ కి, గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బడా బాబులకు, భూమ్మీదకి నాలుగు వందల ఏళ్ళు బతికే సత్తా ఉన్న పొలిటీషియన్స్ కి , వితండ వాదులకు , చాదస్తపు ఛాందస వాదులకు .. నా వినయపూర్వక , ప్రాధేయ భరిత , ఆవేదనాంశ, నివేదనా లేఖ ఇది ఇందుమూలంగా యావన్మందికి తెలియ జేయునది ఏమనగా .. అయ్యలారా .. అమ్మలారా ? […]
మరో నాలుగు చేతులు పెట్టి… సంపూర్ణ ‘అధికారిక’ విగ్రహం చేస్తే సరి..!!
. ఇంకా ఇంకా రణగొణ ధ్వనులు… ఆ తల్లి చేతిలో బతుకమ్మ లేదట, బంగారు నగలు లేవట… చేయి చూపిస్తే కాంగ్రెస్ తల్లి అట… తెలంగాణ అస్థిత్వం మీద భీకరమైన దాడి అట… తెలంగాణ చరిత్రకే ద్రోహమట… తమను తాము అభ్యుదయవాదులుగా దశాబ్దాలుగా నీతులు చెప్పుకునే పరమ వీర మేధోరచయితలు కూడా దీనికి ఓ పెద్ద ప్రాధాన్యం ఇస్తూ, ఏదో చారిత్రిక ద్రోహం జరిగిపోతున్నట్ఠు గుండెలు బాదుకుంటున్నారు… సరే, వాళ్ల దాస్యం వాళ్లిష్టంలే గానీ… నిజంగానే రేవంత్ […]
పోలీసులూ బహుపరాక్… పల్లవి ప్రశాంత్, సంధ్య చేదు అనుభవాలు..!!
. బిగ్‌బాస్ 8 సీజన్ విజేత ఎవరనేది ఇప్పుడెవరికీ ఇంట్రస్టింగ్ అంశం కానేకాదు… అంత పేలవంగా, అంత నిస్సారంగా గడిచిపోయింది… ఓ ఫ్లాప్ సీజన్… పైగా ఇందులోకి కన్నడ, తెలుగు భాషాభేదాలు తీసుకొచ్చి… ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ పిచ్చి క్యాంపెయిన్ సాగించి, ఓ ఆటను ఆటలా గాకుండా ఇదో భాషా ఆత్మగౌరవ పోరాటంలా మార్చారు… రేప్పొద్దున సీజన్లో తెలంగాణ, ఆంధ్ర కంటెస్టెంట్లు బలంగా పోటీపడితే… ఆ ఫీలింగ్ కూడా తీసుకురాగలరు ఈ పీఆర్ మాఫియా… సరే, […]
- « Previous Page
- 1
- …
- 14
- 15
- 16
- 17
- 18
- …
- 460
- Next Page »