‘‘ఏందివయా రేవంతూ… మేడిగడ్డకు, బొందలగడ్డకు పీకడానికి పోయినవా..? ఏముందక్కడ, తోకమట్ట… మన ప్రాజెక్టులను భద్రప్పల్లాగా బోర్డుకు అప్పగించిన్రు… నదుల గురించి నీకేం తెలుసు..? ఈక మందం తెల్వదు, తోకమందం తెల్వదు… నేనంటే ప్రాజెక్టుల్ని డిజైన్ చేసినోణ్ని, కట్టినోణ్ని… నన్నడిగితే నేను చెప్పనా ఏంది..? అడగటానికి సంస్కారం ఉండాలె, తెలివి ఉండాలె… అవునవయా, ప్రాజెక్టులన్నాక కూలిపోవా..? కూరుకుపోవా..? కుంగిపోవా..? ప్రాజెక్టులంటేనే అట్లుంటయ్… గామాత్రం తెల్వదు, తెల్వి లేదు… అరె, దమ్ముంటే, చేతనైతే దబ్బదబ్బ మేడిగడ్డకు రిపేర్ చేయాలె, రైతులకు […]
నటన అంటే ఆయన… దీటైన మేటి నటప్రదర్శన అంటే ఆమె…
Subramanyam Dogiparthi…. ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు ; జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది . మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది . ఈ పాటలో ప్రతి పదం అద్భుతం . దేవులపల్లి వారి పద విరాట రూపం . ఆ సాహిత్యానికి ధీటుగా ముఖ భావాలను చూపించింది […]
తాళి అంటే మాంగల్యమే కాదురా… పుస్తె కూడా..!!
గొట్టిముక్కల కమలాకర్ రచించిన అదో హాస్పిటల్ అనబడు చిత్రరాజం కథ ఇది…! ట్యాగ్ లైన్ :: తాళి అంటే మాంగల్యమే కాదురా.., పుస్తె కూడా..! జనరల్ వార్డు క్షయ పేషెంటుకి రోగం కమ్మేసినట్టు దిగులుగా, స్పెషల్ వార్డు డబ్బున్నోడి షష్టిపూర్తి అవుతున్న ఫంక్షనుహాల్లా దర్జాగా ఉన్నాయి..! ఆ హాస్పిటల్ ఎంట్రన్సులో వినాయకుడూ, ఏసుక్రీస్తూ, మసీదు బొమ్మా కలిపి ప్రింటేసిన ఓ ఫోటో ప్లాస్టిక్ ఫ్రేము కట్టించి భారతదేశపు సెక్యులరిజమంత అందంగా ఉంది. దాని ముందు పూలూ, అగరుబత్తీలూ, […]
అప్పుడు కాదు… నిజంగా ఈ అక్కినేని సినిమా ఇప్పుడు అవసరం…
Subramanyam Dogiparthi….. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక , సందేశాత్మక చిత్రం . ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం . సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ చేసి , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే భయం లేక హత్యలు , మానభంగాలు చేయటం సాధారణ విషయమయిపోయిన 21 శతాబ్దానికి అవసరమైన సినిమా . అక్కినేని , […]
ప్రాణమంటే మహా తీపి, 150 ఏళ్లయినా బతకాలని కోరిక…
he wanted to live 150 years, tried for it, but what happened
మహారాష్ట్రలో బీజేపీ మాస్టర్ ప్లే… కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ..!
అశోక్ చవాన్ కనుక బీజేపీ లో చేరితే అది నాందేడ్ ప్రాంతంలో కాంగ్రెస్ కి చావు దెబ్బ అవుతుంది!
ఏనాటి నుంచో రైలు బండితో పెనవేసుకున్న ఇండియన్ సినిమా…
Gr Maharshi… చికుబుక్ రైలే… అదిరెను దీని స్టయిలే!… (మొత్తం 197 సినిమా వ్యాసాలు…) 1853 ఏప్రిల్ 16 మన దేశంలో ఒక అద్భుతం జరిగింది. మొదటిసారిగా 400 మంది ప్రయాణీకులతో బొంబాయిలో ఒక రైలు కదిలింది. అది మన జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెనవేసుకుపోయింది. ఇండియన్ స్క్రీన్పై కొన్ని వేల సార్లు రైలు కనిపించింది. చాలా సినిమాల్లో అన్నీ తానై కథని నడిపించింది. రైలంటే మొదట గుర్తొచ్చేది షోలే, కాకపోతే అది గూడ్స్ రైలు. […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హిమాలయాల్లో సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు…
ఒక పుస్తకం గురించి చెబుతాను… ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆధ్యాత్మిక అన్వేషణలో సాగించిన ఓ యాత్ర గురించిన పుస్తకం అది… స్వామి రాసిన అద్బుతమైన పుస్తకం తెలుగు ట్రాన్సలేషన్ కూడా తీసుకువచ్చారు… లాస్ట్ ఇయర్ ఇది నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది… ఇండియాలో టాప్ పబ్లిషింగ్ హౌస్ లలో ఒకటైన Harper Collins Publishers వారి దగ్గర రైట్స్ తీసుకుని ఇంగ్లీష్ టు తెలుగు చేసారు. ఇప్పటికే ఈ పుస్తకం హిందీ, మరాఠీ, కన్నడ […]
అయోధ్యకు వెళ్తున్నారా..? ఇదుగో, ఈ ముందు జాగ్రత్తలు మీకోసమే…
Shrinivas Beebireddy……. అయోధ్య వెళ్లేవారికి, వచ్చే వారికి సమాచార నిమిత్తం… వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి, మిగతాదంతా కాకానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు… ట్రైన్ సమయం కంటే రెండు గంటల ముందు వెళ్ళండి, స్టేషన్ లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు, ఆ ఐడి కార్డు ఉంటేనే ట్రైన్ లోకి అనుమతి… ట్రైన్ లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు, కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు […]
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలెగూడు… మిగిలేది వర్చువల్ బూడిద…
పెళ్లి కొడుకు ఉద్యోగం తీసిన ప్రీ వెడ్ షూట్… డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే […]
అవి కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా.., నా కొడకా…!
కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా, నా కొడకా! MAVERICK AND A MAGNIFICENT POET ———————————————————- కవి అరుణ్ సాగర్ కోసం …. *** *** *** ఎంత సరదా మనిషో. స్టైలిష్ గా వుంటాడు. లవ్లీ గా నవ్వుతాడు. పలకరింపుతోనే పడగొడతాడు. అరుణ్ సాగర్ ని చూస్తే ప్రేమించబుద్ధవుతుంది.. కరడుగట్టిన మగాళ్ళకైనా, కాంతులీనే ఆడవాళ్లకైనా! ఎందుకో తెలీదు. ఎంత నచ్చుతాడో గిట్టనివాళ్ళకైనా, కవిత్వం పట్టనివాళ్ళకైనా! మాటల్లో స్నేహాన్ని పంచియివ్వడం అతనికే చేతనవును, గ్లాసులో పెగ్గు వొంచి యిచ్చినంత […]
ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో !
Subramanyam Dogiparthi….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మిస్తానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు . స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు ; ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు . ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను విమర్శించే సినిమాలను బాయ్ కాట్ కూడా చేస్తారు , చేపిస్తారు . వామపక్ష భావజాలం […]
ఇంట్రస్టింగ్… విరిగిపడిన రెండు ప్రతిభా కెరటాల పునః కలయిక…
ఆసక్తికరమైన వార్తే… దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టితో ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడు..! ఎదుగుతూ ఎదుగుతూ కెరీర్ బాగా ఉన్న దశలో ఇద్దరూ బోల్తా కొట్టినవాళ్లే… ఇద్దరూ ప్రతిభులే… కాకపోతే డెస్టినీ వాళ్ల పక్షాన లేదు… ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది అందుకే ఇంట్రస్టింగ్… అనుష్క వయస్సు 42 ఏళ్లు… మంగళూరు, తుళు మహిళ… బెంగుళూరులోనే చదివిన ఈ యోగా ఇన్స్ట్రక్టర్ కన్నడ సినిమాలకన్నా తెలుగు, తమిళ సినిమాల్లోనే ప్రసిద్ధురాలు… కన్నడంలో ఒక్క […]
లీడర్ బయోపిక్ అంటేనే ఢమాల్…! వరుసగా ప్రతి సినిమా డిజాస్టరే…!!
‘రజాకార్’ అని ఓ కొత్త సినిమా వస్తోంది కదా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ అనుకున్నారు, బీజేపీకి కాస్త ఫాయిదా అవుతుందనీ అనుకున్నారు, తరువాత ఏమైందో వాయిదా పడింది… దానికి సంబంధించిన ఓ ఫంక్షన్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశం ఓ ప్రశ్నగా ఎదురైంది… ఎప్పటిలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే వస్తానని చెప్పిన ఆమె… నవ్వుతూ… ‘త్వరలో రాబోయే నా సినిమా ఎమర్జెన్సీ గనుక చూస్తే నేను […]
UCC… ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ఏం చెబుతోంది..?
Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి? 1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, […]
కుండ కుక్కర్లు ~~ మన ఊరు – మన చరిత్ర
కుండ కుక్కర్లు… మన ఊరు – మన చరిత్ర ****************** ఆదిలాబాదు దగ్గరున్న కేస్లాపురంలో నాగోబా జాతర గొప్పగ నడుస్తున్నది గదా..! దాదాపుగా దేశంలోన వున్న అన్ని రాష్ట్రాల గోండులు లక్షలాదిగా హాజరయ్యే పెద్ద జాతర ఇది. ఈ జాతరలో, కొద్దిగ శ్రద్ధ పెడితే గనుక– మన పురావిజ్ఞానపు విశేషాలెన్నో తెలుసుకోవచ్చు. ఇక్కడి ఫోటోల కనబడుతున్నవి… నాగోబా దేవుని నైవేద్యపు కుండలు. మూతల అమరికలోనే వీటి విశేషత్వం ఉన్నది. ఆవిరి కూడా బయటికి పోకుండ మంచి బిగువైన […]
డ్రామా కంపెనీలోకి కూడా కుమారి ఆంటీని ఫుడ్ డబ్బాలతో సహా పట్టుకొచ్చేశారు..!
మొన్న స్టార్ మా టీవీలో బిగ్బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు… హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె […]
చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!
Nationalist Narasinga Rao……. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]
పావులు, పాచికలు… కలియుగానికి ఓ వికృతరూపం భ్రమయుగం…
చూడబోతే అదేదో పురాతన కాలం నాటి ఏదో ఫాంటసీ కథలా కనిపిస్తోంది… సో వాట్… మంచిదే కదా, ఇంట్రస్టింగ్… ఎహె, అంతటి మమ్ముట్టి మరీ ముసలాడిలా, సడెన్గా చూస్తే ఎవడో మంత్రగాడిలా కనిపిస్తున్నాడు… వోకే, తప్పేముంది..? పాత్రోచిత ఆహార్యం కావచ్చు… అబ్బా, ఆ డైలాగులు గట్రా ఏదో హారర్ కథలా అనిపిస్తోంది… వావ్, మరీ మంచిది… ట్రెండ్ అదే కదా… అబ్బా, అది కాదు మహాశయా… అదేదో భూతాలు, మంత్రాలు, మాయలు కథలా ఉంది… పర్లేదంటారా..? వోకే […]
ఈ అందగత్తె… హీరోయిన్గా వెలుగుతుందీ అనుకుంటే తల్లిగా సెటిలైంది..!
Subramanyam Dogiparthi…… మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద […]
- « Previous Page
- 1
- …
- 162
- 163
- 164
- 165
- 166
- …
- 483
- Next Page »