. గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజైనా ఆయనకున్న ప్రాధాన్యం పొట్టివాడు, గట్టివాడు అయిన ఈయనకు లేక పోవడం విచారకరం. గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినమే కాదు, ఆయన వర్థంతిని కూడా తలచుకునే తీరిక, జ్ఞాపకం కూడా నేటి రాజకీయ నాయకులకు లేకపోవడం బాధాకరం. ఆయన ఇప్పటి రాజకీయాలకు పనికిరారు గనుక, ఈ నాయకులకు వారి విషయం తెలీదు గనుక, ఆయన పేరు చెబితే ఓట్లు రాలవు […]
ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
. అతను ఆ బాధాకర సిచువేషన్ హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతం… డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్,.. ఖమ్మం, వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తున్నాడు.పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు… కరోనాకాలం మొదలవుతుంది. ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా […]
75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
. జయ్నూర్ జిల్లా కుచ్ఛముఛ్ గ్రామం… ఆ ఉదయం నిశ్శబ్దంతో మేల్కొంది… ళ్లి పాటలు, శుభాకాంక్షల సందడి కేవలం కొన్ని గంటల కిందటే ఊరంతా కమ్మేసి ఉండగా… మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక్కసారిగా విలపాలతో, అనుమానాలతో నిండిపోయింది… సంగ్రురామ్ – 75 ఏళ్లు…ఒక సంవత్సరం క్రితం తన జీవిత భాగస్వామిని కోల్పోయాడు… వయస్సు 75 ఏళ్లు.., పిల్లలు లేని ఒంటరితనంలో బతికాడు… ఇంకేముంది..? కృష్ణారామా అనుకుంటూ బతుకు ఈడ్చడమే కదా… కాదు, వృద్ధాప్యపు నిశ్శబ్దం, ఖాళీ […]
బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!
. ప్రేక్షకుల వ్యూస్ ఆధారంగా మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలు ఎవరిన మొన్న ఐఎండీబీ ర్యాంకింగ్స్ ఇచ్చింది కదా… ఆ ర్యాంకులతో అందరూ ఏకీభవించాలనేమీ లేదు… అది ఐఎండీబీ ఎంపిక చేసుకున్న ప్రామాణికాల ఆధారంగా కూర్చిన ర్యాంకులు… ఏమో ట్యాంపరింగులూ ఉండొచ్చు, బార్క్ రేటింగుల్లాగే… అది 2000 నుంచి 2025 వరకు ఏయే సినిమాలు ఈ వ్యూస్ కోణంలో చూసినప్పుడు… అంటే పాపులారిటీ కోణంలో ఫస్ట్ ప్లేసులో ఉన్నాయంటే…. ఇదీ జాబితా… Year Movie Title 2000 Mohabbatein […]
యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను బుక్ చేయడమే… ఖాకీ బుక్..!!
. మీడియా వేసిన ఓ ప్రశ్నకు కొత్త డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఇచ్చిన జవాబు ఆసక్తికరంగా అనిపించింది ఈరోజు మీడియాలో ఆయన ప్రెస్‌మీట్, ఇంటర్వ్యూల వార్తలు చదివాక… (ఖాకీ బుక్ అనే పదాన్నే మొత్తం మీడియా హైలైట్ చేసింది… ఇప్పుడు బుక్కులు ట్రెండింగ్ కదా మరి…) నిజానికి ఆ మీడియా ప్రశ్నే కరెక్టు కాదు… ‘‘పింక్ బుక్, రెడ్ బుక్, మీది ఏ బుక్..?’’ ఇదీ ప్రశ్న… ఐతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ కార్యకర్తల్లో ధైర్యం […]
వేటూరి వీక్, పరుచూరి వీక్… కథ వీక్, కథనమూ వీక్… కృష్ణ సినిమా వీక్…
. Subramanyam Dogiparthi …. 1987 సంక్రాంతి రద్దీలో వచ్చి నిలదొక్కుకున్న సినిమా ఈ తండ్రీకొడుకుల ఛాలెంజ్ . తమిళంలో 1963 లో వచ్చిన నీదిక్కుపిన్ పాశం అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో MGR , బి సరోజాదేవి , యస్వీఆర్ , కన్నాంబ , యం ఆర్ రాధ నటించారు . తెలుగులో కృష్ణ , రాధ , సుమలత , సత్యనారాయణ , జయంతి , కన్నడ ప్రభాకర్ […]
కాంతార చాప్టర్-1… రిషబ్ శెట్టి మళ్లీ కొట్టాడు… అవే పూనకాలు..!!
. కాంతార… వూఁఁఁఁఁ అంటూ థియేటర్లు మోతమోగిపోయాయి అప్పట్లో… ఓ మామూలు కన్నడ సినిమా అనుకున్నది కాస్తా పాన్ ఇండియా సినిమాగా మారి… పర్టిక్యులర్‌గా హిందీ బెల్టును ఊపేసింది… వందల కోట్లు… బంపర్ హిట్ సినిమా… నిజానికి ఆ సినిమాలో ఫస్టాఫ్ రొటీన్ టిపికల్ కన్నడ సినిమా… సెకండాఫ్‌లో, మరీ క్లైమాక్సులో పీక్స్‌కు తీసుకుపోతాడు కథను, ప్రజెంటేషన్‌ను… ఇప్పుడు దానికి ప్రీక్వెల్ వచ్చింది… కాంతార చాప్టర్ వన్… ఈసారి సినిమా మీద మరింత మంచి కసరత్తు చేశాడు […]
ఉడికీఉడకని ఇడ్లీ… ధనుష్ నటుడిగా డిస్టింక్షన్… దర్శకుడిగా జస్ట్ పాస్…
. ధనుష్ మంచి నటుడు… ఏ పాత్ర అయినా సరే మనసు పెట్టి అందులో లీనమవుతాడు… తన బెస్ట్ ఇస్తాడు… సోకాల్డ్ కమర్షియల్ సరుకులే కాదు, మన చుట్టూ కనిపించే కథలనూ ఎంచుకుంటాడు, అంగీకరిస్తాడు… మానవాతీత శక్తులు కలిగిన స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్ల పాత్రల్లో ఇతర హీరోలు ప్రేక్షకుల తలలు తింటుంటే… ధనుష్ మాత్రం మన కథల్ని, డౌన్ టు ఎర్త్ కథల్ని, పాత్రల్ని పట్టుకుంటాడు… ఇక్కడి వరకూ గ్రేట్… కానీ ఓ రచయితగా, ఓ దర్శకుడిగా మాత్రం […]
పోలీసులకు ఐ-బొమ్మ హెచ్చరిక వైరల్… కానీ కంటెంటు పాతదే…
. సినిమా పైరసీ ముఠా ఒకదాన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు నిన్న… పెద్ద ముఠాయే… థియేటర్లో సెల్ ఫోన్లతో రికార్డు చేయడం ఒకటైతే.. Qube, UFO.. సర్వర్లను హ్యాక్ చేసి.. ఏకంగా సిన్మా రిలీజ్‌కు ముందే హెచ్డీ ప్రింట్లను బయటకు వదలడం మరొకటి. ఇలా వెయ్యికి పైగా సిన్మాలు వెబ్సైట్లలో పెట్టారు. ఇదంతా చేసింది… 21 ఏళ్ల కుర్రాడు. బీహార్‌కు చెందిన ఒక ఇంటర్ డ్రాపవుట్ క్యూబ్, యూఎఫ్ఓ సైట్లను హ్యాక్ చేశాడు. దీనికి సంబంధించిన కోర్సులన్నీ […]
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకమే..!!
. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టును వదిలించుకుందామని యాజమాన్యం భావిస్తోంది… మొదట్లో ఈ ఊహాగానాల్ని అది కొట్టిపారేసినా ఇప్పుడు ఇక అమ్మకడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది… ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ కోసం తమ సుదీర్ఘ నిరీక్షణకు ఈ ఏడాది జూన్ 3న తెరదించింది… ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి వారు విజేతగా నిలిచారు… అయితే, విజయం సాధించిన మరుసటి రోజు విషాదం చోటుచేసుకుంది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా వారి హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని […]
ఇంటింటికీ ఓ జవాన్… ఆసియాలోనే అతి పెద్ద గ్రామం… ఆర్మీ గ్రామం…
. ( రమణ కొంటికర్ల ) ….. గంగానదీ తీరాన ఆ గ్రామమంతా దేశభక్తులే. ఇంటింటికీ ఓ సైనికుడు తప్పనిసరి. ఆసియా ఖండంలోనే ఆర్మీ సేవల్లో అతి ఎక్కువ మంది కల్గిన గ్రామంగా కూడా గహ్మార్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేనా.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గ్రామం కూడా గహ్మారే కావడం విశేషం. మరి ఆ ఊరు కథ తెలుసుకుందాం రండి. కొన్ని దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కనిపిస్తోంది. అయినప్పటికీ భారత్ అంటే గ్రామీణమే. వ్యవసాయమే […]
ఆనాటి ఆ ఓటమి కసి నుంచే… వరల్డ్ క్రికెట్ మీద దండయాత్ర…
. చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ కి ముందు రోజు రాత్రి అహ్మదాబాద్ కి ఫ్లైట్ లో వెళ్లి… నైట్ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని.., మధ్యాహ్నం మ్యాచ్ కి వెళ్లి… వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడం గ్రౌండ్ లో చూసాక.. ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం తగ్గటం మొదలయింది… వైరాగ్యం వచ్చినట్టయింది… గత రెండు సంవత్సరాలుగా ఓటమే అన్నది ఎరుగని టీం ఇండియా మళ్ళీ ఒక్కసారి టైం మెషిన్ లోకి వెళ్లి, ఆనాటి ఆ […]
56 అక్షరాలు దేనికి..? ఈ 37 అక్షరాలతో సరళీకరించలేమా..?!
. ఆధునిక తెలుగు అక్షరమాలలో వాడుక తగ్గిపోయి, తొలగించిన లేదా చాలా అరుదుగా ఉపయోగించే కొన్ని అక్షరాలు ఉన్నాయి… మనం ఱ (బండి ‘ర’) దాదాపుగా తీసేశాం… ఇంకా వాడుకలో లేనివి లేదా చాలా అరుదుగా ఉపయోగించే ఇతర అక్షరాలు ఇక్కడ చూడవచ్చు… అచ్చులు (Vowels): ౠ (దీర్ఘ ఋ): ఇది సంస్కృత పదాలలో ఉండేది. ఌ (ల్రు): సంస్కృత పదాలలో ఉండేది. ౡ (దీర్ఘ ల్రు): ఇది కూడా సంస్కృత పదాలలో ఉండేది. ఈ నాలుగు అచ్చులు […]
మెగాస్టార్‌కు గృహహింస..! ‘దొంగమొగుడు వస్తే గానీ దొరకని విముక్తి..!
. Subramanyam Dogiparthi …. హీరోలిద్దరు భామలు ముగ్గురు … 2+3 సినిమా అన్న మాట . చిరంజీవి కోదండరామిరెడ్డి యండమూరిల కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఈ దొంగ మొగుడు . భలే టైటిల్ . చాలా మంది మగాళ్ళకు , మొగుళ్ళకూ భలే నచ్చింది ఈ టైటిల్ . ఇప్పటికీ అనధికార ఎగస్ట్రా గాళ్ళను DM అని భామలు పిలుచుకుంటూ ఉంటారు . యండమూరి విరచిత నల్లంచు తెల్ల చీరె నాకు […]
పాలపిట్ట గొంతుచించుకుని రాయల పేర్లు పలుకుతోంది… ఏరీ వారెక్కడ?
. విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని సవాలు చేసిన […]
స్క్రిప్టు ఏదో రాశారు గానీ… ఇవి సినిమాల్లో మాత్రమే చెల్లుతాయి మాస్టారూ…
. బాలకృష్ణపై 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి చిరంజీవి అభిమానులు నిర్ణయం తీసుకున్నారనీ, చిరంజీవి వారించాడని నిన్న ఓ వార్త బాగా చక్కర్లు కొట్టింది, నిజమేనా..? చిరంజీవి బ్లడ్ బ్యాంకు సమీపంలోని ఓ హోటల్లో వంద మంది దాకా భేటీ వేసి, ఇక ఫిర్యాదు చేయడానికి జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లడానికి కూడా రెడీ అయిపోయారట… పోలీసులకు మేమొస్తున్నాం అని సమాచారం ఇస్తే, ఇది తెలిసిన చిరంజీవి వద్దు అని వారించడంతో ఇక సైలెంట్ […]
ఇడ్లీ అంటే… ఓ బీథోవెన్ సింఫనీ, హుస్సేన్ పెయింటింగ్, సచిన్ సెంచరీ…
. మనం చాలాసార్లు ఇడ్లీ విశిష్టత గురించి ముచ్చటించుకున్నాం కదా… అనుకోకుండా ఓ రీల్ తారసపడింది… పూణెలో ఓ స్ట్రీట్ వెండార్… ఇడ్లీలను నూనెలో (అదీ ఇంజన్ ఆయిల్లా కనిపిస్తోంది) గోలించి, వాటిని ముక్కలు చేసి, వాటిపై సాంబార్ వంటి ద్రావకాన్ని ఏదో పోసి, పైగా దానిపైనే చట్నీ వేసి ఇస్తున్నాడు… మస్తు పాపులర్ అట… ఫుల్లు గిరాకీ అట… సరే, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి… మా యాసీన్ అయితే సాంబార్, చట్నీ ఏదీ లేకుండా […]
తలెత్తుకుని… ఇండియన్ సెలబ్రిటీల్లో నంబర్ వన్ ప్లేసులో దీపిక..!!
. దీపిక పడుకోన్… ఒక సందీప్ రెడ్డి వంగా తిరస్కరించవచ్చు గాక… ఒక నాగ్ అశ్విన్ ఆమెను తప్పించవచ్చుగాక… ఆమె విలువ ఏమీ తగ్గదు… తగ్గలేదు… తలెత్తుకుని ఈ పురుషాధిక్య ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, సోకాల్డ్ మగ పురుష్ వివక్ష లైన్ దాటేసి… నంబర్ వన్ స్థానంలో నిలిచింది… ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీని సందర్శించిన కోట్లాది మంది వీక్షకుల పేజీ వ్యూస్ ఆధారంగా… ఇండియన్ సినిమా సెలబ్రిటీల గత పదేళ్ల ర్యాంకింగ్స్ జాబితాను రూపొందించారు… అందులో దీపిక పడుకోన్ […]
కలానికి పక్షవాతం..! ఘన బతుకమ్మపైనా పొలిటికల్ వెటకారం..!
. నా చిన్నప్పుడు మా ఊళ్లో అందరమూ నాలుగైదు రోజులు కష్టపడి, తుప్పల్లో పడి రకరకాల పూలను తెచ్చేవాళ్లం… సద్దుల బతుకమ్మ అంటే అంతే… తంగేడు తక్కువే దొరికేది కానీ గునుగు, గడ్డిపూలు ఎక్కువ… రంగులు అద్ది వీలైనంత పెద్దగా పేర్చేవాళ్లం… పిల్లలు, పెద్దలు అందరికీ సద్దుల బతుకమ్మ పేర్వడం అంటే అదొక పండుగ… అదే ఒక పండుగ… తీరా గుడి దగ్గరకు తీసుకుపోగానే, అందరికన్నా ఆలస్యంగా దొరవారి బతుకమ్మ వచ్చేది… పెద్దగా కనిపించేది… కానీ ఒక […]
Indian Pride… ప్రపంచ అగ్రశ్రేణి 2 % శాస్త్రవేత్తల్లో వరుసగా మూడేళ్లు..!!
. డాక్టర్ సంధ్య షెనాయ్…: ప్రపంచంలోని టాప్ 2 శాతం అగ్రశ్రేణి శాస్త్రవేత్తల జాబితాలో ఉన్న పేరు అని ఎక్కడో చదివాాను… గ్రేట్… ఇంతకీ ఆమె ఎవరు? శ్రీనివాస్ విశ్వవిద్యాలయం సైన్స్ కారిడార్లలో, సుస్థిర శక్తి (Sustainable Energy) భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆమెది అసాధారణ విజయగాథ… ఎప్పుడో వెలుగులోకి వచ్చింది… వరుసగా మూడో సంవత్సరం కూడా ఆమె పేరు బహుళ ప్రచారంలోకి రావడానికి కారణం ఏమిటంటే..? స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) రూపొందించిన ప్రపంచం అగ్రశ్రేణి […]
- « Previous Page
- 1
- …
- 15
- 16
- 17
- 18
- 19
- …
- 390
- Next Page »



















