ఆయన ఇస్రోకు చీఫ్… పేరు సోమనాథ్… తను బాధ్యతలు తీసుకునేనాటికి చంద్రయాన్ ఫెయిల్యూర్ వల్ల ఇస్రోను ఓ నిరాశాపూర్వక వాతావరణం నెలకొని ఉంది… చంద్రయాన్-3 సక్సెస్ చేయాల్సిన బాధ్యత తనదే… అది గాకుండా ఆదిత్య ఎల్1 ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది… గగనయాన్ కసరత్తు ఆరంభించాలి… పని ఒత్తిడి… చంద్రయాన్-3 సమయంలోనే కడుపులో ఏదో ఇబ్బంది… నొప్పి… పని ఒత్తిడితో ఏదో చిన్న డిస్కంఫర్ట్ అనుకున్నాడు… సమస్యను దాటవేస్తూ వచ్చాడు… చంద్రయాన్-3 సక్సెస్… ఆ వెంటనే ఆదిత్య ఎల్-1 […]
మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … ఒక శోభ కథ..!
Sai Vamshi……. మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి … … నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో […]
జోరుగా పరుగు తీస్తున్న మాలీవుడ్… ఈ మూడు నెలలో హిట్లే హిట్లు…
ఫేస్ బుక్ మిత్రుడు Kamadri వాల్ మీద కనిపించిన ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ ఇది… ‘‘2023 ఫస్ట్ క్వార్టర్ మలయాళీ సినిమాకి ఒక పీడకల. ఎన్ని సినిమాలొస్తే అన్నీ అట్టర్ ఫ్లాప్స్. సరిగ్గా ఏడాది తిరిగే సరికి దాని కథే మారిపోయింది. బ్లాక్ బస్టర్ ని మించిన బ్లాక్ బస్టర్స్ బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్నాయి వాటిలోనూ మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలై వసూళ్ళ వరద పారించాయి. అందులో ఒకటి “ప్రేమలు”. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన Rom-com. ఇది తెలుగులో కూడా […]
మన సినిమా హీరోల ఫైట్లు… భీకర, బీభత్స, భయానక, రౌద్ర కామెడీ బిట్లు…
Paresh Turlapati….. కళాఖండం, నిన్ననే చూసా, రాత్రి భయపడతారని చెప్పలేదు ! హీరోని వేసేయ్యలని రౌడీలు కత్తులు కటార్లతో వెంటపడతారు ! హీరో వాళ్ళని తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఓ సూపర్ మార్కెట్లో దూరతాడు ! రౌడీలు కూడా హీరోవెంటబడి సూపర్ మార్కెట్లో దూరతారు ! రౌడీలు సూపర్ మార్కెట్ షట్టర్ వేసేస్తారు ! లోపల హీరో ఒక్కడు కత్తులు కటార్లతో పదిమంది రౌడీలు ! ఓ రౌడీ బాస్ కత్తిని గాల్లో ఊపుతూ , ‘ దొరికావ్రా […]
వేడి వేడి కరకర కడక్ బెల్లం జిలేబీ వంటి తీయని కథ… బాగుంది…
కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లం జిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. *** ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ […]
పీఎంగా మోడీ వేరు… బీజేపీ మోడీ వేరు… రేవంత్ గీసుకున్న ఓ విభజన రేఖ…
రేవంత్ మంచి స్ట్రాటజిస్టు..! వేదిక మీద మోడీకి అభివాదం చేసి, తన ప్రసంగంలో కూడా నాలుగు సానుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద సోషల్ మీడియాలో కనిపించిన ఓ వ్యాఖ్య ఇది… ‘మోడీతో సత్సంబంధాలు’ అనే కోణంలో రేవంత్‌రెడ్డి ధోరణి ఏమిటనే ప్రశ్నకు ఎవరి బాష్యాలు వారికి ఉండవచ్చుగాక… కానీ ఒక్కసారి స్థూలంగా పరిశీలిద్దాం… రేవంత్‌రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధాని… ప్రధానిని ముఖ్యమంత్రులు కలవాలి, అడగాలి, సాధించాలి,.. కేంద్రం- […]
‘అద్రీకరణ’ నుంచి యాదగిరిగుట్టకు విముక్తి… ఆ పాత పేరుతోనే భక్తుడి కనెక్షన్…
ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి ఎన్నెన్నో అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1. వేదాలు, పురాణాలు ఇతర […]
ముఖేష్ అంబానీ కంటనీరు చూస్తే… సత్య నాదెళ్ల పెయిన్ గుర్తొచ్చింది…
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడి మృతి, అతని వయసు 26 సంవత్సరాలు. సెరిబ్రల్ పల్సీ జబ్బుతో పుట్టిన జయన్….. ఇదీ రెండేళ్ల క్రితం దాదాపు ఇవే తేదీల్లో వచ్చిన వార్తలు… . . . Destiny…. Our world range posts, our unlimited wealth, our super knowledge, our countless assets, our high level Circle, our abilities all are nothing… RIP… . నిజంగానే ఇన్ని రోజులు ఆయన […]
అబద్ధం..! కేవలం సిట్టింగుల వల్లే పార్టీ ఓటమి అనే విశ్లేషణే పూర్తి అబద్ధం..!!
కేసీయార్ అలవోకగా అబద్ధాలు ఆడేయగలడు… అది పదే పదే నిరూపితమైంది… స్టిల్ ఇప్పుడూ అదే… నిన్న ఏదో పార్టీ మీటింగులో కొడుకుతో కలిసి పాల్గొన్నాడు… బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడుతూ ‘కేసీయార్ గెలవాలని కోరుకున్నారు’ అన్నాడు… తప్పు… కేసీయార్ గెలవాలని జనం కోరుకుంటే కామారెడ్డిలో తనే ఎందుకు ఓడిపోయాడు..? పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే, తనే స్వయంగా పోటీచేసినా సరే జనం ఎందుకు తిరస్కరించారు..? ఇదే రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… అందుకే ఎన్నికల్లో ఓటమి… అది తన పట్ల […]
అన్న ఆకాశంలో విహరిస్తుంటే… తమ్ముడు ఓ అనామకుడిలా…
Jagan Rao ….. అనిల్ అంబానీ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక అతిధిలాగా తన అన్న ముకేష్ అంబానీ కొడుకు పెళ్లికి రావటం చూసి ఎందుకో బాధ వేసింది. ముఖ్యంగా అనామకుడిలా బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని, వాటిని తన ఇద్దరు కొడుకులు మోసుకుంటూ రావటం… 2005 లో అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. 2008 లో ప్రపంచంలోనే 6 వ అత్యంత ధనవంతుడు అనిల్ అంబానీ. ప్రస్తుతం ఆల్ మోస్ట్ జీరో. ప్రధానంగా సౌత్ ఆఫ్రికా […]
కొడుకు పెళ్లి… శాస్త్రీయ నృత్యం చేసిన తల్లి… ఉద్వేగంలో తండ్రి…
నితా అంబానీ… ముఖేష్ అంబానీ భార్య… శాస్త్రీయ నృత్యకారిణి… ఆమె డాన్స్ చూసే ముఖేష్ ఇష్టపడ్డాడు అంటారు… పెళ్లి తరువాత ఆమె మళ్లీ ఎక్కడా డాన్స్ చేసినట్టు పెద్దగా తెలియదు… కొడుకు ప్రివెడ్ సెలబ్రేషన్స్‌లో ఆమె స్వయంగా డాన్స్ చేసింది… ఆహుతులకు కన్నులపండుగ… మళ్లీ పాత నితా కనిపించింది… ఆమె డాన్స్ బిట్ ఈ రీల్లో చూడొచ్చు… https://www.facebook.com/reel/4132973036929641 ఇదే కాదు, సంగీత్ కోసం ముఖేష్, ఆమె కలిసి ఓ సాంగ్ చేయాలి… దానికోసం రిహార్సల్స్ చేస్తున్న సీన్లను […]
మొగోడు అంటే… తోపు, తురుం, పహెల్వాన్, తీస్మార్ఖాన్…
నిజానికి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఈ నీచమైన వ్యాఖ్య మీద రావల్సినంత వ్యతిరేకత కూడా ఎందుకు రాలేదో అర్థం కాలేదు… నిన్న సాయంత్రమే ఈవినింగ్ డైనమిక్ ఎడిషన్‌లో ఈ వ్యాఖ్య చదివాక డౌటొచ్చింది… ఒక ప్రజాప్రతినిధి, ప్రజాాజీవితంలో ఉన్నవాడు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తాడా అనేది సందేహం… కానీ తను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖండించలేదు… మరికొన్ని పత్రికల్లోనూ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగానే వార్తలున్నయ్… అప్పుడు అనిపించింది మన సొసైటీ ఇలాంటి వ్యాఖ్యలకు స్పందించడం మానేసేంత ఇమ్యూనిటీ […]
ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమి… ఎన్నాళ్లో వేచిన ఉదయం…
Subramanyam Dogiparthi …… ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట సినారె వ్రాసిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం, ఎగిసి ఎగిసి పడుతుంటే, ఇంకా తెలవారదేమి పాట . ఘంటసాల , బాల సుబ్రమణ్యం పాడిన పాట . బాగానే ఆడింది . 1967 లో AVM వారు పందియము అనే టైటిల్ తో నిర్మించిన సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో జెమినీ , A.M.రాజన్ , […]
పింగాణీ బొచ్చె చేతబట్టి… కలవారి పెళ్లిలో అన్నమో రామచంద్రా..!
కలవారి పెళ్లిలో అన్నమో రామచంద్రా! సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు షామియానాలు, మేళతాళాలు, పురోహితులు, ఫోటోలు , వీడియోలు , ఎల్ ఈ డీ స్క్రీన్లు, సంగీత్ నాట్యాలు సకలం కాంట్రాక్ట్ వ్యవహారాలే. పదహారు రోజుల పెళ్లిళ్లు అయిదురోజులకు, తరువాత మూడు రోజులకు, ప్రస్తుతానికి ఒక రోజుకు తమను […]
‘The sky gets dark slowly’… మెల్లిగా చీకటి పడుతోంది… జీవితం మీద..!
Paresh Turlapati……. లక్షల కాపీలు అమ్ముడుపోయిన … “The Sky Gets Dark Slowly” అన్న పుస్తకం గురించి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి వివరణ. ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) “ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు” లో ‘వృద్ధాప్యం లో డబ్బు అవసరం’ గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను. నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనం […]
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా… కథానాయకుడి నీతి…
Subramanyam Dogiparthi ….. ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా, నీతీ లేదు నిజాయితీ లేదు అనే రంగుల్లో పాటకు మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్ జనం ఈలలతో , డాన్సులతో దద్దరిల్లటం ఈరోజుకీ నాకు గుర్తే . ఈ పాట కోసమే నాలుగయిదు సార్లు చూసా ఈ సినిమాను . జనాన్ని ఒక ఊపు ఊపిన మరో పాట వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా మన మంచే గెలిచిందయ్యా పాట . ఈ తప్పెట్ల […]
తెలంగాణ రాజకీయాల్లో బలాల పోలరైజేషన్… బీఆర్ఎస్కు వరుస షాకులు…
వివిధ పార్టీల నుంచి కేసీయార్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాగేసే క్రమంలో… ఎవరినిపడితే వారిని, చివరకు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన వారిని కూడా తీసేసుకుంటున్న క్రమంలో… ఒకే మాటతో తనను సమర్థించుకునేవాడు… రాజకీయ శక్తుల పునరేకీకరణ… ప్రస్తుతం ప్రజాప్రతినిధులకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, విధేయతలు, నైతికతలూ మన్నూమశానం జాన్తా నై… ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోవడమే… అఫ్కోర్స్, దేశమంతా అలాగే ఉంది… పైగా కొత్తదేమీ కాదు, ఆయారాం, గయారాం, ఇండియన్ పాలిటిక్సులో పెద్ద విశేషం కూడా ఏమీ కాదు… […]
చిన్నమ్మ కూతురు..! న్యూఢిల్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వారసురాలి ఎంట్రీ..!
ఎవరీమె… చిన్నమ్మ కూతురు ఏమిటీ అనుకుంటున్నారా..? ఈమె పేరు బన్సూరి స్వరాజ్… ఢిల్లీలో లాయర్… కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ చిన్నమ్మగా పిలవబడే సుష్మా స్వరాజ్ బిడ్డ ఈమె… అందుకే చిన్నమ్మ కూతురు… తండ్రి పేరు స్వరాజ్ కౌశల్… స్వరాజ్ పేరొందిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, మిజోరం గవర్నర్‌గా కూడా చేశాడు… బరోడా బాంబు పేలుళ్ల కేసులో జార్జి ఫెర్నాండెజ్‌కు లాయర్ ఈయన… కేసు గెలిపించాడు… ఫస్ట్ నుంచీ పొలిటికల్ ఫ్యామిలీ… సుష్మా […]
ఏస్కో కోకాకోలా తీస్కో రమ్ము సారా… అబ్బో, ఈ డ్రింక్ కథ పెద్దదే…
శంకర్ జీ …. చిన్నప్పుడు ఏస్కో కోకాకోలా, తీస్కో రమ్ము సారా… అని రేడియోలో వచ్చే పాట వినే వుంటారు కదా.. అప్పట్లో ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి క్లబ్ సాంగ్ ఇది. ఇంట్లో ఘట్టిగా పాడి తిట్లు తిన్నట్టు గుర్తు. ఇదేకాదు జ్యోతిలక్ష్మి పాట ఏది పాడినా తిట్టేవాళ్ళు. ఎందుకో జో లక్ష్మి అంటే అంత కోపం. తర్వాత కొద్ది ఏళ్ళు ఇండియాలో కోకాకోలా అమ్మలేదు… 90 ల తర్వాత మళ్ళీ ఇండియాలో ప్రత్యక్షం అయ్యింది. […]
బింబాధర మధురిమలు బిగి కౌగిలి ఘుమఘుమలు… ఎన్టీయార్ అంటే అంతే…
శంకర్ జీ….. భీముడికేనా డ్యూయట్ దుర్యోధనుడికి ఉండొద్దా… ఓ యాభై, అరవై ఏళ్ల కిందట సినిమా తీసిన నిర్మాతలు, దర్శకులు తదితర బృందం అంతా కూర్చుని, బహుశా ఏ స్టూడియో ఆడిటోరియంలోనో తీసిన సినిమా చూస్తారు. అలావేసి చూసుకొనే ప్రైవేటుషోకు ఎవరినైనా సీనియర్ దర్శకులు, నిర్మాతలు, నిపుణులను పిలిచి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకునేవారట. 1965 లో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రివంటి అలనాటి మేటి నటినటులతో నిర్మించబడి అఖండ విజయం సాధించిన ‘పాండవ వనవాసం’ సినిమాను […]
- « Previous Page
- 1
- …
- 179
- 180
- 181
- 182
- 183
- …
- 450
- Next Page »