ఓ సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది… ఎందుకంటే, ప్రవల్లిక చనిపోగానే, విషయం తెలిసి, ఇది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అర్థం చేసుకుని, వెంటనే మార్చురీకి తరలించలేని వైఫల్యానికి అట… ప్రతిపక్షాలు, విద్యార్థుల గగ్గోలుకు ఓ సీఐ బలి… అంతే, ఇంకేమీ మారదు, ఆ కమిషన్ ఛైర్మన్ అలాగే ఉంటాడు… లీకేజీలు, ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యుడిగా ఆయన అలాగే కొనసాగుతూ ఉంటాడు… ఈ వార్త చదివాక రెండు మది కలుక్కుమనే పోస్టులు కనిపించాయి సోషల్ […]
మల్లాది వారూ… తమరి ఈ విసురు యండమూరి మీద కాదు కదా…
వెరీ సీనియర్ జర్నలిస్ట్ Bhandaru Srinivas Rao వాల్ మీద కనిపించి బాగా ఆసక్తిని రేపిన పోస్టు… విషయం ఏమిటంటే… ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఓ వాట్సప్ మెసేజులో తన కొత్త పుస్తకం ‘మిస్సింగ్’ ముందుమాట లేదా తన మాటలో కొన్ని అంశాలు షేర్ చేసుకున్నారు… ఎవరో ఏదో అన్నారని వెంటనే రిప్లయ్ ఇవ్వడానికి టైమ్ వేస్ట్ చేయడం, మెదడు చించుకోవడం గతంలో మల్లాది ధోరణిలో చూడలేదు… కానీ ఈసారి ఎవరో తనను ‘రాబందు’ అన్నారట, ఇక […]
‘‘అప్పట్లో మీకు అమ్మిన సరుకు అలాగే ఉందా..? మేమే తిరిగి కొంటాం ప్లీజ్…’’
పార్ధసారధి పోట్లూరి ……. మధ్య ప్రాచ్యం మంట పార్ట్ 3… రష్యాకి శత్రువు అక్కడ నెలకొన్న అవినీతి మాత్రమే! అధ్యక్షుడు పుతిన్, రక్షణ మంత్రి షోయ్గు ((shoigu),అతని సైనిక జెనెరల్స్ అవినీతి వల్ల రష్యా గత పదేళ్ల నుండి ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది… ***************** ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టగానే అమెరికా, EU, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి. అంటే సరిగ్గా ఫిబ్రవరి 23, 2022 నుండి అన్నమాట. అప్పటివరకు అవినీతి […]
అడకత్తెరలో గాజా..! ఎటు పారిపోవాలో దిక్కుతోచని లక్షల జనం..!
ఎయిర్ స్ట్రిప్ (రన్ వే) మాదిరిగా ఉండటంతో దీనికి గాజా స్ట్రిప్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. హమాస్ ఆధీనంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత కల్లోలిత ప్రదేశం. ఉత్తరాన ఇజ్రాయెల్ బార్డర్ నుండి దక్షిణాన ఉన్న రఫా వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంలో సుమారు 23 లక్షల పాలస్తీనీయులు నివసిస్తున్నారు. సొంత ఆదాయ వనరులు, 23 లక్షల మందికి సరిపడా ఆహారం, మంచినీరు, విద్యుత్ వంటివి లేని […]
సో.., హైదరాబాద్ వదిలితే చాలు రామోజీరావు నేరుగా జైలులోకేనట…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఎప్పటిలాగే చంద్రబాబు వాయిస్లాగా ఏదేదో రాసుకుంటూ పోయాడు… ఆ మొత్తం వ్యాసంలో తెలంగాణలో సెటిలర్స్, పర్టిక్యులర్‌గా కమ్మజనం ఈసారి కేసీయార్, బీజేపీ, జగన్ మీద కోపంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు అని దాదాపు తేల్చేశాడు… ఆయన వ్యాసంలోని ముఖ్యా సారాంశం ఏమిటంటే… తెలంగాణలో తెలుగుదేశం పోటీచేయకూడదని కమ్మప్రజానీకం ఒత్తిడి తెస్తున్నదట… దీనివల్ల వోట్లు చీలిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ లబ్ధిపొందుతాయట… చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్‌కు సపోర్ట్ […]
పోటీ పడబోయాడు గానీ… కాంగ్రెస్ ‘గ్యారంటీ’లను కేసీయార్ కొట్టలేకపోయాడు…
తెల్ల రేషన్ కార్డు… పథకాలకు ఇదెలా ప్రామాణికమైంది కేసీయార్… మొత్తం కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులున్నప్పుడు… అనర్హుల దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నప్పుడు, తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా సమర్థనీయం..? (అర్హులకు మాత్రమే అంటే ఇదేకదా అర్థం..?) దీని బదులు తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సిలిండర్ ధర 400 మాత్రమే అని ప్రకటించి ఉంటే ఏమయ్యేది..? అదీ ఓ నిత్యావసర సరుకే కాబట్టి పేద, ధనిక తేడా లేకుండా […]
పవిత్రమైతేనేం… జీఎస్టీకి అర్హమే… ఎన్నికలయ్యేదాకా ఆగి కుమ్మేయడమే…
Ganga GST: “కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానం జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన” గంగాసాగర సంగమంలాంటి పవిత్రమయిన చోట్ల స్నానాలు చేసినా; నోములు, వ్రతాలు చేసినా; దాన ధర్మాలు చేసినా…జ్ఞానం సంపాదించకపోతే…ఎన్ని జన్మలెత్తినా ముక్తిని మాత్రం పొందలేడు. “భగవద్గీతా కించిదధీతా గంగాజల-లవకణికా పీతా సకృదపి యేన మురారిసమర్చా క్రియతే తస్య యమేన న చర్చా” భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కయినా తాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా పూజించినవారు- యముడికి భయపడాల్సిన పనిలేదు. […]
ఎక్కడి రేవంతుడు… ఎక్కడి నాగం… పరిస్థితులన్నీ ఆగమాగం…
Murali Buddha….. కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం, ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది … చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పాడుతుంది . కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట .ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర […]
డియర్ బ్రదర్ అనిల్ కుమార్… ‘బ్రదర్’గానే ఉండిపోతే బెటర్ బ్రో…
Nancharaiah Merugumala…. బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఇక ముందు ఓసీ కాపు విశ్వాసి కేఏ పాల్ మార్గంలో ఎన్నికల రాజకీయాల్లోకి దిగిపోకుండా…. మరో కోస్తా ‘కాపు క్రైస్తవ’ ఇవాంజలిస్టు, మియాపూర్ కల్వరీ టెంపుల్ అధిపతి డా.పి.సతీష్ కుమార్ దారిలో దేవుని వాక్యం చెప్పుకుంటూ బతికితేనే క్షేమం! ……………………………………… విశాఖపట్నం జిల్లాలో మూలాలున్న ఓసీ కాపు క్రైస్తవ ఇవాంజలిస్ట్ కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) మార్గంలో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి మరో ప్రొటెస్టెంట్ […]
ఉక్రెయిన్ యుద్దంలోకి మన గూర్ఖాలు… సైనిక సత్తాలో రష్యన్ల నీరసం…
పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట – part-2… నేపాల్ గూర్ఖాలు వాగ్నర్ గ్రూపులో చేరుతున్నారు! అవును, మీరు చదువుతున్నది నిజమే! రష్యాకి రెగ్యులర్ ఆర్మీలో సైనికుల కొరత ఉన్నది అన్నది నిజం! ఉన్నవాళ్లకి సరి అయిన శిక్షణ లేదు. అసలు రష్యన్ ఆర్మీలో ఎంతమంది సైనికులు ఉన్నారో బయటి ప్రపంచానికి తెలియదు! ప్రస్తుతం డిఫెన్స్ రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్న గణాంకాలు కేవలం కాకి లెక్కలు మాత్రమే! నిజానికి రష్యా ప్రపంచంలోనే రెండవ […]
మధ్యప్రాచ్యంలో హమాస్ మంటలు… ఏ దేశం ఆడుతున్న గేమ్ ఏమిటి..?
పార్ధసారధి పోట్లూరి ……… మధ్య ప్రాచ్యం మంట-పార్ట్ -1… రష్యా విసిరిన సవాల్ కి చాలా త్వరగానే జవాబు వచ్చింది! అయితే రష్యా, ఇరాన్ లు తాము చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పవని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని బట్టి తెటతెల్లమవుతున్నది రష్యా, ఇరాన్ లు అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది భిన్నంగా ఉంది! అరబ్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవాలన్న ఆశ ఆడియాస అవబోతున్నది! *********************** హమాస్ దాడి జరిగిన తరువాతి రోజున అనూహ్యంగా […]
నిజం చెప్పాలంటే… ఈ పుల్టా సీజన్లో బిగ్‌బాసే బ్రెయిన్లెస్…
హౌజులో బ్రెయిన్ లెస్ ఎవరు, ఎయిమ్ లెస్ ఎవరు, యూజ్ లెస్ ఎవరు అని ఓ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్ ఈరోజు… సరే, ఏ కంటెస్టెంట్ ఎవరిని బ్రెయిన్లెస్ అన్నాడు, ఎవరిని ఎయిమ్‌లెస్ అన్నాడనేది పక్కన పెడితే… నిజంగా బ్రెయిన్లెస్ బిగ్‌బాసే… ఎందుకిలా అనిపించిందీ అంటే..? ఎలిమినేట్ అయిన ముగ్గురు ఆడ లేడీ కంటెస్టెంట్లను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చాడు… ఇందులో ఒకరిని మళ్లీ హౌజులోకి పంపిస్తాం, ఎవరిని పంపించాలో మీరే వోట్ల ద్వారా తెలియజెప్పండి అని హౌజులో […]
ఏమిటీ పెత్రమాస..? అసలు పితృదేవతల రుణం తీర్చుకునేదెలా..?
what is petramaasa
తెలంగాణ బతుకమ్మవి… నువ్వెందుకు చావాలి తల్లీ…
it-is-not-suicide-it-is-a-murder
ఆమెది ఉదాత్తమైన ఓ అక్రమ ప్రేమ… ఐతేనేం, తలెత్తుకుని బతికింది…
లేచిపోయినానని ఎవరన్నా అంటే…. Scandal …and An affair to remember ………………………………………….. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… స్టోరీ – 2 Happy families are all alike, every unhappy family is unhappy inits own way అనాకెరినినా నవల ఎప్పటికీ వెన్నాడే ఈ వాక్యంతో మొదలవుతుంది. టాల్ స్టాయ్ ఒక్కడే ఇలా నిజాలు చెప్పి మనల్ని భయకంపితుల్ని చేయగలడు. “లేచిపోయినానని ఎవరన్నా అంటే నా మనసుకెంతో కష్టంగా వుంటుంది.. “ ఇది రాజేశ్వరి […]
బహుముఖ ప్రజ్ఞ గోఖలే… ఆ ఫ్యామిలీకి సినిమా చరిత్రలో ఓ స్పెషల్ పేజ్…
Bharadwaja Rangavajhala……….. అబౌట్ మాదవపెద్ది …. తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామ్లీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచీ రాజకీయ, సాహిత్య, సంగీత , చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామ్లీ ఇది. ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ కు చాలా మంది సింపథైజర్లు ఉండేవారు. వాస్తవానికి నేను మాధవపెద్ది గోఖలే గురించి రాద్దామనుకున్నా […]
మున్నూరు కాపులకు జాతీయ పార్టీల షాక్… ప్చ్, అక్కడ బండి, ఇక్కడ పొన్నాల…
Nancharaiah Merugumala……. కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది? రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ………………………………………. తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ […]
ఓ ప్రవల్లిక… ఓ శ్రీకాంతాచారి…! ఏమయ్యారు తెలంగాణ బుద్ధిజీవులు..?
ఓ ప్రవళ్లిక.. ఓ శ్రీకాంతా చారి.. అప్పటి లక్ష్యం భౌగోళిక తెలంగాణ.. ఆ లక్ష్యానికి చేరువలోకి వెళ్లకుండా అవాంతరాలు సృష్టిస్తారేమో అనే ఆందోళనతో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యాడు.. ఆయన మరణం యువతలో ఆగ్రహ జ్వాలలు రేపి ఉద్యమ ఉధృతికి దోహదపడింది. పదులు వందలు, చివరికి పదిహేను వందలకు పైగా యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో అసువులొడ్డారు. అది పదేళ్లనాటి మాట. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ లో పక్కా రాజకీయ పార్టీల కార్యాచరణ అమలులో ఉన్నది. నీళ్ళు, […]
రంజితమే రంజితమే కైలాసరాణి రంజితమే… వీళ్లది మరో ప్రపంచపు లొల్లి…
Queen of Kilasa: పాలస్తీనా గాజా హమాస్- ఇజ్రాయిల్ యుద్ధం; పరస్పర రాకెట్ బాంబుల దాడులు; కూలిన భవనాలు; పోయిన ప్రాణాలు; అంతర్జాతీయంగా ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు? అగ్రరాజ్యాలు ఎందుకు రెండుగా చీలి అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి? ఇన్ని దశాబ్దాలయినా రావణకాష్ఠంలా రగులుతూనే ఎందుకుంది? యుద్ధం ఎక్కడయినా ప్రాణాలను తీస్తుంది. గాయాలను మిగులుస్తుంది. శ్మశానపు బూడిదను పంచుతుంది…ఇంతటి పరమ సీరియస్, హృదయవిదారక వార్తల మధ్య ఒక ఆటవిడుపు వార్తకు రావాల్సినంత ప్రాధాన్యం రాలేదు. ఇంతటి విధ్వంసానికి, విషాదానికి విరుగుడుగా […]
ఆహా… తాజా బాబు జైలు పరిణామాలపై బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విసుర్లు…
మేం తలవంచమని మీకు తెలుసు… మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించేది అందం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం…… ఇది బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తాజా సీజన్ తాలూకు ప్రోమోలో మొదటి డైలాగ్… అది వింటుంటే చంద్రబాబు జైలు, తెలుగుదేశం ఆందోళనలు, కోర్టుల్లో పోరాటాలు, కార్యకర్తల ఆరాటాలు గట్రా గుర్తొస్తున్నాయా..? అబ్బే, ఇది కామన్ అన్‌స్టాపబుల్ డైలాగే అంటారా..? సరే… సినిమాలో ఐనా, లైఫులో ఐనా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు… సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు… […]
- « Previous Page
- 1
- …
- 226
- 227
- 228
- 229
- 230
- …
- 450
- Next Page »