బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డులు…. అనగా షార్ట్ ఫామ్‌లో BAFTA… 2023 అవార్డులను ప్రకటించింది… 1928లో జర్మన్ రచయిత ఎరిచ్ మరియా రిమార్క్ WW1 హారర్స్ మీద రాసిన ఓ నవల ఆధారంగా జర్మన్లు ఒక సినిమా తీశారు… దాని పేరు ‘All Quiet on the Western Front’… అది ఏకంగా ఏడు అవార్డులను కొల్లగొట్టింది… ఈ అవార్డులను ఆస్కార్‌కు దీటైన అవార్డులుగా పరిగణిస్తారు… ఇది ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే… మనం జబ్బలు […]
అగ్రి‘కల్చర్’ మీద టెక్సాస్‌లో ప్రత్యేక మ్యూజియం… మనకుందా ఈ సోయి..?
Akula Amaraiah……… 1879 డిసెంబర్ 30, హిల్స్ కౌంటీ, టెక్సాస్… *డియర్ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు […]
జగన్‌ను, ఆయన సతీమణినీ వివేకా హత్య కేసులోకి లాగే ప్రయత్నాలు..!!
జగన్ బీజేపీతో సఖ్యతతో ఉంటున్నాడు… అది అందరికీ తెలిసిందే… అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ తను బెయిల్ మీదే ఉన్నాడు కాబట్టి బెయిల్ రద్దుపై సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా బీజేపీ హైకమాండ్ కాపాడుతోంది అనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే… నిజానికి విధేయంగా ఉండటం అనేది జగన్ తత్వంలోనే లేదు, కానీ ఇది తప్పనిసరి కావడంతో బీజేపీతో బాగుంటున్నాడు అనేది ఆ చర్చల సారాంశం… వాస్తవానికి అదే కాదు, వైఎస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న […]
Brahmin The Great… బ్రాహ్మలపై మధ్యప్రదేశ్ ఐఏఎస్ నియాజ్ ఖాన్ పుస్తకం..!
“బ్రాహ్మణ్ ద గ్రేట్”… ఒక కులం మీద రాయబడిన పుస్తకం… రాసింది నియాజ్ ఖాన్… ఇంట్రస్టింగు కదా… బహుశా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన పోస్ట్ అయి ఉంటుంది… వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది… కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి… సంక్షిప్తంగా ఓ లుక్కు వేద్దాం… ఆ బుక్ వచ్చాక మళ్లీ మాట్లాడుకుందాం అందులోని మెరిట్, డీమెరిట్‌ల గురించి… భారతీయ సమాజంలోని డౌన్ ట్రాడెన్ సెక్షన్లో బ్రాహ్మణ వ్యతిరేకత పెరుగుతూ కనిపిస్తుంది… మన సొసైటీ లాభనష్టాలకు బ్రాహ్మణులనే బాధ్యులను చేస్తూ చర్చలు […]
ఆలియాభట్ పక్కింట్లో దూరారు… ఆ ఇద్దరూ అక్కడేం చేశారంటే..?
అలియా భట్… ఇండియన్ సినిమా హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ టెన్‌లో ఒకరు… బాగా నటించగలదు కూడా… ఈమధ్య ఓ బిడ్డకు తల్లి అయ్యింది కదా… నో అద్దెకడుపులు, నో ఐవీఎఫ్, నో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ఎటాల్… ప్యూర్ మదర్, నాట్ సరోగేటెడ్ మదర్… కొద్దిరోజుల క్రితం ఓ సాయంత్రం తన లివింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా, ఎవరో తనను గమనిస్తున్నట్టు, చూస్తున్నట్టు అనిపించిందట… ఎన్నడూ లేనిది ఏమిటీ ఫీలింగ్ అని మొదట ఆశ్చర్యపోయింది… హఠాత్తుగా తమ ఇంటి […]
ఎవరు ఈ క్షమా సావంత్..? ఎందుకు ఈమెను మెచ్చుకుని చప్పట్లు కొట్టాలి..?!
Nancharaiah Merugumala………. అమెరికా సిటీ సియాటల్ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్… పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! … ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే! ………………………………………………………………… కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య […]
అక్కినేని అఖిల్ మూవీలో హిప్హాప్ జానర్ సాంగ్… నాట్ ఇంప్రెసివ్…
అఖిల్ జాతకం ఏమిటో గానీ… ఏడెనిమిదేళ్లుగా కష్టపడుతూ, నాలుగు సినిమాలు చేసి, అయిదో సినిమా రాబోతున్నా… అంతటి అక్కినేని నాగార్జున వారసుడైనా… ఒక్క హిట్టూ లేదు… వసూళ్ల మాట దేవుడెరుగు… తను హీరో సరుకే, రానురాను క్లిక్ అవుతాడనే అభినందనలు కూడా కరువయ్యాయి… నిజంగానే రా సరుకు… ఇప్పటికీ ప్రాసెస్ జరగలేదు… నాగార్జున ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో అఖిల్ కూడా అలాగే ఉన్నాడు… ఏదైనా మంచి ప్రామిసింగ్ రోల్ పడితే తప్ప మనిషి పాలిష్ […]
పాత ఫోటోల్ని దంచి కొట్టారు… ఆనక అరుదైన రీతిలో తలదించుకున్నారు…
అప్పట్లో వైఎస్ మీద ఎన్ని రాసినా… ఇప్పుడు జగన్ మీద రాస్తున్నా… ఈనాడు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, టీవీ5 గానీ… ఎప్పుడైనా పొరపాటో, తప్పో దొర్లితే వివరణ, ఖండన, క్షమాపణ, సంతాపం, స్పష్టత వంటివేమీ ఉండేవి కావు… అబద్ధాలు రాయకపోతే అది పాత్రికేయం ఎలా అవుతుంది..? అసలు జగన్ మీద రాయకపోతే అది జర్నలిజం ఎలా అవుతుంది..? అనే తెంపరితనం కనిపించేది… మా పొలిటికల్ లైన్ ఇదే, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే వైఖరి కనిపించేది… క్రమేపీ […]
రాజులు పోయారు- రాజ్యాలు పోయాయి… వారసత్వ పంచాయితీలు పోవు…
Dynasty & Dispute: రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. రాచరికం పోయి మన చేత, మనకోసం, మన వలన, మన యొక్క, మనకున్, మనమే ఎన్నుకునే ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. “ప్రజలే ప్రభువులు- పాలకులు మన సేవకులు” లాంటి వింటే ఒళ్లు పులకించిపోయే ఎన్నెన్నో ప్రజాస్వామిక సర్వసమానత్వ భావనల కొటేషన్లతో ప్రజాస్వామ్య భవనాన్ని మనసుల్లో ప్రతిష్ఠించుకున్నాం. బయట అలాంటి భావనలకు అనుగుణంగానే పార్లమెంటు భవనాలను నిర్మించుకున్నాం. గట్టిగా పదికాలాలు నిలబడాలని పార్లమెంటులో అడుగడుగునా, చుట్టూ స్తంభాలను […]
ఎంత ఉద్దేశపూర్వక కథనమైనా సరే… మరీ ఇది ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలాగైందబ్బా..?!
ఒక రోజంతా ఆలోచించినా సరే… ఇది వార్తేనా అనే సంశయం నుంచి విముక్తం కాలేకపోయాను… వోకే, షర్మిలకు, భారతికి నడుమ గ్యాప్ పెంచడానికి ఉద్దేశించిన సంకల్పకథనమే అనుకున్నా సరే… ఇది మరీ ఫస్ట్ లీడ్ స్టోరీ ఎలా అయ్యిందనేది ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నే… పైకి ఎన్ని పాత్రికేయ నీతులు చెప్పుకున్నా సరే, ఆంధ్రజ్యోతి ఉద్దేశాలు- లక్ష్యాల్లో జగన్‌ను తిట్టడం, జగన్ ఫ్యామిలీలోనే చిచ్చుపెట్టడం వంటి స్పష్టమైన దిశ ఒకటి బహిరంగంగానే కనిపిస్తుంది… ఆ దిశలో, ఈ […]
విశాల్కన్నా సమంత బెటర్… నానాటికీ దిగువకు ఈ యాక్షన్ హీరో…
భారతీయ సినిమాలు ప్రధానంగా హీరోస్వామికం… హీరోలే సర్వస్వం… హీరోయిన్లు కేవలం హీరోలకు సపోర్టివ్ పాత్రలు మాత్రమే అనే భ్రమలు, భావనలు కొన్నిసార్లు పటాపంచలైపోతాయి… హీరోయిన్లే హీరోలపై గెలుస్తుంటారు… హీరోయిన్ సెంట్రిక్ సినిమాల ముందు హీరో బిల్డప్పుల సినిమాలు బోరుమంటాయి… యశోద అనే సినిమాకు బలమైన ఆధారం సమంత… కథానాయిక… ఓ వ్యాధితో బాధపడుతూనే షూటింగ్ పూర్తి చేసింది… ఆ బాధతోనే ఉండి, సరైన ప్రమోషన్స్ కూడా చేసుకోలేకపోయింది… అయితేనేం, మంచి వసూళ్లను సాధించింది… సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ […]
‘‘నా చీరె… నా కొప్పు… నా పాట… ఆ నైట్ క్లబ్బులను భలే మార్చేశాయి…’’
ప్రజలందరి ఎదుట నా మొదటి ప్రదర్శన నా తొమ్మిదో ఏట… అప్పటికే మ్యూజిక్ కెరీర్ వేటలో ఉన్న నా అక్కలు నన్ను హమీద్ సయానీ ఆఫీసుకు తీసుకెళ్లారు… తద్వారా సిలోన్ రేడియోలో ఓవల్టీన్ అమెచ్యూర్ అవర్ ప్రోగ్రామ్‌లో పాడే అవకాశం వచ్చింది… చిన్నతనం, బెరుకు, భయంతో ఆ పాట మరిచిపోయాను… వా అంటూ ఆరున్నొక్క రాగంలో ఏడుపు అందుకున్నాను… ‘‘నావరకు అది ఓ ముఖ్యమైన లర్నింగ్ అనుభవం… రెండోసారి మళ్లీ అదే ప్రోగ్రామ్‌లో పాడాను… Itsy Bitsy […]
స్టిల్స్ సత్యం… ఒకప్పుడు స్టార్ బతుకు… తరువాత మరణం దాకా వ్యథ…
కనుమరుగైన ‘సత్యం’…. “రేయ్.. శంకరాభరణం తీసిన ప్రొడ్యూసరే సాగర సంగమం అనే మరో సినిమా తీస్తున్నాడు. దీనికి కూడా స్టిల్స్ నేనే. మరో ఇరవై రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరిద్దరూ మద్రాసు వచ్చెయ్యండి, ఓ పది రోజులు ఉండి వెళుదురుగాని” 1982 జూన్ నెలలో సత్యం నాకు రాసిన ఉత్తరం సారాంశం. అప్పటికి మా పెళ్ళయి రెండేళ్ళు అయింది, మేమిద్దరమూ కలసి చెప్పుకోదగ్గ దూరప్రయాణం చేయలేదు. వెంటనే మద్రాసు వెళ్ళాము. కామరాజుగడ్డ సత్యనారాయణ.. చిన్ననాటి మిత్రులందరికీ […]
ప్రెట్టీ రోహిణి సింధూరి… ప్రైవేటు ఫోటోల కోసం నెట్లో తెగ వెతుకులాట…!
ప్రస్తుతం చాలామంది నెట్లో సెర్చ్ చేస్తున్నది ఏమిటో తెలుసా..? రోహిణి సింధూరి ప్రైవేటు ఫోటోలు..! ఎందుకు..? ఐపీఎస్ అధికారిణి రూప కొన్ని రోహిణి ఫోటోలను రిలీజ్ చేసింది… అవన్నీ రోహిణి స్వయంగా మగ అధికార్లకు పంపించిందని ఆరోపించింది… అవి ఎలాంటి ఫోటోలు..? మరీ అసభ్యమైన ఫోటోలు అని ఒక సెక్షన్ మీడియా రాస్తుండగా… అవన్నీ తాను ఫేస్బుక్లో, వాట్సపుల్లో పెట్టిన ఫోటోలేననీ, కానీ వాటిని ఇలా బురద జల్లడానికి వాడుకోవడం నీచమైన పని అని రోహిణి చెబుతోంది… […]
ఓ ముస్లిం టెర్రరిస్టు సంస్థ ఇండియా సాయం కోరుతోంది… చైనా నుంచి రక్షణకు…
పార్ధసారధి పోట్లూరి ……… మమ్మల్ని కాపాడండి భారత్ కి విజ్ఞప్తి చేసిన .. వుయఘర్ ముస్లిమ్స్ ! తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ [TIP] డిప్యూటీ కమాండర్ ‘అబ్దు సలాం అత్ తురకిస్తానీ ‘ ఈ ప్రకటన చేశాడు ! చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న వుయ్ఘర్ ప్రాంతంలో ఉన్న ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ ‘ చైనా నుండి మమ్మల్ని విడిపించమంటూ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది ! […]
ఆర్ఆర్ఆర్ రాజమౌళికి అవమానం… ఆఫ్టరాల్ ఓ కంటితుడుపు అవార్డుతో సరి…
ఐనా ఇదేమిటండీ విజయేంద్రప్రసాద్ గారూ… ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా..? కొడుకు, ఇతరులంతా అక్కడ శాన్ఫ్రాన్సిస్కోలో తిష్ట వేసి… అనేకానేక అవార్డుల గురించి లాబీయింగు నడిపిస్తుంటే… మీరు ఇక్కడే ఉండి, కనీసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డుల సంగతైనా చూడకపోతే ఎలా..? మీ రాజ్యసభ సభ్యత్వం ఇక దేనికి పనికొస్తున్నట్టు..? ఆర్ఆర్ఆర్ సినిమా ఇక ప్రపంచ సినిమా చరిత్రలోనే రాదు అన్నంతగా… ఆ అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచమంతా పలుపలురకాలుగా ప్రశంసిస్తుంటే… పది కేటగిరీల్లో అవార్డులు […]
మంగ్లి భక్తిపారవశ్యాన్ని ఈ పాడులోకం ఎప్పుడర్థం చేసుకుంటుందో ఏమో..!!
ఫాఫం… మంగ్లీ ఏమంతా తప్పు చేసిందని..! దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆడింది, పాడింది… భక్తితో పులకించింది… అసలు ప్రతి శివరాత్రికి శివుడి మీద ఓ పాట షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటుంది… అది భక్తి, అది తాదాత్మ్యత… ఆ భక్తిలో పడి తానేం చేస్తున్నదో తనకే తెలియనంత భక్తి పులకింత… ఈ జర్నలిస్టులకు ఏమీ తెలియదు, ప్రతిదీ వార్తే… ప్రతి విషయాన్ని గోకుతారు… రచ్చ చేస్తారు… ఆయ్ఁ రెండు దశాబ్దాలుగా వీడియో చిత్రీకరణ […]
వందేభారత్ రైళ్లపై పాకిస్థానీ ప్రేమికుల కుళ్లుబోతుతనం… అందుకే రాళ్ల దాడులు…
పార్ధసారధి పోట్లూరి …….. వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు ! వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం ! 1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు, కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో, వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే ! 1947 తరువాత […]
తెలుగు మాట్లాడే నేరం శిక్షార్హం… మాతృభాష‘దినం’… పాపం శమించుగాక…
దక్షిణాది నాలుగు భాషల్లో తెలుగు ప్రధానమయినది. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే. తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- ఖచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం […]
రోజులు అస్సలు బాగోలేవు… మరీ చీతా బతుకైపోయింది…
పులి జాతిలో అనేక ఉప జాతులున్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి పులుల స్వరూపంలో, పిలిచే పేర్లలో కొంచెం తేడాలుంటాయి కానీ… స్వభావంలో మాత్రం తేడాలుండవు. ఉంటే అవి పులులు కావు. “ఇంట్లో పులి- వీధిలో పిల్లి” అన్న సామెత తెలియక దక్షిణాఫ్రికా ఇంటి పులులు విమానమెక్కి, హెలిక్యాప్టర్లు ఎక్కి,… మధ్యప్రదేశ్ వీధుల్లోకి వచ్చేసరికి… పాపం నిజంగానే బిగ్ క్యాట్- పెద్ద పిల్లులయి… పిల్లగాలులకు కూడా నిలువెల్లా వణికిపోతున్నాయి. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు…” అని ఇదివరకు […]
- « Previous Page
- 1
- …
- 229
- 230
- 231
- 232
- 233
- …
- 448
- Next Page »