బహుశా ఈ స్టోరీ రాయడం పూర్తయ్యేసరికి రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోవచ్చు… వరుసగా పలు సామాజిక ప్రయోగాలు చేస్తున్న బీజేపీ హైకమాండ్ ఈ రాష్ట్రంలోనూ బలహీనవర్గాల నుంచి ఓ కొత్త మొహాన్ని తీసుకురావచ్చు… మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చేసినట్టే రాజస్థాన్‌లో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈరోజు… మంచిదే కానీ… ఈ అందమైన మొహం కథ కాస్త ఆసక్తికరం… ఈమె పేరు దియాకుమారి… జైపూర్ రాజసంస్థానం వారసురాలు… రాచకుటుంబం… లోకసభ సభ్యురాలు… అంతులేని సంపదను కాపాడుకుంటోంది… […]
ఆ సర్వే ఏం చెబుతోంది..? జగన్ మళ్లీ గెలుస్తాడా..? హఠాత్ మార్పుల నేపథ్యమేంటి..?
సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీయార్ చేతులు కాల్చుకున్నాడు… 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది… వాళ్లకు అప్పుడూ టికెట్లు ఇచ్చి, మళ్లీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు… వైనాట్ 175 అని కలలు కంటూ మురిసిపోతున్న జగన్‌కు తత్వం బోధపడింది… కళ్లు తెరిచాడు… మరి నా సంగతేమిటని ఆలోచించాడు… స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని, వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు… సర్వేలకు పూనుకున్నాడు… పైగా […]
ఒక బలిసిన మగాడి ఉన్మాద, ప్రకోప, పైత్య, చిత్తవికార, ఉన్మత్త ప్రదర్శన ఇది…
Aranya Krishna……. హెచ్చరిక…. “జంతు ప్రవృత్తి” అనే కాన్సెప్టుని మనం నీచార్థంలో వాడుతుంటాం. అంటే అమానుషంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వాళ్లని జంతువులతో పోలుస్తుంటాం. ఇది నిజానికి చాలా అన్యాయమైన పోలికే కాదు అజ్ఞానంతో కూడిన దురవగాహన కూడా! పాపం జంతువులు వాటి పని అవి చేసుకుంటూ ప్రకృతిబద్ధంగా జీవిస్తుంటాయి. ప్రకృతి ఏర్పరిచిన నియమాల్ని ఉల్లంఘించి ఐతే బతకవు. “యానిమల్” సినిమా చూశాక నాకు కలిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమొచ్చిందంటే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి […]
అక్కడ ఓ ఎస్టీ… ఇక్కడ ఓ బీసీ… బీజేపీ ప్రాధాన్యాలు మారుతున్నయ్…
అది ఒకప్పుడు… బీజేపీ అంటే బనియా పార్టీ, బ్రాహ్మణ్ పార్టీ… ఆ ముద్రల నుంచి వేగంగా చాలా దూరం వచ్చేసింది పార్టీ… మొన్న చెప్పుకున్నాం కదా… తమిళనాట పార్టీ అధ్యక్షుడిగా అన్నా మలై, ఎస్సీ, మాజీ ఐపీఎస్… తెలంగాణలో బీసీ సీఎం అనే స్లోగన్… ఎస్సీ వర్గీకరణకు హామీ… బీజేపీ కోసం మంద కృష్ణ మద్దతు… రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము… ఆదివాసీ… ఛత్తీస్‌గఢ్‌లో సీఎంగా ఓ ఎస్టీ, విష్ణుదేవశాయి ఎంపిక… తాజాగా మధ్యప్రదేశ్ సీఎంగా ఓబీసీ మోహన్ […]
ఆగిపోయినట్టే ఆ అన్‌స్టాపబుల్ షో… నో, ఇప్పట్లో మూడో సీజన్ లేనట్టే లెక్క…
ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో ఆగిపోయింది అని ఓ వార్త కనిపించింది… కారణం ఏమిటయ్యా అంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఆ షో కోసం వేసిన సెట్టింగ్ మొత్తం పీకిపారేశారు… సో, ఇకపై అన్‌స్టాపబుల్ షో ఉండదు… అది అన్‌స్టాపబుల్ ఏమీ కాదు, జస్ట్, స్టాపబుల్ అని ఆ వార్త సారాంశం… నిజమేనా..? ఒక కోణంలో నిజమే… స్టూడియోలో ఆ సెట్టింగ్ తీసేయడం కూడా నిజమే… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… బాలయ్యను ఓ […]
జగన్‌తో రేవంత్ భేటీ అట…! ఏమిటింత ఆత్రం…? తెర వెనుక లెక్కలేమిటి..?
కనకదుర్గను దర్శించుకోవడానికి రేవంత్ విజయవాడ వెళ్లబోతున్నాడు… పనిలోపనిగా ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తాడు… ఇదీ తాజా వార్త, వాట్సపులో కనిపించింది… హఠాత్తుగా అనిపించేది ఏమిటంటే… ఎందుకంత ఆత్రం..? జగన్ ఎన్నోసార్లు హైదరాబాద్ రాడా..? అసలు తన ఇల్లే హైదరాబాద్ కదా… ఒక రాష్ట్రానికి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గనుక వెళ్తే, అక్కడి ముఖ్యమంత్రితో భేటీ మర్యాదపూర్వకం… అదీ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు… కలిసినప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల నడుమ సమస్యలు, సమకాలీన రాజకీయాల ప్రస్తావనలు కూడా […]
రాజమౌళికే తాత సందీప్‌రెడ్డి… ప్రస్తుత దర్శకుల్లోనే ఓ ‘యానిమల్’…
అప్పట్లో ఏదో ఎన్టీయార్ సినిమాకు జనం ఎడ్ల బళ్లు కట్టుకుని, సద్దులు కట్టుకుని, పిల్లాపాపలతో ఊళ్ల నుంచి తరలిపోయేవారట… విన్నాం, చదివాం… యానిమల్ సినిమాకు సంబంధించిన రెండుమూడు వార్తలు చదివితే అదే గుర్తొచ్చింది… రాజమౌళి అనుకుంటే రాజమౌళికే తాత పుట్టుకొచ్చాడు కదా అనిపించింది… విషయం ఏమిటంటే… నార్త్‌లో కొన్నిచోట్ల యానిమల్ సినిమాను 24 గంటలూ వేస్తున్నారట… మనం శివరాత్రి పూట జాగారం కోసం వేసే మిడ్ నైట్ షోలు చూసేవాళ్లం… మరీ గిరాకీ అధికంగా ఉండే స్టార్ […]
దోసెలు వేస్తూ… ప్రయోగాలు చేస్తూ… ఓ ఎంబీఏ కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది…
ఈరోజు ఫేస్బుక్లో నచ్చిన పోస్టు ఇది… Verabhadraya Kaza గారి పోస్టుగా కనిపించింది… బాగుంది… ఇలాంటి సక్సెస్ స్టోరీలే సొసైటీకి ఇప్పుడు అవసరం… అఫ్కోర్స్, అందరూ సక్సెస్ కావాలనేమీ లేదు… కానీ స్పూర్తినివ్వడానికి, మనల్ని కదిలించడానికి ఇలాంటి కథలే ప్రేరణ… ఆ స్టోరీ యథాతథంగా… ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారు. ఆ మాటలకు ఖంగు తిన్నాడా కుర్రాడు. తమ టిఫిన్ బండి దగ్గర పనిచేసే వంట […]
అంత స్పీడ్ రియాక్షనా… సీఎం రేవంత్ వీడియో బిట్ ఒకటి వైరల్…
ఒక టీవీ స్క్రోలింగ్ చాలా ఆశ్చర్యపరిచింది… కేసీయార్‌ను నేడో రేపో డిశ్చార్జ్ చేస్తారని ఆ వార్త… హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ అవసరం… కాకపోతే సర్జరీ జరిగాక 12 గంటల తరువాత వాకింగ్ చేయిస్తారనేది కరెక్టే కావచ్చు… కానీ మూణ్నాలుగు రోజుల్లోనే డిశ్చార్జా..? వాళ్ల యశోద హాస్పిటల్ వర్గాలే 6- 8 వారాల రెస్ట్ అని తమ మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నాయి కదా, మరి ఇదెలా..? మిరకిల్..!! అంతేకాదు… […]
పక్కా మెంటల్ బిగ్‌బాస్… ఇది ఉల్టా కాదు, పుల్టా కాదు… బేకార్ షో…
ఏదో చెప్పుకున్నారు కదా… ఈ సీజన్ ఇంతకుముందులా కాదు… అంతా ఉల్టా పుల్టా అని… ఏమీ లేదు… అదే రొడ్డుకొట్టుడు, తెలుగు సినిమా ఫార్ములా కథలాంటి షోయే ఈసారి కూడా…! గత సీజన్లకు దీనికి తేడా ఏమీ లేదు… నిజానికి గత సీజన్లకు మించిన దరిద్రం ఈ షో… కంటెస్టెంట్ల ఎంపిక పెద్ద ఫెయిల్యూర్… కనీసం ఎక్కువ మంది సభ్యుల ఎంపిక రాంగ్… సరే, ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేశారు… ఉంచితే అలాగే ఏడుగురినీ ఉంచేస్తే అయిపోయేది… […]
ఎలాగైతేనేం… తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఓ బ్రాహ్మణ మంత్రి… దుద్దిళ్ల శ్రీధర్ బాబు…
Nancharaiah Merugumala….. శ్రీధర్ బాబు ప్రమాణం చేసేదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ మంత్రి లేకపోవడం, ఇప్పుడు దక్కడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం… …………………………………… ‘సింథాల్ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పత్తుల కంపెనీ గోద్రెజ్. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు […]
పుంటి కూర పూరెక్కలు ఉప్పుకారంతో తినుడు ఒకనాటి పద్ధతి…
కొట్టుకతిన్నదే బాల్యం~~~~~~~~~~~~~~~ ఈ మాగికాలంల చెల్కమీద దొరికే తిండి మస్తు. జామ కాయలు దోస కాయలు గంగరేగు వంఢ్లు చింత కాయలు పుంటి కూర పూలు… దేనికయినా నెఱీ పులుపుకైతె ఇంత ఉప్పుకారం అంటించి కొస నాలుకకు తాకిస్తే.. అదే అతి మధురం. పుస్తకాల సంచిల సెలవస్తె లాగు జేబులల్ల ఉప్పు పొట్లం, కారప్పొట్లం ఎప్పుడుండేది. కోమట్ల దుకాండ్ల ఏం ఉంటుండే గనుకా మా అంటె రసగుల్లలు, బొంగులు, పిప్పరమెట్లు. అదే చెల్కమీదికివోతె అరొక్కతీరు కాయలూ పండ్లూ. […]
సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది..!!
సోషల్ మీడియా లేని కాలం ఒకటి ఉండేది!! … తాను తీయాలని అనుకున్న ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా సూపర్‌స్టార్ కృష్ణ గారు తీశారని ఎన్టీ రామారావు గారికి కోపం వచ్చింది. ఇద్దరూ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా శతదినోత్సవానికి రమ్మన్నా ఎన్టీఆర్ రాలేదు. కొన్నేళ్ల దాకా ఆ కోపం అలాగే మిగిలి ఆపై సమసిపోయింది. ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారు. … తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చే విషయంపై తనని సంప్రదించలేదని ఎన్టీఆర్ […]
విష్ణుదేవ్ సాయి… గిరిజన ముఖ్యమంత్రి… చత్తీస్‌గఢ్ సీఎంగా బీజేపీ విశిష్ట ఎంపిక…
విష్ణుదేవ్ సాయి… చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది… నిజానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఆశ పార్టీలోనే లేకుండేది… వివిధ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలింది… కానీ అనూహ్యంగా 54 సీట్లు వచ్చాయి… మొత్తం 90 సీట్లకు గాను ఇది చాలా స్పష్టమైన మెజారిటీ… ఎవరిని సీఎం చేయాలో బీజేపీ వెంటనే ఓ నిర్ణయానికి రాలేకపోయింది… ఇప్పుడు ముగ్గురు పార్టీ పరిశీలకులు వెళ్లి, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి, […]
మళ్లీ తెరపైకి సరోగేట్ యాడ్స్ వివాదం… మహేశ్ బాబూ శిక్షార్హుడే అవుతాడు…
ఒక వార్త… గుట్కా ప్రకటనల్లో నటించినందుకు షారూక్ ఖాన్, అక్షయ కుమార్, అజయ్ దేవగణ్‌లకు కేంద్రం షోకాజు నోటీసులు జారీ చేసింది… ఎందుకు..? ఆ ప్రకటనల్లో నటించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం, నియమావళికి విరుద్ధం, చట్టవిరుద్ధం కాబట్టి… అదీ మోతీలాల్యాదవ్ అనే లాయర్ వాళ్లపై ఓ పిటిషన్ వేశాడు కాబట్టి… కేంద్రం మొదట్లో ఏమీ పట్టించుకోలేదు కాబట్టి… మళ్లీ ఇంకో పిటిషన్ వేశాడు కాబట్టి… దాన్ని బట్టి అలహాబాద్ హైకోర్టు కేంద్రాన్ని అడిగింది కాబట్టి… అప్పుడు గానీ కేంద్రం […]
తప్పు… కేసీయార్ మీద పగతో రేవంత్ సీఎం కాలేదు… తన లెక్కలు వేరు…
‘‘కేసీఆర్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదేమో… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనతికాలంలోనే ఈ స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే కారణం… 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచనతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపారు… ఏకైక కుమార్తె పెళ్లి సందర్భంగా […]
అప్పుడు ఆ బక్కరైతు బోరుమంటూ వైఎస్ కాళ్ల మీద పడిపోయాడు…
ఆయన ఓ జెయింట్ కిల్లర్… రేవంత్, కేసీయార్… ఇద్దరు సీఎం అభ్యర్థులను కామారెడ్డిలో మట్టికరిపించాడు… సొంత మేనిఫెస్టో, ఆల్రెడీ ఎప్పటి నుంచో జనంలో ఉంటూ ఖర్చు పెట్టుకుంటున్నాడు… ఆయనే బీజేపీ వెంకటరమణారెడ్డి… కేటీయార్, కేసీయార్ మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నాడు… ఆ కారణాల్ని పక్కన పెడితే… ‘‘జనంతో కనెక్ట్ కావడం’’ అంటే ఏమిటో ఓ ఉదాహరణ చెప్పాడు ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో… కేసీయార్‌కు ఈ విషయం తెలిస్తే… జనం నుంచి ఇంత ఛీత్కారం ఉండేది కాదు… […]
జెర సైసు హరీషూ… ముందు ఆ బుడ్డ గోచీ సర్దుకోనివ్వు… తర్వాత ఉంటది…
జెర సైసు… అంటే కాస్త ఆగు హరీష్ రావు… ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు దీరి రెండు రోజులు కూడా కాలేదు… అప్పుడే మొదలు పెట్టినవా..? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉంటివి, హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదా..? రైతుబంధు పైసలు ఏమైనయ్, ధాన్యం బోనస్ ధర ఏమైంది అని అప్పుడే స్టార్ట్ చేస్తే ఎట్లా..? జెర రేవంత్‌ను బుడ్డగోచీ సర్దుకోనివ్వు… మొన్ననే కదా తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ లభించింది… తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నమ్ముకున్న తెలంగాణ సొసైటీని […]
మరో రెండు దేశాల ‘సమరం’… అదీ మన విదేశాంగ సమస్యే ఇప్పుడు…
ఉక్రెయిన్- రష్యా యుద్ధం… కారణాలు ఏవైనా సరే, ఏదో దేశంవైపు లైన్ తీసుకోవాల్సిన అనివార్యత ఇండియాది… ఉక్రెయిన్‌కు అమెరికా, నాటోల మద్దతు… రష్యాతో మనకు అవసరాలున్నయ్, కాలపరీక్షకు నిలబడిన దోస్తీ ఉంది… కానీ ఏ సైడ్ తీసుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం… తప్పదు… సేమ్, పాలస్తీనా- ఇజ్రాయిల్ ఇష్యూ… రష్యాలాగే ఇజ్రాయిల్ కూడా ఇండియాకు సాయం చేసే దేశమే… కానీ అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ను కాదని పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ వచ్చాం… కారణాలు బోలెడు… ఇప్పుడు ఇజ్రాయిల్ […]
నీ భాషే వెగటు… పైగా పుట్టిన పల్నాడుకు బదనాం… షేమ్ షేమ్ శివాజీ..?!
ఎవరైనా సరే… పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు… కనీసం చెడ్డపేరు తీసుకురావద్దని అనుకుంటారు… జననీ జన్మభూమి… కానీ సినిమా నటుడు, గరుడ పురాణ ప్రవచనకారుడు, బిగ్‌బాస్ భూస్వామి శివాజీ మాత్రం టోటల్లీ రివర్స్ కేరక్టర్… తను చెత్త మాటలు మాట్లాడి, చిల్లరగా బిహేవ్ చేసి… ఇదంతా నేను పుట్టిన పల్నాడు ప్రభావం, మేమిలాగే ఉంటాం అని పుట్టిన గడ్డను బదనాం చేస్తున్నాడు… పల్నాడు ఓ గొప్ప సంస్కృతికీ, సంస్కారానికీ అడ్డా… ఈ శివాజీ కూసినట్టు […]
- « Previous Page
- 1
- …
- 233
- 234
- 235
- 236
- 237
- …
- 409
- Next Page »