పార్ధసారధి పోట్లూరి …….. ఆదానీ గ్రూపు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు – సుప్రీం కోర్టు ! హిండెన్ బర్గ్ ఆరోపించినట్లు ఆదానీ గ్రూపు విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు! సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ విచారణ చేసి తమ రిపోర్ట్ ని సుప్రీం కోర్టుకి సమర్పించింది ! ఆదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణల మీద నిజాలు తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు : 1. రిటైర్డ్ సుప్రీం కోర్టు […]
న్యూసెన్స్… వర్తమాన పాత్రికేయాన్ని 1973 కాలానికి వర్తిస్తే ఎలా సార్..?
Prasen Bellamkonda……… జర్నలిస్టుల గురించి బాగా తెలిసిన, జర్నలిజం మీద బాగా కోపం వున్న వ్యక్తి తీసినట్టుంది ఈ న్యూసెన్స్ వెబ్ సిరీస్. విలేకరుల మనస్తత్వం యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ అవగాహన బాగా ఉన్న వ్యక్తి తీసినట్టుంది ఈ సిరీస్. జర్నలిజంతో దగ్గరి అనుబంధం ఉన్న వారికి బాగా నచ్చే సిరీస్ ఇది. కుక్క బిస్కెట్ల ప్రస్తావన, విలేకరుల ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడే వ్యవహారం, కలిసి తిరుగుతూనే ఎవరికి వారు ఎక్స్‌క్లూజివ్ […]
ఓం… ఏటా 20 సార్లు రీరిలీజ్ అట… 28 ఏళ్లలో మొత్తంగా 550 సార్లు…
ముందుగా ఒక వార్త చదువుదాం…. ఈనాడులో కనిపించింది… ‘‘హీరోల బర్త్ డేల సందర్భంగా లేదా ఏదైనా పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పాత సినిమాల్ని రీరిలీజ్ చేస్తుంటారు… అదొక సెలబ్రేషన్… పాత చిత్రాలకు 4 కే అనే రంగు పూసి కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు కమర్షియల్ కోణంలో ఆరంభమైంది… అభిమానులు చూసి పండుగ చేసుకుంటూ ఉంటారు… ఇది వేరే కథ… మహా అయితే ఒకట్రెండుసార్లు లేదంటే మూడునాలుగుసార్లు రీరిలీజ్ జరగడం పెద్ద […]
పళ్లు బాగున్నా… పీకించేసుకుని… బంగారుపళ్లు పెట్టించుకున్న ఓ జర్నలిస్టు కథ…
Murali Buddha………. పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్, అద్దె కట్టలేక అటవీ ప్రాంతంలో అంతిమ రోజులు…. అతని జీవితం ఓ పాఠం… జ్ఞాపకాలు… ‘‘చూశారా బంగారు పళ్ళు పెట్టించుకున్నాను . నా పళ్ళు బాగానే ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి పేదరికంలోనే గడిపాను . ఇప్పుడు డబ్బులు వచ్చాయి . బాగున్నా సరే, ఆ పళ్ళు తీసేసి ఈ బంగారు పళ్ళు పెట్టించుకున్నాను’’ ……….. ఇదో జర్నలిస్ట్ వాస్తవ కథ . పేదరికం జీవితంలో చాలా […]
అబ్బే, వీడు నాటి బిచ్చగాడు కాదు… సీక్వెన్సూ కాదు… ఈ బిచ్చగాడి కథే వేరు…
ఎవరి పని వాళ్లు చేయాలి… ఈ మాటను సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఇష్టపడరు… అవసరమైతే అన్ని పనులూ తామే చేపడతారు… ఇది బహుముఖ ప్రజ్ఞ అని మనం చప్పట్లు కొట్టాలో, వేర్వేరు శాఖల నిపుణులతో సరైన ఔట్ పుట్ తీసుకోలేని వైఫల్యం అనుకోవాలో తెలియదు… విజయ్ ఆంటోనీ తాజా సినిమా బిచ్చగాడు-2 చూస్తుంటే ఇదే స్ఫురిస్తూ ఉంటుంది… నిజానికి ఈ బిచ్చగాడు… నాటి సూపర్ హిట్ బిచ్చగాడికి సీక్వెల్ ఏమీ కాదు… జస్ట్, నాటి బ్రాండ్ ఇమేజీని […]
నెమలిపింఛం, పిల్లనగ్రోవి తీసేస్తారట… సో, కృష్ణుడు గాకుండా పోతాడట…
ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు – హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్పులు – ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ కలర్ వేస్తున్న నిర్వాహకులు – విగ్రహంలోని కిరీటంలోని నెమలి పింఛం, కిరీటం వెనుక విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగింపు – ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ – హాజరుకానున్న జూ.ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులు….. ఇదీ ఓ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన ఓ వార్త… కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో జరగబోెయే ఈ విగ్రహ స్థాపనపై అనేక విమర్శలు… కోర్టులో […]
ఆ నలుగురు పిల్లలు… అంతటి అమెజాన్ అడవుల్లో… 17 రోజులపాటు…
మానవాసక్తి కథనాలు… అంటే ప్రత్యేకంగా ఆఫ్ బీట్ స్టోరీలు ఏమీ కాదు… రొటీన్‌కు భిన్నంగా మనస్సులను కనెక్ట్ చేసే స్టోరీలు… తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ స్టోరీలను వదిలేసి చాలాకాలమైంది… రొటీన్ పొలిటికల్ బురదను మాత్రమే ప్రేమిస్తోంది… అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు పిల్లల కథ చాలా ఆసక్తికరంగా ఉంది… ఆంధ్రజ్యోతి సరిగ్గా ప్రజెంట్ చేసింది తప్ప మిగతా పత్రికల్లో, టీవీల్లో ఈ వార్త జాడే కనిపించలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటో తెలుసా..? ప్రపంచంలోకెల్లా […]
భలే భలే… కల్తీ మద్యం సప్లయర్ కూడా బాధితుడే… పరిహారమూ ఇచ్చారు…
Chada Sastry…… తమిళనాడు లో శ్రీరంగం జిల్లా మేళవాసల్ పట్టర్తోప్పు ప్రాంతంలో ఆచార్య శ్రీమన్ భట్టార్ (గురుకులం) వేద పాఠశాల నడుస్తోంది. వేసవి సెలవుల్లో 50 మందికి పైగా చిన్నారులు ఇక్కడే ఉండి వేద పాఠాలు చదువుతున్నారు. ఈరోడ్ జిల్లా నసియానూర్లోని వలరసంపట్టికి చెందిన 11వ తరగతి విద్యార్థి గోపాలకృష్ణన్ (17), మన్నార్గుడికి చెందిన 7వ తరగతి విద్యార్థి విష్ణుప్రసాద్ (14), మన్నార్గుడికి చెందిన మరో 10వ తరగతి విద్యార్థి హరిప్రసాద్ (14), కిడాంబి వెంకటగిరిధర్ సాయి […]
ఆకాశ హర్మ్యాల నడుమ… తన ఇంటి ఉనికి కాపాడుకున్న శ్రీరంగనాథుడు…
ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు… హైదరాబాద్ విస్తరిస్తుంటే, చెట్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, రాళ్లు, రప్పలు ఏవీ ఆగడం లేదు… అన్నీ మింగేస్తూ నగరం నలువైపులా విస్తరిస్తోంది… ఈమధ్య పలువురు చెబుతున్నట్టు హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అమెరికా నగరాల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది… నిజమే… ఈ భారీ భవంతుల నడుమ ఒకటోరెండో పాత, అపురూప కట్టడాలు కనిపిస్తే, అవీ ఆధ్యాత్మక మందిరాలు అయితే..? వాటి ఉనికి సంభ్రమంగానే ఉంటుంది… ఇదీ అదే… ఫేస్ బుక్ మిత్రురాలు Kavitha […]
డబ్బు పొగరుతో… కనిపించిన ప్రతి ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకున్న చిరంజీవి…
Bharadwaja Rangavajhala…….. ఇంకో బందరు డైరక్టర్ గురించి….. డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం. పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి శర్మ. ఈరంకి శర్మది మచిలీపట్నం. తండ్రి వెంకటశాస్త్రి, అన్న గోపాలకృష్ణ మూర్తి ఇద్దరూ […]
హెడ్డుకు మంచి టేస్టుంటేనే… పత్రికల్లో మంచి హెడ్డింగులు కుదురుతాయ్…
Karnataka with Congress: కొన్ని ప్రధానమయిన ఘట్టాలకు పతాక శీర్షికలు (బ్యానర్ హెడ్ లైన్స్) పెట్టడం ప్రింట్ మీడియాలో ఒక సవాలు. ఒక విద్య. ఒక నేర్పు. ఒక సృజనాత్మక రచనా విన్యాసం. మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా, ఒక్కసారి చూడగానే జీవితాంతం గుర్తుండిపోయేలాంటి హెడ్డింగులు పెట్టగలిగిన జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, రకరకాల పరిమితులు, యాజమాన్యాల పాలసీలు, ఇష్టాయిష్టాల వల్ల హెడ్డింగులు పెట్టేవారు చాలా పరిమితులకు లోబడి పని చేయాల్సి వస్తోంది. హెడ్డింగ్ చూడగానే వార్త చదవాలనిపించేంత ఆసక్తిగా, వార్త […]
సిద్ధరామయ్యను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన అహింద అంటే ఏమిటి..?
Siva Racharla…………. సిద్దరామయ్యే సీఎం, సీఎం ఎంపికతో కర్ణాటక రాజకీయం ముగిసిందని మీడియా సగం శుభం కార్డు వేసింది. మిగిలిన సగం శుభం కార్డు డీకే శివ కుమార్ తిరుగుబాటు చేయకపోతాడా? అన్న ఆశతో కొందరు, అనుమానంతో మరికొందరు అలా ఉంచేశారు. కాంగ్రెస్ గెలిస్తే సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని నేను RTV వారి ఇంటర్యూలో చెప్పాను. నిజమైన డబల్ ఇంజిన్ సిద్దు-శివ . సిద్దరామయ్యది ప్రజా బలం . సిద్దరామయ్య లేకుంటే బీజేపీ ఎన్నికల ప్రణాళికలు ఒక మేర […]
యాంకర్ వర్షిణితో తిరుగుళ్లు… ఐపీఎల్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు..?
సినిమా, టీవీ సెలబ్రిటీలకు క్రికెటర్లంటే మోజు ఇప్పటిది కాదు… ఏనాటి నుంచో చూస్తున్నదే… నిన్నమొన్నటి కోహ్లీ అనుష్కల దాకా… క్రికెటర్లు, తారల నడుమ బొచ్చెడు ప్రేమాయణాలు, ఎఫయిర్లు, పెళ్లిళ్లు, టెంపరరీ బంధాలు గట్రా కామన్… కానీ తమ తిరుగుళ్లతో తమ కెరీర్ గానీ, తమ ఫ్యూచర్ గానీ ప్రభావితం గాకుండా జాగ్రత్తపడతారు… పడాలి… ఎందుకంటే… ఈ సినిమా తారలు, టీవీ తారలతో తిరుగుళ్లు తాత్కాలిక ఆకర్షణ… కొందరి నడుమే పెళ్లి, చిరకాల బంధం దాకా ఈ ఎఫయిర్లు […]
అలా మొదలైంది… అంతటి వెన్నెల కిషోర్ టీవీ షో అట్టర్ ఫ్లాపయింది…
మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకు అప్పట్లో చిరంజీవి హోస్టుగా చేశాడు… షో అట్టర్ ఫ్లాప్… హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షో విషయంలో కూడా అమితాబ్ మాత్రమే హిట్… మిగతావాళ్లు ఫ్లాప్… బిగ్‌బాస్ షోకు మొదట్లో జూనియర్ హోస్టుగా చేశాడు… హిట్… కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలో ఫ్లాప్… అదేదో వంటల షోలో తమన్నా ఫ్లాప్… ఆమె ప్లేసులో యాంకర్ ఆంటీని తీసుకొచ్చారు… వ్యక్తుల ఇంటర్వ్యూలు కమ్ చాట్ షోల విషయంలో సమంత, […]
అన్నీ మంచి శకునములే… కానీ సినిమాను చెడగొట్టింది దర్శకురాలు నందినీరెడ్డి…
నిజంగానే అన్నీ మంచి శకునములే… పాజిటివ్ టైటిల్.., రొడ్డకొట్టుడు హీరో ఇమేజీ లేని హీరో… కాస్త మైండ్ ఉన్న దర్శకురాలు… ఆమె ఖాతాలో ఇప్పటికే ఓ బేబీ వంటి సినిమా… మిక్కీజేమేయర్ సంగీత దర్శకత్వం… మెరుగైన నటి, హీరోయిన్ మాళవిక నాయర్… అన్నింటికీ మించి భారీ తారాగణం… గౌతమి, వాసుకి… మరీ ముఖ్యంగా షాహుకారు జానకి… అసలు మహానటి, సీతారామంతో తమ టేస్టును ప్రూవ్ చేసుకున్న స్వప్నా దత్, ప్రియాంకా దత్… నిర్మాణవిలువలకు డబ్బు కొరత లేదు… […]
ఎన్టీవీని కిందికి లాగి… మళ్లీ ఫస్ట్ ప్లేసులోకి వచ్చి కాలరెగరేసిన టీవీ9…
పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మళ్లీ టీవీ9 అగ్రస్థానానికి ఎగబాకిందనీ, రేటింగ్స్‌లో ఎన్టీవీని వెనక్కి నెట్టేసిందనే సమాచారం పెద్దగా విస్మయకరం ఏమీ కాదు… టీవీ9 ఆఫీసు ఎదుట సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారనే మిత్రులు సందేశాలు కూడా అందుకే ఆశ్చర్యం అనిపించలేదు… అసలు టీవీ9 చానెల్‌ను దాటేసి ఎన్టీవీ కొన్నాళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలబడటమే ఆశ్చర్యకరం… అది తాత్కాలిక సంబరమే అయిపోయి, తిరిగి టీవీ9 తన ఫస్ట్ ప్లేస్‌ను మళ్లీ కొట్టేసింది… భారీ […]
పిట్ట ముట్టింది… బలగం సినిమా మరో రికార్డు… కంగ్రాట్స్ వేణూ…
అనేక కోణాల్లో బలగం సినిమాకు తెలుగు సినిమాలకు సంబంధించి ఓ విశిష్ట స్థానం ఉంది… మూస ఇమేజీ కథలతో హీరోల కాళ్ల మీద పడి దొర్లుతున్న తెలుగు సినిమాను చెవులు పట్టుకుని కథాప్రాధాన్యం దగ్గరకు లాక్కువచ్చాడు దర్శకుడు వేణు… ఆ సినిమాను అనేక ఊళ్లలో ఫ్రీగా ప్రదర్శించారు, బోలెడు గ్లోబల్ అవార్డులు కూడా వచ్చాయి అనే అంశాలు ఎలా ఉన్నా… ఓ భిన్నమైన కథను, సమాజానికి ఉపయుక్తమైన అంశాలతో చిత్రీకరించిన వేణు పలుకోణాల్లో అభినందనీయుడు… వెకిలితనం, వెగటుతనం, […]
హిట్టయితే హీరో గారి గొప్పతనమా..? ఫ్లాపయితే దర్శకుడే పాపాలభైరవుడా..?
ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అత్యంత ఘోరంగా ఫ్లాపయింది… నిజమే, ఫ్లాపే అని అంగీకరిస్తూ నిర్మాత సుంకర అనిల్… బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే, సరైన స్క్రీన్ ప్లే లేకుండానే సినిమా తీసేశామనీ, చేతులు కాలాయనీ చెబుతున్నాడు… ఇంకా నయం, ప్రస్తుతం ఇండస్ట్రీలో పాపాల భైరవుల్లా కనిపిస్తున్న దర్శకుల మీదకు నెపాన్ని తోసేయలేదు… అక్కడికి సురేందర్‌రెడ్డి లక్కీ ఫెలో… ’’ అఖిల్‌కు కూడా మనసులో ఎంత కోపం, అసంతృప్తి ఉన్నా… తన […]
బెజవాడ అంటేనే అట్లుంటది మరి… ఆరు రుతువులూ వేసవే ఇక్కడ…
Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం. 1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి; 2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి; 3. వేడిగాడ్పుల వేసవి; 4. ఒక మోస్తరు వేసవి; 5. మామూలు వేసవి; 6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు […]
తన బలమే నాలుక… దాన్ని కోసుకుంటానని ఓ ఛాలెంజ్ విసిరాడు… తర్వాత..?
Murali Buddha……… నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్, జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు… ఓ జ్ఞాపకం ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక … ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్‌ను నోట్లో […]
- « Previous Page
- 1
- …
- 241
- 242
- 243
- 244
- 245
- …
- 483
- Next Page »