Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… ఈ సుపారీ హత్యల వెనుక ఇంత చరిత్ర ఉందా..? ఇంట్రస్టింగు…

January 1, 2023 by M S R

supari

పార్ధసారధి పోట్లూరి …… సుపారీ అనే పదం తరుచూ మనం సినిమాలలో మరియు పత్రికలలో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ! సుపారీ అనేది కాంట్రాక్ట్ హత్యలకి మారు పేరుగా వాడుతుంది అండర్ వరల్డ్ మాఫియా ! అయితే ఈ ‘సుపారీ ‘ అనే పదానికి అర్ధం ‘తాంబూలం ‘! డబ్బులు తీసుకొని చేసే హత్యలకి పర్యాయపదంగా సుపారీ అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చింది ? ఈ సుపారీ అనే పదానికి చారిత్రిక నేపధ్యం ఉంది […]

సాక్షి కదా… అదంతే… పాఠకుల్ని పిచ్చోళ్లను చేయడంలో నెంబర్ వన్…

January 1, 2023 by M S R

సాక్షి

పొద్దున్నే టీవీల్లో కొందరు స్వాములు రంగురంగుల పూసల దండలు వేసుకుని, ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఓ విరుగుడు చెప్పేస్తుంటారు… ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు… మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు… వాళ్లను చూస్తుంటేనే ఓ అలర్జీ… సేమ్, సాక్షిలో ఈరోజు వచ్చిన హాఫ్ పేజీ ఐటం కూడా అలాగే అనిపించింది… ఐటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… అది యాడ్‌లా అనిపించలేదు, యాడ్ అనీ రాయలేదు… స్పాట్ వార్త కాదు, స్పెషల్ స్టోరీ కాదు… ఫ్యామిలీ పేజీ […]

‘‘ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే… ఈ దేశ చట్టాల్ని గౌరవించాల్సిందే…’’

January 1, 2023 by M S R

whatsapp

ముందుగా ఒక వార్త…ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ట్విట్టర్ ఖాతాలో ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించే ఓ కొత్త సంవత్సరపు గ్రాఫిక్ పోస్ట్ చేసింది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాలు లేని మ్యాప్ అది… ఇది గమనించిన వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియసయ్యాడు… ‘‘డియర్ వాట్సప్, వెంటనే ఆ తప్పును సరిదిద్దండి, లేకపోతే బాగుండదు… ఈ దేశంలో వ్యాపారం చేయాలని అనుకునే ఏ సంస్థయినా భారతదేశ చట్టాల్ని […]

రోల్ రైడా పాటలో ర్యాప్ ఏమైంది..? డీఎస్పీకి ఆ మ్యూజిక్ ఫామ్ అర్థమైనట్టు లేదు…

December 31, 2022 by M S R

dsp

బాలయ్య బలం తన పంచ్ డైలాగులు… తను పలికే రీతిలో వేరెవరూ పలకలేరు కొన్ని డైలాగులు… చిరంజీవి బలం పాటలు… చూడబుల్ స్టెప్పులతో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తపడతాడు… డైలాగ్ రైటర్లు గానీ, సాంగ్ లిరిసిస్టులు గానీ, కొరియోగ్రాఫర్లు గానీ ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు కూడా… ఈ ఇద్దరూ ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నారు… కానీ చిరంజీవి ఈసారి పాటలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్‌ను నమ్ముకుని తప్పు చేశాడేమో అనిపిస్తోంది… ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాలు దెబ్బతినిపోవడం… బాలీవుడ్ […]

జగన్ ట్రాపులో చంద్రబాబు..? టీడీపీ క్యాంపులో ‘వ్యూహకర్తల’ గడబిడ..!

December 31, 2022 by M S R

trust bhavan

[[ Patri Vasudevan…..  ]]  “తెలివిగల కుందేలు ముతరాసి వలలో పడ్డట్టు”… ఈ సామెత అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇప్పుడు ఈ సామెతను చంద్రబాబు పరిస్తితికి పోల్చి మాట్లాడుతున్నారు రాజకీయ, సోషల్ మీడియా విశ్లేషకులు. చంద్రబాబు జగన్ వలలో పడ్డారా? అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కోసం పనిచేసిన పీకే బృందంలోని ప్రధాన సభ్యుడు రాబిన్ శర్మ ప్రస్తుతం చంద్రబాబుకు వ్యూహకర్తగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే అయన టీంలో జగన్ […]

పాకిస్థానీ మూవీకి ఇండియాలో ఎదురుదెబ్బ… నిరసనలతో నిరవధిక వాయిదా…

December 31, 2022 by M S R

abbasi

మొన్న మన మెయిన్ స్ట్రీమ్‌కు ఈ వార్త పట్టలేదు… మహారాష్ట్రలోని రాజ్‌థాకరేకు సంబంధించిన పార్టీ నవ నిర్మాణ సేన ఓ హెచ్చరిక జారీ చేసింది… పాకిస్థాన్ సినిమా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ను దేశంలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి… అదే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి అనేది ఆ హెచ్చరిక సారాంశం… శివసేన తన హిందుత్వను ఎప్పుడో అరేబియా సముద్రంలో కలిపేసింది కానీ నవ నిర్మాణ సేన ఇంకా ఆ పనిచేయలేదు… పైగా రాష్ట్రంలో బలం […]

అనుపమ నామ సంవత్సరం… అనుకోకుండా అందివచ్చిన సక్సెస్ అదృష్టం…

December 31, 2022 by M S R

anupama

అనుపమ నామ సంవత్సరం… ఈ మాట అనడానికి పెద్దగా సందేహించనక్కర్లేదు… ఎందుకంటే..? 2015లో ఇండస్ట్రీకి వస్తే, మొన్నమొన్నటిదాకా ఆమెకు పేరు తెచ్చిన పాత్ర లేదు… చివరకు సెకండ్ లీడ్ పాత్రలు కూడా చేసింది అఆ సినిమాలో చేసినట్టు..! తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నా… కొన్ని హిట్లు పడినా సరే… ఆమెకు దక్కిన ఫాయిదా మాత్రం ఏమీ లేదు… 2022లో కూడా ప్రథమార్థంలో దిల్ రాజు సోదరుడి కొడుకుతో రౌడీ బాయ్స్ అని ఓ […]

మార్పు మన మంచికే… ఒమిక్రాన్ తన 2019 సాత్విక రూపానికి తిరుగు ప్రయాణం…

December 31, 2022 by M S R

omicron

Yanamadala Murali Krishna……… చైనాలో కోవిడ్ :::: ఒమిక్రాన్ వేరియంట్ కొరోనా వైరస్… మార్పు మంచికే:::: కొరోనా వైరస్ అనే ప్రపంచ పీడ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్ఎన్ఏ వైరస్ అయిన కొరోనా వైరస్ ఇప్పటికే తన వారసకణాలలో అనేక మార్పులు పొంది, 2021 మొదటి అర్ధ సంవత్సరంలో డెల్టా వేరియంట్ గా లక్షలాది మంది ప్రాణాలను తీసింది. నవంబర్ చివర్లో బోట్స్వానా, దక్షిణాఫ్రికా దేశాలలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్… 2019 డిసెంబర్ ముందు నాటి సాధారణ […]

ఆది సాయికుమార్… శాపగ్రస్తుడేమీ కాదు, అందరికన్నా లక్కీఫెలో…

December 31, 2022 by M S R

aadi

నిజానికి టాప్ గేర్ అనే సినిమా చూసొచ్చాక మనకు అనిపిస్తుంది… ఆది సాయికుమార్ శాపగ్రస్తుడా..? ఫీల్డుకొచ్చి 12 ఏళ్లు, పుష్కరం అవుతున్నా సరే, ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు… సరిగ్గా లెక్క చూస్తే ఏడాదికి ఒకటీ ఒకటిన్నర సినిమాలే తేలతాయి… కానీ రెండేళ్లుగా తనకు వరుస ఆఫర్లు… ఆ సినిమాలు ఫ్లాపా..? అట్టర్ ఫ్లాపా ఎవడూ చూడడు… ఒకడు కాకపోతే మరొకడు వస్తున్నాడు, అడ్వాన్స్ చేతిలో పెడుతున్నారు, ఆది సరేనంటున్నాడు… వరుస పెట్టి […]

తెలుగు పాట సమీక్షకు అతీతమా..? ఎందుకీ ఉలికిపాట్లు… వివరణల తలపోట్లు..!!

December 31, 2022 by M S R

chandrabose

ఫుట్ నోట్సులు వున్నది కవిత్వం కాదు… అక్షరానికి అక్షరమే వివరణ… అథోజ్ఞాపికలెందుకు? కవిత్వం కావాలి కవిత్వం అంటూ.. త్రిపుర్నేని శ్రీనివాస్ రగిల్చిన నిప్పురవ్వలవి. చంద్రబోస్ పాట మీద వివాదం చూస్తే ఈ వాక్యాలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా చంద్రబోస్ వివరణ చూస్తే జాలేస్తోంది. అతని ఉక్రోషం చూస్తే పాపమనిపిస్తుంది. బాగారాసాననుకున్న పరీక్షలో ఫెయిలయిన స్టూడెంట్ లా అనిపించాడు.. సిక్స్ అనుకున్న బాల్ ని బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటైన బ్యాట్స్ మేన్ లా గింజుకున్నాడు. అతని పాటలో ఏం […]

కార్తీకదీపం ప్రేమి విశ్వనాథ్‌ను డామినేట్ చేస్తున్న త్రినయని ఆషిక పడుకోన్..!!

December 31, 2022 by M S R

ashika

మనం ఎన్నెన్నో అనుకుంటాం గానీ… బూతులతో భ్రష్టుపట్టిన జబర్దస్త్‌ను బూతులు తిడుతూనే విపరీతంగా చూసేస్తుంటాం… టీవీ సీరియళ్లు మొత్తం సొసైటీని నాశనం చేస్తున్నాయని చెబుతూనే వాటి నుంచి మాత్రం బయటపడం… మన విమర్శలు వేరు… జనం వాళ్ల ఇష్టం మేరకు చూస్తూనే ఉంటారు… లేకపోతే ఒక ఏడాదిలో కార్తీకదీపంలో అనే సీరియల్‌లో ఒక లక్ష మార్పులు చేసి ఉంటాడు ఆ దర్శకుడు… ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేశాడు… ఐతేనేం, జనం ఇంకా చూస్తూనే ఉన్నారు… ఇప్పటికీ రేటింగ్సులో టాప్ […]

ఈనాడు బాటలో సోనీ… ఆఫ్తాబ్ పేరు మిహిర్ అట… నయం, మర్కజ్ రవి అనలేదు…

December 30, 2022 by M S R

markaj ravi

మర్కజ్ రవి అని పేరు మార్చి పాఠకులతో బూతులు తిన్న ఈనాడు నిర్వాకం గుర్తుంది కదా… ఈనాడుకు తాత ఓ హిందీ చానెల్ ఉంది… దాని పేరు సోనీ ఎంటర్‌టెయిన్‌మెంట్… సెట్ అంటారు… అందులో క్రైమ్ పెట్రోల్ అని ఓ ఫేమస్ క్రైమ్ అంథాలజీ సీరిస్ వస్తుంటుంది… అంటే, ఏమీ లేదు… గతంలో మన తెలుగు చానెళ్లలో భీకరమైన గొంతులతో నేరాలు- ఘోరాలు అంటూ కొన్ని నేరసంఘటనల దర్యాప్తును వివరిస్తూ, భయపెట్టి చంపేవాళ్లు కదా… ఇదీ అలాంటిదే… […]

స్నానపు సబ్బుల రీసైక్లింగ్… కొత్త ఆలోచనతో దూసుకుపోతున్నాడు…

December 30, 2022 by M S R

eco soap

కొన్ని బతుకుచిత్రాల్లో ఎదుటనుంచి చూసే కళ్లకు ప్రతీది సమస్యే. కానీ, అనుభవించేవారికి దిక్కులేని పరిస్థితుల్లో అదో అనివార్యత. అలాంటి దైన్యస్థితిలోని ఆ అనివార్యతకు ఫుల్ స్టాప్ పెట్టడానికి… ఓ నిశిత పరిశీలన, కదలికతో ఓ వ్యక్తిలో కల్గిన ఆలోచనే ఎకో సోప్ బ్యాంక్. పేరు సమీర్ లఖానీ. ఓసారి 2014లో కొలంబియాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఓ మహిళ బట్టలుతికే సబ్బుతో తన పిల్లాడికి స్నానం చేయిస్తోంది. మిగిలినవారైతే దాన్ని పెద్దగా గుర్తించకపోయేవారేమోగానీ… ఆ అంశమే […]

జీతాలకూ దిక్కులేదు… ఎంబసీ బిల్డింగులను అమ్మేసుకుంటున్న పాకిస్థాన్…

December 30, 2022 by M S R

pak

పార్ధసారధి పోట్లూరి ……… పాకిస్థాన్ కి చెందిన భూమిని యూదులు కొనబోతున్నారు ! అమెరికాలోని వాషింగ్టన్ DC లో గల తన కాన్సులేట్ కార్యాలయాన్ని వేలానికి పెట్టింది పాకిస్థాన్ ! ఈ వేలంలో అత్యధిక ధరకి బిడ్డింగ్ వేసింది ముగ్గురు. 1. అమెరికాలోని యూదు సమాజం 2. అమెరికాలోని భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారి . 3. అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. యూదు సమాజం వాళ్ళు 6.8 మిలియన్ డాలర్లకి కొంటామని బిడ్ […]

మోడీ ఇప్పుడిక పూర్తి ఒంటరి సన్యాసి… ఆ ఒక్క పేగుబంధమూ తెగిపోయింది…

December 30, 2022 by M S R

modi

తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రధాని తన అధికార విధుల్లో మళ్లీ మునిగిపోయాడు అనే వార్త మరీ పెద్దగా కనెక్ట్ కాలేదు… ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబెన్ తన అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశమూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు… అన్న, తమ్ముడు ఉండగా తనెందుకు చితికి నిప్పు పెట్టాడు అనేది కూడా ఆలోచనల్లోకి రాలేదు… కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లిపోవడం.., అత్యంత నిరాడంబరంగా, నిశ్చల చిత్తంతో, […]

వినరో భాగ్యము విష్ణు కథ… వాసవ సుహాస సినీగీతంపై ఉత్తమ సమీక్ష…

December 30, 2022 by M S R

vasava suhasa

వచ్చే ఫిబ్రవరిలో ఓ సినిమా విడుదల అవుతుందట… అల్లు అరవింద్ సమర్పణ… సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణు కథ’… అందులో ఓ పాట… వాసవ సుహాస అని మొదలవుతుంది… పాడింది కారుణ్య… తనకు వొంకేమీ ఉండదు, ప్రతిభ ఉన్న గాయకుడు… ఈ పాటను చంద్రబోస్ మెచ్చుకుని, ఓ ట్వీట్ పెట్టాడు అనే వార్త పలు సైట్లలో కనిపించింది… తీరా చూస్తే ఆ ట్వీట్‌లో ఆశంసలు, సంస్కరం వంటి పదాలు కనిపించి జాలేసింది… ఒరిజినల్ ట్వీట్ చూద్దామంటే, […]

బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చి… మరీ రాధేశ్యామ్ సినిమా చూపించారుగా…

December 30, 2022 by M S R

prabhas

నువ్వు రాధేశ్యాం సినిమాలో పామిస్టు (హస్తసాముద్రికుడు)వి కదా… ఏదీ నా చెయ్యి చూసి వచ్చే పదేళ్లు నా భవిష్యత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు బాలకృష్ణ ప్రభాస్‌ను తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో… తన చెయ్యి చూసి, మీకేంటి సార్, పదేళ్లూ మీరు అన్‌స్టాపబుల్ అంటాడు ప్రభాస్… అదే రాసి ఉంది అంటాడు… తన అరచెయ్యిని ప్రేక్షకులకు చూపిస్తాడు బాలకృష్ణ… దానిపై నిజంగానే మార్కర్ పెన్‌తో అన్‌స్టాపబుల్ అని ఇంగ్లిషులో రాసి ఉంటుంది……….. ఇదీ ప్రభాస్ ఎపిసోడ్ మీద […]

చైనా విలవిల… చివరకు ప్రాణావసర మందులకూ ఇండియాయే దిక్కు…

December 30, 2022 by M S R

china medicines

పార్ధసారధి పోట్లూరి …….. చైనాకి అవసరం అయితే భారత్ జెనెరిక్ ఔషధాలని సప్లై చేస్తుంది – భారత ప్రధాని నరేంద్ర మోడీ ! ఆయన చైనాకి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఉంది ! ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న వొమిక్రాన్ BF-7 వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు లేక కిందనే పడుకోబెడుతున్నారు కోవిడ్ పేషంట్లని… ప్రతి రోజూ హీనపక్షంగా 10 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో ! మార్చి నెల 2023 నాటికి మొత్తం […]

శ్రీముఖికి ఏమైంది..? ఎందుకిలా చేస్తోంది..? ఈ అగ్లీ డ్రెస్ సెన్స్ ఏమిటి..?

December 30, 2022 by M S R

sreemukhi

ఇప్పుడు ఆంటీ పెద్దగా టీవీ తెరల మీద కనిపించడం లేదు… ఆమె చేతిలో హోస్ట్ చేయడానికి షోలు లేవు… ఆమె ఉన్నన్ని రోజులూ పొట్టి దుస్తులు, వెగటు దుస్తులకు వేరేవాళ్లకు చాన్స్ ఇచ్చేది కాదు… ధరించేది… అదేమంటే, చివరకు మా దుస్తుల మీద కూడా ఆంక్షలా అంటూ ఫైటింగుకు వచ్చేది… ఆమె అలా ఉండేది కాబట్టే ఒకటీరెండు సినిమా వ్యాంప్ పాత్రలు వచ్చి, నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నది అనే భ్రమ ఏమైనా శ్రీముఖిని ఆవరించిందేమో తెలియదు… అందుకని […]

నాగార్జున ఇజ్జత్ బర్‌బాద్… బిచ్చపు రేటింగ్స్ అంటే అచ్చంగా ఇవే బాసూ..!

December 29, 2022 by M S R

bb6

ఇదే నెల… 18వ తేదీ… బిగ్‌బాస్ ఫినాలే… ‘‘ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం […]

  • « Previous Page
  • 1
  • …
  • 335
  • 336
  • 337
  • 338
  • 339
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions