రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంలో మోడీ రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయాడనీ, రాజకీయ పరిణతి లేకుండా పోయిందనీ, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడనీ రకరకాల విమర్శలు వస్తున్నాయి… దొరికింది కదా చాన్స్ అనుకుని మోడీని తిట్టడానికి దీన్ని వాడుకుంటున్నారు యాంటీ-బీజేపీ పార్టీల నాయకులు… కేసీయార్ అయితే ప్రజాస్వామ్యానికి దుర్దినం అంటున్నాడు… కేసీయార్ కూడా ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడూ అంటే రాహుల్ గాంధీ అనర్హత అంశానికి తప్పకుండా చాలా ప్రాధాన్యమే ఉందన్నమాట… ఈ పరిణామంపై […]
మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
మెతుకు విలువ తెలిసినోడికే బతుకు విలువ తెలిసినట్టు వైన్ తాగినోడికే దాని విలువ, వయసు తెలుస్తుందట. అందుకేనేమో ఒమర్ ఖయ్యాం మొదలు హరివంశ రాయ్ వరకు మహామహులెందరో ఈ మధిరపై మనసు పారేసుకున్నారు. పానశాలలు, మధుశాలలు, రుబాయత్‌లు, గజళ్లు, కవాలీల వంటివెన్నో అల్లారు. ’ముసలోడి మరణం’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్‌వే అయితే .. తన జీవితంలో ఎక్కువ వైన్ తాగలేకపోయానే అని తెగ బాధ పడిపోయాడు. (మై ఓన్లీ రిగ్రెట్ ఇన్ మై లేఫ్ ఈజ్ దట్ […]
రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
1920 మార్చి 24 రాంభట్ల పుట్టినరోజు మరోసారి పెద్దాయన్ని గుర్తుచేసుకుంటూ .. ఒక బెల్జియం అద్దం – రాంభట్ల కృష్ణమూర్తి Cartoonist, critic, poet and communist —————————————————————– శాపాలతోటి కాళ తమోరాశి తూలదు ఏపాటిదైన వెల్గు ప్రసారించుతూ పద… అని వెలుతురు దారుల్లోకి నడిపించి, కొవ్వొత్తిలాగ కాలి ప్రదీపించు వారికీ చెయ్యెత్తి లాల్ సలాం సమర్పించుతూ పద… అంటూ ఉత్తేజ పరిచినవాడు రాంభట్ల. సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోంది […]
హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
Automatic: తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు. ప్రవహించేది. ఇప్పుడు మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్. యంత్రాలను యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య గుజరాత్ లో గుండె డాక్టర్ ఒక చోట, రోగి మరోచోట ఉండగా రోబోటిక్ పద్ధతిలో డాక్టరు ఉన్నచోటునుండే ఎక్కడో ఉన్న రోగి గుండెకు శస్త్ర […]
జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…
తెలుగుదేశం పార్టీకన్నా ఈనాడు, ఆంధ్రజ్యోతి పండుగ చేసుకున్నాయి… టీవీ5 గురించి చెప్పేదేముంది..? ఏడుగురి ఎన్నిక జరిగితే ఒక్క టీడీపీ విజేత జీవితచరిత్ర రాయడం నవ్వు పుట్టించింది కూడా…! ఇక జగన్ పని అయిపోయింది, రాబోయేది మళ్లీ తెలుగుదేశమే అన్నంత సంబరం కనిపిస్తోంది ఆ క్యాంపుల్లో…! జగన్‌కూ, చంద్రబాబుకూ నడుమ తేడా అదే… చంద్రబాబు అవకాశాల్ని గట్టిగా ఒడిసిపట్టుకుంటాడు, జగన్‌కు అది చేతకాదు… ఒక్కసారి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోకి వెళ్లండి… వైసీపీ క్యాంపును ఊచకోత కోశాడు… బోలెడు మంది […]
‘పద్దతి’ తప్పుతున్న పంచాంగాలు… ‘కత్తెర కాన్పులకూ’ ఫిక్స్‌డ్ ముహూర్తాలు…
ఇది ఏ పంచాంగం..? సిద్ధాంతి ఎవరు..? ప్రచురణకర్త ఎవరు..? అనే ప్రశ్నలు అనవసరం… దిగువ ఓ ఫోటో చూడండి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఇప్పటికే పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు కస్టమర్ల అవసరాల మేరకు అభిజిత్ ముహూర్తాలు పెట్టేస్తున్నాం… వ్యవప్రయాసలకు గురిచేసే పెళ్లి తంతును కుదించడం చేతకాదు గానీ ఆ తంతును మరింత పెంచేస్తున్నాం… రకరకాల ఉత్తరాది ఆచారాలను కూడా నెత్తిన పెట్టుకుంటున్నాం… మాదేం పోయింది అనుకుని తెలుగు పంతుళ్లు కిమ్మనడం లేదు… ఇదంతా సరే, కానీ ప్రతి […]
ప్రకాష్ రాజ్ కేరక్టర్ ఎక్కడ గాడితప్పింది…? కృష్ణవంశీకి ఏమైంది అసలు..?!
రంగమార్తాండ గురించిన రివ్యూలు తగ్గిపోయాయి కదా… చాలామంది మేధావులు చాలా రాశారు కదా… కానీ ఇక ఇప్పుడు చెప్పుకుందాం, కృష్ణవంశీ ఈ సినిమాలో పాత్రల కేరక్టరైజేషన్ గురించి అసలు ఆలోచించాడా..? ఈ సినిమాను నిర్మించినవాళ్లకు తమ సినిమాల్లోని పాత్ర తత్వాలు, కథనాల్లో అవి ఒదిగిన తీరు ఏమైనా తెలుసా…? కేవలం డబ్బు పెట్టడం, అమ్ముకోవడం, లాభాలో- నష్టాలో లెక్కేసుకోవడం… అంతేనా..? నిజానికి కృష్ణవంశీ తను చెప్పదలుచుకున్న అంశాన్నే సూటిగా, బలంగా చెప్పలేకపోయాడు… దానికి కారణం పాత్రల స్వభావంలోని […]
రాహుల్ ఎంపీ సీటుకు ఎసరు..? ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతున్నది అదే…!
రాహల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్షకు చాలా ప్రాధాన్యం ఉంది… క్షుద్రమైన రాజకీయ విమర్శలైనా సరే విచక్షణ విడిచి, సంయమనం కోల్పోయి, విజ్ఞతకు నీళ్లొదిలితే ఇలాంటి పరిణామాలు తప్పవు అనేది ఓ ముఖ్యమైన పాఠం… ఇంకా చాలా గుణపాఠాలున్నాయి… ముందుగా ఆ కేసు, పూర్వాపరాలు గట్రా ఓసారి చూద్దాం… 2019 ఏప్రిల్… కర్ణాటకలోని కోలార్ పట్టణంలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే […]
హరీష్ భాయ్… సకాల స్పందన భేష్… కానీ చేయాల్సింది ఇంకా ఉంది…!
నిజంగా ఈ వార్త బాగుంది… అసలు మన మెయిన్ స్ట్రీమ్ పత్రికలు హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తల్ని రోజురోజుకూ మరిచిపోతున్నయ్… పాపపంకిలమైన రాజకీయ, ఉద్దేశపూరిత కథనాలకు పరిమితమై మన పత్రికలన్నీ మురికి కంపు కొడుతున్నవేళ ఇలాంటి వార్తలు రావడమే అరుదు… అందుకని ఈ వార్త రాసిన ఈనాడు ఇంద్రవెల్లి విలేఖరికి అభినందనలు… వార్తను స్థూలంగా గమనిస్తే… అదొక గిరిజన గూడెం… ఉన్నవే 6 ఆదివాసీ కుటుంబాలు… ఏ చిన్న అవసరానికైనా సరే పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలకేంద్రానికి […]
శక్తిపీఠం… నాటి జ్ఞానపీఠం… శత్రువు చెరలోని ఈ గుడికి విముక్తి దొరికింది…
కర్తార్‌పూర్ గురుద్వారా కారిడార్ గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊదరగొట్టింది అప్పట్లో… దేశవిభజన సమయంలో పాకిస్థాన్ పరిధిలోనే ఉండిపోయిన సిక్కుల ప్రముఖ గురుద్వారా అది… దాన్ని దర్శించుకోవడానికి వీసాలు, పర్మిట్లు అవసరం లేకుండా ఓ కారిడార్ నిర్మించాయి ఇరుదేశాలు… కానీ కశ్మీరీ హిందువులు కూడా అంతే పవిత్రంగా, ప్రముఖంగా భావించే మరో ముఖ్యమైన గుడి గురించి మాత్రం మీడియాకు ఏమాత్రం పట్టలేదు… అది నిశ్శబ్దంగా ఉగాది పర్వదినాన ప్రారంభమైంది… హోం మంత్రి అమిత్ షా దాన్ని […]
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి… శ్రీవారి వివాహపొంతన…
Raasi-Vaasi: పల్లవి:- ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి చరణం-1 కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలగు హరిమధ్యకును సింహరాశి చరణం-2 చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె పాయపు సతికి కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి చరణం-3 ఆముకొని మొరపుల మెరయు నతివకు […]
ఓన్లీ ఫేస్‌బుక్… నాట్ ఇన్‌స్టా, నాట్ ట్విట్టర్… యూత్‌ను కనెక్ట్ కాలేని రంగమార్తాండ…
ఒక మిత్రుడి అబ్జర్వేషన్… ఇంట్రస్టింగుగా అనిపించింది… రంగమార్తాండ సినిమాకు నిజంగానే మార్కెట్‌లో ఏ హైపూ క్రియేట్ కాలేదు… చాలాకాలంగా సినిమా రిలీజ్ చేయలేక నిర్మాత నానాకష్టాలూ పడ్డాడు… ఇక రిలీజు చేస్తామనగా ఎడాపెడా ఫ్రీ షోలు వేసి, సమాజంలో వాళ్లు ప్రముఖులు అనుకున్నవారిని పిలిచి సినిమా చూపించారు… ఇది పాజిటివ్ మౌత్ టాక్ కోసం… అలా చూసినవాళ్లు ఫేస్‌బుక్‌లో రివ్యూలు రాశారు… ప్రివ్యూలు రాశారు… ఈ మొహమాటం రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ నిజానికి ఏ సినిమాకు కన్‌స్ట్రక్టివ్ […]
ఇండియాతో చైనా దోస్తీ..? ఒకే కూటమిలోకి పయనం..? ప్రపంచ రాజకీయాల్లో మార్పులు..!!
పార్ధసారధి పోట్లూరి …….. భారత్ – రష్యా – చైనా – ఇరాన్! ఇప్పుడు ఈ గ్రూపులోకి సౌదీ అరేబియా రానున్నదా ? ఇదేంటి ? భారత్ చైనాలకి పడదు కదా ? ఒకే గ్రూపులోకి ఎలా రాగలుగుతాయి ? అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అని మనకి తెలిసిన విషయమే ! రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒక గ్రూపుగా మరియు మిగతా ప్రపంచ దేశాలు రెండో గ్రూపుగా […]
రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
Prasen Bellamkonda……… రంగమార్తండ ప్రివ్యూ చూసి గాలన్ల కొద్దీ కన్నీరు పారించిన వారంతా నన్ను క్షమించాలి… అంతలేదు. టు బి ఆర్ నాట్ టు బి అనే షేక్స్పియరిన్ సంధిగ్ధత సినిమాలో చాలా సార్లు వినపడుతుంది. ఆ ప్రశ్న వెంటే దట్స్ నాట్ ద కొచ్చెన్ అనే సమాధానం కూడా ఉంటుంది కానీ… ఇప్పుడీ సమీక్షకుడికీ అదే క్వష్చన్. సినిమా బాగున్నవైపు నిలబడి మాట్లాడాలా బాగాలేని వైపు నిలబడి మాట్లాడాలా అని.. బాగా ఉన్న వైపు నిలబడి […]
ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
విశాఖపట్టణం, సుకన్య థియేటర్‌లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు బదులు ధమాకా అనే సినిమా ప్రదర్శించారట… కాసేపటికి తప్పు తెలిసి, నాలుక్కర్చుకుని సినిమా మార్చారట… నిజానికి సినిమా మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి ఒక్క ధమాకా సినిమా ఏం ఖర్మ..? ఖిలాడీ వంటి సినిమాలు మళ్లీ చూసినంత తృప్తి కలుగుతుంది… పలు సినిమాల ఫైట్లు, డాన్సులు, కొన్ని సీన్లు, కథల కిచిడీ ఈ దాస్ కా ధమ్కీ… ఏదో కొత్తగా తీస్తాను, ఇరగదీస్తాను అనుకుని… తండ్రి కరాటే రాజు […]
Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
ఇదొక వ్యూహం… అనేకానేక ఉచిత షోలు వేసి, జర్నలిస్టులను, ఇతర ప్రముఖులను పిలిచి సినిమాను చూపించడం… వాళ్లు ఫేస్ బుక్‌లో మొహమాటం రివ్యూలు రాసి ఆహారాగాలు ఆలపిస్తారు… ఇవి గాకుండా పెయిడ్ రివ్యూలు ఓహోరాగాల్ని అందుకుంటాయి… తద్వారా ఓ రాయిని దేవుడిని చేస్తారు… అంతే ఇక… అత్యంత పవిత్రం, నాటునాటు పాటలాగే… ఎవరూ విశ్లేషించడానికి వీల్లేదు, సమీక్షించడానికి వీల్లేదు… తటస్థులు కూడా భక్తితో దండం పెట్టాల్సిందే… ఆమధ్య సాయిపల్లవి నటించిన విరాటపర్వం మీద ఇలాగే రాశారు… తీరా […]
రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
Sankar G……… పాత శీతల పానీయాలు (కూల్ డ్రింక్) బ్రాండులు ఎన్ని గుర్తు ఉన్నాయి మీకు ? ఎప్పుడో 1971 లో వచ్చిన “రౌడీ లకు రౌడీలు” సినిమాలో ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాత పాట “తీస్కో కోక కోలా ..ఏస్కో రమ్ము సోడా ‘. ఇది ఆ కాలంలో క్లబ్బు పాటలకి బాహుబలి. దీన్ని రాసింది ఆరుద్ర . అంటే ఆకాలంలోని క్లబ్బుల్లో కోకా కోలా హవా నడుస్తుండేదన్న మాట . ఈ మధ్య వచ్చిన […]
ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
ప్రయాణాలకు కూడా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్… అఫ్‌కోర్స్, సౌకర్యానికే ఫస్ట్ ప్రయారిటీ… దూరాన్ని బట్టి ప్రయాణాల రకాలు… ఇప్పుడు ప్రయాణంలో వేగాన్ని, త్వరగా డెస్టినేషన్ చేరాలనే ఆతృతను కనబరుస్తున్నాం… కానీ కాస్త వెనక్కి వెళ్తే ప్రయాణం అంటే ఓ అనుభవం, ఓ తృప్తి, ఓ సరదా, ఓ థ్రిల్… అదేసమయంలో కాస్త అసౌకర్యం, ఆలస్యం కూడా… యాభైలు, అరవైలలో ఢిల్లీ నుంచి మద్రాస్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో నా జర్నీని గుర్తుచేసుకుంటుంటే మళ్లీ మళ్లీ ఆనందమే… మొత్తం […]
FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
Psy Vishesh …….. సెలెబ్రిటీలు బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా వాడకందారులు ఇవ్వాళ కోట శ్రీనివాసరావు గారిని చంపేశారు. పాపం ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చేతులు ఖాళీగా ఉన్నాయి, వేళ్లు దురదపెడుతున్నాయంటూ, డబ్బులేం ఖర్చు కావంటూ… వేలి కొసలతో మనం చేసే పనులు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో, ఎన్ని జీవితాలను నాశనం చేస్తాయో వివరిస్తూ తీసిన వెబ్ సిరీస్… #Fingertip . ZEE5 లో ఉంది. ఒక్కో భాగం 30 నిమిషాల చొప్పున 5 భాగాలే. […]
ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
పండుగ అంటే..? ఏముంది..? జొమాటో లేదా స్విగ్గీ నుంచి ఏవైనా స్పెషల్స్ ఆర్డర్ పెట్టుకోవడం… నోట్లో కుక్కుకుంటూ టీవీలకు కళ్లు అతికించడం… ఆది వెగటు పంచులో, రాంప్రసాద్ వెకిలి డైలాగులో, స్త్రీముఖి భీకరమైన యాంకరింగో… తప్పేదేముంది..? ఇంట్లోనే దొరికే ఏకైక వినోదం కదా..! లేదంటే ఓటీటీలో ఏదైనా సినిమా ఓపెన్ చేసి చూడటం… ఇదీ ఈతరం నగర ఉగాది… ఇప్పటికీ ఊరి ఉగాది లేదా సంప్రదాయ ఉగాది వేరు… తలస్నానాలు… మామిడాకులు కట్టాలి, ఉగాది పచ్చడి చేయాలి, […]
- « Previous Page
- 1
- …
- 351
- 352
- 353
- 354
- 355
- …
- 382
- Next Page »