………… By….. పార్ధసారధి పోట్లూరి………….. Mossad Vs ISI…. రెండు అత్యంత ప్రమాదకర గూఢచార సంస్థల మధ్య జరిగిన సమరంలో పాకిస్థాన్ కి చెందిన ఐఎస్ఐ పైచేయి సాధించింది..! మొదటిది ఇజ్రాయెల్ కి చెందిన MOSSAD అయితే రెండవది పాకిస్థాన్ ISI… ఈ కధనం పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి. దానికి సంబంధించిన వ్యక్తి పేరు AQ ఖాన్ గురించి. ఈ నెల 17 వ తేదీన తన 85 వ ఏట చనిపోయాడు aq ఖాన్ […]
అచ్చోసిన ఆం‘బూతులు..! సమర్థన తిట్టడంకన్నా నీచం..!!
సంస్కారరహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు ఆంధ్రా రాజకీయాల్లో అసాధారణం ఏమీ కాదు… వీళ్లు దేవుడిగా కొలిచే ఆ ఎన్టీయారే ఓసారి అసెంబ్లీలో శాసనసభ్యురాలు నన్నపనేని మీద ప్రయోగించిన పరమ ముతకతిట్టు ఎందరికి గుర్తుందో తెలియదు గానీ… అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది..! బోషిడికే అనే హిందీ పదానికి అర్థం జగన్మోహన్రెడ్డే స్వయంగా చెప్పేవరకు చాలామందికి తెలియదు కానీ ఎన్టీయార్ వాడిన బూతు అచ్చ తెలుగు, అది అందరికీ అర్థమయ్యే తెలుగు… ఆనాటి నుంచి […]
వచ్చీరాగానే ఓ సీనియర్ నడ్డిమీద తన్నింది… కామెడీ రూటే మారుతోంది…
ఆర్టిస్టులు దొరుకుతారు, కానీ వాళ్లతో పర్ఫామెన్స్ తీసుకునే తెలివితేటలు టీవీచానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దగ్గర ఉండాలి, అప్పుడే ఆర్టిస్టులకు పేరు, డబ్బు, చానెళ్లకు రేటింగ్స్, యాడ్స్, డబ్బు… ఈటీవీ వాడికి జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు కాబట్టి, వాళ్లనే శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్, ఢీ, స్పెషల్ ఫెస్టివల్ షోలలో వాడేసుకుంటాడు… సరే, ఎంత కొంత అదనంగా డబ్బొస్తున్నది కాబట్టి ఆ ఆర్టిస్టులంతా సంతోషంగా ఉన్నారు… పైగా ఆ సచ్చిపోదాం, సారీ, రెచ్చిపోదాం బ్రదర్ అనే షో […]
100 కోట్ల టీకాలు..! మూడింట రెండో వంతు కవరైనట్టే..! ఇంకా ఉంది..!!
Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niramaya…. అంటే… ‘అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి’… ఈ దిశలో మోడీ ప్రభుత్వం సాధించిన 100 కోట్ల వేక్సినేషన్‌ను మెచ్చుకోవచ్చు… ప్రపంచంలో ఇంత భారీ సంఖ్యలో టీకాలు వేసిన దేశం చైనా తరువాత భారతే… నిజానికి కరోనా హయాంలో మోడీ ప్రభుత్వపు డ్రగ్ అప్రూవల్ పాలసీలు, డ్రగ్ రేట్ పాలసీలు, మొదట్లో వేక్సిన్ అడ్డగోలు ధరల ఖరారు, రాష్ట్రాలపై భారం, ఆక్సిజెన్ కొరత, కీలకమందుల బ్లాక్‌మార్కెటింగ్, వేరే […]
సునీల్ చెత్రి..! భేష్ హీరో… నీకు ముచ్చట కాంప్లిమెంట్స్… Our Hyderabadi…!
మన హైదరాబాదీయే… ఏదైనా ఘనత సాధించినప్పుడు కనిపించాలి కదా…! మెయిన్ స్ట్రీమ్‌లో ఓ చిన్న వార్తో రావాలి కదా… తుచ్ఛమైన రాజకీయ నాయకుల బూతులకు, ఒకడి మీద ఒకడు చేసుకునే దాడులకు ఇచ్చే ప్రయారిటీ మిగతావాటికి ఎందుకు దక్కదు..? మన ఖర్మ అంటారా..? సరే..! సునీల్ చెత్రి… ఇదీ తన పేరు… సికింద్రాబాదులో పుట్టాడు… ఫుట్ బాల్ ప్లేయర్… ప్రస్తుతం తన ప్లేసు ఏమిటో తెలుసా..? అంతర్జాతీయ గోల్స్ సాధించిన క్రీడాకారుల జాబితాలో సెకండ్ జాయింట్ నేమ్… […]
మీ సేఫ్ గేమ్స్ పాడుగాను… ఆటలోని మజాను చంపేస్తున్నార్రా బాబూ…
బిగ్‌బాస్ అంటేనే ఓ ఆట… ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, ఆ బిగ్‌బాస్ టీం అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు… టీం ప్లాన్లు ఎదురుతన్నొచ్చు… కారణం సింపుల్… కంటెస్టెంట్ల తత్వాలు..! ఆ తత్వాల నడుమ పోటీయే బిగ్‌బాస్… గెలుస్తారా, ఓడిపోతారా, నామినేట్ అవుతారా, ఎవిక్ట్ అయిపోతారా, రీఎంట్రీ ఉంటుందా, సీక్రెట్ రూమా, జైలా, కెప్టెనా… ఏమైనా జరగనీ… కానీ ఆడాలి… తోటి కంటెస్టెంట్లను రెచ్చగొట్టాలి, బతిమిలాడాలి, జట్టుకట్టాలి, తగాదా పెట్టుకోవాలి… అన్నీ ఉంటయ్ గేమ్ ప్లాన్‌లో…! కోపాలుంటయ్, ఆవేశాలుంటయ్, […]
ఏపీలో ట్రిపుల్ ఎక్స్ సంస్కార రాజకీయాలు..! పచ్చిగా చెప్పాలంటే ‘‘బోసిడీకే పాలిటిక్స్…
వాడెవడో బోసిడీకే అని తిట్టాడుట… (ఈమాటను ఇలాగే రాయాల్సి వస్తున్న ఖర్మకు నా కలం మీద నాకే జాలేస్తోంది… కానీ ఇప్పుడు ఏపీలో చర్చ, గొడవ, ఉద్రిక్తత, దాడులు, రాజకీయాలు అన్నీ ఆ పదం మీదే కదా… రాయాల్సిన అనివార్యత…) తిడితే తిట్టాడు, వాడి సంస్కారం అది, సింపుల్‌గా లేపుకొచ్చి, ట్రిపుల్ ఆర్కు, అచ్చెన్నాయుడు చేసిన ‘కస్టడీ మర్యాదలు’ ఇంకాస్త గట్టిగా చేసి ఉంటే సరిపోయేది కదా… చేయరు, తిట్టడం వెనుకా ఓ ప్లాన్, ఆ తిట్టును […]
సీఎంలందు ఈశాన్య సీఎంలు వేరయా… నిన్ను మెచ్చితిమి సంగ్మా…
మనకు తెలిసిన ముఖ్యమంత్రులు… ప్రతిపక్షాలపై బూతులు, దాడులకు ప్రోత్సాహాలు, అక్రమాలు, ఆర్జన, వేల కోట్ల డీల్స్… చాలామంది… పేర్లు అనవసరం..! కానీ వాళ్లకు వ్యక్తిగత జీవితాలు లేవా..? ఉంటే గింటే మందు, పొగ, గెస్ట్ హౌజ్ రాసకార్యాలు, ఇతర విలాసాలు మాత్రమేనా..? ఇంకే అభిరుచులూ ఉండవా..? ఎప్పుడైనా అనిపించిందా ఇలా..? ఒక చిన్న వీడియో చూశాక నాకైతే అనిపించింది… మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో చేరితే, అదీ వారస రాజకీయాల్లో మునిగితే, ఇక సగటు భారతీయ రాజకీయ నాయకుడిలా […]
KCR మీద తెలంగాణ అగ్గిఫైర్..! YCP ఎమ్మెల్యేలపై భుగభుగ..! నిజమేనా..?!
543 నియోజకవర్గాలు… 30 వేల మంది… అంటే, ఒక్కో నియోజకవర్గానికి 55 మంది… ఉజ్జాయింపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తొమ్మిదీపది మంది… అందులోనూ ప్రధానంగా నగరవాసులు… ఫోన్లకు, ఆన్‌లైన్‌కు అనువుగా ఉన్నవాళ్లు…… ఒక్కో అసెంబ్లీ సీటుకు పది మంది వ్యక్తం చేసే అభిప్రాయాలు, మొత్తం 90 కోట్ల మంది వోటర్ల మనోభావాలకు అద్దం పడతాయా..? ఈరోజు, నిన్న మెయిన్ స్ట్రీమ్ సైట్లు, పత్రికలు ప్రచారంలోకి తీసుకొచ్చిన IANS-Cvoter గవర్నెన్స్ సర్వే చూడగానే తలెత్తిన ప్రధానమైన ప్రశ్న ఇది..! […]
ఇదీ ‘మా’ రేంజ్..! ఈ లెటర్ ‘హెడ్లు’ చూస్తేనే అర్థమైపోతుందిగా…!!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… అలియాస్ మా… పట్టుమని వేయి వోట్లు లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు కులరొచ్చును కెలికీ కెలికీ కంపు కంపు చేశాయి… ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి రాయబడుతూనే ఉంది… మొన్న ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలకు, భావి పరిణామాలకు ఇవే సంకేతాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొస్తే, నిన్న కన్నడ-తెలుగు చారిత్రక బంధాలకు ఎలా గండిపడ్డాయో ఏబీకే రాసుకొచ్చాడు… అంటే పెద్ద పెద్ద కలాలు సైతం స్పందించి ఆ ఎన్నికలకు ఓ విశేష ప్రాధాన్యాన్ని […]
ప్రకాష్‌రాజ్ అంత గొప్పోడా..? అరెరె.., మనమెంత పెద్ద తప్పుచేశాం..!!
తెలుగుదేశం, జనసేన మళ్లీ కలిస్తే జగన్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం కాబట్టి… పవన్ కల్యాణ్ అడుగులు ఈమధ్య చంద్రబాబు వైపు పడుతున్నాయి కాబట్టి… కమ్మ, కాపు కలిస్తే జగన్‌రెడ్డికి నష్టదాయకం కాబట్టి… ఆ రెండు కులాల నడుమ వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి… అంటూ ‘మా’ ఎన్నికల్లో కులకోణాల్ని ఇంతలోతుగా అర్థం చేసుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఎక్కడికో వెళ్లిపోయాడు తను..! తను ఏం రాసుకున్నాడు అని వదిలేస్తే, నిజంగానే మొన్నటి మా ఎన్నికల్లో కులకలకలమే ప్రధానంగా […]
మీడియాది రుధిర భాషే కాదు… బదనికల గుడ్ల భాష కూడా..!!
ఏదైనా ఇంగ్లిషు పదానికి ఈనాడు వాడు ఏదో పిచ్చి అనువాదం చేస్తాడు… అందరూ ఆహా, ఓహో అని కళ్లకద్దుకుంటారు… అంతర్జాలం దగ్గర నుంచి గుత్తేదార్ల వరకు ఎన్నెన్ని పదాలు..?! అలాగే తెలుగు అకాడమీ చేసే అనువాద పదాలు ఇంకా సంక్లిష్టంగా, అదేదో భాష అనుకునేలా ఉంటాయి… తెలుగు పాఠ్యగ్రంథాలు చదివితే బోలెడు ఇనుప గుగ్గిళ్లు దొరుకుతాయి… ఇక చట్టసభల్లో కనిపించే తెలుగు భాష అది వేరే ప్రపంచం… ప్రత్యేకించి బిల్లులు, చట్టాలు, వివరణలకు సంబంధించి అదో విషాదం… […]
నో నో… ఆ పాత్ర నాగార్జునకు అస్సలు సూట్ కాదు…!
ఒక వార్త చక్కర్లు కొడుతోంది… నాగార్జున మలయాళంలో తీసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడనేది ఆ వార్త… నిజమే కావచ్చు, కాకపోవచ్చు.., కానీ ఆశ్చర్యమే…! నిజమే అయితే అది సరైన నిర్ణయం కాదని చెప్పొచ్చు… నిజానికి ఆ సినిమా నాగార్జునకు ఏమాత్రం సూట్ కాదు… కారణాలున్నయ్… కాస్త వివరంగా చెప్పాలంటే… నాగార్జున పెద్దగా రీమేకుల్ని ఇష్టపడడు… తనవి స్ట్రెయిట్ సినిమాలే… ముందుగా ఆ సినిమా గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి… చదువుకుని, […]
సైనికుడూ మనిషే… మనకు కనిపించని మరో మొహం ఉంటుంది…
……… By…. Badari Narayan………….. కార్గిల్ కథలు- రాబిన్ మరియు రుక్సానా ఆ అబ్బాయి మన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్. పేరు విజయంత్ థాపర్. కానీ స్నేహితులు చాలామంది తనను రాబిన్ హుడ్, “రాబిన్” అనేవారు. మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులకు ముద్దుల కొడుకు తను. బాబు పుట్టిన కొద్దిరోజులకే డ్యూటీపై పఠాన్‌కోట్ కి వెళ్ళారు మేజర్ వీరేంద్ర థాపర్ దంపతులు. అందుకని పిల్లవాడు పుట్టి నెలరోజులైనా వాడికి పేరు పెట్టడానికి వీలుపడలేదు. ఒకరోజు, అక్కడి కంటోన్మెంట్ […]
మాటీవీ, జీటీవీ ఎంత తన్నుకున్నా సరే… ఈటీవీని కొట్టలేకపోతున్నయ్ అక్కడ..!!
టీవీలు చూసేవాళ్లలో సీరియల్స్ ప్రేక్షకులు లిమిటెడ్ అండ్ కమిటెడ్… కానీ కామెడీ షోలు చూసేవాళ్లలో అన్ని వయస్సులవాళ్లూ ఉంటారు… ప్రజలకు ఇప్పుడు ఏకైక వినోదం టీవీయే కాబట్టి, అందులో వచ్చే కామెడీ షోలను జనం చూస్తూనే ఉంటారు… తిట్టుకుంటూనే చూడబడే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి… ఉదాహరణ జబర్దస్త్… దాని క్వాలిటీ ఘోరంగా పడిపోయినా సరే, జనానికి వేరే ఆల్టర్నేట్ లేదుగా… ఆ దిక్కుమాలిన జీతెలుగు వాడో, స్టార్ మావాడో పోటీ ఇస్తారనుకుంటే తుస్సుమనిపించారు… జీవాడయితే అట్టర్ ఫ్లాప్, […]
ఈ కార్పొరేట్ తప్పుడు భూతాలు మళ్లీ మొదలుపెట్టేశాయిరా దేవుడోయ్..!!
కొద్దిరోజులుగా ఈ ఊదరగొట్టుడు ప్రకటనలు లేక హాయిగా ఉండేది… రేడియోలు, టీవీలు, పత్రికలు… సమాచారాన్ని వ్యాప్తి చేసేది ఏదైనా సరే, కార్పొరేటు విద్యాసంస్థల సేవలో తరించిపోయేవి… ఒకటీ ఒకటీ ఒకటీ, రెండు రెండు రెండు… అంటూ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టు ఒకటే హోరు… అసలు వీళ్ల మీద కాలుష్య నియంత్రణ సంస్థ కేసులు పెట్టాలి కదా, పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టాలి కదా, తప్పుడు ప్రకటనలు ఇస్తున్నందుకు ప్రభుత్వం కేసు పెట్టాలి కదా, వాటిని ప్రచారంలోకి […]
Jabardast Faima..! భలే టైమింగ్..! వేగంగా ఎదిగిన లేడీ కమెడియన్…
ఫైమా..! ఈమె గురించి కాస్త చెప్పుకోవాలి… చెప్పుకునేట్టు చేస్తోంది… తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా చూసేవాళ్లకు ఈమె ఎవరో తెలుసు… గతంలో ఈమె పటాస్, పోవేపోరా షోలలో కనిపించింది… కానీ వాటిని చూసేవాళ్లు లేరు కాబట్టి పెద్దగా చాలామందికి తెలియదు… కానీ ఇప్పుడు జబర్దస్త్‌లో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఈమె… సో, చాలామందికి తెరపరిచయమే… మామూలు పరిచయం కాదు… చూస్తేనేమో బక్కపలుచగా… కాస్త డార్క్ షేడ్‌లో… పెద్దగా ఆకట్టుకునే పర్సనాలిటీ కాదు… కానీ ఇదే ఆమెను నిలబెట్టిందేమో… తోటి […]
శ్వేతా ఇక వెళ్లిరావమ్మా… గుడ్ బై… హౌజును ఉద్దరించింది చాలు…!!
మొదట సరయు… ఓ ఎక్స్ట్రీమ్… వెళ్లిపోయింది… తరువాత ఉమాదేవి… ఆమె మరో ఎక్స్ట్రీమ్… వెళ్లిపోయింది… కానీ లహరి విషయంలోనే ప్రేక్షకులు కాస్త త్వరపడ్డట్టు అనిపించింది, ఏమో, బిగ్‌బాస్ వాడి వికారం కావచ్చు అది… ఎందుకంటే..? ముందే కుదిరిన అగ్రిమెంట్ల ప్రకారమే ఎవరెన్ని వారాలు ఉండాలో నిర్ణయం అయిపోతుంది కాబట్టి, లహరికి అంతే బాకీ ఉన్నట్టుంది కాబట్టి…! సరే, నటరాజ్ మాస్టర్ వెళ్లిపోవడానికి అర్హుడే… అదొక వైల్డ్ కేరక్టర్ అనిపించింది… ప్రేక్షకుల నిర్ణయం సబబే అనిపించింది… మళ్లీ వెంటనే […]
చైనా, పాకిస్థాన్ గొంతుల్లో జాయింట్ వెలక్కాయ..! ఎదురుతంతున్న అఫ్ఘన్..!!
….. By…. పార్ధసారధి పోట్లూరి …… శ్రీ కృష్ణుడు ఈ వివాహానికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని ! మాయాబజార్ సినిమా కధ కల్పితమే అయినా నిజానికి అలా జరిగిఉండవచ్చు అనే ఊహాలోకి వెళ్లిపోతాం మనం ! కానీ ఊహాకి నిజానికి అప్పడప్పుడూ తేడా తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అదే మాయాబజార్ ఘటనలు వేరే రూపంలో మన ముందు జరుగుతున్నాయి కానీ వాటిని గుర్తించడంలోనే అసలు విషయం దాగి ఉంది […]
పెళ్లిసందD…! జేబుకు బొక్క… ఎందుకు తీస్తర్ర భయ్ గిట్వంటి సైన్మలు..?!
ఒక పాత్ర అరవయ్యేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ చెబుతుంటుంది… కానీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా డ్రెస్సులు, ట్రెండ్లు అన్నీ తాజావే… అదెలా..? ఈ ఒక్క మెతుకు చాలు కదా పెళ్లిసందD అనబడే తాజా సినిమా గురించి చెప్పడానికి..! నిజానికి ఈ సినిమాకు ఓ రివ్యూ కూడా వేస్ట్… కానీ దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు అని ఉండటం, హీరో రోషన్ శ్రీకాంత్, ఊహ కొడుకు కావడం, అప్పట్లో పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ కావడం కారణాలతో ఈ […]
- « Previous Page
- 1
- …
- 363
- 364
- 365
- 366
- 367
- …
- 449
- Next Page »