. ఈమధ్య మళ్లీ RIC పేరు వినిపిస్తోంది… ఏమిటిది..? ఎందుకు..? ఈ ప్రశ్నలపై సెర్చింగులు కూడా సాగుతున్నాయి… ఆ కూటమి ఇండియాకు అవసరమా..? ప్రత్యేకించి అమెరికా పెత్తనాలు, సుంకాలు, ఆంక్షలు, ఆర్థిక వేధింపులే గాకుండా… అది పోషించే పెద్దన్న పాత్రను, దాని మిత్ర కూటమిని ఈ రిక్ బ్యాలెన్స్ చేయగలదా..? ఇవీ ప్రశ్నలు… ఒకప్పుడు అమెరికా, రష్యా… ప్రపంచ దేశాలు ఎటో ఒకవైపు ఉండి, రెండు అగ్రదేశాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం సాగేది… అఫ్కోర్స్, తటస్థ దేశాలూ కొన్ని […]
వెల్కమ్ టు హైదరాబాద్… ఫర్ వర్క్, ఫర్ సెటిల్, ఫర్ లివ్, ఫర్ ఇన్వెస్ట్…
. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొస్తున్న ఓ ఫోటో చాలామందిని ఆకర్షిస్తోంది… అనేక భాషల్లో యావత్ లోకానికి స్వాగతం చెబుతున్న ఆ ఫోటో నిజంగానే బాగుంది… ఎందుకు బాగుందీ, అది ఎందుకు అవసరం అంటే..? ఖచ్చితంగా చెప్పుకోవాలి… హైదరాబాద్ అభివృద్ధి ఎవరి కోసమూ ఆగదు… ఇదొక నదీప్రవాహం… అనేక తరాలుగా అనేక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, అలవాట్లు, మతాల ప్రజానీకం కలిసిమెలిసి… ఎవరి అస్థిత్వాన్ని వాళ్లు కాపాడుకుంటూనే… ఓ విశ్వనగరంగా రూపాంతరం చెందిన […]
1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
. అప్పుడప్పుడూ బార్క్ రేటింగు లిస్టులను గెలకడం అలవాటు కదా… సరే, వాటి క్రెడిబులిటీ మీద ఎంత అపనమ్మకం ఉన్నా సరే… టీవీ ప్రోగ్రాములకు రేటింగులకు ఇప్పుడున్నది అదొక్కటే ప్రామాణికం కాబట్టి, చూస్తూ ఉంటాం… ఈ వారం రేటింగ్స్ చూస్తూ ఉంటే, హఠాత్తుగా ఓచోట కళ్లు పెద్దవైపోయి, దానివైపే చూస్తుండిపోయాయి… అసలు జెమిని టీవీ చూసేవాడే తక్కువ తెలుగు టీవీ ప్రేక్షకుల్లో… పేరుకు నాలుగు వినోద చానెళ్లలో ఒకటి అది… కానీ అయిదో ప్లేసులోనో ఉండి ఉంటుంది… […]
మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
. Mohammed Rafee ….. కీర్తి కోరుతున్న న్యాయం ఏమిటి? – ముగిసిన వినుత కోట రాజకీయ జీవితం… రాయుడు చెల్లెలు కీర్తి నిన్న మీడియాతో మాట్లాడటం చూశాను! చాలా ఆసక్తికరంగా ఉంది వినుత కోట ఇష్యూ! ఆమెకు డ్రైవర్ శ్రీనివాసులుకు అక్రమ సంబంధం ఉందని, అది భర్తకు తెలిసాక ప్లేట్ ఫిరాయించి చంపేశారని మీడియా కోడె దూడ అయి “మేసింది”! ఏవేవో రాసుకొచ్చింది… శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సైతమ్ హడావిడిగా ప్రెస్ మీట్ […]
ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
. మొన్నటి నుంచీ ఈ వార్త రాయనివాడు లేడు… ప్రభాస్ కొత్తగా హైదరాబాదులో కడుతున్న ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షం తీసుకొచ్చి పెట్టారట… 100 సంవత్సరాల వయస్సు అట దానిది… దేశంలో ముఖేష్ అంబానీ ఇంట్లో ఉంది, ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో… అదేదో యూట్యూబ్ టీవీ చానెల్ ఫలానా వ్యక్తి దగ్గర ఈ కల్పవృక్షాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రభాస్ ఇంట్లో పెట్టాడు అని ఓ ఇంటర్వ్యూ వదిలింది… యూట్యూబ్ చానెళ్ల వార్తలు ఎలా ఉంటాయో తెలుసు […]
ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
. ప్రేరణ… కన్నడ, తెలుగు బిగ్‌బాస్ ఫేమ్… టీవీ నటి… కాస్త టెంపర్మెంట్ ఎక్కువే… మనసులో ఉన్నది కక్కేస్తుంది… పుట్టింది హైదరాబాదే, కానీ పెరిగింది, కెరీర్ మొదలుపెట్టిందీ కన్నడ… రష్మిక… పరిచయం అక్కర్లేదు… కన్నడం నుంచి మొదలై ఎక్కడికో వెళ్లిపోయింది… దేశంలోనే టాప్ రేటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడు… ఈ ఇద్దరూ ఫ్రెండ్స్… కలిసి తిరిగేవాళ్లు అవకాశాల కోసం… ఒకేచోట ఉన్నారు కొన్నాళ్లు… డెస్టినీ అంటే ఇదే… ఈమె జస్ట్ ఈరోజుకూ టీవీ నటి మాత్రమే… ఆమె రేంజ్ […]
సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
. సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… ఎస్, తమ సినిమా గురించి చెప్పేవాడికి వినేవాడు, చదివేవాడు అలుసు… వాళ్లు జ్ఞానులు, వాళ్ల దృష్టిలో ప్రేక్షకులు అజ్ఞానులు… హార్ష్‌గా ఉంది కదా వ్యాఖ్య… కానీ రామాయణ టీమ్ చెబుతున్నవి చదివితే మీరూ అంగీకరిస్తారు… అసలు మొదట్లో 850 కోట్ల బడ్జెట్ అన్నారు కదా… ఇప్పుడు ఏకంగా ఒకేసారి 4 వేల కోట్ల ఖర్చు అంటున్నారు… షూటింగ్ అయిపోయిందీ అంటూనే, వచ్చే దీపావళికి కాదు, ఆపై సంవత్సరం వచ్చే దీపావళికి […]
మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
. Subramanyam Dogiparthi…. మయూరి, అశ్వని… ఈ రెండు బయోపిక్స్నూ ఉషాకిరణ్ మూవీస్ ఆ నిజజీవిత వ్యక్తులతోనే తీసింది… అప్పట్లో రామోజీరావు ఆలోచనలు, ఆచరణ అలా కొత్తగా ఉండేవి… సక్సెస్ఫుల్ కూడా… మొదట్లో ఉషాకిరణ్ మూవీస్ నాణ్యమైన సినిమాల్ని తీసింది… తరువాత ఏమైందో గానీ చిత్రనిర్మాణం పూర్తిగా మానేసింది… సుధాచంద్రన్ అనే శాస్త్రీయ నృత్యకారిణి 1981 లో తిరుచునాపల్లిలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటుంది . కాలు పోయిందని విలపిస్తూ కూర్చోకుండా జైపూర్ కృత్రిమ కాలు పెట్టించుకుని […]
ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్..!!
. మైనింగ్ కింగ్, వివాదాస్పద వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి… తను నటించి, ఈరోజు రెండు భాషల్లో రిలీజైన జూనియర్ అనే సినిమా రివ్యూకు ముందు… శ్రీలీల గురించి చెప్పాలి ఓసారి… తన కెరీర్‌కు సంబంధించి పదే పదే తప్పులు చేస్తోంది… పాత్ర ప్రాధాన్యం ఏమీ చూసుకోకుండా సినిమాలు ఒప్పుకుంటోంది… తను ఈజ్ ఉన్న డాన్సర్ కాబట్టి నిర్మాతలు, దర్శకులు నాలుగు స్టెప్పులు వేయించి వదిలేస్తున్నారు… దాంతో క్రమేపీ ఆమె ఓ ఐటమ్ డాన్సర్‌గానే […]
అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
. రష్యన్ మహిళ… పేరు నీనా కుటినా అలియాస్ మోహి (40) కర్నాటక, గోకర్ణంలోని ఓ గుహలో తన ఇద్దరు కూతుళ్లతో కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది కదా… అసలు ఆమె ఆ గుహలో ఎందుకు బతుకుతోంది..? వస్తున్న వార్తలు అనేకం… ఆమె వెర్షన్, భర్త వెర్షన్, పోలీస్ వెర్షన్ రకరకాలు… మొత్తం క్రోడీకరించుకుని విశ్లేషిస్తే ఏదీ స్ట్రెయిట్‌గా లేదు, ఏదో పెద్ద తేడా కొడుతోంది… ఆమె మనస్థితి మీద… ఆమెను ఆ కోణంలోనే ట్రీట్ చేయాల్సిన […]
చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
. అంతకుముందు మొక్కల్లో జీవం లేదనీ, చెట్లన్నీ నిర్జీవాలనీ మనిషి భావించేవాడు… కానీ మొక్కల్లో జీవం ఉందని కనిపెట్టిన శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్… ఆయన ఒక భారతీయ శాస్త్రవేత్త.., 1901 లో, మొక్కలు కూడా జంతువుల మాదిరిగానే ప్రతిస్పందిస్తాయని కూడా నిరూపించాడు… అంటే… ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి, మొక్కలు కూడా జంతువులలాగే ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని.., నొప్పిని, సంతోషాన్ని అనుభవిస్తాయని నిరూపించాడు… మొక్కల జీవిత చక్రం, పునరుత్పత్తి వ్యవస్థ, వాటి చుట్టూ ఉన్న వాతావరణం […]
నెవ్వర్… నో వే… ఇన్చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!
. మొన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాత్కాలికంగా సీఎం కాబోతున్నాడని..! మన కలలు ఫలించాయి అని జనసేన ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నట్టుగా భ్రమింపజేసే పోస్టులు కనిపిస్తున్నాయి… అవేకాదు, పలు యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్సైట్లు కూడా ఎడాపెడా రాసిపారేశాయి ఈ వార్తను… డౌట్ ఏమిటంటే..? చంద్రబాబుకూ, పవన్ కల్యాణ్‌కూ నడుమ మంట పెట్టే ఎత్తుగడ, ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ అనిపిస్తోంది… లేకపోతే సీఎం నాలుగు రోజులు విదేశీ […]
మోడీ, పాడి రైతు పొట్టగొట్టకు… ఆ ట్రంపుడు అలా బెదిరిస్తాడు, బెదరకు..!!
. పాలు… చంటి పాప దగ్గర నుంచి పండు ముసలి వరకూ… పాలు ఓ పౌష్ఠికాహారం… అందులోనూ వెజ్, నాన్-వెజ్ ఉంటాయా..? ఆ తేడా ఏకంగా రెండు దేశాల ట్రేడ్‌కు అడ్డంకిగా మారుతుందా..? ఎస్, అమెరికాతో వాణిజ్యానికి నాన్ వెజ్ పాలే అడ్డంకి..! దానివల్లే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రతిష్టంభనలో పడింది… చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాలూ ఒక సాధారణ అభిప్రాయానికి రాలేకపోతున్నాయి… “నాన్- వెజ్ పాలు”… దీనిపై దేశం […]
సో వాట్..? శింబూ హీరో కావచ్చు, క్రికెట్ సూపర్ స్టార్‌కు తెలియాలా ఏం..?!
. ఓ కథ చాలాసార్లు చదివే ఉంటారు, మరొక్కసారి… ఓసారి అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు విమానంలో ఎక్కడికో వెళ్తున్నాడు… తన పక్క సీటులో ఒకాయన… సింపుల్ డ్రెస్… బాగా చదువుకున్న ఓ మధ్యతరగతివాడిలా ఉన్నాడు… ఇతర ప్రయాణికులు అమితాబ్‌ను గుర్తుపట్టి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు… విమానంలో కోలాహలం… అప్పటికింకా సెల్ఫీల ట్రెండ్ రాలేదు… కానీ ఆ పక్క సీటు వ్యక్తి మాత్రం ఏ స్పందనా లేకుండా న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు… కిటికీలో […]
కరప్ట్ కాళేశ్వరం…! నిధి నిక్షేపంగా తవ్వుకున్నారు… దొరికితే వందల కోట్లే..!!
. ఏసీబీ వలలో గతంలో పెద్ద పెద్ద తిమింగలాలు పడ్డాయి… వందల కోట్ల మేరకు మింగిన కేసులూ దొరికాయి… కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తన్నినా వందల కోట్లు రాలుతున్నాయి… తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగిన ముగ్గురు ఇంజనీర్ల అవినీతి యవ్వారం విభ్రమ కలిగించే స్థాయిలో ఉంది… అసలు ఇంజనీర్లే అంతగా కుమ్మేశారంటే ఇక కంట్రాక్టు ఏజెన్సీలు, కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్ద తలలు ఇక ఏమేరకు సంపాదించారో అర్థం చేసుకోవల్సిందే… అసలు ఏసీబీ […]
‘‘లోకేష్‌తో కేటీఆర్ గుప్తబంధం దేనికి…, చీకటి కలయికల కుట్రలేమిటి..?’’
. కేటీయార్ స్నేహితుడు కేదార్… దుబయ్‌లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడు… ఆ ఫోరెన్సిక్ రిపోర్టూ తెలంగాణకు తెప్పించాం… గతంలో వైట్ చాలెంజ్ విసిరితే పారిపోయాడు,కేటీఆర్ ఉత్త గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్లు కూడా డ్రగ్స్ తీసుకుంటారు… డ్రగ్స్ తీసుకునే వాడితో నేనేం మాట్లాడతాను… డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్…. అని సీరియస్ కామెంట్లు చేయడమే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… అసలు తెలుగుదేశం లోకేషుతో రహస్యంగా ఎందుకు కలుస్తున్నావో తెలంగాణ […]
‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’
. సెలబ్రిటీలు కాస్త ఆచితూచి మాట్లాడాలి… ఏదో ఒకటి అనాలోచితంగా మాట్లాడితే ఆనక తలనొప్పులు, ట్రోలింగు తప్పదు ఈరోజుల్లో… ఇదీ అలాంటిదే… కాకపోతే కాస్త నవ్వు పుట్టించేది… నిత్యామేనన్… అందరికీ తెలిసిన నటే… కాస్త పద్దతైన నటి… విచ్చలవిడి కేరక్టర్ కాదు… ఐతే ఆమధ్య లావు పెరిగి, దేహం మీద అదుపు తప్పి, చాన్సులు రాక వెనుకబడిపోయింది… ఐనా సరే నో రిగ్రెట్స్ అంటుందామె… పెద్దగా అవకాశాల కోసం వెంపర్లాడి, ఎక్కడా సాగిలబడే బాపతు కాదు.,. తెలంగాణ […]
వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…
. వావ్… జగన్ కూడా మాట్లాడుతున్నాడు… పోలవరం ఎత్తు పెంచితే తప్ప గోదావరి జలాల్ని తరలించలేమట… అప్పటిదాకా బనకచర్ల వేస్ట్ అట… అసలు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాల్ని ఎత్తుకుపోదామని కేసీయార్‌తో కలిసి కుట్ర పన్నిందే తను… మరో కాళేశ్వరం ఏటీఎం తలపెట్టిందీ తనే… తెలంగాణకు కేసీయార్ ద్రోహచింతనతో చేసిన ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు… ఓ వీర తెలంగాణవాది, మరో వీర సమైక్యవాది… విభజన తరువాత… ఏకమై… ఒకరికొకరు అలుముకుని, అన్ని విషయాల్లో సహకరించుకుని… తెలంగాణ […]
బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
. నీళ్లు – నిధులు – నియామకాలు… ఇవే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఉద్వేగాలు… అనేకానేక కారణాలున్నా సరే ఇవే ముఖ్యంగా తెరపైన పరుగులు తీసినవి… నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడు బనకచర్ల ప్రధానంగా వార్తల తెర మీద ప్రముఖంగా కనిపిస్తోంది… రేవంత్ రెడ్డి ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా సరే… అది కాంగ్రెస్‌కు, రేవంత్‌కు కూడా నష్టమే… అసలే చంద్రబాబు… ఆపై బనకచర్ల ఏటీఎం కోసం ఆతృతగా ఉన్నాడు… ఆ ప్రాజెక్టుకు గనుక కేంద్రం […]
న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
. Subramanyam Dogiparthi…. న్యాయానికి న్యాయం జరగాలనే కధాంశంతో వచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయి . నిజ జీవితంలో దొరకని , జరగని న్యాయం ఏదో రకంగా సినిమాలలో దొరకటం ప్రేక్షకులకు ఊరట . చట్టాన్ని అడ్డం పెట్టుకుని పెద్దపెద్దోళ్ళు న్యాయానికి అన్యాయం ఎలా చేస్తారో మనందరికీ క్షుణ్ణంగా తెలుసు . గొప్ప ఉదాహరణలు బోలెడు . పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులన్నీ అంతే . నేరం నువ్వు చేసావంటే నువ్వు చేసావని పరస్పర ఆరోపణలతో జనాన్ని కన్ఫ్యూజ్ […]
- « Previous Page
- 1
- …
- 36
- 37
- 38
- 39
- 40
- …
- 382
- Next Page »