. సరే, ఇప్పటికే 90 కోట్ల వసూళ్లు కుబేర సినిమాకు గుడ్… గెటాన్ అవుతుంది… సరస్వతి కాదు, నాకు లక్ష్మి కావాలి అన్నాడు కదా శేఖర్ కమ్ముల… ఎస్, నో సరస్వతి, జస్ట్ టార్గెట్ ఫర్ లక్ష్మి… నో డ్యూయెట్స్, నో శేఖర్ మాస్టార్ వల్గర్ స్టెప్స్, నో అగ్లీ పంచ్ డైలాగ్స్, నో డర్టీ ఐటమ్ సాంగ్, నో జబర్దస్త్ కామెడీ, నో వల్గర్ సీన్స్… అసలు తెలుగు సినిమా సగటు అవలక్షణాలు, దుర్వాసనలు ఏమీ […]
ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…
. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చి, ఎదుగుతున్న దశలో అణకువ, ఒద్దిక, డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అవసరం… అది లేనివాళ్లు అనుభవిస్తారు… నాకెందుకో భావుక కొత్త దర్శకుడు ఫణీంధ్ర నరిసెట్టికి ఈ నిజం ఎవరైనా చెబితే బాగుండు అనిపిస్తోంది… మొన్నామధ్య ప్రిలిరీజ్ మీడియా మీట్లలో కాస్త అతిగా మాట్లాడాడు అనిపించింది… మొదట్లో విష్వక్సేన్ యాటిట్యూడ్ కూడా ఇలాగే ఉండేది, ఇంకాస్త అతిగా… దెబ్బలు పడేకొద్దీ అణిగాడు, ఒదిగాడు… ఇకపై ఈ యాటిట్యూడ్ చూపను అని లెంపలేసుకున్నాడు… ఈ […]
ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!
. చెప్పాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… కుబేర కేవలం తెలుగులోనే సూపర్ హిట్… చాన్నాళ్ల తరువాత తెలుగు థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి… థియేటర్లు యాడ్ అవుతున్నాయి… మార్కెట్లో మరో సినిమా ఏదీ చూడదగింది లేదు కాబట్టి కుబేరకు ఢోకా లేకపోవచ్చు… ఆదివారం రాత్రి కూడా హౌజ్ ఫుల్… ఓవర్సీస్లో మరీ ఎక్కువగా చూస్తున్నారు… దానికి కారణాల జోలికి ఇక్కడ పోలేం కానీ…? తమిళ ప్రేక్షకులు వేరే ఏ ఇతర భాష సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు… […]
60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…
. అమృతం పంచిన ఆ గొంతును అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది… నిజం… చాలామందికి తెలియని చేదు నిజం ఇది… లతా మంగేష్కర్ మీద స్లోపాయిజన్ హత్యాప్రయత్నం జరిగింది… ఇప్పుడు (ఫిబ్రవరి 2022) 28 రోజులపాటు ముంబై, బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృత్యువు ఎదుట ఓడిపోయింది… ఆమె వయస్సు కారణం కావచ్చు, సాధారణంగా స్టార్ హాస్పిటల్స్‌లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు… తన 33 ఏళ్ల […]
అమెరికాలో… నా వాలుజడ కృష్ణవేణి, నా పూలజడ వెన్నెలా గోదావరి…
. Subramanyam Dogiparthi ……. అమెరికా అల్లుడు ఇండియా అమ్మాయి అని ఈ సినిమాకు టైటిల్ పెట్టి ఉంటే ఇంకా కరెక్టుగా సెట్టయి ఉండేది . సినిమా ఎక్కువగా ఇండియా అమ్మాయి భానుప్రియ గురించే . ఇండియాలో మారుమూల గ్రామంలో పుట్టిన భానుప్రియ లోకం తెలియని అమాయకపు , ఆవకాయ పప్పొడుం అమ్మాయి . అమెరికాలో డాక్టరుగా పనిచేస్తున్న బావను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళి కల్చరల్ బారియర్సులో నానా కష్టాలు పడుతుంది . అమాయకపు మొండితనంతో […]
బిన్ లాడెన్ – కొండ గుహ – బంకర్ బ్లస్టర్…! మళ్లీ చెప్పుకోవాలి కథ…!!
. పార్థసారథి పొట్లూరి… బిన్ లాడెన్ ఆఫ్ఘానిస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఒక కొండ గుహలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే… అప్పటికప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న అమెరికన్ సైనిక వ్యూహకర్తలు, పెంటగాన్ లో ఉన్న వ్యూహకర్తలు లాడెన్ ని చంపెందుకు రకరకాల ప్లాన్స్ వేశారు… చివరికి అంత సమయం లేదని గ్రహించి, బంకర్ బస్టర్ బాంబుతో కొండని పేల్చేయాలని నిర్ణయించుకొని, వెంటనే అప్పటికే ఖతార్ లో ఉన్న B2 స్పిరిట్ బాంబర్ లో GBU-57 బాంబుని లోడ్ […]
పార్టీ అమానవీయత ఖచ్చితంగా తప్పే… కానీ జగన్ ప్రత్యక్ష బాధ్యుడా..?!
. ఎస్, నిజమే… ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు, పోలీసుల వివరణల ప్రకారం చూస్తే… జగన్ కారు ఢీకొని సింగయ్య అనే దళితుడు మరణిస్తే వైసీపీ శ్రేణులు నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా పక్కకు తోసిపడేసి కాన్వాయ్, అభివాదాలు, జేజేలతో వీరంగం వేయగం ఖచ్చితంగా తప్పే… వ్యక్తి పూజ అనేక దరిద్రాలకు కారణమయ్యే ధోరణి… హీరోలు, రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు ఆవేశంతో ఊగిపోతారు అభిమానులు… మరీ ప్రత్యేకించి జగన్ కోసం వచ్చేవాళ్లను పట్టతరం కాదు… ఆ వీడియో చూశారు కదా… […]
ఇజ్రాయిల్‌కు చేతకాలేదు… అమెరికాను అడిగింది… యుద్ధంలో ట్విస్టు..!!
. Pardha Saradhi Potluri …… ఆయుతోల్లా అలీ ఖోమైని శకం ముగిసిపోయినట్లే! ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది నిన్న ఉదయం! అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B2 స్పిరిట్ బాంబర్లు 36 గంటలపాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి మూడు ఇరాన్ యూరేనియం శుద్ధి కర్మాగారాల మీద దాడి చేసి, ధ్వంసం చేసి, సురక్షితంగా వెనక్కి వెళ్లిపోయాయి! B2 బాంబర్లు దాడిచేసిన […]
ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
. (By Dr. S. Ramu) ….. కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే? మిత్రులు, బంధువులు ‘రిప్’, ‘ఓం శాంతి’ మెసేజ్ లు పెడతారు. ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు. కుటుంబం కొన్ని నెలలపాటు విషాదంలో ఉంటుంది. అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది. తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశార్ధకమవుతుంది. పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం. అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే […]
సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!
. మనం కుబేర గురించే చెప్పుకుంటున్నాం… కానీ ఇదే సమయంలో రిలీజైన ఆమీర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ గురించీ చెప్పుకోవాలి ఓసారి… కుబేర 27.5 కోట్లు, సితారే జమీన్ 20 కోట్లు… నిజానికి ఆమీర్ ఖాన్ రేంజుకు చాలా తక్కువే… కానీ ఇది సగటు రొటీన్ కమర్షియల్ బాలీవుడ్ సినిమా కాదు… ఓ డిఫరెంట్ స్టోరీ… కుబేరలో ఎలాగైతే నాగార్జున, ధనుష్ తమ రొటీన్ కెరీర్ పాత్రలకు భిన్నమైన పాత్రలు చేశారో… ఆమీర్ ఖాన్ […]
మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…
. జబర్దస్త్ రేటింగ్స్ ఇంకా ఇంకా పడిపోతుండటంతో… ఏవో మార్పులు పేరిట, డబుల్ కామెడీ, డబుల్ వినోదం అంటూ ప్రచారం చేశారు… చివరకు డబుల్ యాంకర్స్ అనీ అన్నారు… ఆల్రెడీ డబుల్ జడ్జిలు కాదు, నలుగురిని చేయలేదు, సంతోషం… ఐతే సుడిగాలి సుధీర్ రేంజులో ఎంట్రీ ఇచ్చిన మానస్ యాంకరింగ్ అంతగా ఆకట్టుకోలేదు… మరీ రష్మి పక్కన పేలవంగా తేలిపోయాడు… అఫ్కోర్స్, యాంకరింగ్ కొత్త కదా, క్రమేపీ అలవాటవుతాడేమో గానీ ప్రస్తుతానికి వెలవెలే… యాంకర్ల నడుమ పోటీ […]
రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!
. ఆమె ఓ పవర్ హౌజ్… మాకెవ్వరికీ లేని రికార్డు ఆమెది… 3000 కోట్ల రూపాయల పర్సనాలిటీ అన్నాడు నాగార్జున రష్మిక మంధానను ఉద్దేశించి… అతిశయోక్తి ఏమీ లేదు… నిజాయితీగానే, ప్రశంసాపూర్వకంగానే అన్నాడు… ఆలియా, దీపిక, ప్రియాంక ఎట్సెట్రా అందరికన్నా ఆమె సక్సెస్ రేట్ హైరేంజ్ ఇప్పుడు… ప్రస్తుతం అక్షరాలా ఆమె దశ నడుస్తోంది… ఎహె, అదేమీ లేదు… పుష్ప బన్నీ- సుకుమార్ ప్రతిభ.., యానిమల్ రణబీర్‌కపూర్, వంగ సందీప్ రెడ్డి ప్రతిభ… ఛావా విక్కీ కౌశల్ […]
కజ్జాలు, అలకలు, కటీఫ్లు… ఆ గానకోకిల వెలుగు చిత్రానికి మరోవైపు…!!
. అయిపోయింది, ఆమె దిగంతాలకు తరలిపోయింది… 80 ఏళ్ల గానం మూగబోయింది… అందరమూ కన్నీళ్లు పెట్టుకున్నాం… ఆ గొంతు కోసం, ఆ స్వర పారవశ్యాన్ని తలుచుకుంటూ…! అయితే ఆ గొంతు సరే, ఆ ప్రావీణ్యం సరే… కానీ ఆమె తత్వం..? స్వర వైవిధ్యం అనేది ప్రేక్షకుడికి దక్కకుండా, మోనోపలీ వైపు…. మొనాటనీని మాత్రమే ఇచ్చిన ఆమె పోకడ..? మరి వాటి మాటేమిటి..? అదంతా నథింగ్, ట్రాష్, మనకు కావల్సింది ఆమె గొంతులోని మాధుర్యం, ఆమె గానప్రావీణ్యం మాత్రమే, […]
భలే చమత్కారివి కవితమ్మా… పదేళ్లు ఆగీ ఆగీ హఠాత్తుగా ఐదూళ్ల మాట..!!
. ముందుగా మహాభారతం నాటి కథను చెప్పుకుందాం ఓసారి… లక్ష పుస్తకాలు చదివిన కేసీయార్‌కు కూడా బాగా తెలుసు… తన కడుపున పుట్టి, ఎదురుతిరుగుతున్న బిడ్డకూ తెలుసనే అనుకుందాం… అరణ్య, అజ్ఞాత వాసాలు అయిపోయాక పాండవులు తమ కౌరవ అర్ధరాజ్యం తమకు ఇవ్వాలని శ్రీకృష్ణుడితో రాయబారం పంపిస్తారు… కనీసం ఐదూళ్లు ఇచ్చినా సరే సర్దుబాటు చేసుకుంటామనీ చెబుతారు… అదయ్యేది కాదని కృష్ణుడికీ తెలుసు… అదేదో లాంఛనప్రాయ రాయబారం అని దుర్యోధనుడికీ తెలుసు… కానీ రాయబారం తప్పదు కాబట్టి […]
ఫాఫం సాక్షి..! చంద్రబాబు మీద కోపంతో యోగాపై రప్పారప్పా దాడి..!!
. ఎండీ స్థాయి లేదా ఎడిటర్ స్థాయిలో వారానికో ‘ఐటమ్ స్టోరీ’ వదిలేవి ఆంధ్రజ్యోతి… సాక్షి… ఈనాడుకు ఆ అలవాటు లేదు- ఆ పద్ధతికీ దూరం.., ఆ ఎడిటర్లు రాయలేక కాదేమో… కావాలంటే ఘోస్ట్ రైటర్లు దొరకరా ఏం..? ఇక మిగతా పత్రికల్లో రాతల గురించి పెద్దగా చెప్పుకునే పనేమీలేదు… ఐతే సాక్షిలో ఏకైక ఎజెండాతో ఉంటాయి ‘ఆవు వ్యాసాలు’… చంద్రబాబు అడుగుల్ని, ఆలోచనల్ని, పద్ధతుల్ని అక్షరాలతో రప్పా రప్పా నరకడం, అంతే… సో, పెద్దగా మన […]
వేణుస్వామీ… రామోజీ ఫిలిమ్ సిటీలో దెయ్యాలట… ఏమైనా చేయగలవా..?!
. నిజానికి రామోజీ ఫిలిమ్ సిటీ మీద సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్య మామూలుది కాదు… తను, తన భర్త, అనుభవం, పరపతి వల్ల ఆమె బాలీవుడ్లో ఎవరూ ఇగ్నోర్ చేయలేని కేరక్టర్… ఏమన్నది..? రామోజీ ఫిలిమ్ సిటీలో నెగెటివ్ వైబ్స్ వెంటాడాయి, ఎప్పుడు బయటపడతానురా బాబూ అని భయపడాల్సి వచ్చింది… థాంక్ గాడ్, బయటపడ్డాను అంటోంది… మామూలు వ్యాఖ్య కాదు… ఇకపై తారలు రామోజీ ఫిలిమ్ సిటీకి రావడానికి భయపడే పరిణామం… అసలే […]
ఏదో రప్పా రప్పా రాసేశావు గానీ… జగన్ ఎలా ‘ఇరుక్కుంటాడు’..?!
. అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినవన్నీ నిజాలే… కానీ అన్నీ రాస్తూ ఎక్కడో దారితప్పి, తనకు అలవాటైన జగన్ వ్యతిరేక మార్గంలోకి వెళ్లిపోతాడు తెలియకుండానే… ఇప్పటికిప్పుడు జగన్ అనే కేరక్టర్ లోకంలో లేకుండా పోతే ఎంత బాగుండు, జైలులో మళ్లీ కుక్కి, బయటికి రాకుండా శాస్తి జరిగితే బాగుండు అన్నంత కసికసిగా సాగిపోతుంటాయి రాతలు… ఎస్, కేసీయార్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరిట సాగిన ఓ అరాచకం బహుశా ఏ రాష్ట్రంలో మునుపెన్నడూ జరిగి ఉండదు… […]
రష్యా యుద్దంలో నేలకొరిగిన సైనికుడు… మన గోకర్ణంలో ఉత్తరక్రియలు..!!
. [ రమణ కొంటికర్ల ] ……. హైందవ ధర్మం, సనాతన సంప్రదాయాలతో పాటు, వివిధ రకాల మతాలు, వాటి పవిత్ర గ్రంథాల వంటివాటిపై భిన్నరకాల అభిప్రాయాలతో సమాజంలో ఓవైపు విస్తృతమైన చర్చ జరుగుతోంది. అదే సమయంలోనే.. దేశం కాని దేశానికి చెందినవారు భారతీయ సనాతన సంప్రదాయాల వైపు ఆసక్తి కనబర్చడం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తన మరణానంతర అంతిమ సంస్కారాలతో కొత్త చర్చకు కారణమయ్యాడు రష్యా – ఉక్రెయిన్ వార్ లో అసువులు బాసిన ఓ రష్యన్ […]
పెళ్లిసంబంధాల్లో జాతకాల లెక్కలపై ఓ పండితుడు భలే తేల్చేశాడు..!
. జ్యోతిష్కుల బండారం జ్యోతిష్కులకే ఎరుక… చెప్పాలి, వాళ్లే చెప్పాలి, జ్యోతిష్యంలో అడుగుపెట్టే వైరసులను వాళ్లే బయటపెట్టాలి… పెడుతున్నారు కూడా కొందరు..! ఉదాహరణకు పెళ్లిళ్లలో చూడబడే వివాహపొంతన..! పూర్వకాలం నుంచి కూడా పెళ్లిళ్లు అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమన్నారు తప్ప, ఆయా వంశాలకున్న పేరును పరిగణనలోకి తీసుకోమన్నారు తప్ప, వివాహపొంతనలో పాయింట్లు, అనగా గుణాల ఆధారంగా మాత్రమే నడుచుకొమ్మని ఎవరూ చెప్పలేదు… కొన్నేళ్ల క్రితం వరకు కూడా… ఈ పాయింట్లు, గుణాల […]
అన్నమయ్యకు ఆ కుకవులంటే అంత కోపం ఎందుకంటే…!!
. Rochish Mon ………. అన్నమయ్యకు ఆ కవులంటే అంత కోపం ఎందుకంటే… ———— “వెఱ్ఱులాల మీకు వేడుక గలితేను అఱ్ఱు వంచి తడు కల్లంగ రాదా?” వెఱ్ఱి వాళ్లలారా, మీకు కుతూహలం కలిగితే మెడవంచి తడిక అల్లుకోవచ్చు కదా (ఏ చెత్తో రాయకుండా) అంటూ అన్నమయ్య కవులకు చురక వేస్తున్నారు. ‘వెఱ్ఱులారా’ అని కవుల్ని సంబోధించారు అంటే అన్నమయ్య కాలంలోనూ అలాంటి వారు కవులుగా ఉండేవారన్నమాట. ఇవాళ తెలుగులో కవులు అనబడుతున్న వాళ్లు కవిత్వాన్ని కాటేస్తున్నారు; […]
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- …
- 376
- Next Page »