. విన్నావా గురూ… ఆంధ్రజ్యోతిలో మార్పులట…? గాసిప్స్ అంటావా..? లేదే… హేమిటట…? ఇంకా తెలియదా..? ఎడిటర్ నల్గొండ బ్రాహ్మణ శ్రీనివాస్‌ను తరిమేస్తున్నారట…! మొన్నీమధ్యే రాజీనామా ఇచ్చాడట… కాదు, అడిగారట… ఫస్ట్ నుంచి తను ఎడిటర్ కాదట… పోనీలే ఫాఫం… ఏదో నామ్కేవాస్తే ఎడిటర్… వారానికో వ్యాసం తప్ప, ఆయనకూ పెద్ద పనేం ఉంది గనుక… ఆయన చెబితే ఎవరు విన్నారు గనుక… ఐనా ఆయన తెలుగు స్టార్ హీరో కమర్షియల్ మాస్ మసాలా సినిమాకు దర్శకుడు కాలేదు […]
మళ్లీ ఫ్లాప్ దిశగా బిగ్‌బాస్… అట్టహాసాలు ఫలించక మళ్లీ పూర్ రేటింగ్స్…
8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… […]
చేతక్..! చరిత్ర మెచ్చిన అశ్వం… అందుకే ఆ నగర కూడలిలో ఓ విగ్రహం…
. ఒక మహారాణా ప్రతాప్- ఒక చేతక్ గుర్రం ఇప్పుడంటే ప్రత్యర్థిమీద గెలవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. బోడి పెంపుడు వేటకుక్కలను ఉసిగొలిపి…వదిలినా చాలు. చచ్చినట్లు శరణాగతి చొచ్చి యుద్ధసీమలో శంఖారావం పూరించడానికి ముందే కాళ్లమీద పడి…కనికరించమని శత్రువే వేడుకుంటాడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీలుకాని ఇంకా ఎన్నెన్నో క్షుద్రవిద్యల ద్వారా ఇప్పుడు గెలుపు చిటికెలో పని. వెన్నుపోట్లు కూడా పొడవకుండానే కూర్చున్న చోట కూర్చున్నట్లుగానే ఉండి శత్రువు అంతు చూడవచ్చు. యుద్ధం చేయకుండానే విజయాన్ని […]
ఒళ్లమ్ముకుంటేనేం..? గుండెలో తడి ఉండదా..? దానికీ భావోద్వేగాలుండవా..?
. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు , ఆ సినిమాల కధాంశాలు , పాత్రలు , ఆ పాత్రల్లోని నటులు , సంగీతసాహిత్యాలు , దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి . మధురానుభూతిని కలిగిస్తాయి . నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ మల్లెపూవు సినిమా . It’s a musical , literary , emotional classic . ముఖ్యంగా […]
లారెన్స్ బిష్ణోయ్..! ఓహ్… లా చదివిన గ్యాంగ్‌స్టర్ వెనుక ఇంత కథ ఉందా..?
. బాగా తెల్లగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్ పేరు! ……………………………………………………………………… బాలీవుడ్ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్ అపార్ట్మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్‌లో పదే పదే […]
సార్… పేపర్ వేయించుకొండి… చౌకగా ఏడాది ప్యాకేజీ, పైగా ఈ ప్రెషర్ కుక్కర్ ఫ్రీ…
సేటూ… కొన్ని కిరాణా ఐటమ్స్ చెప్పుతా, జెర జల్దీ ఇచ్చెయ్ అని పురమాయించి, అక్కడే నిలబడ్డాను… మధ్యాహ్నం, చిన్న షాపు… వేరే ఎవరూ గిరాకీ లేరు… షాపు గుమస్తా సరుకులు ఒక్కొక్కటీ ప్యాక్ చేస్తున్నాడు… ఒకాయన వచ్చాడు… మెడలో సాక్షి ఐడీ కార్డు వేలాడుతోంది… డిజిగ్నేషన్ అని ఏదో కనిపిస్తోంది, కానీ అర్థం కాలేదు… సేటూ… మళ్లీ ఇటువంటి ఆఫర్ రాదు, పేపర్ వేయించుకో… ఇవిగో ఈ కుక్కర్లు ఫ్రీ ఇస్తున్నాం… రెండు కుక్కర్లు వెంట తెచ్చాడు… […]
బిష్ణోయ్ గ్యాంగ్..! సల్మాన్ ఖాన్‌కే కాదు, ఏకంగా కెనడా ప్రధానికీ పూర్తిగా సమజైంది…
. లారెన్స్ బిష్నోయి Vs సల్మాన్ ఖాన్! గత శనివారం అక్టోబర్ 12 న NCP నాయకుడు బాబా సిద్ధికి (Baba Siddiqui ) ముంబైలోని బాంద్రాలో తన కొడుకు కాంగ్రెస్ mla అయిన జీషన్ ఇంటి నుండి బయటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చనిపోయాడు! బాబా సిద్ధికి మొదటిన్నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇటీవలే కాంగ్రెస్ కి రాజీనామా చేసి NCP లో (అజిత్ పవార్ ) చేరాడు. సిద్ధికి కొడుకు […]
ప్చ్… గంతులు వేసే డ్యూయెట్లు లేని సీరియస్ లాయర్ విశ్వనాథుడు…
S D లాల్- NTR కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన రీమేక్సులో ఒకటి 1978 లో వచ్చిన ఈ లాయర్ విశ్వనాథ్ . నిజాయితీకి మారుపేరుగా న్యాయసేవ చేస్తున్న లాయర్ gangster గా మారి , దోషుల్ని పోలీసులకు పట్టించే కధానాయకుడి పాత్ర లాయర్ విశ్వనాథ్ . లాయరుగా NTR చాలా హుందాగా , బేలన్సుడిగా నటించారు . నాకు బాగా నచ్చిన పాత్ర , నటన . Gangster అయిన తర్వాత కూడా ఆయనకు గంతులు వేసే […]
నిజమే… రాజులే పోయారు… రాజరికం మీద మన మోజు పోలేదు..!
. డెస్టినేషన్ వెడ్డింగులకు పెట్టిన కోట కుంభల్ గఢ్ ఏ కోట చూసినా ఏమున్నది గర్వకారణం? అని ప్రశ్నించుకుని కోటగోడ లోతుల్లోకి వెళితే సమాధానంగా ఎన్నెన్నో గర్వకారణాలు దొరుకుతాయి. ప్రపంచంలో చైనా కోట గోడ తరువాత రెండో అతిపెద్ద కోటగోడ రాజస్థాన్ లో కుంభల్ గఢ్ లో ఉంది. ఉదయ్ పూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభల్ గఢ్ చూసి తీరాల్సిన ప్రదేశం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరు […]
నాగార్జున కళ్లల్లో నీళ్లు… ఎన్ని ఎమోషన్స్ సుడితిరిగి తన్నుకొచ్చాయో…
నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఎంత ప్రాక్టికల్ మనిషికైనా సరే కొన్నిసార్లు ఎమోషన్స్ తన్నుకొస్తాయి… కన్నీళ్లు బయటికొస్తాయి… సహజం… ఐతే తను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం వేరు… అది స్టార్ మా పరివార్ అవార్డుల వేదిక… అంటే ఏమీలేదు… వివిధ మాటీవీ సీరియళ్లలో నటించిన నటీనటులకు అవార్డులు… దాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు… ముఖ్య అతిథుల్లో ఒకడిగా నాగార్జున వచ్చాడు… అదే వేదికగా అక్కినేని వందేళ్ల వేడుక (సెంటినరీ)ను కూడా ప్రదర్శించారు… అక్కినేని పాత పాటల్ని నెమరేసుకోవడం… అమల, సుశీల […]
న్యాయదేవత కళ్లకు గంతలు విప్పేశారు… ఆ ఖడ్గాన్ని తీసేశారు… కానీ..?!
. ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త ఇది… ఓసారి చదవండి… . న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి. అవును, మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా… సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]
మోడీ వాషింగ్ పౌడర్… మురికినీ బురదనూ ఇట్టే కడిగేస్తుంది…
పార్టీలకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా, మీడియా గ్రూపులు ఇప్పుడు ఓ పెద్ద దందా… వందలు… కాదు, వేల కోట్ల టర్నోవర్… బాగా జీతాలు లభిస్తుండటంతో చాలామంది డిజిటల్, క్రియేటివ్ పర్సన్స్ ఎంటరవుతున్నారు… సెటైర్లు, మీమ్స్, పోస్టులు, రీల్స్, షార్ట్స్, వీడియోలు, వార్తలు… వాట్ నాట్..? ఇదొక పెద్ద ఉపాధి రంగం అయిపోయింది… అఫ్కోర్స్, దూషణలు, వెక్కిరింతలు, బూతులు, మార్ఫింగులు, ఫేక్ వార్తలు సరేసరి… నాణేనికి రెండు మొహాలు కదా… తాజాగా కేరళ కాంగ్రెస్ విభాగం పోస్ట్ […]
ఆ కృష్ణ జింక ఆ ధూర్త సల్మాన్‌ను వేటాడుతూనే ఉంది… మద్దతుదార్లనూ…!!
తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన లారెన్స్ బిష్ణోయీ! రాంగోపాల్ వర్మ సిన్మా తీస్తాడట! ………………………………………………………………………… జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ––కిందటేడాది భారత నటుడు వివేక్ ఓబెరాయ్ దుబాయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిష్ణోయీ సమాజం గురించి […]
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్‌కూ ఓ చరిత్ర… ఓ విశిష్టత… ఏమిటో తెలుసా..?
. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ – భండారు శ్రీనివాసరావు . కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా, కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్, వయోలిన్, పియానో, కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు […]
మెహబూబ్ & నబీల్… బిగ్‌బాస్ హౌజులో కమ్యూనిటీ వోటింగు చర్చ…
రాజకీయాల్లో మైనారిటీల వోట్లు ఎంత బలమైన ప్రభావాన్ని చూపిస్తాయో తెలిసిందే… అందుకే రాజకీయ పార్టీలు వోట్లు చీలిపోయే హిందూ వోట్లకన్నా మైనారిటీ వోట్ల కోసం నానా పాట్లూ పడుతుంటాయి… పైకి సెక్యులర్ జపం చేస్తుంటాయి… ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అలాంటి చర్చనే లేవనెత్తుతోంది… ఒక వీడియో కలకలం రేపుతోంది… అందులో మెహబూబ్, నబీల్ మాట్లాడుకుంటున్నారు… అందులో మెహబూబ్ అంటున్నాడు… ‘మన ప్లస్ ఏమిటంటే కమ్యూనిటీ ఉంది, దారుణంగా వోట్లు పడతాయి, ఎటొచ్చీ ఇద్దరమూ ఒకేసారి […]
ఆఫ్టరాల్ సినిమా ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా..!
ఆఫ్టరాల్ ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా! ఒక్కొక్కడికి ఎముకలు విరగ్గొడతా! నిజమే కదా! ఆ వినిర్మాత అన్నదాంట్లో తప్పేముంది? ఈ భూప్రపంచంలో సామాన్యులకు సినిమా తప్ప ఇంకేదీ వినోదం కానప్పుడు, లేనప్పుడు ఒక సినిమాకు ఒక కుటుంబానికి ముష్టి పదిహేను వందల రూపాయలు పెట్టలేరా? ప్రభుత్వాలే బెనిఫిట్ ఆఫ్ వినోదం కింద బెనిఫిట్ షోలకు సూర్యుడు లేవకముందే తెరలేపడానికి ప్రత్యేక జి ఓ లు జారీ చేసి అనుమతులిస్తున్నప్పుడు- మొదటి వారం, మొదటి పదిరోజుల్లో రెండింతలు, మూడింతలు […]
ముతక బట్టలు… మూడే పాత్రలు… చౌక ఖర్చు… ఐతేనేం, భలే థ్రిల్ చేశారు…
సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ కొన్ని సినిమాలు వస్తాయి. వాటిలో సస్పెన్స్ ఉండదూ, థ్రిల్లూ ఉండదూ. మొదటి పది నిముషాల్లోనే క్లైమాక్స్ ఏమిటో, ఈ నాటి ప్రేక్షకులు చెప్పేయగలుగుతున్నారు. కానీ, ఒక సినిమా వచ్చింది బాసూ! లెవల్ క్రాస్ అనీ… మూడే ప్రధాన పాత్రలతో సినిమా ఆసాంతం ప్రేక్షకులు టెన్షన్ తో చచ్చిపోయేంత గొప్ప థ్రిల్లర్ సినిమా. అనుక్షణం ఉత్కంఠతో తరువాత ఏం జరుగుతుందోనని ఊపిరి బిగపట్టి చూడాల్సిన సినిమా. అందమైన, సుకుమారమైన సౌందర్య పుష్పం వంటి అమలాపాల్ […]
కథ రొటీనే… ఐనా కశ్మీర్ లొకేషన్లు, కృష్ణ ట్రిపుల్ యాక్షన్‌తో హిట్టయింది…
కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన మొదటి సినిమా 1978 లో వచ్చిన ఈ కుమారరాజా సినిమా . కుమార రాజా అంటే ఇద్దరు కృష్ణలు . ఒక కృష్ణ పేరు కుమార్ , మరో కృష్ణ పేరు రాజా . కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిన శంకర గురు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడ హీరో రాజకుమార్ స్వీయ నిర్మాణంలో వచ్చింది . అందులో మూడు పాత్రలూ ఆయనే వేసారు . జయమాల […]
బాబు గారూ… తమరు మహా మద్యం చతురులు… పిండుకుంటున్నారు…
చంద్రబాబు అద్భుత సమర్థ పాలనను విశ్లేషించేంత జ్ఞానం మనకు లేకపోవచ్చుగాక… కానీ చెప్పేవి వేరు, చేసేవి వేరు… మద్యం విషయమే తీసుకుందాం… జగన్ మీద విమర్శ ఏమిటి..? తనకు డబ్బు సంపాదించి పెట్టే అడ్డమైన రంగు సారా బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చి, పాపులర్ బ్రాండ్లను రానివ్వకుండా చేసి, ప్రజల కాలేయాలతో ఆడుకున్నాడు, ఆ రంగు సారాకు కూడా అడ్డగోలు రేట్లు పెట్టి, అడ్డగోలుగా సంపాదించాడు…ఇదే కదా విమర్శ… పలు సభల్లో చంద్రబాబు కూడా విమర్శలు చేశాడు […]
హరికథల హరితేజను భలే బుక్ చేశాడు అవినాష్… సైకో పృథ్వికీ షాక్…
ఏవో పాత సీజన్లలో హరికథలు చెప్పి పాపులర్ కావచ్చుగాక… కానీ ఇప్పుడు మెంటల్ కేసుల నడుమ కట్ థ్రోట్ పోటీ… ఏ కథలూ చెల్లవు… హరితేజకు అది అర్థం కాలేదు… అడ్డంగా బుక్కయిపోయింది… అఫ్కోర్స్, జనం వోట్లేస్తారేమో, హౌజులో కొనసాగుతుందేమో గానీ… భలే షాక్ ఇచ్చాడు అవినాష్… అసలు డిసైడింగ్ హ్యాట్ తను చేజిక్కించుకోలేదు… ఎవరో అందుకుని, ఆమెకు ఇస్తే… ఏవో పిచ్చి కారణాలతో నిర్ణయాలు తీసుకుంది… ఫలితం వెంటనే అనుభవించింది… గతంలో గంగవ్వ, అవినాష్ కలిసి […]
- « Previous Page
- 1
- …
- 38
- 39
- 40
- 41
- 42
- …
- 459
- Next Page »