. ముందుగా సీనియర్ జర్నలిస్ట్ Nancharaiah Merugumala.. మూడేళ్ల క్రితం రాసిన ఓ పోస్టు చదవండి… ‘‘ప్రసిద్ధ రచయిత దివంగత కొడవటిగంటి కుటుంబరావు భార్య వరూధిని గారు 97 సంవత్సరాల వయసులో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె భర్త కుటుంబరావు గారు 1980లో 71 ఏళ్లు నిండే సమయానికి మరణించారు. ఆమె కొడుకు, ప్రముఖ రచయిత రోహిణీ ప్రసాద్ 2012లో, కూతురు, రచయిత్రి శాంతసుందరి 2020 నవంబర్‌లో చనిపోయారు. కొడుకూకూతుళ్లు ఇద్దరూ 70 ఏళ్లు […]
AI రోబో స్నిప్పర్… ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పర్ఫెక్ట్ మర్డర్…
. [ రమణ కొంటికర్ల ] …. ఇప్పుడు ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తారస్థాయికి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ ను అత్యాధునిక సాధనా సంపత్తి కల్గిన దేశంగా చాలామంది భావిస్తున్న వేళ… ఆ ఇజ్రాయెల్ నే గడగడలాడించిన ఓ ఇరానీ గురించి ఓసారి చెప్పుకోవచ్చు. ఆయన్ను సింపుల్ గా ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్ అనే పిలుస్తారంటే.. ఆ న్యూక్లియర్ మాస్టర్ మైండ్ ఎంతగా ఇజ్రాయెల్ ను వణికించిందో చెప్పే కథ ఇది… మొహ్సిన్ ఫఖ్రీజాదే… ఈయన […]
భారీ విలాసం… అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ పెళ్లి ఏర్పాట్లు అమేజింగ్…
. 500 మిలియన్ డాలర్ల విలాస నౌక.. అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ పెళ్లి వేడుకలు! #రవివానరసి ప్రపంచ కుబేరులలో అగ్రగణ్యుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరియు ఆయన ప్రియురాలు, మాజీ టీవీ యాంకర్ లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వివాహం కేవలం రెండు హృదయాల కలయిక మాత్రమే కాదు, అత్యంత విలాసవంతమైన, కళ్లు చెదిరే ఏర్పాట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. […]
ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
. John Kora… పటౌడీ ట్రోఫీ పేరు మార్పు వివాదం… వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025- 27 సైకిల్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌తో కొత్త సైకిల్ మొదలయ్యింది. ఇక భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనతో ఈ సైకిల్‌ను ప్రారంభిస్తుంది. శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో మొదలయ్యే తొలి టెస్టుతో భారత్, ఇంగ్లాండ్ జట్లు డబ్ల్యూటీసీ పాయింట్ల వేటను ప్రారంభించనున్నాయి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. […]
‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో రుసరుసలు, వేడి పెరిగాయి… అది తెలంగాణకు నష్టం చేకూర్చే ప్రాజెక్టుగా తెలంగాణ సమాజం ఆందోళన వెలిబుచ్చుతుంటే… ఏపీకి కూడా ఆ ప్రాజెక్టు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తున్నాం కదా… కేవలం కమీషన్ల కోసం కట్టే భారీ ప్రాజెక్టులు రాష్ట్రాలకు గుదిబండలు కావడం తప్ప ఖర్చుకు తగిన ప్రయోజనం సున్నా అనే ఓ అభిప్రాయం ఏపీలోనూ వ్యాపిస్తోంది… ఈ నేపథ్యంలో ఒక ప్రకటన […]
ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
. ఎవరైనా సరే, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… భాష, బాడీ లాంగ్వేజీ, అడుగులు, ఆచరణ హుందాగా… జనం మెచ్చేలా ఉండాలి… కానీ తను జగన్ కదా.,. పూర్తి భిన్నం… అరాచకం, అయోమయం… ఎవరేమనుకుంటారు అనే సోయి లేదు… అని చెప్పడానికి తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర తాజా ఉదాహరణ… కాగా మరో పర్ఫెక్ట్ ఉదాహరణ నిన్న… మస్తు జనం వచ్చారు గుడ్, తనకు ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది, తనపై […]
కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
. Mohammed Rafee… కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు, ప్రసాద్ సూరికి యువ సాహిత్య పురస్కారం, గంగిశెట్టి శివకుమార్ కు బాల సాహిత్య పురస్కారం… రచయితలు డా.గంగిశెట్టి శివకుమార్, ప్రసాద్ సూరి తెలుగు విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమి బాల, యువ సాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. బాల సాహిత్యంలో తెలుగు విభాగంలో తొమ్మిది పుస్తకాలు తుది పోటీలో నిలువగా డా.గంగిశెట్టి శివకుమార్ రచన కబుర్ల దేవతను 2025వ సంవత్సరానికి ఎంపిక చేశారు. ఆయన 2023లో రచించిన కబుర్ల దేవత […]
వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
. స్వోత్కర్ష… తెలుగుపదమే… చాలామంది అర్థం తెలియదు… సెల్ఫ్ డబ్బా, భుజాలు చరుచుకోవడం వంటి అర్థాలున్నాయి… ఇంకా రఫ్‌గా చెప్పాలంటే స్వకుచ మర్దనం… సినిమాా సెలబ్రిటీస్‌కు సరిగ్గా వర్తించే పదం… ఎస్… ఏ సినిమా సెలబ్రిటీ ఇంటర్వ్యూ అయినా తీసుకొండి… మితిమీరిన హిపోక్రసీ ఉంటుంది… అబద్ధాలు, ఆత్మవంచన సరేసరి.., వీటన్నింటికి తోడు స్వోత్కర్ష… అదే సొంత డబ్బా… కానీ ఈమధ్యలో తొలిసారి ఆ హిపోక్రసీ, స్వోత్కర్ష, పిచ్చి బాష్యాలు ఏమీ లేని ఇంటర్వ్యూ చూశాను… అదే శేఖర్ […]
అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
. Jagannadh Goud … డబ్బుది ఏముంది, ఏ కుక్కని కొడితే వస్తుంది. విలువలు ముఖ్యం అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది… రాష్ట్ర ప్రభుత్వం కాంతారావు గారి అవార్డ్స్ ప్రకటిస్తే ఆ సభకి రావటానికి కాంతారావు గారి కొడుక్కి ఎవరో 1000 రూపాయలు ఇస్తే కానీ అతను రావటానికి అవ్వలేదు అని విన్నాను. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియదు కానీ, ఆ మాట వినటం బాధ అనిపించింది. కాంతారావు గారికి వంశ పారంపర్యం గా […]
అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
. Subramanyam Dogiparthi …… 1985 లోకి వచ్చేసాం . రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి సోలో హీరోగా నటించిన మొదటి సెన్సేషనల్ హిట్ మూవీ ఈ అడవిదొంగ . దీనికి ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోసగాడు సినిమాలో చిరంజీవి నటించినా అందులో సీనియర్ నటుడు శోభన్ బాబు ఉన్నారు . చిరంజీవి-రాఘవేంద్రరావు సినీ జైత్రయాత్రలో మొదటి మజిలీ 1985 నవంబర్‌లో వచ్చిన ఈ అడవి దొంగ సినిమాయే . మా చిన్నప్పుడు హిందీలో టార్జాన్ సినిమాలు వచ్చేవి . […]
అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
. కొన్ని విషయాల్లో దిగువ స్థాయి అధికారులు, ప్రభుత్వ సిబ్బంది దాకా… పాలకుడి నుంచి స్పష్టమైన సందేశాలు, సంకేతాలు అందాలి… లేకపోతే ప్రభుత్వమే బదనాం అవుతుంది… ప్రత్యేకించి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు… నో డౌట్, రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తోంది… కేసీయార్ బయటికి రాకపోయినా, ప్రజాజీవితంలో లేకపోయినా… కేటీయార్, హరీష్‌రావు ఇద్దరూ ఆ గ్యాప్ ఫిలప్ చేస్తున్నారు… కవిత పక్కకు జరిగిపోయింది… ఈ స్థితిలో రైతులకు సంకెళ్లు వేయడం అనేది ఖచ్చితంగా రేవంత్ […]
దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
. గతంలో 12 గంటలు పైన పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లో చేయగలుగుతున్నాం. అయినా నేను అంటూనే ఉంటాను… నాకు టైం లేదని గతంలో పదిమంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు ఇద్దరు ఉండే కుటుంబంలోకి వచ్చాము ..అయినా నేను అంటూనే ఉంటాను నాకు టైం లేదని ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టేది ఇప్పుడు నాలుగు సెకన్లలో వెళ్ళిపోతుంది అయినా సరే నేను అంటూనే […]
గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!
. బనకచర్ల ప్రాజెక్టు వివాదం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా హఠాత్తుగా ప్లస్ అయ్యింది… అది ఎన్నిరకాలుగా అంటే..? 1) ఏ తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీయార్ ఇన్నాళ్లూ తన ఎదుగుదలకు బ్రహ్మాండంగా వాడుకున్నాడో… అదే తెలంగాణ ప్రయోజనాలకు కేసీయార్ స్వయంగా పాతరేశాడు అని నిజాలు చెబుతూ… ఆ సెంటిమెంట్ బలాన్ని కత్తిరించి, అదే సెంటిమెంట్‌ను కేసీయార్ మెడకు చుట్టాడు… గోదావరి జలాల మళ్లింపు విషయంలో కేసీయార్ అడుగులు, ఆలోచనలు మొత్తం ఏపీకే అనుకూలంగా మారి, తెలంగాణకు నష్టదాయకం […]
పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
. నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస…. నానా పెంటా కలగలిపేసే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన […]
బంగారు బప్పీ…! సినీసంగీతంలో ‘గ్యాంగ్‌లీడర్’… ఆ ట్యూన్లంటే ఓ వెర్రి…!!
. అలోకేశ్ లహిరి అలియాస్ బప్పీలహిరి…! తన పాటల్లాగే ఒక జోష్… మొహంలో చింత, విచారం వంటివేమీ ఉండవ్… ప్రత్యేకించి తన ఆహార్యంలో కూడా విపరీతమైన బంగారు ఆభరణాలు కనిపించేవి… ఆయనకు అదొక ప్యాషన్ కమ్ ఫ్యాషన్… చేతులకు, మణికట్టుకు, మెడలో కడియాలు, హారాలు, ఉంగరాలు… బంగారమే కాదు, వెండి, డైమండ్స్… తను నడిచొస్తుంటే ఓ బంగారం షాప్ కదిలొస్తున్నట్టే… ఎప్పుడూ తన బంగారం పిచ్చిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు… కాలర్ ఎగరేసి, ప్రదర్శించుకునేవాడు… పదుగురిలో […]
ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!
. అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న అతి భారీ మహా సుకృతం… […]
మచ్చ కడగబడలేదు సర్… ఈరోజుకూ సారీ కోరుతోంది తెలుగు మహిళ…
. “నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేసారు! ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది! నా జీవిత చరమాంకం లో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న! నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు! ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. నాపై చాలామంది నమ్మకం ఉంచారు. […]
యండమూరి గ్రేట్… దిల్ రాజు బేకార్… కాస్త తడి ఉండాలోయ్ సారూ…
. ఒక ఫోటో… మనసును కదిలించింది… అదేమిటంటే..? అలనాటి తెలంగాణ జానపద హీరో కాంతారావు కొడుకు రాజకు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయల చెక్కు ఇచ్చాడు… ఎందుకు..? ఓసారి ముందుగా మిత్రుడు Mohammed Rafee పోస్టు ఓసారి చదవండి…. కాంతారావు కుమారుడు రాజాకు లక్ష రూపాయలు… తెలంగాణ హీరో కాంతారావు కుమారుడు రాజాకు రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయలు అందించారు… యండమూరి గారికి ధన్యవాదాలు… టివి నటి సుమిత్ర గారు సమన్వయం చేశారు… రాజా […]
ఓహ్… అప్పుడు శివుడు… కొన్నాళ్లకు మహాకాళి… సీన్ ఛేంజ్…
. Devi Prasad C ……. రెండుమూడు సంవత్సరాలక్రితం వాట్సప్ నుండి వచ్చిన ఓ ఫోటోతో కూడిన మెసేజ్ నన్ను ఆకట్టుకుంది. ఆ ఫోటోలో వాటర్‌ఫాల్స్ ముందున్న ఓ శివుడి విగ్రహం, ఢమరుకం పట్టుకున్న ఓ చేయి ఉన్నాయి. ( సరిగ్గా అదే శివుడి విగ్రహం ముందు నిల్చుని నేను కూడా ఫోటో దిగాను, దిగువన చూడండి.) కేరళలోని చేలైకుడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్‌ఫాల్స్ దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవ్వరో మహారాజులు […]
పోలవరం- బనకచర్ల వివాదంలో కార్నర్ అవుతున్నది కేసీయారే..!
. గోదావరి- బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టు వివాదంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంయుక్తంగా పోరాడే దిశలో అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా, తెలంగాణ ప్రయోజన కోణంలోనూ గుడ్ డెసిషన్… రాష్ట్ర స్థూల ప్రయోజనాల విషయానికొచ్చినప్పుడు… అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఏకమై సంఘటితంగా పోరాడటం అనేది మంచి స్పూర్తి, అదిప్పుడు అవసరం కూడా… గోదావరి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలను కొల్లగొట్టబోతున్నది అని […]
- « Previous Page
- 1
- …
- 39
- 40
- 41
- 42
- 43
- …
- 376
- Next Page »