‘‘ఫోఫోవయ్యా, ఉద్దరించావు గానీ… మధ్యలోనే చెప్పాపెట్టకుండా మాయమవుతావు,.. పట్టించుకోవు… అందుకే బిగ్‌బాస్ రేటింగ్స్ ఇలా తగలడ్డాయి’’ అని బిగ్‌బాస్ నిర్మాతలు హోస్టు నాగార్జునను పరోక్షంగా దెప్పిపొడిస్తే ఎలా ఉంటుంది…? ‘‘ఎహె, ఊరుకో… తలాతోకా తెలియని టీంను పెట్టి, జనమెరుగని కంటెస్టెంట్లను చీప్ రేట్లకు పట్టుకొచ్చి, సీజన్ మొత్తాన్ని నాశనం చేసింది మీరు… నడుమ నా ఇజ్జత్ పోయింది… మళ్లీ మాట్లాడితే స్టూడియో బయటికి నెట్టించేస్తాను…’’ నాగార్జున సీరియస్ అయితే ఎలా ఉంటుంది..? జస్ట్, ఓసారి థింక్ చేయండి… […]
ఆ జగను ఫేక్… ఈ జగము ఫేక్… ఒక ఉనికి ఫేక్… ఒక అనుభవం ఫేక్…
…… జగన్ ఫేక్ సీఎం..? ఎలా..? పాపం, ఆయనకు వోట్లు వేసిన ప్రజలు కూడా ఫేకేనా..? పోలింగులో పాల్గొన్న అధికారయంత్రాంగం కూడా ఫేకేనా..? అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ కూడా ఫేకేనా..? తనను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నరుడూ ఫేకేనా..? చోద్యం చూస్తూ కూర్చున్న మన కోర్టులు, స్వతంత్ర వ్యవస్థలు కూడా ఫేకేనా..? ఆ ప్రమాణ స్వీకారం వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేకేనా..? టీవీ5, టీవీ9 కూడా ఫేకేనా..? ఎవరు ఫేక్..? తెల్లారిలేస్తే సవాలక్ష […]
శెభాష్ రాకేష్… జబర్దస్త్ నేలబారు కామెడీకి ఓ చిన్న మినహాయింపు…
ఈటీవీ వాళ్ల జబర్దస్త్ షోకు ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలుసు కదా… ఆ దుర్వాసనల నడుమ ఓ మట్టి పరిమళం… దాని పేరు రాకింగ్ రాకేష్… అసలు తెలుగు టీవీ కామెడీ అంటేనే అక్రమ సంబంధాలు, పక్కింటి యవ్వారాలు, లేచిపోవడాలు, శృంగార బాగోతాలు, ఫస్ట్ నైట్ ముచ్చట్లు, లైనేసే సంగతులు… మెజారిటీ… అసలు జబర్దస్తే ఆ బాపతు అనుకుంటే జీతెలుగులో వచ్చే దీని కాపీ ప్రోగ్రాం బొమ్మ అదిరింది మరీ నేలబారు… సరే, ఈటీవీ జబర్దస్త్ […]
ఓహో… ఈ బిగ్‌బాస్ చిలుక ప్రాణం ఆ హాట్‌స్టార్‌లో దాగుందా..?
వోకే… అభిజిత్ చెప్పినమాట వినడు… గేమ్స్ ఆడడు… టాస్కులు చేయడు… రెటమతం… తలబిరుసు… లాజిక్కులు తీస్తాడు… ఇంగ్లిషు నుంచి దిగడు… ఇవన్నీ సరే గానీ… ఢాంఢూం, గేట్లు ఓపెన్ చేసేయండి, అభిజిత్ బయటికి నడువ్, తమాషా అనుకున్నావా అని సీరియస్ అయిపోయిన నాగార్జున ఎందుకు తనే చల్లబడ్డాడు..? అభిజిత్ సినిమాటిక్ స్టయిల్లో మోకాళ్ల మీద కూర్చుని, చేతులు జోడించి, క్షమించండి అనేసరికి కరిగిపోయి, సరే, సరే, గేట్లు మూసేయండి అన్నాడా..? హహహ… ఉత్త షో… అభిజిత్‌ను బయటికి […]
ఆ గొప్ప ఆమ్టే అడుగుల్లో తడబడి… ఆదర్శాలే పొట్టనబెట్టుకుని…
బాబా ఆమ్టే… ఈ పేరు విన్నారా..? తనను మోడరన్ గాంధీ అనేవాళ్లు… ఈ గడ్డ మీద జన్మించిన గొప్ప సంఘసేవకుడు… రామన్ మెగసెసే అవార్డు విజేత… పద్మవిభూషణ్… గాంధీ శాంతి బహుమతి గ్రహీత… మానవహక్కుల ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పురస్కారం… లక్షల మంది లెప్రసీ బాధితులను సమాజం వదిలించుకుంటే, తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి, చికిత్స ఇప్పించాడు… తన ఆశ్రమం పేరు ఆనందవన్… దాన్ని నడిపేది మహారోగి సేవాసమితి అనే స్వచ్చంద సంస్థ… ఆ ఊరు వరోడా… చంద్రాపూర్ […]
ఉద్దెర రేపు..! రజినీ రాజకీయ రంగప్రవేశం త్వరలో…! రెండూ సేమ్ సేమ్…!!
మీరు ఏ ఊరిలోని ఏ చిన్న కిరాణా కొట్టుకైనా వెళ్లండి… ఉద్దెర రేపు అని రాసి ఉంటుంది… రోజూ రేపే… ఈ వాక్యాన్ని కాయిన్ చేసినవాడెవడో గానీ అద్భుతం… మన సినిమా నటుల పార్టీల యవ్వారమూ అంతే… ప్రత్యేకించి రజినీకాంత్… నా పార్టీ ప్రకటన రేపు అంటాడు… మీరు ఎప్పుడు అడిగానా ఆ డైలాగులో మాత్రం తేడా రాదు… సారు గారి వయస్సు 70 ఏళ్లు… ఇప్పటికీ స్టెప్పులు వేస్తూనే ఉంటాడు… సినిమాలు తీస్తూనే ఉంటాడు… ఇదుగో […]
పాత భయాలు…! కేసీయార్‌కు అనూహ్యంగా సెక్యులరిస్టుల మద్దతు..?
……. కొందరు మిత్రుల్ని అడిగితే… హిందుత్వ వేరు, హిందూ వేరు అని స్పష్టంగానే చెబుతున్నారు… నిజానికి వాళ్లంతా కేసీయార్ పాలన విధానాలను, వ్యక్తిగత వ్యవహార పోకడలను ద్వేషించేవాళ్లే… లెఫ్ట్, న్యూట్రల్, సెక్యులర్ భావాలున్నవాళ్లే… అదేమిటీ అనడిగితే… బీజేపీ ప్రవచించే హిందూత్వ వేరు… కేసీయార్ చెప్పుకునే నంబర్ వన్ హిందువును అనే తత్వం వేరు అంటూ విభజన రేఖ గీచి చూపించారు… మత దురభిమానం వేరు, స్వీయ మత అనుసరణ- పరమతసహనం వేరు… బీజేపీది మత దురభిమానం, కేసీయార్ది […]
ఇంతకీ మన తాత గారి కొత్త సినిమాలో… ఏ మాళవిక అట..?!
తాత గారి వయస్సు 78 ఏళ్లు… సారు గారు హీరోయిన్ల బొడ్డును డస్ట్‌బిన్‌గా… బోలెడు పూలు, పళ్లు… చివరకు కొబ్బరి చిప్పలను కూడా పడేసి, చిత్రీకరించి, దాన్నే అద్భుత చిత్రీకరణగా చెత్తా భజన వార్తల్ని రాయించుకున్న సూడో సరస శృంగార ప్రియుడు… దాన్నే అభిరుచి అనాలని కూడా కుండ బద్ధలు కొట్టేస్తాడు తను… తన పేరు తెలుసు కదా… కే.రాఘవేంద్రరావు… తెలుగు ఇండస్ట్రీలో భయానికి చాటుమాటుగా… ఇతర భాషల ఇండస్ట్రీల్లో బాహాటంగానే పకపకా నవ్వుతూ తన టేస్టు […]
ఓహ్… ఈ కిచ్చా సుదీపుడు తన సినిమా ముచ్చట్ల కోసం వచ్చాడా..?
ఈ సినిమా జీవులు ఉన్నారు కదా… ఏం చేసినా, ఏ అడుగులు వేసినా వాటి వెనుక ఏదో ప్రమోషనో, పబ్లిసిటీయో, మరో ప్రయోజనమో ఉంటుంది… ఉండాలి… తప్పేమీ లేదు… బిగ్‌బాస్ వీకెండ్ సండే షోకు నాగార్జున కిచ్చా సుదీప్‌ను తీసుకొచ్చాడు… కాసేపే… కానీ కాస్త ఫన్… కాస్త అట్రాక్షన్… కాస్త వెరయిటీ… పైగా కన్నడలో వరుసగా ఏడు సీజన్ల బిగ్‌బాస్‌కు సక్సెస్ఫుల్ హోస్ట్… నాగార్జునకు సీనియర్… మనవాళ్లకూ ఈగ, సైరా, బాహుబలి సినిమాలతో పరిచయం… మంచిదే… ఇలా […]
సివంగి విద్యాబాలన్ ఛీఫో అన్నది… మంత్రి గారి కోపం చర్రుమన్నది…
అసలే విద్యాబాలన్… అప్పట్లో డర్టీపిక్చర్ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులను ఊపేసింది… లావెక్కినా సరే, ఆమె అంటే చాలామందికి ఈరోజుకూ లవ్వే… ఇక తరువాత చదవండి… మధ్యప్రదేశ్… అక్కడ ఓ ఆటవిక మంత్రి… సారీ, అటవీ మంత్రి ఉన్నాడు… పేరు విజయ్ షా… అసలే మంత్రి… ఆ హోదాతోనే కొన్ని అవలక్షణాలు అకస్మాత్తుగా సంతరించుకుంటాయి కదా… పైగా అటవీ మంత్రి… అహం దెబ్బతిన్నది… ఎందుకు..? ఈ కథేమిటి..? విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించే కొత్త సినిమా పేరు షేర్ని… […]
బిగ్‌బాస్ గేమ్ అంటే… జబర్దస్త్ షో కాదోయ్ అవినాష్…
….. నోయెల్ ‘చిల్లర కామెడీ’ అని కామెంటినందుకు ‘నాది చిల్లర కామెడీయా, కోట్ల మంది మెచ్చిన కామెడీ నాది, అది చూసే బిగ్‌బాస్ కావాలని నన్ను తీసుకొచ్చాడు, నేనొక పెద్ద ఎంటర్టెయినర్’ అంటూ వీరంగం వేసినరోజే అవినాష్ ప్రేక్షకుల చాయిస్ నుంచి ఎగిరిపోయాడు… మరీ అంత అతిని తెలుగు ప్రేక్షకుడు భరించడు… ఇక ఆరోజు నుంచీ ఆటలో కిందామీదా పడుతూనే ఉన్నాడు… ఓరోజు ఫేక్ ఎలిమినేషన్ నుంచి బయటపడినప్పుడూ… నా గుండె ఆగిపోయింది అంటూ ఏడ్చి, శోకాలు […]
బిగ్ అంకుల్ నాగార్జున సర్… వన్ స్మాల్ టెలుగు రిక్వెస్ట్ సర్… ప్లీజ్…
…….. ఏయ్ హారికా… నీకు బుద్దుందా..? నువ్వు బెస్ట్ కెప్టెన్వా..? కానేకాదు, అసలు అభిజిత్ ఇంగ్లిషులో మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నవ్..? ఎందుకు పనిష్ చేయలేదు..? అసలు కెప్టెన్ బాధ్యతలేమిటో నీకు తెలుసా….. అంటూ నాగార్జున హారికకు క్లాస్ పీకుతుంటే… ఫాఫం నాగార్జున అని తెలుగు ప్రేక్షకులందరూ విపరీతంగా జాలిపడిపోయారు తన మీద… అదే నాగార్జున అభిజిత్‌ను మందలిస్తూ, ఉత్తుత్తిగా బెదిరిస్తూ… యు డూ ఇట్, దెన్ అపాలైజ్… యు డూ ఇట్, దెన్ అపాలైజ్ అని తను […]
గోరటి వెంకన్న ఎవరు..? ఇంతకన్నా బాగా ఇంకెవరు చెప్పగలరు..?!
Taadi Prakash……………… కవీ … నువ్వు నివురులేని నిప్పుకణికవి! TELANGANA ROCKSTAR – GORATI VENKANNA —————————————————————- రేపురేపను తీపికలలకు రూపమిచ్చును గానం … …చింత బాపును గానం … ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు – పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు.. చలికాలం రాత్రులు పంటపొలాల మీద వెన్నెల పరుచుకుంటున్నట్టు.. ఒక తెలియని తియ్యని బాధ […]
నేరం మాది కాదు! యూ ట్యూబ్ ది!!
——————— గురువులేని విద్య గుడ్డి విద్య. ఎంతగా తెలివితేటలతో పుట్టినా గురుముఖతః నేర్చుకుంటేనే విద్యకు విలువ. కొన్ని థియరీ, కొన్ని ప్రాక్టికల్స్ పరీక్షలు పాస్ అయితేనే డాక్టరుకయినా కత్తి పెట్టి మనల్ను కోసే అధికారం దక్కుతుంది. డాక్టరు పొడిస్తే వైద్యం; మనం పొడిస్తే హత్యాయత్నం అవుతుంది. అయితే ఇదంతా పాత విద్యావిధానం. ఎప్పుడో నలంద, తక్షశిలనాటి మాడల్. ఇప్పుడంతా ఆన్ లైన్. టెక్స్ట్, ఆడియో, వీడియో, సందేహాల నివృత్తి, ప్రాక్టికల్స్… సకలం ఆన్ లైన్లోనే. గూగుల్ చెప్పని […]
మేనరికం..! పుట్టేవాళ్లకు ముప్పని తెలిసినా పదే పదే అదే తప్పు…
మేనరికం… మన తెలుగు కుటుంబాలకు సంబంధించి మేనమామ, మేనకోడలి నడుమ… మేనబావ, మేన మరదలి నడుమ పెళ్లిళ్లు అత్యంత సహజం… అది వరుస… అనేక తరాలుగా అదొక ఆనవాయితీ… అసలు వరసైన సంబంధం సొంతింట్లోనే ఉంటే బయటి సంబంధాలు చూడడాన్నే సమాజం ఈసడించుకునేది… మేనరికం ఉండగా, మాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు పిల్లనెలా ఇస్తావనే పంచాయితీలు… నువ్వెలా బయటి సంబంధం చేసుకున్నావనే దబాయింపులు, తగాదాలు బోలెడు… కారణం..? సింపుల్… బయటి వాళ్లకన్నా సొంత వాళ్లను నమ్మడం బెటర్… […]
ఆశలు గతి తప్పి… అమెరికా బ్యాంకుల్నే దోచిన మన బందిపోటు…
అది 2014 జూలై 31. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో సాగిన 65 మైళ్ల దూరపు మూడు పోలీస్ బృందాల ఛేజింగది. కట్ చేస్తే.. యూఎస్ లోని అన్ని టీవి ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీస్, ఎఫ్‌బీఐని సైతం ముప్పుతిప్పలు పెట్టి… ఆమె ఆచూకీ కోసం ప్రజలనూ నిఘా శాఖలు అర్థించేలా చేసి… వారితో బాంబ్ షెల్ బ్యాండిట్ గా పిలిపించుకున్న ఓ ఇండియన్ లేడీ కథ ఇది. […]
నాగార్జున పరువు తీస్తున్న బిగ్‌బాస్… ఈసారికి నో ఎలిమినేషన్…
చివరకు ఈ ప్రొమోాల పిచ్చిలో పడి బిగ్‌బాస్ టీం హోస్టు నాగార్జున ఇజ్జత్ కూడా తీసేస్తోంది… ఎస్, షోపై కొంత ఆసక్తిని క్రియేట్ చేయడానికి ప్రొమోలు పనికొస్తాయి… కానీ అంతిమంగా అవి జనం నవ్వుకునేలా ఉండకూడదు అనేది ఓ కామన్ సెన్స్ పాయింట్… ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లేదా ఓ హైలైట్‌ను కాస్త మసాలా వేసి, కాస్త సస్పెన్స్ క్రియేటయ్యేలా ప్రొమో కట్ చేస్తే మంచిదే… కానీ ఏ ప్రొమో కూడా నమ్మకూడదు, వీళ్లు ప్రొమాల్లో చూపేది […]
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..?!
ఈ కేసీయార్ మనకు తెలిసిన ఆ పాత కేసీయారేనా..? అబద్దాలో, నిజాలో జానేదేవ్… మాట్లాడుతుంటే ప్రత్యర్థులపై గండ్రగొడ్డలి పట్టుకుని భీకరంగా దాడిచేసే పరుశురాముడిలా కనిపించే ఆ కేసీయార్ ఏమయ్యాడు..? ఎందుకింత డిఫెన్స్‌లో పడిపోయాడు..?…… ఇదీ ఎల్బీ స్టేడియంలో కేసీయార్ స్పీచ్ విన్న తరువాత ఓ కేసీయార్ అభిమాని అభిప్రాయం… స్పీచ్ అయిపోగానే బీజేపీ స్పందించింది… అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఓ ప్రకటనలో… ‘‘గ్రేటర్ పీఠం చేజారుతున్నదనే భయం కేసీయార్ స్పీచులో కనిపించింది…’’ అని వ్యాఖ్యానించాడు… కేసీయార్ స్పీచ్ […]
ఏమయ్యా మోడీ… మా కేసీయార్ మొహం కూడా చూడనంత కోపం దేనికి..?
వాటీజ్ దిస్ మోడీ..,? నువ్వు హైదరాబాద్ వస్తే… మినిమం ప్రొటోకాల్ పాటించవా..? ఆమాత్రం మర్యాదమన్ననా తెలియవా నీకు..? పైగా దేశదేశాలు తిరిగావు… ఎవరు కలిస్తే వాళ్లకు అలుముకుని ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టేసుకున్నవ్… మరి మా హైదరాబాద్ వస్తే, మా సీఎం కేసీయార్‌కు ఆహ్వానం లేదా..? కేవలం సీఎస్, డీజీపీ తదితరులు వస్తే చాలునంటావా..? నువ్వేమైనా మోనార్క్ అనుకున్నవా..? అప్పట్లో రాజీవ్ గాంధీ ఇలాగే మా అంజయ్యను అవమానించాడు… ఈసడించాడు, మట్టిగొట్టుకుపోయాడు మరిచావా..? నీలాంటి నియంతలు […]
జగన్ దద్దమ్మ… మీరైనా కాస్త కరుణించండి చంద్రబాబు గారూ… ప్లీజు….
నిజమే చంద్రబాబు గారూ… ఈ జగన్‌కు ఏమీ చేతకాదు… దుర్మార్గుడు, ఆర్థిక నేరస్థుడు… తనకు ఫాఫం ఏం తెలుసు..? అరె, ఇన్ని విపత్తులు వస్తుంటే ఏం చేస్తున్నాడు తను..? ఏపీ ప్రజలు ఓ దద్దమ్మను సీఎంగా ఎన్నుకున్నారు… నిజమే… ఇప్పుడే కదా చంద్రబాబు గొప్పతనం తెలిసేది… మీరు అక్కడ సంతృప్తిపడాలి… ఈరోజు ప్రధాని మోడీ వేక్సిన్ పరిశీలనకు హైదరాబాద్ వస్తున్నాడంటే… అది ఎవరి పుణ్యం..? మీది…! మీరు చాలా చాలా ముందుచూపుతో ఫార్మా జోన్ ఏర్పాటు చేశారు […]
- « Previous Page
- 1
- …
- 433
- 434
- 435
- 436
- 437
- …
- 439
- Next Page »