ష్… గ్రహాంతర జీవులు ఉన్నారు… అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు… అంతేకాదు, అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నారు… ఆ ధూర్తదేశం ఆ సమాచారాన్ని మరే ఇతర దేశంతోనూ షేర్ చేసుకోవడం లేదు… ఎవరైనా రాస్తే వెంటనే నాసా వాడు ఖండించేస్తాడు… ఠాట్, అంతా అబద్దం అనేస్తాడు… మా ట్రంపు మీదొట్టు, అలాంటిదేమీ లేదోయ్ అని నమ్మబలుకుతాడు… అసలు నాసా ఆధ్వర్యంలో ఈ గ్రహాంతర జీవుల కోసం ఓ రహస్య ప్రాంతంలో ఓ కాలనీయే మెయింటెయిన్ చేస్తున్నారు… ఎవరినీ పోనివ్వరు… […]
ఆరిపోతున్న కార్తీకదీపం…! మా దాటేసి దుమ్మురేపుతున్న జీ సీరియల్స్…
మీరు గమనించారో లేదో…. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ అంటే తెలుగునాట ఫుల్ పాపులర్…. అదిప్పుడు గాలితీసిన బెలూన్… రోజురోజుకూ ఇంకా పెంటపెంట చేసేస్తున్నాడు ఆ సూపర్ దర్శకుడు ఎవరో గానీ…!! పాపం, ఆయనకు స్టార్ మాటీవీ ఎల్లప్పుడూ రుణపడి ఉండు గాక…. అసలు తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే పరమ దరిద్రమైన క్రియేటివ్ వర్కుకు కేరాఫ్ అడ్రసులు… ఆ గొంగట్లో వెంట్రుకలు ఏరడం కష్టమే గానీ… కార్తీకదీపం లెవల్ చెత్తా సీరియల్ సమీప భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు… […]
షర్మిల నేతృత్వంలో… మళ్లీ తెలంగాణలో కదం తొక్కనున్న రెడ్లు…
బాజిరెడ్డీ… శివారెడ్డి చస్తే నువ్వు సీఎం అవుతావు… కానీ శివారెడ్డిని చంపితే నేరస్థుడివి అవుతావు… ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్..?…….. ఈ డవిలాగు అదేదే మహేశ్ సినిమాలో చాలా పాపులర్…. ఈ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త చదివాక ఎందుకో గానీ ఆ డైలాగే గుర్తొస్తుంది… ఎందుకంటే… పక్కాగా ఇందులోనూ లాజిక్ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది కనుక…. ఎస్; నిజమే… గాలి పోగేసి ఏదైనా మసాలా వంటకం చేయడంలో ఆంధ్రజ్యోతి ఏకాలం నుంచో ఫేమస్… అసలు […]
నటిస్తూ నటిస్తూ… స్టేజీ మీదే కుప్పకూలి… నటనకే జీవితమంతా ధారబోత…
Article By….. Bharadwaja Rangavajhala……………. సాక్షి రంగారావు…. కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు. నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం … సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం […]
ఒక గాడిద- ఒక దెయ్యం కథ… దెయ్యపు సంతానం నిర్వాకాలు…
ఓ రైతు తన గాడిదను ఎప్పటిలాగే రాత్రి ఓ చెట్టుకు కట్టివేశాడు… రాత్రిపూట ఓ దెయ్యం చూసి, జాలిపడి తాళ్లు విప్పి వదిలేసింది… . గాడిద కదా, దానికేం తెలుసు..? వెంటనే ఓ పొలంలో పడింది… తినేంత కాడికి తిన్నది, మిగతాది ధ్వంసం చేసింది… . ఆ పొలం రైతు భార్యకు తిక్కరేగి, ఆ గాడిదను నరికి చంపేసింది… నా గాడిదను చంపేస్తావా అని గాడిద యజమాని ఆగ్రహంతో ఆమెను చంపేశాడు… నా భార్యను చంపుతావా అని […]
నేడు మీదే – రేపు మాదే..! అదరగొట్టేసిన ఆరియానా… హారిక అట్టర్ ఫ్లాప్…
అవునూ… బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా మహేశ్ బాబు వస్తున్నాట్ట నిజమేనా..? ఏమోలే, వచ్చినప్పుడు చూద్దాం, రాసుకుందాం, చెప్పుకుందాం… కానీ ఈరోజు నామినేషన్ల సంగతి ఏమైందీ అంటారా..? ఏముందీ..? ఈ నామినేషన్ల ప్రక్రియ నావల్ల కాదు… మళ్లీ గంటల కొద్దీ మైండ్ లేకుండా ఒర్లుతారు, నాకే వశపడతలేదు, ఇక ఫాఫం, ప్రేక్షకులు ఇంకా ఏం భరిస్తారు అని బిగ్‌బాస్ భావిస్తున్నట్టుగా…. ఈసారి అందరినీ నామినేట్ చేసిపడేశాడు తనే… ఇక మీ చావు మీరు చావండి, ప్రేక్షకుల దయ, మీ […]
‘‘భవతీ… నల్లన్నం భిక్షాం దేహీ తల్లీ… కాస్త హెల్త్ సోయి పెరిగిందమ్మా…’’
తెల్లనిదంతా అన్నం కాదు! నల్లనిదయినా అన్నం కాకపోదు! ———————— కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అన్నది తిట్టు. సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. ఇందులో పచ్చి గడ్డి, ఎండు గడ్డి రెండు రకాలు. మనుషులు సాధారణంగా గడ్డి తినరు. తినకూడదని రూలేమీ లేదు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో స్వేచ్ఛల్లో ఏ ఆహారం తినాలన్నది కూడా ఒక స్వేచ్ఛ. ఫలానాదే తినాలని నియమం లేదు కాబట్టి కొందరు నానా గడ్డి కరుస్తుంటారు. అయితే- ఈ తిట్టులో అన్నానికి […]
ఉపగ్రహం సాయంతో… పర్ఫెక్ట్ మర్డర్… విశ్వప్రముఖుల్లో వణుకు…
ముందుగా ఒక సీన్ ఊహించండి… అత్యంత భద్రత కలిగిన ఓ వ్యక్తి కాన్వాయ్ వెళ్తోంది… ఓ నిర్ణీత ప్రాంతం రాగానే కాస్త స్లో అయ్యింది… ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ వాహనం విసురుగా కాన్వాయ్‌లోని ఆ వ్యక్తి వాహనం వైపు వచ్చింది… దానికి ఫిట్ చేసి ఉన్న మెషిన్ గన్ కాల్పులు ఆరంభించింది… వెంటనే అలర్ట్ అయిన ఆయన గన్‌మెన్ ఇతర వాహనాల నుంచి దిగారు… ఎవరు కాలుస్తున్నారో, తాము ఎవరిని కాల్చాలో అర్థం […]
బక్క పిల్ల, పొట్టి పిల్ల, నార్త్ పిల్ల… ఇక ఫైనల్ వేటు ఎవరి మీదో..?!
ఎప్పుడైనా వీలయితే ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ వీకెండ్ షోలు చూడండి… రచ్చ రచ్చ… బ్రహ్మాండమైన వినోదం పంచింది ఆ సీజన్… ఎన్టీయార్ టీవీ హోస్టింగు ఫస్ట్ టైమే అయినా చింపేశాడు… మరి ఇప్పుడు..? పదిన్నర కోట్ల ఓట్లు అని గప్పాల్ కొట్టినా సరే…. మరీ ఈ నాలుగో సీజన్ పేలవంగా, మరీ రాంగోపాల్‌వర్మ తీసిన ఆఫీసర్ సినిమాలాగా ఉసూరుమనిపిస్తోంది… నాగార్జున తప్పేమీ కాదు… వర్క్ చేస్తున్న టీం అసమర్థత… ఎంచుకున్న కంటెస్టెంట్లు మరో […]
గాయని సునీతకు మళ్లీ పెళ్లి… నిజమే… ఈ డిజిటల్ పర్సనాలిటీతోనే…
ఇంకా ఊహగానాలు అవసరం లేదు… సింగర్ ఉపద్రష్ట సునీత పెళ్లి చేసుకుంటోంది… ఆమే స్వయంగా తన ఫేస్బుక్ పేజీలో చెప్పింది… తను ఆ ఫోటోలు పెట్టి, పోస్టు చేసిన గంట సేపట్లో ఓ ఇరవై వేల మంది ఆశీర్వించి, ఆన్లైన్లో అక్షింతలు కూడా చల్లారు… తన పోస్టులో మ్యాంగో మీడియా బిజినెస్‌మన్ రామ్‌తో కలిసి జీవితం పంచుకోబోతున్నట్టుగా తను వెల్లడించింది… ఇక రూమర్స్ అవసరమే లేదు… ఆశీర్వదించడమే… ఆమె జీవితం ఆమె ఇష్టం… రామ్ ఇష్టం ఇకపై… […]
కిలో బియ్యం 600 రూపాయలు… ఆవు నెయ్యి మూడు వేల రూపాయలు…
…….. ఆర్గానిక్ బియ్యం కిలో 600 ( నల్లబియ్యం) రూపాయలుట… అలాగే ఆర్గానిక్ ఆవు నెయ్యి కిలో 3000 రూపాయలంట… ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో అనేలా గర్వంగా వాటి ఖరీదు చెప్పి వాటినే వాడుతున్నాను అని చెప్పాడు మిత్రుడు… ఎందుకంత ఖరీదు అని అడిగితే అందులో పెస్టిసైడ్స్ వేయరు, వీడీసైడ్స్ వేయరు, ఎరువులు వేయరు అన్నాడు… ఆర్టిఫిసియల్ ప్రిసర్వేటివ్స్ కూడా వాడరు తెలుసా.. పూర్తి సహజ సిద్ధంగా పండిస్తారు… అన్నాడు… అవేమీ వేయకపోతే ధర […]
ఎడమ లెఫ్ట్..! కుడి కాంగ్రెస్..! కమలంపై కదనానికి కేసీయార్ తయ్యార్..?
నిజమే… రాజకీయం అంటేనే అది కదా… ఏ స్థిర సిద్ధాంతమూ లేకుండా నిత్యచంచలంగా ఉండుటయే రాజకీయం అనబడును… ఎప్పుడూ తోకపార్టీలుగా ఉండటానికి అలవాటు పడి, బూర్జువా పార్టీల దాస్యంలో తరించే వామపక్షంతోసహా ఇది అన్ని పార్టీలకూ వర్తించే సర్వసాధారణ నీతిగా భావించవలెను… మొన్నటి ఎన్నికల్లోనే కదూ… మోడీని విడిచి, రాహుల్‌ను భుజాన మోస్తూ, దేశంలోని బొచ్చె పార్టీలను ఏకం చేసి, బోలెడంత డబ్బు ఖర్చు చేసి మరీ… చావుదెబ్బ తిన్న చంద్రబాబును చూశాం…. ఆ ఎన్నికల్లోనే కదూ… […]
మూడొందల ఏళ్లు ఒచ్చినయ్… ఐనా పెళ్లి అప్పుడే వద్దంటోంది…
సహస్రమానం భవతి! ——————— వాల్మీకి రామాయణం. అయోధ్య కాండ. కోసలరాజ్య రాజధాని సరయూతీర అయోధ్యలో దశరథుడు కొలువుతీరాడు. పక్కన కులగురువు వశిష్ఠుడు కూర్చుని ఉన్నాడు. మంత్రి, సామంత, దండ నాయకులు, సేనాపతులు వారివారి ఆసనాల్లో వారున్నారు. పురప్రముఖులు, పౌరులు, జానపదులు అందరూ వేలాదిగా హాజరయిన సమావేశమది. “అరవై వేల ఏళ్లు పాలించాను. ముసలితనం మీద పడుతోంది. మా పెద్దబ్బాయి రాముడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇక నేను దిగిపోయి మా ఇక్ష్వాకు వంశ ఆచారం ప్రకారం జ్యేష్ఠ […]
భారీ ప్రైజు మనీ గెలవడం కాదు వార్త… అంతకు మించి… హేట్సాఫ్ సర్…
ముందుగా ఒక వార్త చదువుదాం… చాలామంది పత్రికల్లో చదివే ఉండవచ్చుగాక… మరోసారి చెప్పుకుందాం… చెప్పుకోవాల్సి ఉంది… నభూతో అన్నట్టుగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి గురించి చెప్పుకోవాల్సిందే ఒకసారి… ఈయన పేరు రంజిత్ సిన్హ్ దిసాలే… తను ఒక టీచర్… మహారాష్ట్రలోని సోలాపూర్ తనది… మనకు దగ్గరివాడే… హైదరాబాద్‌కు జస్ట్ 300 కిలోమీటర్లు… తనకు ప్రిస్టేజియస్ అవార్డు దక్కింది… దాని పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్… ప్రపంచవ్యాప్తంగా టీచర్లు ఆస్కార్గా భావించే అవార్డు ఇది… సో, మన రంజిత్‌కు […]
రేవంతుడికి రాధాకృష్ణుడి హెచ్చరికలు… చర్రున కాలడానికి కారణమేంటబ్బా?!
ఆమధ్య ఒకసారి చదివినట్టు గుర్తు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు తన కొత్తపలుకు వ్యాసంలో చంద్రబాబు, తెలుగుదేశం పేరు ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టకుండా తమాయించుకోవడం… మళ్లీ ఈరోజు కూడా అలాంటిదే చదివా… కాస్త లేటుగా, తాపీగా… ఆనందం వేసింది… అసలు చాలా గ్రేట్… జగన్‌ను ఆడిపోసుకోకుండా… చంద్రబాబును పొగడకుండా ఒక వ్యాసం రాయడం అంటే అది మామూలు పరీక్ష కాదు… ఆర్కే తొడుక్కున్న పచ్చ అంగీ, పెట్టుకున్న పచ్చటి కళ్లద్దాల పవర్ అలాంటిది మరి… బట్, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు […]
వంశీ చెప్పిన చింతామణి కథ… వారెవ్వా… భలే రాస్తావు బాసూ…
….. దర్శకుడు వంశీ… తను సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్… దిగువ స్థాయి నుంచీ, అన్నీ అనుభవిస్తూ, అర్థం చేసుకుంటూ దర్శకుడిగా ఎదిగాడు… దర్శకుడికన్నా ఎందుకో వంశీ మంచి కథకుడిగానే ఇష్టం చాలామందికి… కల్పన మాత్రమే కాదు, పాత సంగతులను అద్భుతంగా ఓ కథలాగా చెప్పగలడు… ఉద్వేగాల్ని బాగా అక్షరబద్ధం చేయగలడు… మనల్ని ఏ కాలానికో, ఏ ప్రాంతానికో లాక్కుపోతాడు, అంతే… ఈమధ్య అప్పుడప్పుడూ అనిపించింది… శాతకర్ణి, మహానటి, కథానాయకుడు, మహానాయకుడు, సైరా వంటి పెద్ద పెద్ద […]
ఆ కన్నడ కుమారస్వామి పరోక్షంగా కేసీయార్‌కు ఏం చెబుతున్నట్టు..?!
I would have still been the chief minister if I had continued to maintain good relations with BJP. The goodwill I had earned in 2006-2007 & over a period of 12 years, I lost everything due to the alliance with Congress party: HD Kumaraswamy, former Karnataka CM pic.twitter.com/AosBsxKgWh — ANI (@ANI) December 5, 2020 …… […]
ఈనాడు కొత్త ఎత్తు..! యాడ్స్ కోసం జిమ్మిక్కు..! డిజిటల్ కూటమి..!!
……. రామోజీరావు ఇన్నేళ్లుగా తన ఈనాడు సర్క్యులేషన్ పెంచడానికి, తన పత్రికకు యాడ్స్ తీసుకురావడానికి ఉపయోగపడిన ఎంఎంపీఎల్ను మూసేశాడు… ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి, సంతకాలు చేయించుకుని, CIEL అనే ఓ బెంగుళూరు బేస్డ్ కంపెనీ పేరిట కొత్త అపాయింట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు… అంటే డెడ్‌వుడ్ (పనికిరారని సంస్థ భావించిన సీనియర్ ఉద్యోగులు, జీతం ఎక్కువ అని భావించబడే ఉద్యోగులు) తొలగించి, ఇంకా చీప్ రేట్లకు ఆ పనులు చేయించుకునే ఎత్తుగడ… ఇన్నాళ్లూ సంస్థ కోసం […]
హే ప్రభాస్… 500 కోట్ల ఆదిపురుషుడు వివాదాల్లోకి… సీతమ్మ కిడ్నాప్ సబబేనట…!!
…… పాత హీరో కృష్ణంరాజు, తన నటవారసుడు ప్రభాస్ బీజేపీ మనుషులే కావచ్చుగాక… కానీ పేకాట పేకాటే… ప్రభాస్ మనవాడే కదా అని రైట్ వింగ్ తనను వెనకేసుకు రాకపోవచ్చు… ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ అప్పుడే వివాదాల్లోకి దిగిపోతోంది… హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను వ్యతిరేకించే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి… దానికి కారణాలూ ఉన్నయ్… బాహుబలిని మించిన నిర్మాణవ్యయం, దాదాపు 500 కోట్లతో ఈ సినిమా తీయనున్నారు… రాముడిగా […]
‘సర్వే’ సర్వత్రా ఫేక్… ఎందుకు..? ఎలా..? ఎవరు..? ఏమిటి..?
‘సర్వే’ సర్వత్రా అబద్దం… అవున్నిజమే… మొన్న దుబ్బాక, నిన్న గ్రేటర్… ఫలితాన్ని ముందే పట్టుకోవడంలో ప్రతి సర్వే సంస్థా ఫెయిలైంది… ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని ఏమీలేదు… బోలెడుసార్లు అవి దెబ్బతిన్న ఉదాహరణలు చూశాం, చదివాం… ఇదేమీ మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు… ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జనం నమ్మాలని కూడా ఏమీ లేదు… కాకపోతే రెండుమూడేళ్ల క్రితం వరకు… ఎగ్జిట్ పోల్స్ కనీసం రఫ్‌గా ఓ ట్రెండ్‌ను పట్టిచ్చేవి… సరైన సంఖ్య ఎవరూ […]
- « Previous Page
- 1
- …
- 434
- 435
- 436
- 437
- 438
- …
- 443
- Next Page »