Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మిమి..! మన కొత్త ‘దర్శకుల’కు ఎందుకు చేతకావడం లేదు ఈ కథలు..?

August 6, 2021 by M S R

mimi

కెరీర్ పరుగు, అస్థిరమైన కొలువులు, ఒత్తిళ్లు, కాలుష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలు, స్టామినా… 30 ఏళ్లు దాటినా జరగని పెళ్లిళ్లు… 30 దాటితే నిలవని గర్భాలు… ఎన్నో సమస్యలు… సంతానహీనత ఎప్పుడూ ఉన్నదే కానీ గతంలో మహిళలు గంపెడు మందిని కనేవాళ్లు, పెంచేవాళ్లు… ఇప్పుడు అంత వీజీ కాదు… అమ్మో ఒకరు చాలు అనేలా… అసలు లేకపోతేనేం అనేవాళ్లు కూడా… చేదునిజం ఏమిటంటే..? ఈ పిండాన్ని మోయడం ఏమిటి..? సర్జరీ చేయించుకుని కనడం ఏమిటి..? పాలివ్వడం ఏమిటి..? జెనెటిక్ […]

ఈసారికి సారీ నాన్నా.., వచ్చేసారి నీ ఫోటో దగ్గర బంగారు పతకం పెడతాను చూడు..!!

August 6, 2021 by M S R

tejinderpal

‘‘నాన్నే నాకు స్పూర్తి… తను ఎంత కష్టజీవో నాకు బాగా తెలుసు… ఓ చిన్న రైతు… తన భూమే తన సర్వస్వం…. ఎప్పుడు చూసినా పొలంలో ఏదో పనిచేస్తుండేవాడు… నాకు మంచి చదువు చెప్పించాలనేది నాన్న కోరిక… ‘ఒరే నాన్నా, మన భూమి, మన శ్రమే మన గుర్తింపు… డబ్బు అంత త్వరగా ఏమీ రాదు, మనలాంటోళ్లకు కాయకష్టం, పంటపొలం లేకపోతే డబ్బేది..?’ ఇలాంటి ముచ్చట్లే చెప్పేవాడు… ఊళ్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఆసక్తిగా చూస్తుండేవాడు… […]

ఇది పంచుడు పథకం కాదు… అనాథలకు ఒక తల్లిగా… ఒక తండ్రిగా అండ…

August 5, 2021 by M S R

india orphans

రాజధర్మం అంటే…? కులానికి, ప్రాంతానికీ, వర్గానికీ అతీతంగా ప్రజల్ని ఆదుకోవడం… ఆదరించడం…! కానీ మనం ఎలా తయారయ్యాం..? వోటు బ్యాంకు కోసం రాజధర్మం కాదు, రాజకీయధర్మం మాత్రమే పాటిస్తున్నాం… రాజకీయం కోణంలో మాత్రమే సంక్షేమ పథకాలు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పరిపాలన నిర్ణయాలు, స్వలాభం కోసమే అడుగులు… పైగా దాన్ని ఘనతగా వందిమాగధులతో కీర్తింపజేసుకుంటాం… పాలకుడికి మానవీయ కోణం ఉండాలి, అది కూడా మరిచిపోతున్న తీరు మరీ దారుణం… కరోనా కారణంగా వేల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి… […]

నాడు మనవాడు చెవి కొరికేశాడు… నేడు మనవాడి భుజంపై పళ్లు దింపేశాడు…

August 5, 2021 by M S R

ravi dahiya

ఒలింపిక్స్ అనగానే… అదొక అంతర్జాతీయ వేడుక, అంతా నాగరికంగానే జరుగుతుంది అనుకుంటే అది మన భ్రమ… ప్రతి ఆటా మరీ మడత నలగని ఫైట్లేమీ కాదు… ఒళ్లు హూనమయ్యేవీ బోలెడు… కానీ ఇది మరో టైపు… అనాగరికం అనే పదం సరిపోదు, ఇంకేదో వెతకాలి… పేరుకు మనం క్రీడాస్పూర్తి, తొక్కాతోలూ అని మాట్లాడుతూ ఉంటాం… ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది కొందరు క్రీడాకారులు ఎంత కచ్చగా వ్యవహరిస్తారో… ఇది చూస్తే ప్రతి క్రీడాభిమాని మనసు […]

లవ్లీనా కాదు… లవ్లీ గాళ్..! సొంతూరికి పతకం, గర్వం ప్లస్ ఓ పక్కా రోడ్డు కూడా…!!

August 5, 2021 by M S R

lavlin

ప్రభుత్వ ఉన్నతాధికారులు అంటేనే మెదళ్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందే కదా… అస్సాం అయినా సరే, అండమాన్ అయినా సరే… ఈ కేరక్టర్లు మాత్రం ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే ఉంటయ్… అధికశాతం… ఈ ఉదాహరణ చదివితే మన నమ్మకం మరింత రూఢీ అయిపోతుంది… నిన్న మన బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కాంస్య పతాకాన్ని సాధించింది… చదివారు కదా… అసలే అరంగేట్రం, ఐనా సరే ఆత్మవిశ్వాసంతో… ఒలింపిక్స్ పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర రాసుకుంది… అంతర్జాతీయ బాక్సింగులో […]

‘‘ఆంధ్రభూమి అదిరిపోయి అర్జెంటుగా మెమో ఇచ్చి మందలించింది…’’

August 4, 2021 by M S R

rahastantri

………. By……. Taadi Prakash…………   మోహన్ ప్రసాద్ అనే కవి ఉండడం మన అదృష్టం Celebrating agony of being alive: Tripura ————————————————————– 1975 నుంచీ తెలిసిన, సభల్లో, రాత్రి పార్టీల్లో కలిసిన, భుజాలమీద చేతులేసుకు నడిచిన… లాంటి ఆ పెద్ద కవికి నేను ఏమివ్వగలను? ఇచ్చే అవకాశం రానే వచ్చింది… బాహాటంగా, రహస్తంత్రి రూపంలో. విజయవాడలో సభ. కవులూ రచయితలూ, పుస్తకావిష్కరణ సభ అంటే కకావికలు ఐపోతూ ఉంటారు. “పుస్తకం రానీ, మతిపోతుంది ఒక్కొక్క […]

ఆ థమన్‌కు ఎలాగూ లేదు సరే… అనంత శ్రీరామ్‌ కలానికి ఏమైంది..?!

August 4, 2021 by M S R

varudu kavalenu

నిజమే, ఓ మిత్రుడు చెప్పినట్టు…. సంగీత దర్శకుడు థమన్‌కు ఎలాగూ లేదు… కాపీ ట్యూన్లతో బతికేస్తుంటాడు… చివరకు కోట్ల మంది హిందూ భక్తులు పాడుకునే ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఓ ఐటం సాంగ్‌కు పల్లవిగా మార్చేశాడు… పర్లేదు, మన భక్తి పాటలే కదా… ఎవడు ఎలా ‘రంకు పట్టించినా’ అడిగేవాడెవడూ ఉండడు… పైగా ఈ పాటకు యూట్యూబ్‌లో 18 లక్షల వ్యూస్… ఒక్క పూటలో… హబ్బ, శ్రేయ ఘోషాల్ ఇరగదీసింది అంటూ వందల కామెంట్లు… […]

అచ్చం తెలుగు హీరో ఫైట్..! చివరి క్షణాల్లో ప్రత్యర్థిని ఊపిరి కూడా పీల్చనివ్వడు..!!

August 4, 2021 by M S R

ravi dahiya

తరతరాలుగా మన తెలుగు సినిమాల్లో హీరో ఫైట్ ఎలా ఉంటుంది..? ముందుగా విలన్ మన హీరోను ఎగిరెగిరి తంతాడు… హీరో ఎక్కడికో వెళ్లి పడతాడు… ముక్కు నుంచో, మూతి నుంచో రెండోమూడో రక్తపు చుక్కలు కారతాయి… వాటిని ఖచ్చితంగా వేళ్లకు అంటించుకుని, హీరో తదేకంగా ఓసారి చూస్తాడు… నరాలు పొంగుతాయి, ముక్కుపుటాలు ఉబ్బుతాయి, కళ్లల్లో ఒకింత ఎర్రజీర మెరుస్తుంది… విలన్ మీద పడి ఉతికేస్తాడు… విలన్ బొక్కబోర్లా పడి మట్టికరుస్తాడు……….. ఇండియాకు మరో ఒలింపిక్ పతకాన్ని ఖాయం […]

ఇస్మార్ట్ శంకర్..! ష్… కిమ్ తల వెనుక బ్యాండేజీ, మచ్చ వెనుక ఇంట్రస్టింగ్ కథ…!!

August 4, 2021 by M S R

mark on head

ట్రంప్‌ చాలా చిరాకుగా ఉన్నాడు… తనకున్న బోలెడు వ్యాపార సంస్థల్లో ఒక్కడ స్టాఫ్ తప్పు లేదా పొరపాటు తేలినా సహించడు తను… వెంటనే తల తీసేస్తాడు, అంటే కొలువు గోవిందా… ప్రత్యేకించి ఏ ఉద్యోగి ఏం చేస్తున్నాడో చూసే ఇంటర్నల్ విజిలెన్స్ వింగ్‌కు చాలా ప్రయారిటీ ఇస్తాడు… మస్తు జీతాలు, సౌకర్యాలు, వాళ్ల ఖర్చు మీద నో ఆడిటింగ్… అలాంటిది తన మీద సవాల్ చేసిన ఆ నార్త్ కొరియా కిమ్‌ను సహిస్తాడా..? చిన్న మిస్సయిల్‌తో కొడితే […]

బూతుల జబర్దస్త్‌లు, భీకర సీరియళ్లకన్నా నువ్వే బెటర్… వచ్చెయ్ బిగ్‌బాసూ…

August 4, 2021 by M S R

biggboss5

మొన్నటి సీజన్‌లో ముక్కు అవినాష్, ఇప్పుడు ముక్కు విష్ణుప్రియ… బిగ్‌బాస్ రాబోయే సీజన్ గురించి ఒకాయన సరదాగా చేసిన కామెంట్ ఇది… బిగ్‌బాస్ మీద టీవీక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్నది… సెప్టెంబరులో స్టార్ట్ చేస్తున్నట్టుగా మాటీవీ ప్రకటించడంతో ఇక కంటెస్టెంట్లు ఎవరనే ఇంట్రస్టు, ఆ వార్తలు, ఊహాగానాల హైప్ పెరుగుతున్నది… తదుపరి హోస్ట్ ఎవరు, ఎవరు అని బోలెడు వార్తలు రాసుకున్నాయి కదా సైట్లు, యూట్యూబ్ గొట్టాలు… వాటికీ తెరపడింది… ఏ అన్నపూర్ణ స్టూడియోలో ఈ బిగ్‌బాస్ సెట్లు […]

న్యూయార్స్ టైమ్స్‌కూ కనిపించినయ్ భువనేశ్వర్ వందశాతం టీకాలు..!

August 4, 2021 by M S R

bhuvaneswar

నో డౌట్… కాశ్మీర్, లడఖ్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్… రాష్ట్రం ఏదైతేనేం… ఎత్తయిన కొండలు ఎక్కుతూ… ప్రవాహాలు దాటుతూ… ఆరోగ్య సిబ్బంది కరోనా వేక్సిన్లను గ్రామాల దాకా తీసుకుపోతున్నారు… ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు… ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 48 కోట్ల దాకా వేశారు ఇప్పటికే… కానీ ఇంతా చేస్తే ఇప్పటికి 10 కోట్ల మందికి మాత్రమే రెండేసి టీకాలు పడ్డయ్… మన ప్రభుత్వ వేక్సిన్ పాలసీ ఫెయిల్యూర్ బలంగానే ఉంది, కానీ ఈమధ్యే గాడిన […]

షణ్ముఖ సరే..! మగగొంతులతో పోలిస్తే మన ఆడగొంతులు ఎక్కడ ఆగిపోతున్నయ్..?!

August 4, 2021 by M S R

ashish kulakarni

మన షణ్ముఖ ప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతూనే ఉంది… ఎక్కువగా నార్త్ ఇండియన్లే… ఒకవైపు యూనిక్ అని షణ్ముఖను మెచ్చుకుంటూనే, మెల్లిమెల్లిగా ఇండియన్ ఐడల్ జడ్జిలు సయాలీ, అరుణితను పైకి లేపుతున్నారు… నిజానికి ఈ షో, ఈ టీవీ, ఈ జడ్జిలు, ఈ పాటలు, ఈ ఆర్కెస్ట్రా, ఇతర స్టాఫ్ అంతా నార్తరన్ వాతావరణమే… సౌత్ ఇండియా పట్ల ఏదో తెలియని వివక్ష కనిపిస్తూ ఉంటుంది… అసలు ఇదే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, […]

ఈనాడు తలదన్నే తర్జుమాలు..! ఏవేవో కొత్త భాషల్ని క్రియేట్ చేస్తున్నయ్…!!

August 3, 2021 by M S R

jio

టెలిమాటిక్స్‌కు ప్రాప్యతను అందిస్తుంది… ఐటీ వ్యవస్థల అవరోధరహిత సమగ్రతను అందిస్తుంది… నవ-తరం చలన శీలత పరిష్కారాలకు వీలు కల్పిస్తుంది… తదుపరి మధ్య-పరిమాణ కనెక్ట్ చేయబడిన… ముఖ్య స్తంభంగా ఆవిష్కరణ ఉంది… బోర్డు అంతటా ‘అనుభవాలను’ పెంచారు… అనేక ‘ప్రథమాలను’ ప్రవేశపెట్టింది… అవును, మీ తలపై జుత్తు మొత్తం పీక్కున్నా ఏమీ అర్థం కాని వాక్యాలివి… ఎక్కడివీ రత్నాలు అనుకుంటున్నారా..? మనసులో ఏదైనా పత్రిక మీద డౌటొస్తున్నదా..? కాదు, మీరు ఊహిస్తున్నట్టు ఈనాడు కానేకాదు… అది క్షుద్రానువాదాలకు తలపండినదే […]

నాణ్యమైన జర్నలిజం సంగతి తరువాత… అసలు జర్నలిస్టులు దొరికితే కదా…

August 3, 2021 by M S R

jyothi

పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు… ఆంధ్రజ్యోతి తన స్టేట్ బ్యూరో రిపోర్టర్ల కోసం సెల్ఫ్ యాడ్ పబ్లిష్ చేసుకున్న తీరు ఊహించిందే… గతంలో ఇలాంటి ప్లేసుల్లో తమ సొంత జర్నలిజం స్కూల్ అడ్మిషన్ల యాడ్స్ వచ్చేవి… రండి, బాబూ, జర్నలిజం కోర్సులో చేరండి అని పిలుపునిచ్చేది… కానీ ఇప్పుడు బాబ్బాబూ, కాస్త అనుభవం ఉంటే చాలు, వచ్చేయండి, అదే రోజు జాబ్‌లో జాయినైపొండి అన్నట్టుగా యాడ్స్ వేస్తోంది… నిజానికి ఈ పరిస్థితి ఆంధ్రజ్యోతిది మాత్రమే కాదు… ఇంగ్లిషు, […]

మన తాజా ఒలింపిక్స్ హాకీ విజయాల వెనుక ఓ గట్టి తెలుగు బుర్ర…!!

August 3, 2021 by M S R

vineel

మన మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది… ఎవరూ ఊహించని ముందంజ… ఎన్నో దశాబ్దాల తరువాత దక్కిన మంచి విజయం… సాహో మన రాణి రాంపాల్ టీం….. పురుషుల హాకీ జట్టు తక్కువేమీ కాదు… అదీ దశాబ్దాల తరువాత, 49 ఏళ్ల తరువాత సెమీస్‌లోకి ప్రవేశించింది… అరె, పతకాలు వస్తాయా రావా జానేదేవ్… క్రికెట్ జట్టు గురించి కాదు, దేశం ఈరోజు మన జాతీయ క్రీడ గురించి ఆలోచిస్తోంది… సంబరపడుతోంది… కమాన్, చక్ దే ఇండియా అంటూ […]

బీసీ వర్సెస్ బీసీ…? కానీ ఆ బీసీ ఎవరు..? సీనియరా..? జూనియరా..?

August 3, 2021 by M S R

jaitelangana

….. By…    Nancharaiah Merugumala………   ఈటలకు టీఆర్‌ఎస్‌ ‘రెడ్డి’అభ్యర్థిని ఢీకొనే అవకాశమే లేదా? ==================================== టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్‌ త్వరలో రాబోయే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో తన భార్య (జమునా రెడ్డి) కులానికి చెందిన అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ నుంచి ఎదుర్కొనే అవకాశం లేదని ఈ రోజు, నిన్న తెలుగు పత్రికల అంచనాల ప్రకారం తేలిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున మొదటిసారి పోటీచేసిన మాజీ యువ […]

పదాల వాడకంలో మనమే బెటర్… కొన్ని హిందీ పదాలు నవ్వొస్తాయి…

August 3, 2021 by M S R

our telugu

…………….. By…..  మిమిక్రీ శ్రీనివాస్…..     భాష వేరు.., అధికార భాష వేరు.., అధికారుల భాష వేరు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హిందీ అధికార భాష… కొన్ని పదాలు విచిత్రంగా అనిపిస్తాయి తెలుగు వాడికి… నా మట్టుకు నాకు తెలుగు వాళ్ళు రూపొందించుకున్న పదాలే ఆంగ్ల భాషకు సరైన అర్థాన్నిచ్చేవిగా తోస్తాయి… ఉదాహరణకు ఆంగ్ల భాషలోని “జనరల్” అన్న శబ్దానికి హిందీ వాళ్ళు ” सामान्य” (సామాన్య్) అని పదాన్ని వాడుతున్నారు… తెలుగు వాడికి – మాన్య- […]

దీన్ని నిజంగా క్రీడాస్పూర్తి అంటారా..? జాయింట్ గోల్డ్ మెడల్ ఓ చిక్కుప్రశ్నే…!!

August 3, 2021 by M S R

combined gold

ఏది నెగెటివ్…? ఏది పాజిటివ్..? ఒక కథనం ముందుగా చెప్పుకుందాం… ప్రపంచమంతా అద్భుతమైన స్పూర్తివంతమైన ఒలింపిక్ సీన్ అని కీర్తిస్తున్న వార్త ఇది… అసలు చిక్కు ప్రశ్న ఏమిటో తరువాత చెప్పుకుందాం… ఒలింపిక్స్‌లోనే కాదు, ఎక్కడైనా సరే గెలిచినవాడికి స్వర్ణం, ఓడినవాడికి రజతం… అంతే కదా… మరి పసిడి పతకాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే..? అబ్బే, అదెప్పుడూ జరగలేదు అంటారా..? అప్పుడెప్పుడో గత శతాబ్దిలో 1912లో జరిగింది… మళ్లీ మొన్న జరిగింది… అది హైజంప్ ఈవెంట్… ఫైనల్స్… […]

మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!

August 2, 2021 by M S R

varudukavalenu

మరిచిపోయారా..? మొన్నమొన్ననే కదా, భక్తిపరురాలైన మంగ్లీ బోనాల పాట మీద రచ్చ రచ్చ చేశారు కదా… అమ్మవారిని మోతువరి అని తిడతావా అంటూ మీరే మంగ్లీని బోలెడంత తిట్టిపోస్తిరి… పాపం, ఆమె ఈ కృత్రిమ మనోభావాలకూ తలొంచి, పాట మార్చింది… వందల పాటలు రాసిన ఆ రచయితను అడిగి వేరే పదాలు పెట్టించి, రీఅప్‌లోడ్ చేయించింది… దాన్నీ వదల్లేదు… చివరకు పాటనే తీసేశారు… తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్న ఒక బంజారా గాయనిని డీమోరల్ చేసేదాకా ఊరుకోలేదు… సరే, […]

200 మందిని ‘‘పడేసిన’’ సైబర్ డేరాబాబా..!! నిజానికి అసలు తప్పు ఎవరిది..?

August 2, 2021 by M S R

prasanna

ముందుగా ఒక వార్త చదవండి… సంక్షిప్తంగానే… పొద్దుటరు, గీతాశ్రమం వీథికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి, అలియాస్ టోని… బీటెక్ ఫస్టియరే డ్రాపవుట్… చిన్న వయస్సు నుంచే చైన్ చోరీలు మరిగాడు… ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలు చేసేవాడు… పొద్దుటూరు టూటౌన్, త్రిటౌన్, చాపాడు ఠాణాల పరిధుల్లో పలు కేసులు… జైలుకు కూడా వెళ్లొచ్చాడు… రౌడీ షీట్ కూడా ఓ ఠాణాలో నమోదై ఉంది… 23 ఏళ్లు కూడా నిండలేదు ఇంకా… ఫేస్‌బుక్, ఇన్‌స్టా, […]

  • « Previous Page
  • 1
  • …
  • 435
  • 436
  • 437
  • 438
  • 439
  • …
  • 449
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions