86,400 కోట్ల విలువైన రాఫెల్ యుద్ధవిమానాల మొత్తం కంట్రాక్టు విలువలో 8.64 కోట్ల కానుకలు అలియాస్ ముడుపులు అలియాస్ లంచాలు ఎంత శాతం..? ఎంత..? 0.01 శాతం..! అంతేనా, వేరే లెక్క ఏమైనా ఉందా..? 0.01 శాతం అంటే..? వంద రూపాయలకు ఒక పైసా..! ఇది భారీ కుంభకోణమా..? నిన్న ప్రతి పత్రిక కవర్ చేసిన ఓ వార్త చదివాక వచ్చిన భారీ సందేహం ఇదే… ప్రపంచంలో ఏ రక్షణ కంట్రాక్టులోనైనా సరే ఈ శాతానికి ఎవడైనా […]
అసలే తమిళ అతి… దాన్ని మించి తెలుగు సోషల్ గ్రూపుల అతితనం..!!
నిన్నంతా సోషల్ మీడియాలో ఒకటే హడావుడి… అదీ తెలుగు సోషల్ మీడియాలో… గ్రూపులుగా విడిపోయి మరీ వాదులాటలకు దిగారు… ట్రోలింగ్ సరేసరి… తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నయ్… చెన్నైలో సెలబ్రిటీలు, ప్రత్యేకించి సినిమా వ్యక్తులు, రాజకీయ నాయకులు గట్రా ఎక్కువ కదా… పైగా అదసలే చెన్నై… సినిమా వాళ్ల పట్ల అభిమానుల పిచ్చి మరీ విపరీతం… అకస్మాత్తుగా హీరో విజయ్ సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్‌కు వెళ్లిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… తన వెంట జనం […]
మెలోడ్రామా..! కోడలు కూతురైంది… కొడుకు అల్లుడయ్యాడు… ఓ తల్లి కథ…!
డెస్టినీ… అన్ని శాస్త్రాలూ మనిషిని చివరకు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తయ్…. ఇదీ అంతే… నిజానికి మనిషి జీవితంలో ఉన్నంత మెలో డ్రామాను మనం కాల్పనిక సాహిత్యంలో కూడా అంతగా చూడలేం కదా… ఇదీ అంతే… ఎస్, ప్రతి మనిషి జీవితం ప్రిప్రొగ్రామ్డ్ చిప్… దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..? ఇది కథ… కథలాంటి వాస్తవం… తాజా వార్తే… చైనాలో జియాంగ్స్ ప్రావిన్స్ ఉంది… అందులో సుజో ఓ ఆవాసం,.. అక్కడ ఓ […]
Sleepless Nights..! నిద్రలేని రాత్రులు… ఓ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు..!
ఇలా తలుచుకోగానే అలా నిద్ర పట్టేసి… వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయి… లోకాన్ని మరిచిపోయి… అనుకున్న టైంకు టంచన్‌గా మెలకువ వచ్చేవాళ్లంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరేమో..! Sound Sleep అనండి, ReSoundSleep అనండి… నిద్ర… మన దైహిక జీవక్రియల్ని సెట్‌రైట్ చేయడానికి ఉపయోగపడే రెస్ట్ పిరియడ్… నిద్ర… ఒక మెడిటేషన్… నిద్ర… ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ చేసి, సగం ఆరోగ్య సమస్యల్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే ప్రొటెక్టర్… నిద్ర… అతి పెద్ద స్ట్రెస్ బస్టర్… కానీ మన […]
గ్లాసు భళ్లుమంది..! పువ్వు నిర్ఘాంతపోయింది..! అసలేం జరిగిందంటే..?!
ఎన్నికలంటే దొమ్మీ కాదు… బాహాబాహీ ఫైటింగు కాదు… ఎన్నికలంటే వ్యూహాలు…! ఏపీలో ఉండీలేనట్టుగా ఉన్న బీజేపీకి ఈ సత్యం తెలుసో లేదో మనకు తెలియదు కానీ… దానికి చదరంగం ఎత్తులు ఏమాత్రం తెలియవని మరోసారి అర్థమైంది… నిజంగానే ఏపీబీజేపీని చూస్తే సంఘ్ పరివార్‌కే జాలేసేట్టుగా ఉంది పరిస్థితి… దేవుడా నువ్వే దిక్కు, నువ్వే ముఖ్యమంత్రివి అంటూ పార్టీ అధ్యక్షుడు అలా జనసేనాని ఎదుట సాగిలబడిపోతాడు… చేతులు కట్టుకుని, భయభక్తులతో కాస్త తలవంచి, కోపగించుకోకు ప్రభూ అన్నట్టుగా చూస్తుంటాడు… […]
జగన్ No.1 దుర్మార్గుడే… సరే, వోకే… కానీ మీరెవరు తన అడుగుల్ని డిక్టేట్ చేయడానికి..?!
పూర్వకాలంలో తర్కం… అనగా లాజిక్ అనేది ఒక శాస్త్రం… ఎప్పుడైతే రాజకీయ నాయకులు ‘విపరీత తర్కానికి’ ఎగబడ్డారో అప్పుడే తర్కశాస్త్రానికి దుర్దినాలు ప్రారంభమై… ఇప్పుడు తర్కం అనేది ఓ బూతుగా మారింది… ఉదాహరణ కావాలా..? ఉండవల్లి అరుణ్‌కుమార్ అనబడే ఓ మాజీ ఎంపీ… అప్పుడప్పుడూ ఉండవల్లి ప్రెస్మీట్లు చూస్తుంటే ఘాజి హరి అలియాస్ సబ్బం హరి కాస్త బెటరేమో అనిపిస్తూ ఉంటుంది… ఎందుకంటే..? ఘాజి హరి బీకామ్ ఫిజిక్స్ కావచ్చుగాక… ఉండవల్లిది కాస్త పర్వర్షన్… కాస్త డిటెయిల్డ్గా […]
వంశీ రాసిన మరో మేఘసందేశం..! కథ అదిరింది- మదిలోకి ‘ఆపాత’ జ్ఞాపకాలు మళ్లీ..!
Pasalapudi Vamsy మంచి రైటరా..? మంచి డైరెక్టరా..? అనే ప్రశ్నకు క్షణంలో పావువంతు కూడా ఆలోచించకుండానే మంచి రైటర్ అని చెప్పేయొచ్చు… కథ రాస్తే అది హిట్టే… మంచి ప్రజెంటర్… తన కథల్ని చదివిన ప్రతిసారీ ఒకటీరెండు ప్రశ్నలు తొలుస్తా ఉంటయ్… తను నిజంగా జరిగిన సంఘటనల్నే మనకు కథలుగా చెబుతున్నాడా..? వాటికే కాస్త కల్పన అద్దుతున్నాడా..? ఎవరైనా చెప్పిన ముచ్చట్లను తనదైన స్టయిల్లో అక్షరీకరించి మనతో షేర్ చేసుకుంటున్నాడా..? ఏదయితేనేంలే… కథలే అనుకుందాం… పోనీ, నిజంగా […]
ముంబై పోలీస్..! వాళ్ల రాజ్యాంగమే వేరు… ఈ ఒక్కటీ చదవండి చాలు..!!
సాధారణంగా పాలకుడిని బట్టి పోలీసులుంటారు, అందరికీ తెలిసిందే… కానీ ముంబై పోలీసులు చాలా టిపికల్… వాళ్లు ఏ అంచనాలకూ అందరు… చూస్తున్నాం కదా… వాళ్లలోనే అనేక గ్రూపులు, ఏ గ్రూపును ఏ శక్తి నడిపిస్తుందో ఓ అంచనాకు రావడం కష్టం… వాళ్లు ఏదైనా చేయగలరు… ఒక్క ముంబైలోనే నెలనెలా వందల కోట్ల వసూళ్లు చేయగలరు… వాళ్లే డాన్లు, వాళ్లే లీడర్లు, వాళ్లే జడ్జిలు, వాళ్లే అన్నీ… అంతెందుకు..? అంతటి అంబానీకే స్పాట్ పెట్టేంత సమర్థులు… శివసేన ఆత్మీయ […]
జక్కన్న రాజమౌళి తాత ఉండేవాడు అప్పట్లో… ఓ కెమెరా బాహుబలి..!
………. By……… Bharadwaja Rangavajhala……………… రవికాంత్ నగాయిచ్ దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం. ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే. తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. స్వీయ దర్శకత్వంలో తొలిసారి పౌరాణిక గాధను నిర్మించాలనుకున్నారు రామారావు. సముద్రాలతో స్క్రిప్ట్ […]
Rekha..! ఇండియన్ ఐడల్ షో హైజాక్ చేసేసింది… రేఖ అంటే రేఖ… అంతే…
రేఖ..! అరవై ఏడేళ్ల ఈ నవయవ్వనవతి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా రాయాలనుకున్నా సాహసమే… ఇప్పటితరానికి పెద్దగా తెలియకపోవచ్చుగాక ఆమె కథ… తన వయస్సును పాతికేళ్లప్పుడే స్తంభింపచేసుకున్నది… అంతే… ఈ తమిళ బిడ్డ భారతీయ చిత్రజగతి కలల సుందరి… ఆమె కథలోకి పోవడం లేదు మనం ఇప్పుడు… కానీ… ఈమధ్య Sony వాళ్ల మ్యూజిక్ కాంపిటీషన్ ప్రోగ్రాం Indian Idol షోకు గెస్టుగా వచ్చింది… అఫ్ కోర్స్, ప్రతి వారం ఎవరో గెస్టును పిలవడం పరిపాటే… వచ్చే గెస్టులు కూడా […]
దుమ్మురేపే ఈ పాట 1952లోనే ఓ పాటల పుస్తకంలోకి ఎక్కింది… ఇదీ ప్రూఫ్…!
నేను ఆ పాటను ముందుగా పాడాను కాబట్టి ఇక నాకే అన్ని హక్కులూ ఉంటయ్, ఇంకెవరైనా మాట్లాడితే మర్యాద దక్కదు, ఆ పాట ఎక్కడైనా సరే నేనే పాడాలి…. అంటూ సాయిపల్లవి సారంగదరియా పాట మీద ఓ జానపద గాయని కొట్లాడింది తెలుసు కదా… దీని మీద కొద్దిరోజులుగా రచ్చ సాగుతూనే ఉంది… ప్రత్యేకించి సుద్దాల అశోక్ తేజ వ్యవహారశైలి మీద కూడా…! నిజానికి ఒక పాట మీద వివాదం ఎందుకులే అనుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల […]
అంబానీ, ఆదానీ, దమానీ… సంపద ప్రదర్శనకు సొంత ఇల్లే ఓ నిషానీ…
ఉన్నవాడికి వెయ్యి కోట్ల స్వర్గ సౌధం! లేనివాడికి ఊహా సౌధం!! ——————– పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ ఇల్లు. జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు. డబ్బున్నవారు ఎంతయినా పెట్టి ఇల్లు కొనవచ్చు. మిగతా సంపన్నులతో పోలిస్తే డీ మార్ట్ సూపర్ మార్కెట్ల అధినేత దమాని భిన్నమయినవాడు. సౌమ్యుడు. అత్యంత సంపన్నులకు ఉండే చాలా లక్షణాలు లేనివాడు. కష్ట జీవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునేవాడు. దాదాపు యాభై వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కాబట్టి […]
idli amma..! ఈ అమ్మ గుర్తుందా..? ఆనంద మహేంద్రుడు కూడా మరిచిపోలేదు…
డబ్బు, డబ్బు, డబ్బు… కొందరు వ్యాపారులు కూడా డబ్బు సంపాదిస్తారు… కానీ అదేలోకంలో బతకరు… వర్తమాన ప్రాపంచిక విషయాలకు స్పందిస్తుంటారు… తమ భిన్నత్వాన్ని చాటుకుంటూ ఉంటారు… అలాంటి వాళ్లలో ఆనంద్ మహీంద్ర కూడా ఉంటాడు… సోషల్ మీడియాలో కనిపించే ఆసక్తికరమైన అంశాలకు రియాక్ట్ అవుతాడు… సరైన రీతిలో, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాడు… ఈ విషయంలోనూ అంతే… తమిళనాడు, కోయంబత్తూరు, వడివేలంపలయంలో ఓ ఎనభై అయిదేళ్ల ముసలామె కథను 2019 సెప్టెంబరులో చూశాడు తను… అప్పట్లో ఆ ముసలామె ఇడ్లీలు […]
New Monk..! రాజకీయ సన్యాసం అంత ఈజీ కాదు, ఐనా ఈయన సాధించాడు..!!
సన్యాసులు చాలారకాలు… ముఖ్యమంత్రుల్ని ఆడించగల కార్పొరేట్ సన్యాసులు తెలుసు మనకు… మోడీ రాజసన్యాసి… కుర్చీ మినహా అన్నీ వదిలేయగల వైరాగ్యం… యోగి మరీ మోడీ తరహాలో కుర్చీప్రేమికుడు అనలేం గానీ, కర్మ సన్యాసి… ఓ విశిష్ట సన్యాసం తనది… కొందరు ఫేక్ యోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు… వాళ్లది కొంగజప సన్యాసం… ఏ హిమాలయాల్లోనో, కొన్ని నిజమైన ఆధ్యాత్మిక ఆశ్రమాల్లోనో నిజమైన సన్యాసులు కనిపిస్తారు, వాళ్లు అన్నింటినీ వదిలేసిన బైరాగులు… వాళ్లది మార్మిక సన్యాసం… ఆ బాట […]
దమ్ మారో దమ్…! బిగ్ ‘షాట్స్’..! ఈ ముగ్గురితోనే ఆగేట్టు లేదుట..!!
నాన్సెన్స్, డ్రగ్స్ తీసుకుంటే బాధితుడో, కస్టమరో అవుతాడు తప్ప నేరగాడు ఎలా అవుతాడు..?… మా ఎమ్మెల్యేలో, వాళ్ల తరఫువాళ్లో డ్రగ్స్ పెడలర్స్ (రవాణదారు, సరఫరాదారు, పంపిణీదారు, విక్రేత) కాదు కదా……… అని సమర్థించుకొచ్చారు కొందరు మిత్రులు….. డ్రగ్స్ రొంపిలో ఎమ్మెల్యేలు అంటూ ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ బ్యానర్ కుమ్మేసింది కదా ఈరోజు… తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ రాకెట్లో ఉన్నారనేది వార్త… (అది ఈనాడేనా అని డౌటొచ్చింది చదవగానే… ఈనాడులో ఎక్స్‌క్లూజివ్ వార్త అనేది […]
ఆరనీకుమా ఈ దీపం, కార్తీకదీపం..! మరో 1000 ఎపిసోడ్లు ఇలాగే దంచుతారట..!!
తెలుగు టీవీ సీరియళ్లలో ఏదీ మంచిది ఉండదు… కాకపోతే కాస్త గ్రేడ్లు ఎక్కువ తక్కువ… ఇప్పుడు ఆ దరిద్రాల లోతుల్లోకి వెళ్లి చర్చించడం శుద్ధ దండుగ… కానీ ఇప్పటివరకూ టాప్ రేటెడ్, బంపర్ హిట్ సీరియల్ మాత్రం కార్తీకదీపమే… ఓ మళయాళ ఒరిజినల్‌కు కాపీ… కాకపోతే అడ్డదిడ్డంగా రోజుకోరకంగా మార్చేస్తూ మూడేళ్లుగా నడిపించారు దీన్ని… నడుస్తూనే ఉంది… 1000 ఎపిసోడ్ల రికార్డు అంటూ యాడ్స్ ఇచ్చే కంపెనీలకు నిన్న, మొన్న మెసేజులు పంపించి పండుగ చేసుకున్నారు ఈ […]
అగ్రి సుల్తాన్..! అసలే కార్తి, అదనంగా కంగాళీ, తోడుగా అరవ అతితనం..!!
ఓ హీరో దిగుతాడు… ఆ ఊళ్లోకి వెళ్తాడు… రైతుల కష్టాల్ని చూసి భోరుమంటాడు… వీళ్లను ఉద్దరించాల్సిందే అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు… అబ్రకదబ్ర, హాంఫట్ అంటూ ఓ పాట వేసుకుంటాడు… పాట అయిపోయేలోపు రైతులు ఉద్దరింపబడాల్సిందే… ఖతం… రైతుల ఆనందబాష్పాలతో ఆ ఊరి చెరువు మత్తడి దూకుతుంది… ఆనందం పట్టలేక కొందరు గుండె ఆగి మరణిస్తారు……… హేమిటిది అని హాశ్చర్యపోతున్నారా..? మన హీరోలు మస్తు ఉద్దరిస్తున్నారు మరి… అప్పట్ల ఓ ల్యాప్‌టాప్, ఓ ఛాపర్ పట్టుకుని మహేశ్ […]
ప్రి-వెడ్ షూట్లకూ ఓ టేస్టుండాలోయ్..! ఈ ఉదాహరణను ఓసారి లుక్కేయండి..!
పెళ్లికి ముందే కాబోయే వధూవరులను ఎక్కడికో తీసుకెళ్లి… రకరకాల కాన్సెప్టుల్లో, భిన్న ఫోజుల్లో Pre-Wed పేరిట ‘షార్ట్ ఫిలిమ్స్’ తీసి, ఫోటోలు తీయడం కూడా ఇప్పుడు ఓ తప్పనిసరి పెళ్లితంతు అయిపోయింది కదా… అడ్డగోలు చార్జీలు… లక్షల్లో… భరించాల్సిందే… ఆడపిల్ల తండ్రి జేబులు కత్తిరించడమే కదా పెళ్లి తంతు అంటే..! ఒకడిని చూసి ఇంకొకడు… ఈ ప్రివెడ్ బరువు తప్పడం లేదు… లేకపోతే సమాజం ఊరుకోదు మరి… ఖర్మ… ఈ ప్రి-వెడ్ పైత్యం ఎక్కడిదాకా పోయిందో ఆమధ్య […]
భేషైన బీమా స్కీమ్..! కులం లేదు, మతం లేదు… అందరికీ ఆరోగ్యరక్ష..!
ఒక తెలంగాణ… కౌలు రైతులకు పైసాసాయం అందదు సర్కారు నుంచి… భూమి ఎవరి పేరిట ఉంటే వాళ్లకు డబ్బులిచ్చేస్తుంది… వాళ్లు సాగు చేయకపోయినా సరే, నిజానికి రిస్క్ తీసుకుని సాగు చేస్తున్నది, ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నదీ కౌలు రైతులే కదా, వాళ్లకు కదా సాయం అందాలి అని ఎవరైనా అమాయకంగా అడిగితే జవాబు దొరకదు… ఒక ఆంధ్రప్రదేశ్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే సర్కారు ఎడాపెడా డబ్బులు ఏదో పథకం పేరు చెప్పి ఇస్తూనే ఉంది… […]
ఖడ్గతిక్కన..! చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలి తప్పుడు నిర్ణయం..!!
ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉన్నప్పుడు… ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనాలి… ఎన్నికల్లో పోటీచేయాలి… ఎన్ని వోట్లు వేస్తాయనేది జానేదేవ్… డిపాజిట్లు వస్తాయా, నోటాను మించి వోట్లు వస్తాయా అనేది కాదు… పోటీలో ఉ్ండటం స్పిరిట్… అది పాటించలేనప్పుడు పార్టీ ఉనికికే అర్థం లేదు… ఈ నీతివాక్యం టెక్నికల్…. ఇక రెండో రియాలిటీ పాయింటుకొస్తే… ఊళ్లల్లో గానీ, పట్టణాల్లో గానీ పార్టీ కేడర్ ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి… ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కేడర్ ప్రతిఘటన కార్యక్రమాల్లో […]
- « Previous Page
- 1
- …
- 437
- 438
- 439
- 440
- 441
- …
- 482
- Next Page »