. Pardha Saradhi Potluri …. నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసే క్షణం, ప్రపంచం పరమ వికృతం, ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ సుందరం, అనంతం దాని వైభవం, అబద్ధం కరిగి పోయేనా, బ్రతుకు సాగదంతే… ప్రతీదీ పచ్చి బూటకం… నిజం ఒక నిత్య నాటకం…….. సిరివెన్నెల వారు మూడు దశబ్దాల కిందట వ్రాసిన ఈ మాటలు అక్షర సత్యాలు! అనుమానం నిజం అయ్యింది! పాకిస్థాన్ లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికావి! […]
అల్లు అర్జున్ తొలి సినిమా ఇది… ఇక్కడే పడింది అసలైన పునాది…
. Subramanyam Dogiparthi ….. ఎంత ఎదిగిపోయావయ్యా ! ఈ పాటవిజేత సినిమాలో చిరంజీవి ధరించిన చినబాబు పాత్ర మీద ఉంటుంది . కానీ చిరంజీవికే ఈ పాట బాగా వర్తిస్తుంది . ఢిష్యూ ఢిష్యూం సినిమాలలోనే కాదు ; శుభలేఖ , స్వయంకృషి , ఆపద్భాంధవుడు వంటి ఉదాత్త కుటుంబ కధా చిత్రాలలో కూడా గొప్పగా నటించే ఎత్తుకు ఎదిగిపోయాడని ఈ విజేత సినిమా మరోసారి రుజువు చేసింది . 1985 అక్టోబరులో వచ్చిన ఈ సినిమా […]
రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మించిన కన్నప్ప ఫెయిల్యూర్ కారణాల మీద బోలెడు అభిప్రాయాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి… ఈమధ్య తమ్మారెడ్డి భరద్వాజ ఎక్కడో మాట్లాడుతూ… ‘‘అక్షయ్ కుమార్, కాజల్ శివపార్వతులుగా అస్సలు సెట్ కాలేదు… ప్రధాన దేవుళ్లను చూస్తేనే భక్తిభావం కలగలేదు, పైగా సినిమాలో భక్తికన్నా ఇతర అంశాలే హైలైట్ అయ్యాయి… స్టార్లకన్నా చిన్న నటులను తీసుకున్నా సినిమా ఇంకా బాగా వచ్చేదేమో…’’ అని అభిప్రాయపడ్డాడు… బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో ఓ పెద్ద […]
తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
. ( కొంటికర్ల రమణ ) ….. 1970ల చివర్లో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఓ యువకుడు ఓ 3 వేల రూపాయల అప్పు చేసి.. ట్రైనెక్కి ముంబైకి చేరుకున్నాడు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా ఉన్న తను ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని బయల్దేరాడు. వెళ్లగానే, పొట్టగడవాలి కాబట్టి ఓ ఉద్యోగమైతే ఉండాలి. కాబట్టి, కష్టపడితే నెలకు 350 రూపాయలకు ఓ ఉద్యోగమైతే దొరికింది. కానీ, తాననుకున్న చోట్లకు తిరగాలంటే బస్సునో, ట్రైన్ నో ఆశ్రయించాల్సిందే […]
హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
. ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… అదేమిటంటే..? నవంబరు 8న హైదరాబాదులో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ కాన్సర్ట్ చేయబోతున్నాడు… దాందేముందీ..? దేవిశ్రీ ప్రసాద్, థమన్, ఇళయరాజా… అందరూ చేస్తున్నారు కదా అంటారా..? అవును, ఇక్కడే కాదు, మన సౌత్ సంగీత దర్శకులు ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాన్సర్ట్స్ చేస్తూనే ఉన్నారు… అందులో విశేషం కాదు, రేట్లు..! అడ్డగోలు రేట్లు పెట్టేస్తున్నారు… మరి వాళ్ల లెవల్‌కు రేట్లు ఎక్కువే ఉంటాయి […]
బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
. ట్రంపుకి ఏమైంది..? ఏమీ కాలేదు… ఇండియాను మిత్రదేశం అంటూనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు… రష్యా, చైనాలకు అనుకూలంగా మారితే నాకు శత్రువు అయిపోతావు బహుపరాక్ అని బెదిరిస్తున్నాడు… తన ప్రతి నిర్ణయమూ ఇదే దిశలో… కాకపోతే ట్రంపు సర్కారుకు ఈ కోణంలో ఓ దశ లేదు, ఓ దిశ లేదు… ఎలాగంటే..? 25 శాతం సుంకాలు అన్నాడు… రష్యా చమురు కొంటే పెనాల్టీ అన్నాడు… తను మరిచిపోయింది ఒకటుంది… ప్రస్తుతం ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద […]
ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
. Bharadwaja Rangavajhala …… తెలుగులో వచ్చిన చాలా విజయవంతమైన సినిమాలకు … మన పురాణాలో మన భాషలో వచ్చిన నవలలో లేక మరో భాషలో వచ్చిన నవలలో … అలాగే మరో భాషలో వచ్చిన హిట్ చిత్రాలో ప్రేరణ. ఆ మరో భాషలో వచ్చిన చిత్రాలకు అక్కడి సాహిత్యంలోనే ప్రేరణ కనిపిస్తుంది. అది వేరు సంగతి . బాపు రమణలు తీసిన సాక్షికి కూడా ఓ హాలీవుడ్ కౌబాయ్ సినిమా ప్రేరణ … ప్రధానంగా పురాణాలు […]
వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
. ఈ వర్షం సాక్షిగా… ఈ వజ్రం సాక్షిగా… ఎక్కడైనా దున్నితే దుమ్ము రేగుతుంది- ఇక్కడ దున్నితే వజ్రాలు దొరుకుతాయి. ఎక్కడైనా నాగేటి చాళ్ళల్లో తొలకరిలో విత్తనాలు చల్లుతారు- ఇక్కడ తొలకరిలో వజ్రాలు మొలకెత్తుతాయి. ఎక్కడైనా చేలల్లో కలుపు తీస్తారు- ఇక్కడ చేలల్లో వజ్రాలు తీస్తారు. ఎక్కడైనా పొలంలో సేద్యం చేసి గింజలను బస్తాలకెత్తుతారు- ఇక్కడ పొలంలో వజ్రాలను వెలికి తీసి వార్తలకెక్కుతారు. అది కృష్ణా- పెన్నా పరివాహక ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో […]
ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
. ఎహె, జనం నన్ను చూడటం మానేసిన రోజున ఎంచక్కా బార్సిలోనా వెళ్లిపోయి క్యాబ్ డ్రైవర్ అయిపోతా అంటాడు ఫహాద్ ఫాజిల్… ఇప్పుడే కాదు, 2022లోనూ ఇదే మాటన్నాడు… ఒక్కొక్క హీరో కోట్లకుకోట్లు ఖర్చుపెట్టి థియేటర్లు కట్టుకుని, ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశిస్తూ… భావి ప్రణాళికల్ని భారీగా రచించుకుంటూ ఉంటే… ఈయనేమిటి..? అదేదో దేశం వెళ్లి క్యాబ్ నడిపించుకుంటాను అంటాడేంటి..? ఆశ్చర్యంగా ఉందా..? తను అంతే… భార్య నజ్రియా నజీం కూడా నటే… ఇద్దరూ తెలుగు సినిమాల్లో కూడా […]
ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
. Subramanyam Dogiparthi ……… ఇది 6 + 1 సినిమా . అంటే ఆరుగురు భామలు ఒక హీరోని ప్రేమించే సినిమా అన్న మాట . చిట్టారెడ్డి సూర్యకుమారి నవల సూర్యచంద్ర ఆధారంగా, అదే టైటిల్‌తో విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కృష్ణ కూడా 18 నవలా సినిమాల్లో నటించాడు . ఈ నవలా సినిమాలో కూడా అచ్చు నవలా నాయకుడులాగానే ఉంటాడు . మన చుట్టూ […]
నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
. నీరా ఆర్య…: అజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా గూఢచారిణి, ధైర్యసాహసాల ప్రతిరూపం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో వీరులు, వీరవనితలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. వారిలో కొందరి పేర్లు చరిత్ర పుటల్లో నిలిచిపోగా, మరికొందరు అజ్ఞాతంగానే మిగిలిపోయారు. అలాంటి వారిలో ఒకరు, అజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) యొక్క తొలి మహిళా గూఢచారిణిగా ప్రసిద్ధి చెందిన నీరా ఆర్య… ఆమె జీవితం ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం… […]
‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…
. ‘వానెక్క’ విజయ్ దేవరకొండ ఇరగదీశాడు… టీజరో, ట్రెయిలరో లాంచ్ చేస్తూ… నామీద దయచూపు స్వామీ, ఎక్కడికో పోయి కూసుంటా అని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాడు కదా… మరీ ఎక్కడికో వెళ్లి కూర్చునేంత కాదు గానీ… తను నటనపరంగా మాత్రం కొన్ని మెట్లు ఎక్కాడు… తనకు అప్పగించిన అండర్ కవర్ పాత్రను నిజాయితీగా… ఎక్కడా ఎక్కువ గాకుండా, ఏమాత్రం తక్కువ గాకుండా పోషించాడు… కొన్నేళ్లుగా వరుసగా ఫెయిల్యూర్స్ బారిన పడుతున్న ఈ రౌడీ హీరో ఈ సినిమాతో […]
సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
. Nàgaràju Munnuru ………. == ఈ కేసులో దోషి ఎవరు? == భోపాల్‌కు చెందిన రాజేష్ విశ్వకర్మ… ఇతనికి తల్లిదండ్రులు లేరు.., కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేకపోవడంతో ఒక దినసరి కూలీగా పనిచేస్తున్నాడు… జవాబుదారీతనం లేని, ఉదాసీనమైన భారతీయ న్యాయ వ్యవస్థకు బలైన నిర్భాగ్యుడు రాజేష్… గత సంవత్సరం జూన్ నెలలో అతని పొరుగున ఉన్న ఒక మహిళ తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేయమని రాజేష్‌ను కోరింది… మానవత్వం కలిగిన ఒక […]
హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
. దర్శకుడిగా వంశీని పాపులర్ చేసిన సినిమాల్లో శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఇంత పెద్ద టైటిల్ వంశీ వంటి దర్శకులు మాత్రమే పెట్టగలరు… సినిమాకు ఇళయరాజా సంగీతం ఓ అస్సెట్… అప్పట్లో వంశీ సినిమా అనగానే రాజేంద్రప్రసాద్ హీరో అనేవాళ్లు కదా పాపం… దీనికి కూడా రాజేంద్రప్రసాద్ పేరే ఖాయం చేసుకున్నాడు వంశీ మొదట్లో… ఓవైపు ఇళయరాజాలో సంగీత చర్చలు దాదాపు పూర్తయ్యాక, రాజేంద్రప్రసాద్ హీరోగా, నిశాంతి హీరోయిన్‌గా అనుకుని, పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక […]
మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
. ఈటీవీలో పాడుతా తీయగా షోకు చాలా తక్కువ రేటింగ్స్… అంటే తక్కువ మంది చూస్తున్నారు… కారణాల అన్వేషణ, విశ్లేషణల జోలికి ఇక్కడ పోవడం లేదు… కానీ ఈరోజుకూ ఈ షోకు ప్రేమికులున్నారు… ఓ కంపోజర్, ఓ గాయని, ఓ గీతరచయిత… జడ్జిలు ముగ్గురూ ప్రసిద్ధులే.., హోస్ట్ కూడా గాయకుడు కమ్ కంపోజర్… ఈసారి కంటెస్టెంట్లు కూడా ప్రతిభ ఉన్నవాళ్లు… కాకపోతే శ్రీలలిత, జయరాం వంటి ఆల్రెడీ పాపులర్ అయినవాళ్లకు బదులు కొత్త నీటిని తీసుకొస్తే బాగుండు… […]
టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
. టమాటర్ పాలసీ: చైనా ‘రెడ్ గోల్డ్’ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి భారత్, పాక్‌లకు అవకాశం! ప్రపంచ టమాటా ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, భారతదేశం, పాకిస్తాన్‌లకు టమాటా కాన్‌సెంట్రేట్ (గుజ్జు) వ్యాపారంలోకి ప్రవేశించి, ‘రెడ్ గోల్డ్’ మార్కెట్‌లో గణనీయమైన వాటాను సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఉంది. 2017లో ప్రపంచ టమాటా ఉత్పత్తి సుమారు 182 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, చైనా ఒక్కటే దాదాపు 59.5 మిలియన్ మెట్రిక్ టన్నులతో, మొత్తం ఉత్పత్తిలో 33% […]
BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన… ఎవరైనా సరే తమ పాత క్రెడిబులిటీని, మంచి పేరును పణంగా పెట్టాలా..? బీఆర్ఎస్‌లో చేరగానే కేసీయార్ పాలనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనా..? తనే చేసిన పాత ఆరోపణల్ని డిలిట్ కొట్టేయాలా..? ఫోన్ ట్యాపింగు కేసుకు సంబంధించి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చూస్తే విస్మయం కలిగింది… కేసీయార్ పట్ల ‘బారా ఖూన్ మాఫ్’ అనే ధోరణిని తీసుకోవడమే ఈ ఆశ్చర్యానికి కారణం… అంతేకాదు, ఓ పోలీస్ అధికారి బీఆర్ఎస్‌లో […]
70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
. సౌత్‌లో విజయవంతమైన సినిమాల్ని హిందీలోకి… హిందీ సక్సెస్‌ఫుల్ సినిమాల్ని సౌత్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే… కాకపోతే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేసేసి, పాన్ ఇండియా ముద్ర వేసేసి, మార్కెటింగ్ చేసేస్తున్నారు… కానీ మన తెలుగు సినిమాయే… 70 ఏళ్ల క్రితమే ఓ జబర్దస్త్ పాన్ ఇండియా మూవీ వచ్చింది… సేమ్, ఒకేసారి దేశమంతా రిలీజ్ చేశారు… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసిన […]
బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
. Subramanyam Dogiparthi ……….. మల్లాది వారు పెద్దలకు మాత్రమే అనే టైటిల్ని తన నవలకు కరెక్టుగానే పెట్టుకున్నారు . ఇది A సర్టిఫికెట్ నవలే . నాన్ వెజిటేరియన్ కధాంశం . దాని ఆధారంగానే జంధ్యాల తన హాస్య రసాన్ని జోడించి వెజిటేరియన్ సినిమాను చేసి U సర్టిఫికెట్ పొందారు . బూతుకూ హాస్యానికీ నడుమ… అశ్లీలానికీ ఆహ్లాదానికీ నడుమ గీతను జంధ్యాల గౌరవించారు . ప్రేక్షకులు కూడా కామెడీగానే తీసుకున్నారు . ఇలా విశృంఖల […]
కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
. చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని; ఎంత చదివినా బాగా మార్కులు రాలేదని; మార్కులు బాగా వచ్చినా సరైన ర్యాంక్ రాలేదని; మంచి ర్యాంకే వచ్చినా కోరుకున్న చోట సీటు రాలేదని ఇలా అనేకానేక కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన కొంగొత్త విషయాలు దిక్కులేనివి అవుతున్నాయి. వారు బతికి ఉండి తుళ్లుతూ… గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం […]
- « Previous Page
- 1
- …
- 42
- 43
- 44
- 45
- 46
- …
- 391
- Next Page »



















