Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

It can be a web series!… ఒక నవల ఆత్మను పట్టుకునే సమీక్ష అంటే ఇదీ..!!

July 22, 2021 by M S R

bahula

……… By…. Taadi Prakash……………..   అట్టాడ అప్పల్నాయుడు మాస్టర్ పీస్ – ‘బహుళ’ Peoples ‘war and peace’ of srikakulam ———————————————————————– చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది. “ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల. పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద కూకొని ఊసులాడుకుంటన్నారు. వెన్నెల కూడా నడివీధిని చేరుకుంది… […]

వరవరరావు బిడ్డ, హరగోపాల్, సాయిబాబా భార్య… వీళ్లే ‘మోడీకి’ ప్రమాదకారులు…

July 22, 2021 by M S R

pegasus

ఇప్పుడు ఢిల్లీలో రచ్చ అంతా పెగసస్ మీదే కదా… అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓ ఇజ్రాయిలీ తయారీ స్పైవేర్ ద్వారా తమకు పడని జర్నలిస్టులు, యాక్టివిస్టులు, విపక్షనేతలు, ఇతర ప్రముఖ టార్గెట్ల ఫోన్లను హ్యాక్ చేయిస్తుందనేది ఆరోపణ… నిజానికి ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పనే, చేయకపోతేనే ఆశ్చర్యపడాలి, అది వేరే చర్చ… అయితే కేంద్ర ప్రభుత్వం ‘డేంజర్‌’ అని భావిస్తున్న వాళ్లలో తెలుగు వాళ్లు ఎవరైనా ఉన్నారా అని చూస్తే… కేవలం మూడే పేర్లు […]

కేసీయార్‌‌కు లేని దురద ఈ పిచ్చి పత్రికలకు దేనికో… చేతులు అరిగేలా గోక్కుంటున్నయ్…

July 22, 2021 by M S R

andhra jyothy

మనం పదే పదే చెప్పుకుంటున్నదే… మీడియా పాలకుల కాళ్లపై పడి ఎలా పాకుతున్నదో… అప్పుడెప్పుడో ఎవరో అన్నారు కదా, నేన కేవలం వంగమనే చెప్పాను, వాళ్లే పాకుతున్నారు అని… తెలుగు ప్రముఖ మీడియా గతి… అవును, మీరు చదివింది నిజమే… మీడియా గతి అలాగే ఉంది… సోషల్ మీడియాలో మిడిమిడిజ్ఙానం పోస్టులు అని నిందిస్తారు గానీ… మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా వేల రెట్లు నయం అనిపించేది ఇలాంటప్పుడే… అంతెందుకు, వోట్ల భయంతో కిక్కుమనని పార్టీల ప్రముఖ […]

ఈ షర్మిల ఎన్నికల వ్యూహకర్తకూ మోహన్‌బాబుకూ చుట్టరికం ఏమిటబ్బా..?!

July 21, 2021 by M S R

priya rajendran

ఈమధ్య మీడియాలో ఎన్నికల వ్యూహకర్తల వార్తలు కనిపిస్తున్నయ్… ప్రశాంత్ కిషోర్ (పీకే) కూడా గతంలో ఈ ఎన్నికల పనుల్ని తెరవెనుకే పనిచేసేవాడు… పెద్దగా మీడియా తెర మీద కనిపించేవాడు కాదు… కానీ తనను జగన్ ఏదో సందర్భంలో బహిరంగవేదిక మీదే అందరికీ పరిచయం చేశాడు… తరువాత పీకే చంద్రబాబు మీద కూడా ఏవో కామెంట్స్ చేసినట్టున్నాడు… ఆ తరువాత వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు… ఈమధ్య తను ఎటు అడుగువేసినా వార్త అయిపోతోంది… చంద్రబాబుకు పనిచేసే రాబిన్ శర్మ […]

హుజూరాబాద్ ఉపఎన్నికా..? అబ్బే, ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు..!!

July 21, 2021 by M S R

hzbd

అదుగో, ఆయన పార్టీ జంప్…. ఇదుగో ఈయన అభ్యర్థి అట… కాదు, కాదు, కేసీయార్ ఈ అస్త్రం సంధించబోతున్నాడు… అబ్బో, ఈటల భలే ప్లాన్ చేశాడు… రేవంత్ రెడ్డి ప్రణాళిక ఏమిటి..? ఇలా రోజూ బోలెడు వార్తలు వస్తూనే ఉన్నయ్ హుజూరాబాద్ ఉపఎన్నిక మీద…! ఏదో ఒకటి రాయాలి కదా అనుకుంటూ ఏదేదో రాసేస్తున్నారు… దీనికితోడు కేసీయార్ హుజూరాబాద్ ఉపఎన్నికలను మరీ అసాధారణ రీతిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు… తెలంగాణ దళితబంధు వంటి అత్యంత ఖరీదైన ప్రణాళికలూ వేస్తున్నాడు… […]

కరోనా భయం… ప్రాణభయంతో ఆ ముగ్గురు ఆడవాళ్లూ… 15 నెలలుగా…

July 21, 2021 by M S R

covid

థాంక్స్ టు మోడీ…. మన సమాజం ఇప్పుడప్పుడే పూర్తిగా వేక్సినేషన్ చేయించుకోలేదు… పరమాద్భుతమైన పాలసీల చక్రవర్తి కదా… ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ మీద భయాందోళనల్ని సృష్టించే పనిలో కార్పొరేట్, నీచ్ నికృష్ట్ ఫార్మా బ్యాచ్ తలమునకలై ఉంది… ఫోర్త్ వేవ్స్, బూస్టర్ డోసులు, డెల్టాలు, డెల్టా ప్లస్సులు, బ్లాక్ ఫంగసులు, వీలయితే గామా, గామా ప్లస్, అల్ఫా, బీటా తదితర వైరస్ మ్యుటెంట్లనూ ప్రచారంలోకి తెచ్చి… రోగగ్రస్త సమాజాన్ని మరింత […]

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన టూర్ టికెట్… జస్ట్, 208 కోట్లు మాత్రమే…!!

July 21, 2021 by M S R

new shepard

నిజానికి ఆ ఇద్దరు వ్యాపారులను తిట్టాలో మెచ్చుకోవాలో అర్థం కాదు… అదే… స్పేస్ ట్రావెల్ అని కొత్త దుకాణాలు స్టార్ట్ చేశారు కదా… వారం కింద వర్జిన్ గ్రూపు ఓనర్ బ్రాన్సన్ స్పేస్‌లోకి తన టూరిస్ట్ క్యాప్సూల్‌లో వెళ్లొచ్చాడు… ఇప్పుడు అమెజాన్ బాస్, బ్లూ ఆరిజన్ ఓనర్ జెఫ్ బెజోస్ కూడా తన న్యూషెపర్డ్ క్యాప్సూల్‌లో స్పేస్‌లోకి వెళ్లొచ్చాడు… 1) వాళ్లే సొంతంగా, భయపడకుండా వెళ్లొచ్చారు కాబట్టి, రాబోయే పర్యాటకులకు ధైర్యం, సో, మార్కెటింగ్ కోణంలో వాళ్లు […]

తొక్కి, తోలు తీసి… నోట్లో కుక్కిన తోపు వార్త… హేట్సాఫ్ టు ఈనాడు…!!

July 20, 2021 by M S R

eenadu

పళ్ల తొక్కలు తీసి, కూరగాయల తొక్కలు తీసి… వాటిల్లో జీవం పారేసి, ఇంకేం తింటారురా… మీ బొంద, తొక్కల్ని తినడం నేర్చుకొండిరా, తొక్కలో తెలివీ మీరూనూ…… అంటూ ఇప్పటి దాకా బోలెడు వార్తలొచ్చినయ్, గొట్టపు చానెళ్ల కథనాలొచ్చినయ్… వెబ్ పోషక డాక్టర్ల సలహాలూ వచ్చినయ్… ఎప్పుడూ, ఎవడో ఒకడు, తొక్కల ప్రాశస్త్యం గురించి పిచ్చి సర్వేలు, స్టడీలు అని చెబుతూనే ఉంటాడు… మనం రాస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం… అసలు ప్రపంచంలో శ్రేష్టమైన తిండి అంటే, తొక్కలే […]

ఆ అసురన్ సినిమా ఫీల్‌ను అడ్డంగా నరికేశావ్… ఏం పని ఇది నారప్పా..?

July 20, 2021 by M S R

naarappa

సింపుల్ ప్రశ్న… మక్కీకిమక్కీ అంటే… ఓ జిరాక్సు కాపీలా… ఓ కట్ అండ్ పేస్ట్ ప్రక్రియలా… వేరే భాష సినిమాను రీమేక్ చేస్తే… అసలు ఆ రీమేక్ ఎందుకు..? డబ్బింగ్ బెటర్ కదా..! మనం ఎన్ని తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్‌ను ఆస్వాదించలేదు గనుక..! పల్లెల్లో అగ్రవర్ణాల వివక్షపై, ఓ నిమ్నవర్ణుడి తిరుగుబాటుపై, ప్రతీకారంపై అద్భుతంగా ఎమోషన్స్ పలికించిన ఆ అసురన్ సినిమానే డబ్ చేస్తే సరిపోయేదిగా..! నిజానికి ఓటీటీయే కాబట్టి అదీ అక్కర్లేదు… చాలామంది అసురన్ […]

గ్రేట్ ట్రావెలర్… 130 దేశాల్ని చుట్టేశాడు… ఇప్పుడిక స్పేస్‌లోకి…

July 20, 2021 by M S R

safaritv

సంతోష్ జార్జి కులంగర… ఒక్కసారి ఈయన గురించి చెప్పుకోవాలి… ఎందుకంటే..? ది గ్రేట్ ట్రావెలర్… మన మళయాళీయే… ఇప్పటికి 130 దేశాలు తిరిగాడు పర్యాటకుడిగా..! ఏడు ఖండాలూ చుట్టేశాడు… ఇక తిరగాల్సిన టూరిజం పొటెన్సీ దేశం ఏమీ మిగల్లేదేమో… ఏకంగా అంతరిక్షంలోకి వెళ్తున్నాడు… టూరిస్టుగానే… ఏమో, ఏకాస్త సానుకూలత దొరికినా చంద్రగ్రహం, అంగారకగ్రహం కూడా వెళ్లడానికి రెడీ… కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సంతోష్ 1971లో పుట్టాడు… మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ […]

రియాలిటీలో బతికే ఓ నిఖార్సైన వ్యాపారి దగ్గుబాటి… తాజా మాటలూ చెప్పేదిదే…

July 19, 2021 by M S R

daggubati

చాలామంది సినిమావాళ్ల పిచ్చిమాటలకన్నా దగ్గుబాటి సురేష్ మాటలు కాస్త రియలిస్టిక్‌గా ఉంటయ్… నేల విడిచి సాము చేయడు తను… నిజాల్ని అంగీకరిస్తాడు… నారప్ప సినిమా విడుదల సందర్భంగా… తను చెప్పిన చాలా అంశాలు వాస్తవానికి దగ్గరగా, ఓ బిజినెస్‌మ్యాన్ మాట్లాడుతున్నట్టే ఉన్నయ్… ప్రత్యేకించి ఓటీటీలు, థియేటర్ల భవిష్యత్తు మీద కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు… ‘‘ఓటీటీల్ని ఆపలేం, మినీ థియేటర్లు వస్తయ్, పెద్ద కమ్యూనిటీల్లో థియేటర్లను చూస్తాం… ఏమో, హాస్పిటల్స్ కూడా థియేటర్లను ఓపెన్ చేస్తాయేమో… (పెద్ద మాల్స్‌కు […]

నిజంగా తెలుగు, కన్నడ వంటకాల నడుమ అంత తేడా ఉంటుందా..?

July 19, 2021 by M S R

kaavya

ఒక సినిమా విడుదల అవుతుందంటే చాలు… దాని రేంజ్ ఏదైనా సరే… ఇక వరుసగా దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ గట్రా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు… ‘కవరేజీ’ ఖర్చెక్కువైనా సరే, మంచి పబ్లిసిటీ… రాసేవాడికీ తెలుసు, చదివేవాడికీ తెలుసు… ఇవి ప్రమోషనల్ ఇంటర్వ్యూలని..! కాకపోతే పెద్ద పెద్ద యాడ్స్ ఖర్చుకన్నా ఇది బెటర్ అనేది సినిమా మార్కెటింగ్, పబ్లిసిటీ వాళ్లకు తెలుసు కదా… మీకు గుర్తుందా, బాహుబలికి రాజమౌళి చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు, జస్ట్, ఇంటర్వ్యూలతోనే లాగించేశాడు… […]

మత్తడి దూకుతున్న దళితప్రేమ..! హుజూరాబాద్ భయపెడుతోందా సారూ..?!

July 19, 2021 by M S R

dalitha bandhu

పెద్ద సారు ఎన్నడూ లేనిది, ప్రగతి భవన్ తలుపులు తెరిచి, అఖిలపక్షాల్ని, దళిత ప్రజాప్రతినిధుల్ని పిలిచి భేటీ వేసినప్పుడే అర్థమైపోయింది… ఏదో కొత్త కథకు శ్రీకారం చుడుతున్నాడని…! కేసీయార్ ప్రతి అడుగు వెనుక ఓ రాజకీయ ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది… లేకపోతే ఇటు పుల్ల అటు పెట్టేదే లేదు… అయితే తను సీఎం అయ్యాక ఎన్నెన్నో ఉపఎన్నికల్ని ఉఫ్ అని ఊదేసిన ఆయన హుజూరాబాద్ ఉపఎన్నిక అనేసరికి ఎందుకంత బెంగపడుతున్నడో ఎవరికీ అర్థం కావడం లేదు… నిజంగా […]

మోడీ సర్కారు *స్పైవార్*… ప్రైవసీకి సమాధి… ఐతే రియాలిటీ ఏమిటి..?!

July 19, 2021 by M S R

pegasus

ఏదేని రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా సరే, నేషనల్ మీడియాకు సరిగ్గా ఆనదు… అదే ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ చిన్న ఇష్యూను కూడా పది భూతద్దాలు పెట్టి మరీ చూపిస్తుంది… పెగసాస్ గురించి దివైర్ న్యూస్ సైట్, ఇతర మీడియా ఉమ్మడిగా చేస్తున్న హంగామా అలాగే అనిపిస్తోంది… పెగసాస్ కథేమిటీ అంటారా..? అది ఇజ్రాయిల్‌లో NSO అనే సంస్థ రూపొందించిన ఒక టూల్… లేదా స్పైవేర్… దాని ఆధారంగా ఎంత సెక్యూర్డ్ ఫోన్ అయినా […]

ఖగోళానికి ఆమె భగవద్గీతను, గణేషుడి బొమ్మనూ ఎందుకు తీసుకెళ్లింది..!?

July 19, 2021 by M S R

sunita

కొద్దిరోజులుగా మనం స్పేస్‌లోకి వెళ్లిన వాళ్ల గురించి చెప్పుకుంటున్నాం కదా… ఈ ఒక్కటీ ఓసారి చదవండి… ‘‘2003లో కొలంబియా స్పేస్ షిప్ ప్రమాదంలో మన కల్పనా చావ్లా సహా మరికొందరు ఆస్ట్రోనాట్స్ మరణించారు… తరువాత నాసా కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు అయిపోయింది… కానీ తేరుకుని, 2006లోనే మరో టీం రెడీ చేశారు… అందులో మన సునీతా విలియమ్స్ కూడా ఉంది… ఓ ఉద్రిక్తత… కొలంబియా ప్రమాదం నేపథ్యంలో అందరిలోనూ ఓ భయం… సునీత భయపడలేదు, భయపడేవాళ్లు ఖగోళయాత్రకు […]

మంగ్లి తప్పు ఏమీ లేదు..! ఎందుకీ ఏడ్పులు..? ఓసారి పూర్తిగా చదవండి ఇది…!!

July 18, 2021 by M S R

mangli

మంగ్లీ..! తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు… ఆమధ్య ‘సారంగదరియా’ పాటతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… తన గొంతులో ఏదో మాయ ఉంది… మనల్ని మైమరిపించే ఏదో మత్తుంది… అది ఆమెకు దేవుడిచ్చిన వరం… ఈమధ్య ఏదో బోనాల పాట పాడింది… యూబ్యూటులో చూస్తే 43 లక్షల దాకా వ్యూస్ ఉన్నయ్… మామూలు విషయం కాదు… కానీ అకస్మాత్తుగా ఓ వివాదం… ఆమె మీద… ఏమనీ అంటే… ‘‘ఆమె రాయలసీమ బిడ్డ, తెలంగాణతనం తెలియదు, గ్రామీణదేవతలనూ వదల్లేదు […]

ఏం బాబూ..? బాబు తెచ్చిన అప్పులకు హెరిటేజ్ ఆస్తులు తాకట్టు పెట్టాడా..?!

July 18, 2021 by M S R

rk

‘‘వెనుజులా దేశానికి జగన్‌ లాంటి వాడే అధ్యక్షుడై ప్రజలకు డబ్బు పంచిపెట్టాడు. ఫలితంగా సిరిసంపదలతో తులతూగిన ఆ దేశం ఇప్పుడు అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పొట్టకూటి కోసం మహిళలు వ్యభిచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకోవడంలో తప్పు లేదుగా!’’……. రాధాకృష్ణ తాజా ఆణిముత్యాల్లాంటి రాతలు ఇవి… ఒక రాజ్యం దివాలా తీస్తే ఇక ఆ మహిళలు వ్యభిచారం చేయాల్సిందే అనే మానసిక స్థితి, భావదారిద్య్రం పట్ల ఆయనకు నా సానుభూతి..! […]

అయ్యా, జగన్ సారూ..! సామాజిక న్యాయం సరే… సామాజిక ప్రయోజనం మాటేంటి..?!

July 18, 2021 by M S R

jagan

జగన్ ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమించిన మహిళ ఆంధ్రా సాహిత్య అభిమానుల్లో ఎవరికైనా తెలుసా..? ఆల్ రెడీ లక్ష్మిపార్వతి అధ్యక్షురాలిగా ఉన్న తెలుగు అకాడమీ ఉద్దరించింది ఏమిటి..? తెస్కృత అకాడమీగా పేరుమార్చి, రెండు భాషలూ పేకముక్కలే అని సూత్రీకరించడమేనా..? దృశ్య కళల అకాడమీ, చరిత్ర అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ వంటి రకరకాల సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి జాబితాలో… అసలు అవి గతంలో ఉన్నాయా..? ఉంటే ఏం చేసేవి..? ఏం చేయాలి..? సంసృ‌తికి […]

స్పేస్‌లోకి అందరూ వెళ్తున్నారు… మరి మన సంగతేంటి..? ఎక్కడ ఆగిపోయాం..?!

July 18, 2021 by M S R

nikhil rath

ఏదైనా కమర్షియల్ రాకెట్ ప్రయోగించినా సరే… ఇస్రోకు మంచి కవరేజీ ఇస్తుంది మన మీడియా… గుడ్… రోజూ చదివే వేల క్షుద్ర వార్తలతో పోలిస్తే మేలు… కానీ మొన్న బుధవారం ఒక ప్రయోగం జరిగింది కానీ మీడియాకు పెద్దగా పట్టలేదు, ఎందుకో మరి… నిజానికి దానికి ప్రాధాన్యం ఉంది… ప్రపంచమంతా స్పేస్ టూరిజం గురించి, స్పేస్ రీసెర్చుల గురించి మాట్లాడుకుంటోంది ఇప్పుడు… మొన్న బ్రాన్సన్ స్పేస్ ప్రయాణం, త్వరలో జెఫ్ బోజెస్ ప్రయాణం… అసలు మనం ఎక్కడున్నాం..? […]

చైనా సరిహద్దుల్లో ఏదో జరుగుతోంది..? ఆ ‘ప్రముఖుల’తో భేటీల మర్మమేమిటో..?!

July 18, 2021 by M S R

indo china

మామూలు పరిస్థితులే కాదు… సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఉద్రిక్తత, చైనాతో సరిహద్దు ఘర్షణ వంటి సందర్భాల్లో కూడా మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు… వాస్తవ పరిస్థితులేమిటో, తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు… దాడులకు ముందు చెప్పాల్సిన పనిలేదు, కొన్ని రహస్య ఎత్తుగడలుంటయ్… కానీ ఉద్రిక్తతలు చల్లారాకనైనా విపక్షాలకు పరిస్థితులేమిటో వివరిస్తే బాగుండేది… వాళ్లూ ప్రజలను రిప్రజెంట్ చేసేవాళ్లే కదా… ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఘర్షణల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన, […]

  • « Previous Page
  • 1
  • …
  • 438
  • 439
  • 440
  • 441
  • 442
  • …
  • 449
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions