మనదేశంలో ఉత్తర ప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇరవై కోట్ల జనాభా అంటే నాలుగయిదు యూరోప్ దేశాల జనాభాకు సమానం. ఉత్తర ప్రదేశ్ లో పరమ పవిత్ర గంగ ప్రవహిస్తుంది. కోట్ల పుణ్యక్షేత్రాల సమానమయిన కాశీ ఉంది. త్రేతాయుగం నాటి పావన అయోధ్య ఉంది. త్రివేణీ సంగమ ప్రయాగ ఉంది. సనాతన రుషులు కోరి కోరి తపస్సుకోసం ఎంచుకున్న నైమిశారణ్యం ఉంది. ఇంకా లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. గోమతి లాంటి పుణ్యతీర్థాలున్నాయి. పుణ్యపురుషులు పుట్టారు. పెరిగారు. ఇంకా […]
మగతనాలు… రెండు వేర్వేరు క్లాసిక్ కేసులు… నవ్వొద్దు సుమీ…
నవ్వొద్దు… రెండూ వేర్వేరు వార్తలే… సోషల్ మీడియాలోనే నిన్న ఎవరి వాల్ మీదనో చూసినట్టు గుర్తు… బ్రిటిష్ కొలంబియాలో ఒకాయన ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్నాడట… మొత్తం 150 మందిని పిల్లల్ని కన్నాడట… ‘‘వాడు మగాడ్రా బుజ్జీ’’ అనే హెడింగుతో ఎవరో రాసిన వార్త క్లిప్పింగు కనిపించింది ఫేస్బుక్లో… ఆ తండ్రికి ఈమధ్య దూరంగా… అమెరికాకు వెళ్లి బతుకుతున్న ఓ కొడుకు సోషల్ మీడియా వేదికగా ఈ నిజాన్ని వెల్లడించాడుట… అసలు ఒక భార్యతోనే వేగలేక […]
ష్.., కేసీయార్ సారూ… నీ ఇష్టపుత్రిక డిజిటల్ దుర్గతి చూశావా..?
పెద్ద సారు ప్రపంచానికి నీతులు చెబుతాడు… తన చుట్టూ ఉన్న ప్రమథగణాలు మాత్రం ఇంకా నాటి పురాణయుగంలోనే ఉండిపోయాయి… ఏమైనా అంటే కోపం… తాండవం చేస్తాయి… మరీ అవసరమైతే తనవైపే కన్నెర్ర చేస్తూ చూస్తయ్… ఆయనకు అలవాటే కదా భస్మాసుర ప్రహసనాలు… విషయం ఏమిటంటే..? ఆయన తెలంగాణ యాసకు పట్టం కడతాడు అని అమాయకంగా నమ్మారు కదా తెలంగాణ జనం… నో, నో, ఇప్పుడు రుద్దబడిన తెలుగే మన తెలంగాణ భాష అంటూ… ప్రపంచ తెలుగు మహాసభలు […]
రోజులన్నీ ఒకేలా ఉండవ్ ద్వివేదీ… నిమ్మగడ్డకూ టైమొచ్చింది చూడు…
డెస్టినీ… పదే పదే ఈమధ్య ప్రస్తావనకు వస్తోంది అనివార్యంగా… అందుకని ఆ పదంతోనే మొదలుపెడదాం… డెస్టినీ అంటే ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనబడే ఉన్నతాధికారికి సరిగ్గా అర్థమై ఉంటుంది… కెరీర్లో ఎప్పుడూ మన పాత్ర ప్రస్తానం ఊర్ద్వముఖంగా సాగిపోదు ద్వివేదీ… ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే……. ఈయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రస్తుతం… మొన్న శుక్రవారం రాత్రివేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి, అక్కడ నిమ్మగడ్డ లేడని తెలిసీ ఆ వేళకే కావాలని వచ్చి, అక్కడ […]
రంధి అంటే..? తెలుగులో ఏరియాను బట్టి అర్థం… పూర్తి భిన్నంగా కూడా..!!
ఒక నాణేన్ని తీసుకొండి… తెలంగాణలో కొన్నిచోట్ల పైసలు అంటారు… కొందరు సిక్కా అంటారు… కొన్ని ప్రాంతాల్లో కొత్తలు అంటారు… ఆంధ్రాలో అడిగి చూడండి… నాణేలు అనే అంటారు, డబ్బులు అంటారు…….. అంటే, ఒకే దాన్ని వేర్వేరుగా పిలుచుకుంటున్నాం… అన్నీ తెలుగే మళ్లీ… వేర్వేరు అర్థాలు కావు… ఒకే అర్థం, వేర్వేరు పదాలు…… అయితే ఉల్టా చేయండి ఓసారి… వేర్వేరు అర్థాలు, ఒకే పదం… అన్నీ తెలుగే మళ్లీ… కాకపోతే ఒకే పదాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, బాష్యం […]
ఫాఫం, నాగార్జున బాటలో దర్శకేంద్రుడు… ఇమేజీకి బురద, బుర్రకు మకిలి…
ఇండియన్ ఐడల్ రేవంత్… ప్రసిద్ధ సంగీత దర్శకురాలు శ్రీలేఖ… వీళ్లు పాటల పోటీలకు జడ్జిలు అయితే… కనీసం ఎదుట నిలబడిన సింగర్ స్వయంగా పాడుతున్నదో, వెనుక నుంచి ఇంకెవరో పాడుతుంటే లిప్ మూమెంట్ ఇస్తున్నదో కూడా కనిపెట్టలేరా..? ఫాఫం… ఆ ప్రొమో చూస్తే నవ్వొచ్చింది… అనేకానేక హిట్ సినిమాల్ని తీసిన బొడ్డు రాఘవేంద్రరావు పేరు సమర్పకుడిగా ఆ ప్రొమోలో చూస్తే నవ్వు రాలేదు, జాలేసింది… 78 ఏళ్ల వయస్సులో… అన్నీ చాలించుకున్న వేళ… మళ్లీ ఏదో తిరగబెడుతున్నట్టుంది… […]
రాజధాని వీధుల్లో లేపాక్షి జయకేతనం
ఏటా దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్లో వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శించడం ఒక ఆనవాయితీ. ఆసేతు హిమాచలం వివిధ సంస్కృతులకు ఈ శకటాలు ప్రతిరూపం. ఈ ఏడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గణతంత్ర పెరేడ్లో లేపాక్షి శకటం ప్రాతినిధ్యం వహిస్తోంది. “లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!” అని అడవిబాపిరాజు ఆత్మీయంగా అడిగితే కాదనకుండా లేవబోయిన; కైలాస శిఖరిలా కదలబోయిన; కదిలితే పొంగేటి పాల్కడలి గంగడోలు అటు ఇటు ఊగిన, అర్రెత్తి చూస్తే ఆకాశగంగ కిందికి […]
అభీ బహుత్ పిక్చర్ బాకీ హై సర్కార్..! అసలు కథ ఇప్పుడే ఉంది…
ఇంకేముంది..? అంతా అయిపోయింది..? జగన్ రాజీపడ్డాడు… నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తాం అని చెప్పాడు… సుప్రీంకోర్టు తలంటిది కదా, ఇక తప్పలేదు… అన్ని దారులూ మూసుకుపోయాయి… కొద్దిరోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు… ఇక ఎన్నికలు జరగడమే తరువాయి… ఇక ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే… ఈ ఎన్నికలైపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు, కథ కంచికి, మనం ఇంటికి………….. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు… సారీ, అసలు కథ ఇప్పుడే […]
హలో… అప్పటి శేషన్‌కు ప్రధాని పీవీ కీలెరిగి వాతపెట్టిన తీరు తెలుసా..?!
టీఎన్ శేషన్… 1990 చివరలో ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యాడు… అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రెటరీ ర్యాంకు దాకా ఎదిగిన ఉన్నతాధికారి… అధికార వ్యవస్థలో తెలియని కిటుకుల్లేవు… పైగా పెద్ద బుర్ర… ఎప్పుడయితే ఎన్నికల కమిషనర్ అయ్యాడో, ఇక పెద్ద కొరడా పట్టుకున్నాడు… ఎన్నికల అక్రమాలపై ఝలిపించడం ప్రారంభించాడు… ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది, తలుచుకుంటే అది తాట తీసి, దండెం మీద ఆరేస్తుంది అని ఆచరణలో చూపించాడు… అప్పటిదాకా కాగితాలు, చట్టాలకే […]
అంతటి మర్యాదరామన్న మోడీ సైతం మౌనంగా ఉండిపోయాడు..!!
ఏవేవో పాత ఫోల్డర్లన్నీ తిరగేస్తుంటే… పాత పోస్టుల స్మృతుల్ని పలకరిస్తుంటే… ఓ ఫోటో దగ్గర ఆగిపోయింది కన్ను, మనసు, ఆలోచన… ఎంత గొప్ప ఫోటో… ఒక ప్రఖ్యాత నర్తకి మృతదేహం వద్ద ఆమె కూతురు నర్తిస్తూ నివాళి అర్పించడం, ప్రదర్శించడం, దుఖాన్ని వ్యక్తీకరించడం… చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ సీన్లోని ఉద్వేగం… కానీ ఓ బలమైన భావోద్వేగ ప్రదర్శన అది… మరణించిన ఆ తల్లి పేరు మృణాళిని సారాభాయ్… ఆ బిడ్డ పేరు మల్లికా సారాభాయ్… బహుశా […]
పల్లిక్కట్టు శబరిమలక్కూ..! రోజూ సంధ్య వార్చేవాడికి మాలెందుకోయ్..?!
By…. Gottimukkala Kamalakar…………… #పల్లిక్కట్టుశబరిమలక్కూ..! 1995 నుండి 1998 వరకు ఆర్ధిక స్థితి అడ్డదిడ్డమైపోయిన సంవత్సరాలు. మూడు వేల రూపాయల జీతంతో ఎనిమిది వేల ఖర్చుతో 1998 అక్టోబర్ కల్లా లక్ష రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయాను. రైల్వే స్టేషన్ లో జేబుదొంగలా ఏ చుట్టం, పరిచయస్తుడి జేబు ఎత్తుగా ఉందా ఓ రెండు వేలడుగుదాం అని చూస్తుండేవాణ్ని. ఐదొందల అప్పు కోసం అంతులేనన్ని అబద్ధాలు చెప్పేవాణ్ని. తట్టుకోలేనంత భారం..! నెలకోసారి జీతం..! నిమిషనిమిషానికీ ఖర్చు..!! […]
ఈ ఫోటోల్ని ఓసారి చూడండి… అసలు హంతకులు ఎవరో మీరే తేల్చండి…
కాదు… కాదు… మీడియాలో వస్తున్న కారణాలు కాకపోవచ్చు… ఇంకేదో ఉంది… మదనపల్లెలో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల correspondents చేసిన ఘాతుకం వెనుక అసలు కారణాలు బయటపడాల్సి ఉంది… వాళ్లిద్దరూ బాగా చదువుకున్నవాళ్లే… పదిమందికీ ఉన్నత విద్యాబద్దులు నేర్పించేవాళ్లే… మరి వాళ్ల బుద్దులే పెడదోవ పట్టి, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడపిల్లలకు బలి ఇవ్వడం ఏమిటి..? మళ్లీ బతికివస్తారని చెప్పడం ఏమిటి..? బలి నిజమే… ఘోరం నిజమే… కానీ అసలు కారణాలు, కారకులూ వేరు… అసలు హంతకులు వేరు… పోలీసులు […]
మోడీ వెరీ లక్కీ బాసూ..! రాహుల్ వంటి వింత ప్రత్యర్థి ఎవరికీ దొరకరు..!!
రాహుల్ గాంధీ చిత్రమైన వ్యక్తి…. నాయకుడు వంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరమేమీ లేదు… ఎంత చిత్రమైన వ్యక్తి అంటే…. ‘‘ఛిఛీ, ఈ మోడీ పాలన బాగాలేదు, పేదల్ని ప్రేమించలేడు, హృదయంతో పాలించలేడు, అసలు బీజేపీకి ఓ బలమైన ప్రత్యామ్నాయం అవసరం, ఈ కాంగ్రెస్ కాస్త బాగుపడితే బాగుండు, ఈ రాహుల్ బుర్ర వికసిస్తే బాగుండు’’ అని మనం పొరపాటును అనుకుంటామో లేదో… వెంటనే రంగంలోకి వస్తాడు… నో, నో… అలా ఆశలు పెంచుకోవడానికి మీరెవరు..? నాన్సెన్స్, […]
పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను చేత్తో పట్టుకుంటేనే నేరమా..? అదెలా..?!
ఒక న్యాయస్థానం తీర్పుపై అభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు, నేరం కాదు… అలాగే న్యాయస్థానాలు చట్టాల అసలు స్పూర్తిని పరిగణనలోకి తీసుకోవాలే తప్ప, దాన్ని నీరుకార్చకూడదు….. ఒక పన్నెండేళ్ల బాలికపై ఓ నడివయసు పురుషుడు చేసిన అకృత్యం, దానిపై ముంబై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మీద తెలుగు సమాజంలో జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… బహుశా కోర్టు తీర్పు కదా అని తమాయించుకుంటున్నారేమో… కానీ ఒక కోర్టు చెప్పిన తీర్పు అల్టిమేట్ ఏమీ […]
సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
మీరు ఈటీవీ చూస్తుంటారా..? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్… మరో నాలుగు రోజులు పోతే జబర్దస్త్ ఓల్డ్ రీమిక్స్, జబర్దస్త్ ఓల్డ్ గోల్డ్ వంటివీ రావచ్చు అది వేరే సంగతి… అన్నీ కామెడీ అనబడే బూతుపురాణాలే అనేదీ వేరే సంగతే… అవి గాకుండా క్యాష్… అది ఓ కామెడీ కిట్టీ పార్టీ… ఢీ… పేరుకు సర్కస్ ఫీట్లు అనబడే డాన్స్ షో, అందులోనూ కామెడీయే ప్రధాన సరుకు… వావ్, కంటెస్టెంట్లతో సాగించే కిట్టీ పార్టీ […]
విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
బీజేపీయే ఓ స్ట్రాటజీగా ఈమె పేరును ప్రచారంలోకి తీసుకురావడానికి, తెలిసిన రిపోర్టర్లతో రాయిస్తోందా..? లేక బీజేపీని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందా..? ఈ వార్త నేపథ్యం అస్సలు ఎవరికీ అంతుపట్టడం లేదు… బహుశా రాధాకృష్ణకు కూడా అంతుపట్టకపోవచ్చు… రామోజీరావులాగే తను కూడా ఈమధ్య తన పత్రికను తనే చదవడం లేనట్టుంది… అసలు విజయశాంతి నాగార్జునసాగర్ బరిలో పోటీకి ఎలా ఆప్ట్..? బీజేపీ వంటి ఓ జాతీయ పార్టీ అల్లాటప్పాగా ఏమీ ఆలోచించకుండానే విజయశాంతికీ జై అంటుందా..? ఇదీ […]
ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
‘‘రాజకీయాల్లో ఎప్పుడూ రెండురెళ్లుఆరు అవుతుంది తప్ప నాలుగు కాదు… తెర మీద ఓ పులితోక కనిపిస్తున్నదీ అంటే..? దాని వెనుక పులి ఉండొచ్చు, లేకపోవచ్చు… లేదా ఏ గొర్రెతోకనో పులితోకగా చూపిస్తూ ఉండవచ్చు… అసలు తోక తప్ప వెనుక ఏదీ ఉండకపోవచ్చు… అసలు తోక కనిపించడమే ఓ భ్రమ కావచ్చు… రాజకీయమంటేనే అది… తెర వెనుక లక్ష్యాలు, వ్యూహాలు లోతుగా, మార్మికంగా ఉంటయ్… జగన్-షర్మిల యుద్ధం కూడా అలాంటిదేనోయ్….’’ అని పొద్దున్నే ఓ పెద్దమనిషి గీతాసారం బోధించాడు… […]
తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ… ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు… కొద్దిరోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలోనూ ఈ ప్రచారం నానుతోంది… అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు, చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న భేదోప్రచారం వల్ల కావచ్చు… పీకే మార్కు ఫేక్ పోస్టులు కూడా కావచ్చు… కానీ అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ఆయన, తన సోదరి ఆమె… […]
జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఖతర్నాక్ న్యూస్ నోస్… ఎక్కడ కాస్త లీలగా పొగ వాసన వచ్చినా సరే, నాలుగు వేపమండలు పట్టుకుని, నిప్పు ఎక్కడుందో అర్జెంటుగా వెతుకుతాడు… ఒక్క నిప్పు రవ్వ ఉండీ లేనట్టు కనిపించినా సరే, ఇక ఆ వేపమండలతో కొట్టీ కొట్టీ పొగను ఇంకా రాజేస్తాడు… ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు… ఇప్పుడు ఓ కొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి… ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు… […]
రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
పాత్రలు ఒక్కసారిగా పల్టీకొట్టడం అంటే ఇదే… అసలు ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే నేను, నేను లేకపోతే అది లేదు అనుకుని, జీతెలుగు వాడి కళ్లకు గంతలు కట్టి, అదిరింది అనే కాపీ కామెడీ షో స్టార్ట్ చేసి, ఏవేవో ప్రయోగాలు చేసి, చివరకు దాన్ని ఫ్లాప్ చేసి, సొంతంగా యూట్యూబ్ చానెల్‌కు పరిమితం అయిపోయాడు నాగబాబు… ఈ దెబ్బకు బజార్నపడిన కమెడియన్లను ఇప్పుడు కామెడీ స్టార్స్ పేరిట మాటీవీ ఓ కొత్త కామెడీ షో ద్వారా […]
- « Previous Page
- 1
- …
- 440
- 441
- 442
- 443
- 444
- …
- 466
- Next Page »