ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే..? షిప్‌కు కెప్టెన్ వంటి దర్శకుడు అయితే..? అబ్బో, ఇంకేముంది..? ప్రాజెక్టు నడుస్తున్నంతసేపూ నిర్మాత ఖర్చుతో విలాసాలు, వైభోగాలు… అందుబాటులో అన్నిరకాల ప్రలోభాలు… బోలెడు సుఖ అవకాశాలు… అసలు ఇండస్ట్రీ అంటేనే రకరకాల ప్రలోభాలు, వ్యసనాలు కదా… కానీ కొందరుంటారు… వాళ్ల గురించి వింటే అస్సలు నమ్మబుద్ధి కాదు మొదట్లో… ఎహె, ఇండస్ట్రీలో అలాంటివాళ్లు ఉంటారా అనేస్తాం… అలాంటోళ్ల జాబితాలో దర్శకుడు ఎఎల్ విజయ్ ఉంటాడు… ఖచ్చితంగా ఉంటాడు… ఓ విశిష్టమైన కేరక్టర్ తను… […]
ఈ మూడు సినిమాలూ దేనికదే… కానీ ఏది బెటర్ రేటింగ్..? ఏది చూడొచ్చు..?!
గాలి సంపత్… జాతిరత్నాలు… శ్రీకారం…. ఈ మూడు సినిమాల్లో ఏది బెటర్, ఏది చూడొచ్చు అనడిగాడు ఓ మిత్రుడు… నిజమే, ఈ మూడూ బాగా ఆసక్తి రేపిన సినిమాలు… ఒకటి మంచి టేస్టున్న నాగ్ అశ్విన్ సొంత సినిమా… రెండు శర్వానంద్ చేసిన ఫీల్ గుడ్ సినిమా… మూడు రాజేంద్రప్రసాద్ రెచ్చిపోయి నటించిన సినిమా… పైగా ఇది రీసెంట్ పాపులర్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రజెంట్ చేసిన సినిమా… దేని విశిష్టత దానిదే… ఏ సినిమా కూడా […]
పాట పంచాయితీ ముగిసినట్టే… కానీ ఓ కొత్త బాట వేసిన శేఖర్ కమ్ముల..?!
సారంగదరియా పాట వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా..? లేక ఎందుకొచ్చిన పంచాయితీలే అనుకుని శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటన ఓ కొత్త ఆనవాయితీకి శ్రీకారం చుట్టబోతున్నాయా..? నిజానికి ఈ వివాదం ఎక్కడ స్టార్టయిందనేది పక్కన పెడదాం కాసేపు… ‘‘అయ్యో, నాకు రావల్సిన పేరును ఇంకెవరో ఎత్తుకుపోతున్నారు, నేనే ఆ సినిమాలో ఆ పాట పాడితే బాగుండు’’ అనే ఆశ ఒరిజినల్‌గా అప్పట్లో ఈ పాట పాడిన కోమలికి ఉండటంలో తప్పులేదు… మొదటిసారి ఆమెతో పాడిద్దామని […]
చండీపారాయణాలు, గంగాస్నానాలు, యాగాలు… ఇవి చేస్తేనే హిందుత్వమా..?!
ప్రియాంక గంగలో మునిగి స్నానం చేస్తోంది…. తప్పదు… నేను హనుమాన్ భక్తుడిని, ఢిల్లీ సీనియర్ సిటిజెన్స్‌ను అయోధ్య యాత్రకు ప్రభుత్వ ఖర్చుతో పంపిస్తానంటున్నాడు కేజ్రీవాల్… తప్పదు… నేను బ్రాహ్మణ మహిళను, రోజూ చండీపారాయణం చేస్తే తప్ప బయటికి రాను, నాకన్నా పెద్ద హిందువు ఎవరూ లేరంటోంది మమత… తప్పదు… హనుమాన్ చాలీసా నిత్యపారాయణం మొదలుపెడుతున్నామంటోంది కవిత… తప్పదు… నాకన్నా పెద్ద హిందువు ఎవరో చూపించండి అంటాడు కేసీయార్… తప్పదు… స్వాముల వారి ఎదుట చేతులు కట్టుకుని కూర్చుని […]
తప్పదు… తప్పడం లేదు… ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కులం కార్డులు…
భారతదేశంలో కులం అనేది ఓ నిజం… కులపెత్తనం, కులవివక్ష కఠిన నిజాలు… ప్రతి రంగంలోనూ కులం ముద్ర ఉంది… ప్రత్యేకించి కులం లేకుండా రాజకీయం లేదు… రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు, సిద్ధాంతాలు, రాద్దాంతాలు అన్నింటినీ కులం శాసిస్తుంది… కులం లేకపోవడం అనేది ఎక్కడా లేదు, కాకపోతే కాస్త ఎక్కువా తక్కువా… ఆంధ్ర రాజకీయాల్లో కులమే ప్రధానం… చూస్తున్నదే కదా… మరీ అంతగా తెలంగాణలో కులం అనే అంశం పనిచేయదు అని ఎవరైనా అంటే, వాళ్లు భ్రమల్లో ఉన్నారని […]
దేత్తడి పోషమ్మ గుడి..! చివరకు అనూహ్యంగా హారిక కథకు పుల్ స్టాప్..!
దేత్తడి హారికను ఒక కోణంలో మెచ్చుకోవచ్చు…. తనను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై వచ్చిన వివాదం, విమర్శలపై మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు… ఎక్కడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు… ‘‘ఇలాంటి ఆటుపోట్లు వస్తూనే ఉంటయ్’’ అని స్పందించింది… అయితే ఈ వివాదం చినికిచినికి గాలివాన అయిపోయింది… ప్రభుత్వ ముఖ్యుల అహాలు దెబ్బతిన్నయ్… చివరకు ఈ తగాదా పెంట పెంట అయిపోతుండేసరికి బుధవారం రాత్రి ఈ వివాదానికి తనే ముగింపు పలికింది… తనే ఫైనల్ […]
ఈ బెంగాలీ గంగ పూర్తిగా ఓ చంద్రముఖిలా మారిపోయింది..!!
నేను ప్యూర్ బెంగాలీ లోకల్… గుజరాతీ వాళ్లను రానిస్తామా..? నేను బ్రాహ్మణురాలిని… నేను హిందూ మహిళను… రోజూ చండీపారాయణం చేస్తే తప్ప ఇంటి నుంచి బయటికి రాను తెలుసా..? మంత్రపఠనాల్లో నాతో ఎవరు పోటీకి వస్తారో రండి, కమాన్… అంటూ మమత బెనర్జీ ఓ సగటు ఇండియన్ లీడర్ అవసరార్థం వేషాలన్నీ నటిస్తోంది… చివరకు ఎవరో నన్ను తోసేశారు, కాలు బెణికింది, ఛాతీ నొప్పి, నడుం నొప్పి అని ఏడుపు మొహం పెట్టింది… కొంతకాలంగా తన ఫైటింగ్ […]
సామజవరగమనా… సిద్ శ్రీరాం పాటకు తాగినోళ్లూ తట్టుకోలేకపోయారట…
‘‘ఎంట్రీ ఫీజే 1500 దొబ్బారు… క్లబ్బు అంటే, పబ్బు అంటే లిమిటెడ్‌గా ఉండాలి జనం… కానీ మస్తు జనాన్ని నింపేశారు… కిటకిట… పైగా అడ్డగోలు రేట్లు… కింద మండిపోతోంది ఒక్కొక్కడికీ… దానికితోడు ఆ సింగర్ నోరిప్పితే అపస్వరాలు… ఏదో నాలుగు గోడల మధ్య ఇష్టమొచ్చినట్టు పాడి జనంలోకి వదలడం కాదు కదా… లైవ్ ప్రోగ్రాంలో అలరించడానికి కాస్త స్వరశుద్ధి అవసరం… మరి నీళ్ల బాటిళ్లు విసిరారు, మందు చల్లారు అంటే ఏం తప్పుపట్టగలం..? మర్యాదగా ఎవడుంటాడు ఈరోజుల్లో..? […]
టీవీ హీరో సుధీర్…! సీమంతాలూ చేసుకుంటాడు, పిల్లల్నీ కంటాడు..!!
మన టీవీ, మన సినిమా ఇండస్ట్రీలే కాదు… దేశమంతా దాదాపు సేమ్… ఒక్కసారి సినిమా హీరో అయితే చాలు, ఇక ఎక్కడాలేని ఇగో తలకెక్కుతుంది… అది చాలా చిన్న సినిమా కావచ్చుగాక… హీరో అనే పదం తనను తాను ఓ దైవాంశసంభూతుడిని చేస్తుంది… చకచకా కళ్లు నడినెత్తికి ఎక్కుతాయి… మేఘాల్లోకి చేరుకుంటారు… ఇక దిగిరారు… అతిశయాలు, ఆభిజాత్యాలు, అహంకారాలు, నానా ఎదవ్వేషాలు గట్రా చాలా అవలక్షణాలు వచ్చి చేరతాయి… అలాగే బతుకుతూ, అట్నుంచి అటే మేఘాల్లో కలిసిపోయేవాళ్లు […]
మాలావత్ పూర్ణ, వారణాసి మానస… దేత్తడి హారిక ఏరకంగా బెటర్ ఎంపిక..?!
బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరు..? తెలంగాణ నెటిజనంలో భలే చర్చ సాగుతోంది… పాకిస్థానీ క్రికెటర్‌ను పెళ్లిచేసుకున్న వీరజాతీయవాది సానియా మీర్జాను తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి కోట్లకుకోట్లు హారతికర్పూరం చేశారు… ఆమె ఏం చేస్తుందో, ఆమెతో ఏం ప్రయోజనమో ఆమెను ఎంపిక చేసి, కోట్లాది తెలంగాణ ప్రజాధనాన్ని ధారబోసిన పెద్దలు చెప్పాలి… చెప్పడానికి మొహం చెల్లదు… అప్పట్లో ఏదో చేనేతకు అక్కినేని నాగ సమంతను ఎంపిక చేశారు… ఎందుకో, ఎవరిని శాటిస్ఫై చేయడానికో మళ్లీ తెలంగాణ పెద్దలే […]
ఓహ్… ఏదో అనుకుంటిమి… ఈయన 24 క్యారెట్ల బంగారం ఏమీ కాదన్నమాట…
రాదు, రాదు… ఏ పత్రికలోనూ పెద్దగా ఈ వార్త రాదు… కాదు, కాదు… ఏ టీవీలోనూ పెద్దగా ఈ వార్త కవర్ కాదు… ఎందుకంటే..? అందరికీ ఆప్తుడు… ఆర్థిక ఆప్తుడు… అందరినీ యాడ్స్‌తో కొడతాడు ప్రేమగా… జాకెట్ యాడ్స్, హాఫ్ జాకెట్ యాడ్స్, బ్రా యాడ్స్, స్లీవ్ లెస్ యాడ్స్, ఫుల్ స్లీవ్స్ యాడ్స్… రకరకాల యాడ్స్‌తో పత్రికలకు కరెన్సీ నోట్లు తొడుగుతాడు… టీవీలయితే ఏకంగా ఆయన గారి సక్సెస్ స్టోరీలు కుమ్మేస్తుంటాయి ఫ్రీక్వెంటుగా..! ‘డబ్బులు ఊరకే […]
ఏది రీతి..? ఏది రోత..? ఈనాడు రాతలకు సాక్షి ఫస్ట్ పేజీలో బ్యానర్ తిట్టిపోతలు..!!
ఏమాత్రం తప్పు లేదు… ఏ పత్రికైనా, ఏ టీవీ అయినా తప్పుడు వార్త రాస్తే తప్పుపట్టాల్సిందే… నిజాలు ఇవీ అని విప్పిచెప్పాల్సిందే… తప్పులు రాసిన తీరును నిలదీయాల్సిందే… పత్రికను కొన్ని ఓ సామాన్య పాఠకుడూ చేయవచ్చు, ఎందుకంటే తను కస్టమర్ కాబట్టి..! నాసిరకం సరుకును నిలదీసి అడిగే హక్కుంది కాబట్టి…! ప్రత్యర్థి మీడియా కూడా ప్రశ్నించవచ్చు… కానీ ఎప్పుడు..? తను శుద్దపూస అయినప్పుడు… తనకు ఆ నైతిక హక్కు ఉంటుంది… సరే, కార్పొరేట్ వార్, మీడియా వార్, […]
భయంసా..! పుండు మీద మందు మరిస్తే… రాచపుండుగా మారింది..!!
భైంసా… భయంసా… హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ఏళ్లుగా ఏ చిన్న గొడవా లేదు… అంతకుముందు క్షుద్ర రాజకీయాలు ప్రేరేపించిన మతకల్లోలాలు, కర్ఫ్యూలు, దాడులు, దహనాలు, కత్తిపోట్ల సంఘటనలు బోలెడు… మరి తెలంగాణ, పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఆ మారుమూల భైంసా ఎందుకు తగలబడిపోతోంది..? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశాడుట… దాంతో జాతీయ మీడియావర్గాలు కూడా భైంసా మీద ఓ కన్నేశాయి… వీటి వెనుక రాజకీయ ప్రేరణ ఏమైనా ఉందా అని జాతీయ పాత్రికేయం […]
ఔను, నిజమే… ఈ డిస్కో డాన్సర్ ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైటే…!
మిథున్ చక్రవర్తి… డెబ్బయ్ ఏళ్ల వయస్సు… చిన్నాచితకా చాలా వేషాలు వేసినా, దేశమంతా తనను గుర్తించిందీ, గుర్తుంచుకున్నదీ డిస్కో డాన్సర్ సినిమాతోనే..! తను మొన్న బీజేపీలో చేరాడు మోడీ సమక్షంలో… ఇంకేముంది..? ఇటు లెఫ్ట్ పార్టీలు, అటు టీఎంసీ విమర్శల దాడికి దిగాయి మిథున్ చక్రవర్తిపైన… మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాను కూడా హోరెత్తిస్తున్నారు… వ్యంగ్య బాణాలు విసురుతున్నారు… హహహ… నిజానికి ఇక్కడ చెప్పుకోదగింది ఏమిటంటే..? ఈ డెబ్బయ్ ఏళ్లూ తను యాంటీ-బీజేపీ బాటలోనే బతికాడు… ఇప్పుడు […]
హీరో వెంకటేష్ పెద్ద బిడ్డ…! ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుందట…!
దగ్గుబాటి కుటుంబంలో హీరో వెంకటేష్ ఓ చిత్రమైన… కాదు, కాదు, ఓ విశిష్టమైన కేరక్టర్… అరవయ్యేళ్లు దాటాడు… కానీ తనకు నప్పిన, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ… ఇక ఆ సొల్లు ఫార్ములా కథల్లోకి వెళ్లడం లేదు… గోల్డెన్ స్పూన్‌తో పుట్టినవాడు, అందుబాటులో అన్నీ… విలాసాలు, వైభోగాలు… కానీ తన మాటల్లో ఏదో స్పిరిట్యువాలిటీ, ఫిలాసఫీ వినిపిస్తుంటాయి… చుట్టూ ఓ గిరిగీసుకుంటాడు… ఫ్యామిలీ కూడా పెద్దగా ఫోకస్‌లోకి రాదు… ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు… వారసుడి కోసం తాపత్రయమా..? […]
ఇక అందరినీ బాలయ్య ఆవహించేస్తున్నాడు… చూశావా సంచయితా..?
సంచయిత గజపతిరాజుకు ఇంకా తెలియలేదా..? బాబాయ్ నిర్వాకం ఇంకా చెవిలో పడలేదా..? అవునులే, నీకు ఆడాళ్లంటే చులకన కదా..? నీ అన్న బిడ్డనే తిట్టిపోస్తున్నవ్, రాక్షసిగా చిత్రిస్తున్నవ్, బయటివాళ్లను కొడితే ఆశ్చర్యం ఏముంది..? అని ట్వీటలేదా..? పోనీ, ఆమె సవతి చెల్లెలు ఇంకా తెర మీదకు రాలేదా..? ఏమీ స్పందించలేదా..? అవును మరి, ముందుగా వాళ్లే స్పందించాలి… ఎందుకంటే..? ఇన్నాళ్లూ బయటి జనానికి ఆయన ధర్మరాజు… మర్యాదస్తుడు… రాజకీయాల్లో హుందాతనం ఉన్న రాజు గారు… ఓ పద్ధతీ, […]
మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
అన్ని కథలకూ ఫుల్ స్టాప్స్ ఉండవు… కొన్ని కథలు ఆగిపోతాయి కానీ మళ్లీ కదులుతయ్ ఎన్నేళ్లకో… ఏ కారణం చేతో…. అప్పటిదాకా వాటిని ఆపి ఉంచేది కేవలం విరామచిహ్నాలే… ఇదీ అలాంటి కథే… అదీ ఓ అత్యాచారం కథ… సినిమా కథ కాదు, దిక్కుమాలిన టీవీ సీరియల్ కథ కానేకాదు… అసలు కల్పనే కాదు… వాస్తవం… పాపులర్ సీరియల్ కార్తీకదీపాన్ని మించిన కథ… భారతంలో కర్ణుడిని పెంచుకున్న సూతదంపతులు ఏరోజూ నోరుజారి మీ తల్లి ఫలానా అని […]
వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!
లక్ష వ్యాసాలు… కోటి కథనాలు… ముక్కోటి స్పూర్తి పోస్టులు…….. ఈ ఒక్క వార్త ముందు దిగదుడుపే…. స్మశానాల్లో శవాల్ని తగలేసే ఈ మహిళామూర్తి ముందు అన్నీ బలాదూర్… దమ్ముండాలి… గుండెలో ధైర్యముండాలి… మెచ్చుకోవడానికి కూడా…! జస్ట్, స్తంభాల్ని ఎక్కే పోల్ వుమెన్‌ను ఆహాఓహో అనడం కాదు… అంతరిక్షయాత్రకు వెళ్లే వుమెన్‌ను అభినందించడం కాదు… అంతిమయాత్రల అసిస్టెంట్ గురించి చప్పట్లు కొట్టడానికి ఆత్మ ఉండాలి… అదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ చేయాల్సింది… ఛట్, మహిళలు అన్నీ చేస్తారు, […]
జెమినిలో జూనియర్..! ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ హోస్టింగు తప్పా..? ఒప్పా..?!
జూనియర్ ఎన్టీయార్ తప్పు చేస్తున్నాడా..? లేక తన నిర్ణయం కరెక్టేనా..? టీవీ, సినిమా బిజినెస్ సర్కిళ్లలో ఇది ఆసక్తి రేపుతున్న ప్రశ్న… మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాడు తను… దీనికోసం గత డిసెంబరులోనే సన్ నెట్‌వర్క్‌తో జూనియర్ ఎన్టీయార్‌కు ఒప్పందం కుదిరిందని ‘ముచ్చట’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని రాసింది… అదిప్పుడు కార్యరూపంలోకి వచ్చింది… సదరు ప్రోగ్రామ్ ప్రోమోల్లో హోస్ట్ మొహం చూపకుండా, ఏదో సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు గానీ… అది జూనియర్ ఎన్టీయారేనని అందరికీ తెలుసు… […]
వేల కోట్ల బాస్ జారిపడ్డాడా, పడేయబడ్డాడా..? గతంలో కొడుకు హత్య… ఇప్పుడు..?!
ముందుగా ఒక నేరకథ చదవండి… సంక్షిప్తంగానే… 2009, ఆగస్టు… కేరళ, అలప్పుజా… పాల్ జార్జి… యంగ్… ఓ రెస్టారెంట్లో చిల్ అయ్యాడు… కారులో వేరే రెస్టారెంట్ వైపు బయల్దేరాడు… వందల కోట్ల అధిపతి వారసుడు… ది గ్రేట్ ముత్తూట్ ఫైనాన్స్ ఓనర్ జార్జి రెండో కొడుకు… అడుగు తీసి అడుగేస్తే విలాసం… మార్గమధ్యంలో ఏం జరిగిందో గానీ టూవీలర్ పైన వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కారు ఆపారు… తిట్టేసుకున్నారు… అందులో కరి సతీష్ అనే వాడు కత్తి […]
- « Previous Page
- 1
- …
- 443
- 444
- 445
- 446
- 447
- …
- 482
- Next Page »