ఈ శతాబ్దంలో మహిళాధిక్కారానికి చిరునామా ఫూలన్ దేవి… పసి వయసులోనే చిత్రహింసల కొలిమిలో ఛిద్రమైన ఆమె జీవితాన్ని, చేసిన బ్రతుకు యుద్దాన్ని కొన్ని తరాలు పాడుకునే చరిత్రను మన కళ్ళముందే నిలిపింది… చంబల్‌లోయను రక్తసిక్తం చేసిన ఠాగూర్ల తలల్ని గ్రామ కోట గుమ్మానికి వేలాడదీసిన సాహసి.., తిరుగుబాటుతో చేసిన సాహసోపేతమైన గాంగ్వార్… ఆ అరాచక మీర్జాపూర్ నుండి దేశ చట్టసభకు వెళ్లి గర్జించిన ఆమె ఈ తరపు స్త్రీ పోరాటానికి, మహిళా అస్తిత్వానికి మరోపేరు… అలాంటామెను కూడా […]
బెల్లం కొండవు బిడ్డా…! బ్యాక్‌గ్రౌండే బలం… డౌట్ లేదు, మార్పు లేదు..!!
సినిమా సెలబ్రిటీ అయితే చాలు… అక్కడి దాకా ఎందుకు టీవీ సెలబ్రిటీ, కనీసం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చినా చాలు… సమాజానికి బొచ్చెడు నీతులు చెప్పే రోజులు కదా…! మెంటల్‌లో చటాక్ దిమాక్ లేకపోయినా సరే, వాళ్లేం చెబితే అది కళ్లకద్దుకుని రాసేసి, చూపించేసి తరించిపోయే సమాజం మనది కదా…! బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనబడే ఒకానొక నటుడు, సారీ, నటుడు అనలేం, హీరో ఉన్నాడు… తనెవరు..? బెల్లంకొండ సురేష్ అనబడే ఓ బడా నిర్మాత కొడుకు… అదీ […]
వెరీ ‘బిజీ’నెస్..? కష్టమోయ్… కాస్త ఖాళీగా ఉండటం నేర్చుకో ముందు…!!
ఖాళీగా ఉండటం కూడా ఓ పనే…! విచిత్రంగా ఉందా..? వెర్రి వ్యాఖ్యలాగా ఉందా..? కానీ నిజమే… అనేకానేక పనుల నడుమ… ఖాళీతనం కూడా ఓ పనే… నిజానికి అది కూడా ఓ అవసరమైన పని… జస్ట్, పనిలేకుండా ఉండటం..! అయితే అది పనుల నడుమ మనం కావాలని క్రియేట్ చేసుకునే ఖాళీ… అంతే తప్ప పూర్తిగా ఖాళీగా ఉండటం కాదు…!! ‘‘ఖాళీగా ఉంటే మెదడు చచ్చుబడిపోతుంది, ఆలోచనలు ఆగిపోతయ్, ఏదో ఒక పనిలో బుర్ర, దేహం యాక్టివ్‌గా […]
నిమ్మగడ్డ అంచనా తప్పింది ఎక్కడ..? హైకోర్టు ఎందుకలా చెప్పింది..?
రాష్ట్ర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన తాజా తీర్పుపై వార్తలు రాస్తూ… నిమ్మగడ్డకు షాక్, ఎదురుదెబ్బ అనే సాక్షి తరహా శీర్షికలు పెట్టడం పాత్రికేయ సంయమనం, ప్రమాణం కోల్పోయిన ప్రతిక్రియలు అవుతాయి… ! వ్యక్తుల ఉద్వేగాలు వేరు, వ్యక్తీకరించాల్సిన పద్దతీ మర్యాద వేరు…! అదుగో అక్కడే నిమ్మగడ్డ కూడా సంయమనం కోల్పోయాడు… రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారాన్ని పర్సనలైజ్ చేశాడు… అక్కడ జరిగింది తప్పు… ఎస్… తను ఏ ప్రభావాలకు లోనవుతున్నాడు అనేది ఇక్కడ […]
సాయిపల్లవి పారిపోయే సీన్ చూస్తే… దేవయాని రియల్ స్టోరీ యాదికొచ్చింది…
శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా మీద ప్రేక్షకులకు మంచి హోప్స్ ఉన్నయ్… మంచి రేట్లకు హిందీ రైట్స్, ఓటీటీ రైట్స్, టీవీ రైట్స్ గట్రా ఎప్పుడో బిజినెస్ జరిగింది… ఫాఫం, కరోనా అడ్డంకి రాకపోతే గత ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాలి… ఎట్ లాస్ట్, పూర్తయి, థియేటర్ రిలీజ్‌కే రెడీ అవుతున్నట్టుగా ఉంది… తన కెరీర్లో ఈరోజుకూ కిందామీదా పాడుతున్న నాగచైతన్యకు దీని మీద బాగా నమ్మకాలున్నయ్… అఫ్ కోర్స్, శేఖర్ బేకార్ సినిమా ఏమీ […]
రంగు, ఒడ్డు, పొడుగు, గుణం, ప్రాంతం… మన చేతుల్లో ఏముంది బ్రదర్..?
ప్రపంచమంతా వర్ణ దురహంకారం ———————- తెలుపు తెలుపే. నలుపు నలుపే. నలుపును ఎంత నలిపినా తెలుపు కాదు. ఈ విషయం బాగా ఎరుకలో ఉండాలని ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపుగానే ఉందిగానీ- తెలుపు కాలేదని వేమన ప్రయోగ ఉదాహరణతో తేట తెల్లం చేశాడు. ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. నిజానికి ఆకాశానికి ఏ రంగూ లేదు. సముద్రం కూడా నీలి రంగులో కనిపిస్తుంది. నిజానికి నీటికి కూడా ఏ రంగూ లేదు. కాలితే […]
అంబానీ అబద్ధాలు..! మోడీ కొత్త చట్టాలు అమలు చేస్తున్నాడు… నిజమేనా..?!
మొన్న రిలయెన్స్ ఏం చెప్పింది..? నో, నో, మేం వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను కొనడం లేదు… భూములు కొనడం లేదు… మాకు అసలు ఆ వ్యాపారం మీద ఆసక్తే లేదు… మా వ్యాపార ప్రణాళికల్లో ఆ ప్లాన్లే లేవు… అంటూ ఏదేదో క్లారిఫికేషన్లు ఇచ్చింది కదా… కానీ అది రెండు వారాల క్రితమే కర్నాటకలో ధాన్యం సేకరించింది… అదీ సోనా మశూరి… రాయచూరు జిల్లా, సింధనూరు తాలూకాలో 1100 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రిలయెన్స్ గ్రూపు కంపెనీ […]
రొటీన్ వార్తలు ఎవరైనా రాయగలరు..? ఓ రేంజ్లో రాయడమంటే ఇదీ…!
ఛస్.., వార్తలు ఎవరైనా రాయగలరు..? ఎలాగైనా రాయగలరు..? మన గొప్పదనం ఏముంది..? రాస్తే ఓ రేంజ్లో ఉండాలి… అదేదో సినిమాలో అన్నట్టు… గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితేనే ఒక రేంజ్… ఈ వార్త చూడండి… స్థానిక ఎన్నికలపై జగన్ వర్సెస్ నిమ్మగడ్డ డిష్యూం డిష్యూం నడుస్తూ… ఇష్యూ ఇప్పుడు కోర్టులో ఉంది కదా… అంతటి డప్పు మాస్టర్ ఆంధ్రజ్యోతే జస్ట్, హైటెన్షన్ అనే హెడింగు పెట్టుకుని, తనే బోలెడంత టెన్షన్ పడిపోయింది తప్ప… ఇదుగో ఇలా తీర్పు […]
రూప ఐపీఎస్..! జగమొండి… పట్టినపట్టు మాత్రం విడిచేదే లేదు…!!
కొందరు అంతే… ఏదైనా అనుకుంటే ఇక రాజీపడేది ఉండదు… ఎన్ని వివాదాలైనా చుట్టుముట్టనీ… నష్టాలు తీసుకురానీ… పట్టినపట్టు విడిచిపెట్టారు… ఓసోస్, మహా అయితే ఈ అధికార వ్యవస్థ మమ్మల్ని ఏం చేయగలదు, బదిలీ చేయగలదు అంతే కదా అనుకునే కొందరు సివిల్ సర్వీస్ అధికారులకయితే ఈ ఫీల్ మరీ ఎక్కువ… బదిలీలకు సిద్దపడి, ఎప్పుడూ చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని కూర్చునేవాళ్ల గురించి ఇంకేం చెప్పేది..? కర్నాటక ఐపీఎస్ అధికారిని రూప కూడా అంతే… కెరీర్లో ఏడాదికి ఓ […]
జన్యు మార్పిడి సైనికులు..! చైనా ఏ విపత్తునైనా సృష్టించగలదు…!!
వినాశ కాలే చైనా బుద్ధి! ———————- అమెరికా- చైనాల్లో సైనిక శక్తి ఎంత బలంగా ఉన్నా వారి ఆశ తీరదు. ఉన్న శత్రువును ఊహించుకుంటూ, లేని శత్రువు బలం గురించి భ్రమపడుతూ ఇంకా ఇంకా సైనిక బలం, బలగం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటాయి. ప్రయోగాలు చేస్తుంటాయి. కొత్త కొత్త ఆయుధాలను కనిపెడుతుంటాయి. పచ్చని దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అగ్గి రాజేయడంలో అమెరికా తరువాతే ఏ దేశమయినా. అమెరికాకు యుద్ధం ఒక మార్కెట్. యుద్ధవాతావరణం, భయం, […]
క్రాక్..! ఇంతకీ సినిమాల్లో బిర్యానీకి, పులిహోరకూ తేడాలేమిటి బాస్..?!
ముందే చెప్పేస్తున్నా… ఇది క్రాక్ అనే సినిమా రివ్యూ కాదు…! జస్ట్, ఓ క్యూరియాసిటీ… అంతే… సాగరసంగమం సినిమా మాస్ అనాలా..? క్లాస్ అనాలా..? దాన్ని పులిహోర సినిమా అనాలా..? బిర్యానీ అనాలా..? కమర్షియల్ అనాలా..? కళాత్మకం అనాలా..? అసలు మాస్ మసాలా అనగానేమి..? వాణిజ్యచిత్రం అనగానేమి..? అసలు సినిమా ప్రేక్షకుల్లో మాస్, క్లాస్ విడివిడిగా ఉంటారా..? సాగరసంగమం సినిమాను కేవలం క్లాస్ ప్రేక్షకులు చూస్తేనే అంత భారీ హిట్ అయ్యిందా..? అసలు క్లాస్ అంటే ఎవరు..? […]
చదవాల్సిన కథ…! మన వ్యవస్థలపై కడుపు రగిలిపోయే వాస్తవకథనం…!!
సాధారణంగా పత్రికల సండే మ్యాగజైన్లు పెద్దగా పాఠకాసక్తి లేని అంశాలు, వినోదప్రధాన ముచ్చట్లకూ పరిమితం అవుతుంటాయి… లేదా సాహిత్యం గట్రా… చాలామంది పాఠకులు వాటి జోలికి కూడా పోరు… ఈనాడు సండే మ్యాగజైన్ తిరగేస్తుంటే ఓ కథ కనిపించింది… ‘ఇది… కథ కాదు’ అనే శీర్షికతో రాసిన కథ… నిజానికి అది కథ కాదు… అక్షరమక్షరమూ మనం బతుకుతున్న వ్యవస్థ వికృత, చీకటి కోణాల్ని చూపించే కథనం… రియాలిటీ… అందులో ఒక్క అక్షరమూ అబద్ధం కాదు… మనం […]
బాధ్యత మరిచి ‘భజన’… నిజమే, ఆంధ్రజ్యోతి పని అక్షరాలా అదే…
మీరెన్నయినా చెప్పండి… ఆంధ్రజ్యోతి తన కీర్తనలు, భజనల్లోనూ కొన్ని తప్పుల స్వీయాంగీకారాన్ని ప్రకటిస్తూ ఉంటుంది… ఈరోజు బ్యానర్ హెడింగ్ ఏమిటి..? బాధ్యత మరిచి ‘భజన’..! ఆ శీర్షిక పెట్టేసి, ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగసంఘాల్ని తూర్పారపట్టింది… ఇది రాస్తున్నప్పుడు అశోక్ బాబు, చంద్రబాబు బంధాల్ని కాస్త గుర్తుతెచ్చుకుంటే బాగుండేది… బట్ వోకే, ఆ శీర్షిక ఆంధ్రజ్యోతి వైఖరికి సరిగ్గా అద్దం పట్టినట్టుగా ఉంది… ఇందులో రాధాకృష్ణ ఏమంటాడు అంటే..? ‘‘మా నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు వోకే అన్నాక, మీరు […]
ఆశిక పడుకోన్..! ఈ త్రినయని తెలుగు టీవీని దున్నేస్తున్నది..!
త్వరలో కార్తీకదీపం ముగియబోతోంది… దీపా పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ ఏ కారణాల చేత టాప్ టీవీ స్టార్ అయ్యిందో పక్కనపెడితే… ఇక ఆమె తెలుగులో ఇప్పట్లో వేరే టీవీ సీరియల్లో రాకపోవచ్చు… ఆమె సినిమాల్లో నటించనుంది… వదినమ్మలోని సుజిత పని అయిపోయింది… దాని రేటింగ్స్ ఘోరంగా పడిపోయినయ్… గృహలక్ష్మి కస్తూరి, దేవత సుహాసిని ఎట్సెట్రా ఒకరిద్దరు ఏ రేటింగుల మాయ పుణ్యమో వెలుగుతున్నారు… కానీ అశిక పడుకోన్ గురించి చెప్పుకోవాలి ఓసారి… ఒక సీరియల్లో నటిస్తూ… మొదటిసారి […]
ఎదిగిన పిల్లలే తొలి అక్షింతలు చల్లాక… ఆఫ్టరాల్ సమాజానిదేముంది..?!
సినిమా పేరు… మా నాన్నకు పెళ్లి…! ఈవీవీ కేవలం బూతుల దర్శకుడిగా మారకముందు తీసిన సినిమా… అందులో కృష్ణంరాజు తండ్రి, అంబిక తన ప్రియురాలు, కొడుకు శ్రీకాంత్… తండ్రి ప్రేమకథ అనుకోకుండా తెలుసుకుని, వాళ్ల పెళ్లికి తనే పెద్దరికం వహిస్తాడు, తాత సహకరిస్తాడు… ఈ ప్రయత్నంలో తన ప్రియురాలితో బంధం భగ్నమయ్యే సిట్యుయేషన్ వచ్చినా డోంట్ కేర్ అంటాడు… అదీ కథ… 1997 నాటి కథ… సినిమా పేరు… స్వాతి… ఒకప్పుడు మంచి మంచి కథాంశాలతో క్రాంతికుమార్ […]
హిజ్రా మాఫియా..! తెలంగాణవ్యాప్తంగా విస్తరించిన ఓ వింత సమస్య..!!
మిత్రుడు Venkateshwar Reddy… ఫేస్ బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఓసారి చదవండి ముందుగా… ‘‘హిజ్రాలు సానుభూతి కోల్పోతున్నారు. ఈ మధ్య ఒక గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుపులు వినవచ్చాయి. ఏమిటా ??? అని చూస్తే… ఒక హిజ్రా … గృహస్థులకు శుభం జరగాలంటే 42 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. 42 వేలే ఎందుకు? అని ప్రశ్నిస్తే.. ఆ ఏరియాలో ఉండే స్క్వేర్ ఫీట్ ఆధారంగా, ఫ్లాట్ […]
రష్మి చెప్పుతీసింది… వేదికపై ఆ హీరో కిక్కుమంటే ఒట్టు… తిక్కకుదిరింది…
తెలుగు టీవీ అంటేనే… యాంకర్ల లవ్వాయణాలు…! కామెడీ, మ్యూజిక్, డాన్స్… షో ఏదైనా సరే, ఈ లవ్ షోలు ఉండాల్సిందే… ఇది మనం చెప్పుకున్నదే కదా… అయితే తాజాగా ఈటీవీ జబర్దస్త్ షోలో ఓ సీన్ విస్మయాన్ని కలిగించింది… యాంకర్ రష్మి ఇమాన్యుయేల్ అనే కమెడియన్‌పై చెప్పుతీసింది… కొట్టడానికి కాదు, ఓ ఝలక్… ఓ హెచ్చరిక… అడ్వాంటేజ్ తీసుకోవద్దని చెప్పడానికి…! ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? ఏదో స్కిట్ చేస్తూ ఇమాన్యుయేల్ గుడ్డోడిగా నటిస్తూ చేతులు ముందుకుజాపి రష్మి […]
బ్రాహ్మి..! ఫాఫం, సోషల్ మీడియా అంటే తెగచిరాకు వచ్చేస్తోందట..!!
ఇప్పుడంటే పెద్దగా వినిపించడం లేదు గానీ… కొద్దిరోజుల క్రితం వరకూ బ్రహ్మానందం పేరు వింటేనే నవ్వొచ్చేది… తెలుగు కామెడీతో అంతగా మమేకం అయ్యాడు… ఆయన అదృష్టం, కృషి కారణంగా మంచి పాత్రలు దక్కాయి… పేరు, డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడు… సన్ స్ట్రోక్‌తో కొంత పోగొట్టుకున్నాడు… అదంతా వేరే కథ… అసలు బ్రహ్మానందం లేకుండా సినిమా వచ్చేది కాదు ఒకప్పుడు… అంతటి కమెడియన్ కూడా మాటీవీలో ఏదో కామెడీ షో చేసి ఫ్లాప్ అయ్యాడు… అది ఇంకో […]
మహేష్‌బాబు స్పైడర్కూ రవితేజ క్రాక్ ఆగిపోవడానికీ లింకేమిటి..?!
సినిమా ఫైనాన్షియర్స్ అంటే ప్యూర్ అప్పులిచ్చిన కాబూలీవాలాల టైపు… అసలు సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలే అరాచకం… అది బయట మార్కెట్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది… అనేక సినిమాలు ఈ డబ్బుల వ్యవహారాల్లో ఆగిపోతుంటయ్… కొత్తగా ఫీల్డులోకి వచ్చిన నిర్మాత దివాలా తీసి, ఎర్రతువ్వాల నెత్తిమీద వేసుకుని నిష్క్రమించిడం కామన్ ఇక్కడ… ఇప్పుడు వ్యవహారం ఏమిటంటే..? రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ కావల్సి ఉంది… కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత నడుమ ఫైనాన్షియల్ వ్యవహారాలు సెటిల్ కాకపోవడంతో […]
పొద్దున జగన్‌తో… సాయంత్రం కేటీయార్‌తో… అసలు కథ వేరే ఉంది…
ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ఓనర్ ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్‌ను కలిశాడు… ఇదీ వార్త… కలిశాడు అనేదే పత్రికలకు తెలుసు, ఎందుకో తెలియదు… కాబట్టి ఏదో తోచింది వండుకోవాలి… అందుకని స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చించారని గబగబా రాసేసుకున్నాయి పత్రికలు… అలాగే జగన్ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం చర్చించారని కూడా రాసుకున్నాయి… హహహ… అసలు కథ చాలా పెద్దగా ఉంటుంది… వివరాల్లోకి వెళ్దాం… ఇది పాత ఫోటో, ఫైల్ ఫోటోయే […]
- « Previous Page
- 1
- …
- 445
- 446
- 447
- 448
- 449
- …
- 466
- Next Page »