. పింగళి దశరథరామ్.. కత్తి వేటుకు బలైన జర్నలిస్టు “పనికి రాని – పని చేయని చమ్కీకోటు సిద్దాంతాలతో ఎన్కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పని లేదు. ఎన్కౌంటర్ ఏ పార్టీకి సాగిలపడదు. ఎవడికీ బానిస కాదు. ఎవడికీ పెళ్లాంలా వెట్టి చాకిరీ చెయ్యదు. ఠాగూర్ గీతాంజలిలో ఆశించిన వ్యవస్థను నిర్మించటానికి ఎన్కౌంటర్ బలిపీఠం ఎక్కుతుంది. మన రాజకీయ రంగంలో అడ్డు అదుపు లేకుండా స్వైరవిహారం చేస్తున్న హిట్లర్లని, అమీన్లని, నిక్సన్లని, స్టాలిన్లని, మావోలని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి […]
ఈ కేసులు, ఈ అరెస్టులతో రేవంత్ రెడ్డి సాధించే ప్రయోజనం ఏమిటి..?!
. ఒకటి కాదు, రెండు కాదు… చాలా అరెస్టులు… బీఆర్ఎస్ యాక్టివ్ నేతల్ని వెనక్కి నెట్టడానికి, దూకుడుగా ముందుకు రాకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అరెస్టులు చేసింది… ఇలా అరెస్టు, అలా బెయిల్… అంటే అంత వీక్ కేసులు… ఏవేవో సెక్షన్లు… పసలేని కేసులు… ఏవో సెక్షన్లు పెట్టేసి కేవలం వేధించడం కోసం పెట్టే కేసులు చివరకు ఏమవుతాయి..? జనంలోకి కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ నెగెటివ్‌గా వెళ్తాయి… వాటితో ఎవరికీ ఏమీ […]
అందరూ కలిస్తే అదే పండుగ… అదే అసలైన మకర సంక్రాంతి…
. Veerendranath Yandamoori …… ఈ రోజు సంక్రాంతి. అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకె వేసి డొంకదారి పట్టే రోజు. భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు పసుపు. మిరపపంట కుంకుమ. సర్వాంగ భూషితయైన కొత్త పెళ్లి కూతురిలా ‘ఆమని’, తోటి పెళ్ళి కూతురు ‘కోయిల’ని తోడు తీసుకుని కుడిపాదం ముందు పెట్టటానికి తయారవుతోంది. తొలి మొగ్గ తొడిగిన మల్లెరెమ్మ గ్రీష్మానికి స్వాగతం పలుకుతోంది. కాలాన్ని కట్టేసి నిదురోయిన సెలయేటిని పల్లె పడుచులు కడవలతో తట్టి లేపుతున్నారు. […]
కష్టేఫలి..! రక్తికట్టని విశ్వనాథ్ కథనం… హిందీవాళ్లకు బాగానే ఎక్కింది..!
. ( Subramanyam Dogiparthi ) ….. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి . భగవద్గీతలోని ఈ శ్లోకం తెలియని వారు ఉండరు బహుశా . ఈ శ్లోకంతోనే ఈ శుభోదయం సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత ఉషశ్రీ సూక్తి కొనసాగుతుంది . బహుశా ఈ తరానికి ఉషశ్రీ గొంతు తెలియదు . మా తరం వాళ్ళ చెవుల తుప్పును , బుర్రల్లోని తుప్పును వదిలించిన […]
ఈసారి తెల్లకల్లు, మటన్‌తోపాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా..!
. అసలే నెగెటివ్ టాక్‌తో… నెగెటివ్ సోషల్ క్యాంపెయిన్లతో కుంటుతున్న గేమ్ చేంజర్ సినిమాపై మరో పిడుగు పడినట్టే… ఎలాగంటే..? 1) డాకూ మహారాజ్… బాలయ్య మార్క్ ‘అతి’ని ప్రేమించే ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు… గేమ్ చేంజర్‌కు ఇది మొదటి దెబ్బ… 2) సంక్రాంతికి వస్తున్నాం… ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను, పండుగవేళ గిరాకీని సొమ్ము చేసుకోబోతోంది… ఇది రెండో దెబ్బ… అక్కడక్కడా కొన్ని లోపాలు పంటి కింద రాళ్లుగా ఉన్నా సరే, స్థూలంగా […]
తీరు మారని జబర్దస్త్… మళ్లీ ఆ పాత వెగటు వాసనల్లోకి ప్రయాణం…
. ఈటీవీ జబర్దస్త్ టేస్ట్ మొదటి నుంచీ తెలిసిందే కదా… ద్వంద్వార్థాలు, బూతులు, అక్రమ సంబంధాలే దాని అభిరుచి… ఓహో కామెడీ అంటే మరీ ఈ బజారు స్థాయిలో ఉండాలా అంటూ బోలెడు విమర్శలు… ఐతేనేం, జనం చూశారు… క్రమేపీ జనానికే వెగటు పుట్టింది… ఎహె పోరా, అని చూడటం మానేశారు… పేరున్న కమెడియన్లు వదిలేసి వెళ్లిపోయారు… దాంతో కాస్త ఆమధ్య ఆరోగ్యకరమైన కామెడీ వైపు మళ్లినట్టు అనిపించింబది… కానీ మన భ్రమ… పాత బాటలోకి వచ్చేసింది… […]
తెలుగు రాజకీయాల్లో ఓ వింత పాత్ర… విఫల, విద్వేష బాటసారి…
. తెలంగాణను బలంగా వ్యతిరేకించిన వైఎస్ బతికి ఉన్నా సరే రాష్ట్ర విభజన జరిగేది… 2009లోనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది… … ఇదీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజా వ్యాఖ్య… విజయవాడలో జరిగిన ఏదో ఆత్మీయ సమావేశంలో చెప్పాడట నిన్న… అప్పట్లో ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ విప్… సో, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అని ఓ తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా వైఎస్ ఈయన్ని అడిగితే… వ్యతిరేకించి, ఇలా అయితే ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పాడట… హైకమాండ్ నిర్ణయం […]
భోగిమంటలు సరే… మా బోనాలు, మా బతుకమ్మల మాటేమిటి..?!
. అందరి ఇళ్ల ముందు భోగి మంటల బూడిద కనిపిస్తోంది… మీ ఇంటి ముందు ఆ ఛాయలే లేవు, కాకపోతే ముగ్గులు కనిపిస్తున్నాయి… చిన్న చిన్న గొబ్బెమ్మలు కనిపిస్తున్నాయి అంతే… ఇదేంటమ్మా… అవునే… భోగి మంటలు మాకు వొంతెన లేదులే… తెలంగాణ జనానికి నిజానికి సంక్రాంతికన్నా దసరాయే పెద్దపండుగ… ఈ భోగి మంటలు అంటే ఇంట్లో పాత సామాను తెచ్చి వాకిట్లో పెట్టి కాల్చేస్తారట కదా, పక్కింటి ఆంటీ చెప్పింది… అవునమ్మా… మన వాడలో తెలంగాణ వాళ్లు […]
సైజుల వివాదంలో ఓ ట్విస్టు… అన్షు వీడియో… మజాక్ ఐపోయిందిరా మీకు..!!
. సినిమా ఫీల్డ్ ఎంత చెత్తా తయారైందంటే… అబ్బో… అరె, గేమ్ చేంజర్ సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న జూనియర్ ఫ్యాన్స్ గ్రూప్స్ గురించి కాదు… బన్నీ మీద విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్ గురించి కూడా కాదు… అవన్నీ జుజుబీ… విచిత్రం ఏమిటంటే వాళ్లందరి సోషల్ మీడియా టీమ్స్ ఒకటే… వృత్తి కదా… ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోస్తాయి, మనీ మ్యాటర్స్… సరే, ఆ పిచ్చి గోల పక్కకు పెడదాం… ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ […]
‘సారీ’గమ నామ సంవత్సరం… అదుపు తప్పుతున్న సెలబ్రిటీ నాలుక..!!
. సూరజ్ వి. భరద్వాజ్…. సెలెబ్రిటీల సారి’గమ స్వరాలు! ఐఆంసారీసోస్సారీ …. ఈ, సారీ [#Sorry] గమ స్వరాల పరంపర చూస్తుంటే ఇది స్వస్తిశ్రీ శమించు [క్షమించు] నామ సంవత్సరమైతే కాదుగదా అన్న అనుమానం కలుగుతోంది! నూతన ఆంగ్ల సంవత్సరాదిలో అడుగు పెడుతున్న వేళ తెలుగు సంవత్సరాది శోభకృతనామ సంవత్సరం మేళవింపుతో వీవీఐపీల క్షమార్పణల పర్వాలను మనం ఇక్కడ ఒకసారి మననం చేసుకోవడం సముచితము [#Appropriate], లోకోత్తరకార్యము [#ExcellentWork] అని కూడా తలచి ఈ రైటప్ కోసం […]
మరో వెకిలిగాడి సారీ… బాగా అలవాటైపోయింది సినిమా వాళ్లకు…
. పొద్దున్నే ఓ స్టోరీ చదువుకున్నాం కదా… మజాకా అనే రాబోయే కొత్త సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు హీరోయిన్ సైజులపై కూసిన పిచ్చి కూతల గురించి… 23 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్న అన్షు అంబానీ మీద వెకిలి వ్యాఖ్యలు చేసిన తీరుపై మొత్తం సోషల్ మీడియా విరుచుకుపడింది… మెయిన్ స్ట్రీమ్ కూడా సిగ్గు లేకుండా ఆ టీజర్ లాంచర్ గురించి ఆహా ఓహో అని రాసుకుని పరవశించింది తప్ప వీడి […]
కీచకవధ… మహిళలు తప్పక చదవాల్సిన ఓ రియల్ స్టోరీ…
. అక్కు యాదవ్ : నాగపూర్ లోని కస్తూరిబా నగర్…. తొంభై శాతం పైగా దళిత కుటుంబాలే ఆ ఏరియాలో నివాసం…. అక్కు యాదవ్ అసలు పేరు భరత్ కాళీ చరణ్. ఆ ఏరియాలో అందరూ అక్కు అని పిలుస్తారు… పాడి ఆధారిత కుటుంబం, పశువులను మేపడం, వాటి పాలను విక్రయించడం, అదే ఆధారం ఆ కుటుంబానికి… రోజూ కూలి పనులకు, పాచి పనులకు వెళ్ళే కుటుంబాలతో పోలిస్తే వీరి కుటుంబం కాస్త ఉన్నత వర్గానికి చెందినది మరియు పేరులో యాదవ్ […]
ఒక లోప్రొఫైల్ గరీబోళ్ల సీఎం… ఇప్పుడు కలలో కూడా కనిపించరు…
. (భండారు శ్రీనివాసరావు)…. ….. అంజయ్య ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు నాయకులు ఆ తరువాతి కాలంలో (ఉమ్మడి) రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?) లో ఇంటికి నడిచి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని […]
నాలెడ్జ్ వేరు… తెలివి వేరు… కామన్ సెన్స్ వేరు… ఇంట్రస్టింగు…
. Veerendranath Yandamoori పరిజ్ఞానo (knowledge) వేరు. తెలివి (intelligence) వేరు. ఒక లెక్కకి జవాబు చెప్పటానికి (లేదా సమస్యకి పరిష్కారం కనుక్కోవటానికి) తన నాలెడ్జ్ ఉపయోగించటాన్ని తెలివి అంటారు. Ability to convert knowledge into solution is intelligence. (a+b)²= a²+b²+2ab అని స్కూల్లో చెప్తారు. అది నాలెడ్జ్. (b+a)² కి కూడా ‘అదే జవాబు’ అని తెలుసుకోవటం తెలివి. ఇది ఏ కాలేజీలోనూ చెప్పరు. sin θ/cos θ=tan θ అని స్కూల్లో […]
నువ్వేరా భయ్ రియల్ హీరో అంటే… మిగతా హీరోలు ఉత్త జుజుబీలు…
. నాకు బాగా నచ్చిన ఫోటో… దుబాయ్‌లో కార్ రేసింగ్‌లో మూడో స్థానంలో నిలిచి హీరో అజిత్ గర్వంగా భారతీయ పతాకాన్ని ఎగరేస్తున్న ఫోటో… మొన్నమొన్ననే రేస్ ప్రాక్టీస్‌లో కారు ప్రమాదానికి గురై తప్పించుకున్నాడు తను… ఏమాత్రం వెనుకంజ లేదు… ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ (Car racing Team) టీమ్‌ను ప్రకటించిన తను టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నాడు.. యాక్సిడెంట్ నుంచి […]
ఈ పెట్టె ఏమిటో మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? నాస్తాల్జియా..!!
. Jyothi Valaboju ……… టాయిలెట్ బాక్స్ / బొట్టుపెట్టె టాయిలెట్ అన్న పదం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు చాలామంది.. నాజూగ్గా వాష్ రూమ్ అంటున్నారు.. అమెరికాలో టాయిలెట్ అనే బోర్డు ఉంటుంది… నా చిన్నప్పుడు అంటే ఓ యాభై ఏళ్ల క్రితం బాత్ రూమ్, టాయిలెట్ అనే మాటలు సర్వసాధారణం. తెలంగాణా యాసలో అంటే ఒంటికి, దొడ్డికి లేదా బయలుకు అంటాము. ఇప్పుడు కాస్త మారారులెండి.. ఇక విషయానికొస్తే… ఇప్పుడు కాదు కానీ, అప్పుడు అంటే నేను […]
చిరంజీవిని బతికించి… కృష్ణంరాజు, జయసుధలను చంపేసి…
. Subramanyam Dogiparthi … హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన ముకద్దర్ కా సికందర్ సినిమాకు రీమేక్ 1980 అక్టోబర్ 24న విడుదలయిన ఈ ప్రేమ తరంగాలు సినిమా . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , రాఖీ , అంజాద్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో నటించారు . మరెందుకనో మన తెలుగు సినిమాను జనం ఆదరించలేదు . యస్ పి చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ పాత్రను కృష్ణంరాజు […]
కంట్రీ డిలైట్ మిల్క్ రేటు… అచ్చం జియో మొబైల్ టారిఫ్ ప్యాకుల్లాగే…
. బిగ్‌బాస్ షో చూసినవాళ్లకు గుర్తు… హౌజులో చిరంజీవి బొమ్మతో, కంట్రీ డిలైట్ అనబడే పాల ప్యాకెట్ల యాడ్… బయట కూడా బాగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు… కానీ అదే బిగ్‌బాస్ షోలో మణికంఠ అనే ఓ మెంటల్ కేరక్టర్ పాల్గొన్నాడు… మధ్యలోనే చేతులెత్తేసి, కాడికిండ పడేసి, పారిపోయి వచ్చాడు… చివరకు తను కూడా ఈ మిల్క్ యాడ్‌లో కనిపించాడు ఎక్కడో… అబ్బో, చిరంజీవి రేంజ్‌కు ఎదిగిపోయాడే అనుకుంటూ… యాడ్ చూస్తుంటే నాలుగు ఆర్డర్ ఇస్తే నాలుగు ఫ్రీ […]
ఏక్‌సేఏక్… ఆడొకడు ఈడొకడు మోపైన్రు… గలీజు కూతలకు..!!
. ఏక్‌సేఏక్… చిల్లర వ్యాఖ్యల్లో ఎవరూ తగ్గడం లేదు… కేసీయార్ పాపులర్ డైలాగు ఒకటి ఉంది కదా… ‘ఆడొకడు ఈడొకడు మోపైనారు..?’ ఎస్, సినిమా సెలబ్రిటీలు అలాగే మోపైన్రు… ఈమధ్యే కదా అన్నీ… ఒక నాగవంశీ, ఒక శ్రీకాంత్ అయ్యంగార్, ఒక శ్రీముఖి, ఒక దిల్ రాజు… ఇలా ఇలా… ప్రైవేటు సంభాషణల్లో వోకే, ఎలా మాట్లాడుకున్నా సరే, ఆయా సందర్భాల్లో ఎవరున్నారు, వాళ్ల టేస్టేమిటి అనేది వేరు… కానీ జనం చూసే ప్రోగ్రాముల్లో, అంటే పబ్లిక్ […]
గుడ్… పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో హుందాగా మెలిగారు…
. Prabhakar Jaini ….. మాజీ కేంద్ర సహాయ మంత్రి, గవర్నర్ గా పనిచేసిన రాజకీయ ఉద్ధండుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయ నాయకుడి నుండి స్టేట్స్ మన్ గా ఎదిగిన చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి ఆత్మకథ ‘ఉనిక’ ఆవిష్కరణ సభ బాగా జరిగింది. వక్తలందరూ, ఈ మధ్య కాలంలో కనిపించని హుందాతనంతో మాట్లాడారు. ఈ సభలో మన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉపన్యాసం చాలా బాగుంది. మాటలు గుండెల్లో నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి. […]
- « Previous Page
- 1
- …
- 43
- 44
- 45
- 46
- 47
- …
- 490
- Next Page »