. సంపన్నుల స్వర్గం నిరుపేదల నరకం ఏడు కోట్ల వాచి పన్నెండు కోట్ల కారు నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. యాభై ఏళ్ల వరుస కరువులకు వందల ఎకరాల సంపన్న భూస్వామి నారపరెడ్డి కొడుకు రంగారెడ్డి…రంగడు అయి చివరికి రామిగాడు అయి…పశువుల కొట్టంలో కూలీ చేసుకుని బతికే దయనీయమైన కథ […]
నెత్తుటి వారసత్వమే… అదీ మగ పెత్తనమే… అన్ని పార్టీలదీ అదే తోవ..!!
ఒక దేవెగౌడ, ఒక రేవణ్ణ, ఒక ప్రజ్వల్… ఒక కరుణానిధి, ఒక స్టాలిన్, ఒక ఉదయనిధి… ఒక బాల్ ఠాక్రే, ఒక ఉద్దవ్ ఠాక్రే, ఒక ఆదిత్య ఠాక్రే… జస్ట్, ఉదాహరణలు… భారతదేశంలో ఫుల్ రైట్, ఫుల్ లెఫ్ట్ పార్టీలు మినహా ఇక అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కుటుంబ ఆస్తులే… నాలుగో తరంలో ప్రజ్వల్ కొడుకు రెడీ కావల్సిందే… వేరే వాడు రాడు, రానివ్వరు… మన దేశ పార్టీల జన్యులక్షణం అస్సలు అంగీకరించదు… వాళ్లే… […]
ఏడాది కూడా నిండలేదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే జనాగ్రహం…
అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకులోని అంశాలు, అభిప్రాయాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నవే… ఏడాది గాక మునుపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది జనంలో… సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతతో ‘ఆ కేసీయారే నయం’ అనే తరహాలో బీఆర్ఎస్ పుంజుకుంటోంది… బీజేపీకి సరైన సారథి లేడు… కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను కూడా అది అందిపుచ్చుకోలేకపోతోంది… అదే పాత నాయకత్వం… ఊదు కాలదు, పీరు లేవదు… బీఆర్ఎస్కు […]
శ్రీనివాస్… ఆ పేరులోనే ఏదో జోష్… స్పిరిట్యుయల్ ఎమోషన్… ఓ లుక్కేయండి…
ఆ దేవదేవుడికి వేయి నామాలు. అందుకే విష్ణువును… విశ్వం, విష్ణు, వశాట్కర, భూతకృద్, ప్రభు, ప్రభవా, శ్రీమాన్, కేశవ, ఆదిత్య, పుష్కరాక్ష, హృషీకేశ, పద్మనాభ, కృష్ణ, అమరప్రభు, వెంకటేశ్వర, వెంకటరమణ, శ్రీనివాస… మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్ని, విన్నవి కొన్ని, విననివి మరికొన్ని నామాలతో ఎవరికి తోచినట్టుగా వారు కొలుస్తూనే ఉంటారు. సహస్రాధిక నామధేయుడు మరి… అయితే, ఈ పేర్లలో ప్రధానంగా మనకు కృష్ణ, విష్ణు, వెంకటరమణ, గోవింద, వెంకటేశ్ వంటివాటితో పాటు… ఎక్కువలో ఎక్కువగా […]
అయోధ్య ప్రాణప్రతిష్ఠపై రాహుల్ అపహాస్యం… నాచ్ గానా ఈవెంట్ అట..!!
రాహుల్ గాంధీ అంతే… విదేశాలకు వెళ్లి భారత దేశాన్ని పలుచన చేసే వ్యాఖ్యలు చేస్తాడు… హిందూ మతం మీదా విషమే… ప్రత్యేకించి అయోధ్య మీద ఎప్పుడూ కాంగ్రెస్కు విద్వేషమే… వ్యతిరేకతే… ఎన్నికలొస్తే మాత్రం ఓ జంధ్యం ప్రదర్శిస్తూ, నేను బ్రాహ్మడిని, హిందువును అంటూ గుళ్లు తిరుగుతూ హిందూ వోట్ల కోసం నాటకాలు… ఇప్పుడు అయోధ్య మీద మళ్లీ విషం… వెటకారం… అపహాస్యం… తిరుమల లడ్డూ వివాదం ఇంకా ఒకవైపు పెరుగుతూనే ఉంది… జగన్ ఇష్టారాజ్యం వ్యాఖ్యలు చేస్తూనే […]
డయాబెటిక్ రైస్… మన తెలంగాణ సోనాయే ఉండగా ఈ ఫిలిప్పీన్స్ డప్పు దేనికి..?!
నమస్తే తెలంగానలో ఓ స్టోరీ కనిపించింది… అయిదు కాలాల వార్త అంటే… చాలా ప్రయారిటీ ఇచ్చినట్టే… అదీ ఓ పార్టీ కరపత్రంలో..! ఈమధ్య కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్టోరీలు కనిపిస్తున్నాయి… సొల్లు సోది రాజకీయ వార్తల నడుమ బెటర్ రిలీఫ్… అయితే..? ఈ స్టోరీ సారాంశం ఏమిటంటే..? ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇర్రి) శాస్త్రవేత్తలు మధుమేహానికి చెక్ పెట్టే వరి వంగడం కనిపెట్టారట… వాటిని త్వరలో భారత్కు కూడా తీసుకొచ్చి, ఇక్కడ విస్తారంగా పండించేందుకు […]
హీరోక్రసీ..!! రామజోగయ్య నోరుజారినా సరే.., నిజమే చెప్పాడు కదా..!!
‘ఎవరి పనిని వారు చేసుకోనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుంది… దర్శకుడు కొరటాల శివ అన్న ఈ మాట నాకు బాగా నచ్చింది… దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని దేవర నిరూపించింది’… ఈ మాట అన్నది గేయరచయిత రామజోగయ్య శాస్త్రి… అంటే, సింపుల్… జూనియర్ ఎన్టీయార్ దర్శకుడిని నమ్మాడు, తన పనిని తాను చేసుకోనిచ్చాడు, అందుకే ఈ సక్సెస్ అనేది తన మాటల సారాంశం… వెంటనే సోషల్ మీడియాలో ఈ మాటల్ని కొందరు […]
అన్ని బళ్లెందుకురా బుజ్జీ అన్నట్టుగా… ఇంత తారాగణం దేనికి కొరటాల దేవరా..?!
అసలు జూనియర్ ఎన్టీయార్ వంటి సూపర్ స్టార్డం ఉన్న హీరోయే ప్రధాన ఆకర్షణ… తనకు ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ తోడు నిలవాల్సిన అవసరమే లేదు… తనే ఒంటి చేత్తో సినిమాను మోయగలడు, లాగగలడు… కానీ దేవర సినిమాలో ఎందరో నటీనటులు, ఎన్నో పాత్రలు… అవన్నీ ఈ సినిమాకు పాన్ ఇండియా లుక్కు తీసుకొస్తాయనీ, మార్కెటింగ్ వ్యూహాల్లో ఇదీ ఒకటని అనుకున్నాడేమో దర్శకుడు కొరటాల… కానీ ఎవరికీ సరైన ప్రాధాన్యం లేదు… ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ లేదు… […]
బంగ్లాదేశ్ రాజకీయాల లెక్కలు వేరు…! ఓ స్టార్ క్రికెటర్ దురవస్థ..!!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో మీకెవరు తెలుసు అని అడిగితే.. క్రికెట్ అంటే అంతంత మాత్రం తెలిసిన వాళ్లు కూడా చెప్పే పేరు షకీబుల్ హసన్. ఇండియాలో షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహ్మన్ తప్ప.. ఇతర ఆటగాళ్ల పేర్లు చాలా మందికి తెలియదు. షకీబుల్ హసన్ బంగ్లా క్రికెట్ను మరో లెవెల్కు తీసుకెళ్లిన ఆటగాడు. 2006లో క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన షకీబ్ అల్ హసన్.. 66 టెస్టులు, 247 వన్డేలు, 125 ఇంటర్నేషనల్ టీ20లు, 102 ఫస్ట్ […]
బాబు గారూ… ఈ పాత గుడిద్రోహం కేసుల్నీ తవ్వి… ఆ దోషుల పనిపడతారా..?
నిజంగా చంద్రబాబు ఆ మాటన్నాడా…? డౌటొచ్చింది నిన్న సోషల్ మీడియాలో చదువుతుంటే..! ఈనాడు రిపోర్టింగు సరిగ్గా ఉండటం లేదు కాబట్టి చంద్రబాబు వాయిస్ ఆంధ్రజ్యోతిలో రాస్తాడా లేదా చూద్దామని అనిపించింది… తెల్లవారి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఓపెన్ చేసింది దీనికోసమే… రాసింది, అసలు వార్తలో ఎక్కడో ఒక వాక్యం… అదేమిటంటే..? ‘‘ఏ మతానికి చెందిన ఆలయం లేదా ప్రార్థనా మందిరాల్లో ఆ మతానికి చెందినవారే పనిచేసేలా ఓ చట్టం తీసుకొస్తున్నాం…’’ జగన్ హయాంలో హిందూ గుళ్లపై జరిగిన […]
జీవనదిలా మంద్రంగా సాగే ప్రవాహం… బంధాలు, భావోద్వేగాల పలకరింపు…
మొన్నామధ్య నాని సినిమా ఏదో వచ్చింది కదా… అందులో కథానాయకుడి పాత్ర నానిది… ప్రతినాయకుడి పాత్ర ఎస్జే సూర్యది… అనేక సీన్లలో సూర్య నానిని డామినేట్ చేశాడు… పాత్రకు కూడా అంత ప్రాధాన్యం ఉంది… ఒక దశలో ఇది నాని సినిమాయా..? సూర్య సినిమాయా..? అన్నట్టుగా ఉంటుంది… సాధారణంగా హీరోలు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ హీరోలు… బిల్డప్పులకు, ఇగోలకు విపరీతంగా ప్రాధాన్యమిచ్చే స్టార్ హీరోలు ఈ ధోరణిని అంగీకరించరు… నాని డిఫరెంట్ కదా, సూర్య పాత్ర ప్రాధాన్యాన్ని […]
అసలే లడ్డూ అపచారముద్ర… ఇక ఏకంగా గుడి పద్ధతులపైనే ‘మండిపాటు’…
ఒక గుడిలోకి వెళ్లాలంటే ఆ దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు ప్రకటించాలా..? గుళ్లు- సంప్రదాయాలు- కట్టుబాట్లపై ఓ కీలక ప్రశ్నను జగన్ సంధించాడు యావత్ హిందూ సమాజానికి..! ఓ చర్చకు తెరతీశాడు… తిరుమల దర్శనానికి రావాలంటే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి ప్రభుత్వం పట్టుబడుతోంది… మరి అంతకుముందు వెళ్లాడు కదా..? వెళ్లాడు… తను అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ అడిగే సాహసం ఎవరికి ఉంటుంది..? తను నియమించిన శ్రీవారి భృత్యగణమే కదా… అంతకుముందు ఓసారి ఇచ్చాడు, ఇక పదే […]
లడ్డూ రాజకీయం..! జగన్ ఆపసోపాలు… కూటమి ప్రభుత్వం ‘ఇరికించేసింది..’…
చంద్రబాబు కావాలనే చేశాడో… ఫ్లోలో ఏదో అనేసి, ఇక తప్పనిసరై లడ్డూ కంట్రవర్సీని కొనసాగిస్తున్నాడో తెలియదు గానీ… నిజం చెప్పాలంటే… జగన్ ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో తెలియక అయోమయంలో పడ్డాడు… దేశమంతా… కాదు, యావత్ హిందూ ప్రపంచమంతా ప్రచారం జరిగిపోయింది… జగన్ కావాలని చేయకపోవచ్చు గానీ, తను నమ్మిన దరిద్రులే ఘాతుకానికి ఒడిగట్టవచ్చు… కానీ తన హయాంలో తిరుమల తన లడ్డూ ప్రసాదంతో సహా అపవిత్రం అయిపోయిందనే ఓ బలమైన ప్రచారం వ్యాప్తి చెందింది… […]
ఇందు రెబెకా వర్గీస్… సాయి పల్లవి పోషించే ఈ పాత్ర ఒరిజినల్ ఎవరు..?
అమరన్… ఇది శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా… త్వరలో రాబోతోంది… తాజాగా ఆ సినిమాలో సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు… అందులో ఎర్రకోట దగ్గర ఆర్మీ పరేడ్, మోడీ ఫీడ్ యథాతథంగా వాడుకున్నట్టున్నారు… తప్పు లేదు… తన సాహసానికి, తన త్యాగానికి గుర్తుగా మరణానంతరం అశోకచక్ర పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అది… అందులో మేజర్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది… ఈ […]
మెయిజగన్… సత్యం సుందరం… మనవాళ్లకు కనెక్టయితే దేవరకు దెబ్బే..!!
Meiyazhagan… అంటే తమిళంలో స్వీట్ హార్ట్… అమృత హృదయం… తెలుగులో మంచి టైటిల్ ఏదీ స్ఫురించనట్టుంది… మరీ కొన్ని తమిళ సినిమాల పేర్లను యథాతథంగా తెలుగులోనూ పెట్టేసినట్టు మెయిజగన్ అని పెట్టేయలేదు… సంతోషం… సత్యం సుందరం అని తెలుగులో టైటిల్ పెట్టారు… 96 అని ఆమధ్య ఓ సినిమా వచ్చింది తెలుసు కదా… దర్శకుడు ప్రేమ కుమార్… విజయ్ సేతుపతి, త్రిష ప్రధానపాత్రలు… ప్రేక్షకుడిని సున్నితమైన నాస్తాల్జిక్ అనుభూతుల్లోకి తీసుకెళ్లిన ఎమోషనల్ మూవీ… తెలుగులో కూడా ఎవరో రీమేక్ […]
ఆపద వేళ సాయం… వృథాపోదు… అవసరమున్నప్పుడు మనవద్దకే వస్తుంది…
హఠాత్తుగా కారు ఊగుతోంది… అటూ ఇటూ లాగుతూ, అదుపు తప్పుతోంది… కారు ఆగింది, అందులో నుంచి ఒకావిడ దిగింది… బహుశా నలభై ఉంటాయేమో… దిగి చూసింది, ఒక టైర్ పంక్చర్… స్టెపినీ ఉంది, కానీ తనకు వేయడం రాదు, ఆమెకు అదంత సులభమూ కాదు… అటూఇటూ చూస్తోంది… ఎవరైనా సాయం చేస్తారేమోనని… ఒక్కరూ ఆగడం లేదు… చేయి ఊపుతోంది… ఎవరి వేగం వాళ్లది… ఎవరి టైమ్ వాళ్లది… రోడ్డు పక్కన ఆగిన కారు, చేతులూపుతూ అభ్యర్థిస్తున్న ఓ […]
తప్పు… ఆ నెయ్యి కంపెనీవాడు కొవ్వు నూనెల్ని కలపలేదు… ఆవులదే తప్పు..!!
జబర్దస్త్, ఈటీవీ ఇతర రియాలిటీ షోలలో ఆమధ్య బాగా పాపులర్ పాత్ర… బిల్డప్ బాబాయ్… గెటప్ శ్రీను వేసేవాడు ఆ రోల్… హిలేరియస్ కామెడీ బిట్స్ అవన్నీ… ఓచోట అంటుంటాడు తను… ఆవునో, బర్రెనో చూపిస్తుంటాడు.., పితికితే పెరుగు వచ్చేయాలి అంతే అంటుంటాడు… వెన్న, కోవా, నెయ్యి అన్నీ… హహహ… ఎందుకో ఈ లడ్డూ నెయ్యి కొవ్వు నూనెల కల్తీ వివాదంలో వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాం మాటలు అంతకుమించి అనిపించాయి… తన మాటలు, తన చేతలు, […]
“దూకే ధైర్యమా జాగ్రత్త ! రాకే తెగబడి రాకే ! దేవర ముంగిట నువ్వెంత ?’’
మాకు చాలా భయంగా ఉంది దేవరా! నవరసాల్లో భయం చాలా భయంకరంగానే ఉంది. ఆ భయం ఎన్ని రకాలు? అన్న దగ్గరే స్పష్టత లోపించినట్లుంది. సైకాలజీకి కూడా భయమంటే చచ్చేంత భయమే. నిలువెల్లా వణుకే. భయాన్ని చిటికెలో తీసి అవతల పారేస్తాను అని అంతటి సైకాలజీ కూడా ధైర్యంగా చెప్పలేదు. భయం ఒక భావోద్వేగ అంశం అన్నారు. “భయపడేవాళ్లంతా వచ్చి నా చుట్టూ పడుకోండి” అన్నాడట వెనకటికి ధైర్యం నటించే ఒకానొక పిరికివాడు. “అనవసరంగా భయపడకండి…మీకేమీ […]
కొరటాల మార్క్ మూస మాస్… ఫార్ములా కమర్షియల్ లెక్కల్లో దేవర వోకే… కానీ…?
యండమూరి పాత నవల… బహుశా ఆనందో బ్రహ్మ కావచ్చు… ఓ ప్రఖ్యాత రచయిత తన కొత్త పుస్తకం కంప్యూటర్ ముందు పెడతాడు… 20 శాతం ఎమోషన్, 30 శాతం ప్రేమ, 25 శాతం డ్రామా… ఇలా కొన్ని శాతాలు చెప్పి, పర్ఫెక్ట్ ఫార్ములా అని తేల్చేస్తుంది కంప్యూటర్… తీరా చూస్తే ఆ పుస్తకం సేల్స్ పెద్దగా ఉండవు… పాఠకులు పెదవి విరుస్తారు… కారణం, కొత్తదనం లేకపోవడం… క్రియేటివిటీ లోపించడం… ఫార్ములా లెక్కలు తప్ప మరేమీ లేనితనం… ఆ […]
భోళాశంకర్ మళ్లీ డిజాస్టర్… బిగ్బాసూ అదే బాటలో… ఫాఫం తెలుగు టీవీలు…
ఎంతసేపూ రొటీన్ ఫార్ములా కథలు… అవే ఫైట్లు, అవే స్టెప్పులు, ఇదే ఇమేజ్ బిల్డప్పులు… జనం ఇష్టపడటం లేదు బాసూ, కాస్త మారాలి, లేకపోతే కష్టం అని చెప్పినా సరే చిరంజీవి వినడు… నాకు ఆ పాత్రలే సూటవుతాయి, అవే చేస్తాను అంటాడు… వైవిధ్యమైన కథలు, పాత్రలతో తన ఇమేజీని సుసంపన్నం చేసుకునే ఒక్క ఆలోచన కూడా ఉండదు… జనం ఆ ధోరణిని ఏమాత్రం ఇష్టపడటం లేదని భోళాశంకర్ సినిమా డిజాస్టర్ నిరూపించింది… అవును కదా, అదొక […]
- « Previous Page
- 1
- …
- 45
- 46
- 47
- 48
- 49
- …
- 459
- Next Page »