. కొన్ని ఆలయాల్లో మనకు అంతుపట్టని మిస్టరీలు… హేతువుకు అందవు… వాటిని మహిమలుగా నమ్మలేకపోవచ్చు మనం, కానీ అవెలా సాధ్యమో అర్థం కాదు… అలాంటి మిస్టరీల ఉదాహరణలన్నీ ఇక్కడ చెప్పుకోలేం గానీ… అలాంటి మరో విశేషాన్ని చెప్పుకుందాం… జగన్నాథ దేవాలయం అంటే పూరి… అదే కదా మనకు గుర్తొచ్చేది… కానీ మరో విశేషమైన జగన్నాథ దేవాలయం ఉంది… అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఉంది… బెహతా బుజుర్గ్ ఏరియాలో… ఉత్తరప్రదేశ్ రాజధాని నుంచి 120 కిలోమీటర్లు… ఓ్ […]
అదిరె అభి..! తెరపైకి మరో జబర్దస్త్ హీరో..! అస్సలు అదరలేదోయ్..!!
. ఒక కమెడియన్‌ను భిన్నమైన ఉద్వేగాలను ప్రదర్శించే కథానాయకుడిగా చూడటానికి ప్రేక్షకుడి మైండ్‌సెట్ మొరాయిస్తుంది… అందుకే చాలామంది కమెడియన్లు రెగ్యులర్ హీరోలుగా సక్సెస్ కాలేదు… దాంతో తిరిగి తమకు అలవాటైన కామెడీ పాత్రలకే పరిమితమవుతున్నారు… ఆలీ, సునీల్ దగ్గర నుంచి నరేష్ దాకా… జబర్దస్త్ తాలూకు కమెడియన్లకు మరో మైనస్ ఉంటుంది… అది ఆ నీచాభిరుచి ప్రోగ్రాంలో చేసీ చేసీ ప్రేక్షకుడి మదిలో ఆల్రెడీ ఓరకమైన ఓ వెగటు భావన ఏర్పడి ఉంటుంది… అందుకే అంత త్వరగా […]
నిక్కచ్చి జస్టిస్… అందుకేనా ఆమె పదవీ విరమణ ప్రోగ్రామ్‌కు బాయ్‌కాట్..?!
. కోర్టుల అంతర్గత విషయాలపై నిజానికి మీడియాలో జరగాల్సినంత చర్చ జరగడం లేదనీ, జనానికి తెలియడం లేదనీ అనిపిస్తుంది చాలాసార్లు… ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైరైనప్పుడు లాయర్లు పదవీ విరమణ కార్యక్రమాన్ని బహిష్కరించడం ఓ విశేషమే… కానీ ఆమె అంటే ఎందుకంత కోపం…? మిత్రులు Murali Krishna ఫేస్‌బుక్ వాలీ మీద కనిపించిన పోస్టు ఏమనాలో కూడా అర్థం గాకుండా ఉంది… మీరే చదివి ఓ అభిప్రాయానికి రండి… సహజంగా తోటి ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో […]
పవన్ కల్యాణ్ సినీ హూంకరింపుల వెనుక ఏదో అంతుపట్టని మిస్టరీ..!!
. ఆయ్ఁ … ఏడాది దాటింది, ఐనా ఎవరూ వచ్చి సీఎంను కలవలేదు, వాటీజ్ దిస్..? ఇది రిటర్న్ గిఫ్టా..? ఛల్, ఈ టాక్సులు, ఈ లీజుల బాగోతాలు ఏమేం ఉన్నాయో తవ్వండి… హమ్మా, ఇంత అమర్యాదా..? అని ఉరిమాడు పవన్ కల్యాణ్… సరే, ఇండస్ట్రీ మనిషి, పైగా పవర్‌లో ఉన్నాడు… ఏదో వచ్చి కలవాలని అంటున్నాడు..? ఎందుకు కలవాలి..? కలిసి ఏం చేయాలి..? పైగా చంద్రబాబును కలవాలని పవన్ కల్యాణ్ ఆదేశించడం ఏమిటి..? ఐతే గియితే […]
నో మైసూర్ పాక్… నో కరాచీ బేకరీ… పతంజలి ముల్తానీ మిట్టీ వోకేనా..?!
. Subramanyam Dogiparthi …… #పహల్గాం_ఫైల్స్ … జూలియస్ సీజర్ అనే నాటకాన్ని William Shakespeare వ్రాసారు . చాలామంది చదివే ఉంటారు . లేదా సినిమాను చూసి ఉంటారు . విషయం ఏందంటే : కొంతమంది సెనేటర్లు సీజర్ని చంపుతారు . రోమ్ ప్రజలు కుట్రదారుల మీద తిరగపడతారు . మూక మనస్తత్వంతో కుట్రదారులని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంటారు . అప్పుడు రోమ్‌లో సిన్నా అనే పేరుతో ఇద్దరు ఉంటారు . ఒకరు కవి […]
ది డిప్లొమాట్..! ఓ నిజజీవిత గాథకు ఆసక్తికరమైన ప్రజెంటేషన్…!
. ముందుగా ఓ కథ చదవండి… స్పాయిలర్ ఏమీ కాదు… పలుసార్లు మీడియాలో వచ్చిన కథే… తెలిసిన కథే… ఉజ్మా అహ్మద్… ఈమె కథే… తనకు మలేషియాలో పాకిస్థానీ వ్యక్తి తాహిర్ అలీ పరిచయం అయ్యాడు… ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది, అతనితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని ఉజ్మా భావించింది… అయితే, తాహిర్‌ను పెళ్లి చేసుకోవడానికి ఉజ్మా పాకిస్థాన్ వెళ్ళిన తర్వాత, అతను అప్పటికే వివాహితుడని, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది… అంతేకాకుండా, అతని కుటుంబ సభ్యులు […]
తాత, అయ్య, కొడుకు… కుటుంబ వారసత్వాలు, వ్యక్తులకే పార్టీల ఓనర్‌షిప్స్…
. కవిత, కేటీయార్… జగన్, షర్మిల… తెలుగు సోదరులు, సోదరీమణుల రాజకీయాలతో ఇప్పుడు తెలుగునాట వారసత్వ రాజకీయాలు, వాటాలు, హక్కులు గట్రా బాగా చర్చనీయాంశాలు అవుతున్నాయి కదా… ఆమధ్య, అంటే మూణ్నాలుగేళ్ల క్రితం మోడీ ఓ మాటన్నాడు… కుటుంబ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నాడు… ప్రతిపక్షాలు బహిష్కరించిన అధికారిక రాజ్యాంగ దినోత్సవంలో (2021 నవంబరు) ఆయన మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలపై ఇదొక్క మాటే చెప్పుకొచ్చాడు… అంతేతప్ప ఎలా ముప్పు అనేది చెప్పలేదు, చెప్పడు… నిజంగా మన ప్రజాస్వామ్య […]
HAMMER… పాకిస్థాన్ నెత్తిన ‘సుత్తి’… ఉగ్రకేంద్రాలపై రియల్ పాశుపతం..!
. ఆపరేషన్ సిందూర్‌లో మన వాళ్లు హ్యామర్లు కూడా వాడినట్టు వార్తల్లో చదివాం కదా… అసలు ఏమిటివి..? ఏరకం బాంబులు..? దీని విశిష్టత ఏమిటి…? మూడునాలుగేళ్ల క్రితమే మనం చెప్పుకున్నాం… అవిప్పుడు పరీక్షలో పాసయ్యాయి… అప్పట్లో వీటి మీద రాసిన ఓ కథనం మరోసారి చదివితే, ఈ సందర్భానికి ఉచితం,… వీలయితే మన దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్‌బేస్‌లు, రాడార్లు, ఉగ్రవాద స్థావరాలు, భవనాల ఫోటోలు ఓసారి గుర్తుకుతెచ్చుకుని చదివితే మరింత క్లారిటీ వస్తుంది… ….(నవంబరు 2021)…….. […]
అంతటి హీరో చిరంజీవికి ఫైర్‌ఫోబియా… నిప్పు చూస్తేనే భయం…
. Subramanyam Dogiparthi …….. ఇది యన్టీఆర్ దేవాంతకుడు కాదు ; చిరంజీవి దేవాంతకుడు . 1960 లో వచ్చిన యన్టీఆర్ దేవాంతకుడు సినిమాను ఈతరం వాళ్ళు చూసి ఉండకపోవచ్చు . అప్పట్లో సూపర్ హిట్ . గోగోగో గోంగూర జైజైజై ఆంధ్రా పాట వీర హిట్ . తెగ పాడుకుంటూ ఉండే వాళ్ళం . 1984 ఏప్రిల్లో వచ్చిన ఈ చిరంజీవి దేవాంతకుడు సినిమా కూడా అంతే హిట్టయింది . అయితే ఈ రెండు సినిమాల […]
అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!
. బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి […]
బహుముఖ ప్రజ్ఞ… తేజస్వినీ మనోజ్ఞ…! వావ్, నమ్మలేని వైవిధ్య ప్రతిభ..!!
. కొందరు స్త్రీలు బహుముఖ ప్రజ్ఞాశాలులు… భిన్నరంగాల్లో వాళ్ల శ్రమ, అభినివేశం, ఆసక్తి, విజయాలు కొంత ఆశ్చర్యం అనిపించినా అభినందించకుండా ఉండలేం కదా… జన్మతః సంక్రమించే జ్ఞానం, గ్రాస్పింగ్ స్టామినాకు తోడు వాళ్ల శ్రమ, వాళ్ల ఆసక్తి కూడా భిన్నరంగాల్లో ప్రజ్ఞ ప్రదర్శనకు కారణాలు… కర్నాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ గురించి ఆమధ్య చెప్పుకున్నాం కదా… బహుముఖ ప్రజ్ఙ ఆమెది… సేమ్, మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ ప్రతిభ గురించీ చెప్పుకున్నాం […]
ఇప్పుడు మోడీతో ఫోటో ఓ క్రేజ్… కానీ అప్పట్లో మోడీతో ఫోటో ఓ కలకలం…
. నాడు వైఎస్ -మోడీ ఫోటో చూసి వణికిపోయారు … నేడు రేవంత్ – మోడీ ఫొటోతో మురిసిపోయారు … ఆ ఫోటో చూడగానే సీఎం పేషీ ముఖ్యుడు వణికిపోయారు … ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఫోటో అది … ఒక ఫోటోగ్రాఫర్ దృష్టితో చూస్తే అది చాలా బాగా వచ్చిన ఫోటో … ఫోటో కోసం ఫోజు ఇస్తున్నట్టుగా కాకుండా ఒక వరుసలో ఉన్న వైఎస్ఆర్ […]
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు చేజేతులా తూట్లు… ఇజ్జత్ పోయింది..!!
. ఎస్.., మిస్ వరల్డ్ పోటీలకు ’జరూర్ ఆనా జరూర్ ఆనా’ అనే స్లోగన్ తీసుకుని, జాడించి తన్నించుకున్నటు అయిపోయింది ఇప్పుడు… అంతర్జాతీయ ఖ్యాతి అనుకుంటే విశ్వవీథుల్లో ఇజ్జత్ బర్బాద్ అయిపోయింది… పోటీల నుంచి అర్థంతరంగా తప్పుకుని లండన్ చెక్కేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఒక్క వ్యాఖ్య చాలు మనం సిగ్గుతో తలదించుకోవడానికి..! ‘‘మేం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామా..? దేనికొచ్చామో తెలియడం లేదు… మరీ వేశ్యల్లా చూస్తున్నారు కంటెస్టెంట్లను… బ్యూటీ విత్ పర్పస్ […]
భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
. John Kora …. సిక్సు కొట్టాడు.. రూ.5 లక్షల ఫైన్ కట్టాడు.. ఐపీఎల్ అంటేనే మనీ మెషిన్. ఇటు బీసీసీఐకి.. అటు ప్లేయర్లకు కాసుల పంట. ప్రతీ ఏడాది కోట్లాది రూపాయల సాలరీలు అందుకోవడమే కాకుండా.. గేమ్‌లో రాణిస్తే వివిధ రూపాల్లో డబ్బులు వచ్చి పడతాయి. అత్యధిక సిక్సులు కొట్టినందుకు కూడా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. కానీ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన సిక్సుకు రూ.5 లక్షలు జరిమానా కట్టాల్సి […]
హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
. థియేటర్ల బంద్ అని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఆలోచిస్తున్న తీరు వెనుక నిజంగానే ఏదైనా పొలిటికల్ కుట్ర ఉందా..,? ఉందని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నాడా..? తన రాబోయే సినిమా హరిహర వీరమల్లును దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని తన భావనా..? ఏపీ సినిమా మంత్రి కందుల దుర్గేష్ ‘ఈ నిర్ణయాల వెనుక ఎవరున్నారో తక్షణం తేల్చిచెప్పాలని’ పోలీసులను కోరాడనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది… 1) పొలిటికల్ యాంగిల్ తీసుకుందాం… అసలు జగన్‌కూ టాలీవుడ్ పెద్దలకూ పడనే పడదు, […]
అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
. అసూర్యంపశ్య… తెలుగులో ఈ పదం విన్నారా ఎప్పుడైనా..? సింపుల్‌గా చెప్పాలంటే ఎండ కన్నెరుగని మహిళ… అంటే, ఎండ పొడ తగలకుండా బతికే బాపతు… అంటే, కోటల్లో, గడీల్లో ఉంటూ సుతారంగా బతికే స్త్రీలు… ఒకవేళ బయటికి వచ్చినా సరే, ఏమాత్రం ఎండ, అంటే సూర్యరశ్మి తగలకుండా, తగిలితే తెల్లటి ఛాాయ కాస్తా మసకబారుతుందనే భావన… ఇప్పుడూ చాలామంది ఉన్నారు… ట్యానింగ్ (నలుపు) దరిచేరకుండా ఉండటానికి, తమ ఫెయిర్ స్క్రీన్ పోతుందని భయంతో చాలామంది అసూర్యంపశ్యలు అవుతున్నారు… […]
… ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
. ఛాలెంజ్ సినిమా గురించిన వివరాలను సెర్చుతుంటే… కొన్ని డిబేట్ ప్లాట్‌ఫారాల మీద ఆసక్తికరమైన సరదా చర్చలు కనిపించాయి… అందులో ప్రధానమైన ప్రశ్న… ‘‘విజయశాంతిని సోయగాన్ని వర్ణిస్తూ చిరంజీవి ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగనజఘన అని ఓ ఫ్లోలో వెళ్లిపోతుంటాడు కదా… అసలు కుందరదన అంటే ఏమిటి..?’’ నిజమే… ఇందువదన వోకే, చంద్రబింబం వంటి మొహం…. మందగమన అంటే మెల్లిగా మెత్తగా జాగ్రత్తగా నడక… వోకే… (గజగామిని అని కూడా వర్ణిస్తుంటారు)… మధురవచన, అంటే తీయగా […]
మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
. Subramanyam Dogiparthi…. హిందీలో బ్లాక్ బస్టరయిన డిస్కో డాన్సర్ సినిమాకు రీమేక్ బాలకృష్ణ నటించిన డిస్కో కింగ్ సినిమా . 1974 లో బాల నటుడిగా అరంగేట్రం చేసిన బాలకృష్ణ 1980s కు సోలో హీరోగా నట యాత్ర సాగించారు . 1984 కు చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా సెటిల్ అయ్యారు . 1986 లో నాగార్జున , వెంకటేష్ తమ నట యాత్రను ప్రారంభించారు . జూన్ 7 , 1984 న […]
బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
. ఇప్పుడు ప్రపంచం బ్రహ్మోస్ గురించి చర్చిస్తోంది… పలు దేశాలు మాకు కావాలి అంటే మాకు కావాలి అంటూ ఆర్డర్లకు రెడీ అయిపోతున్నాయి… ప్రస్తుతం బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రం… అది ఒక అస్త్రం మాత్రమే కాదు, భారత్ యుద్ధ సామర్థ్యానికి బలమైన సూచిక… పాకిస్థాన్ గగనతల రక్షణకు ఉద్దేశించిన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS) ని భోలారి ఎయిర్ బేస్ లో బ్రహ్మోస్ ఎలా దెబ్బతీసిందో… పాకిస్తాన్‌కు చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ […]
ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
. ఒక నరేంద్ర, తన పార్టీనే కేసీయార్ పార్టీలో విలీనం చేశాడు, ఎక్కడో దొర వారికి కోపమొచ్చింది, అంతే, ఆ పాత బస్తీ పులిని అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు… ఒక విజయశాంతి, ఆమె కూడా తన పార్టీని కేసీయార్ పార్టీలో విలీనం చేసింది… ఆమె మీద కూడా దొర వారికి ఎందుకో కోపమొచ్చింది… ఆమెనూ అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు… ఒక ఈటల రాజేందర్, పార్టీ ఆవిర్భావం నుంచీ వర్క్ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు… ఏదో […]
- « Previous Page
- 1
- …
- 46
- 47
- 48
- 49
- 50
- …
- 381
- Next Page »