Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అద్దెకు బొలీవియా భూములు… కైలాస దేశం విఫల ప్రయత్నాలు…

April 4, 2025 by M S R

kailasa

. ఒక ప్రత్యేక దేశం దిశలో నిత్యానంద స్వామి టీమ్ చేసే ఆలోచనలు, వేసే అడుగులు ఇంట్రస్టింగు… ఎహె, మా దేవుడినే మీ చట్టాల ద్వారా విచారిస్తారా అన్నట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసి… ఎక్కడో అంతుపట్టని ఏ దీవినో కొనుగోలు చేసి, ముఖ్యమైన టీమ్ దేశం దాటిపోయిన సంగతి తెలిసిందే కదా… అక్కడెక్కడో ఈక్వడార్ దగ్గర అన్నారు గానీ, నిజానికి తను ప్రకటించిన కైలాసం ఎక్కడో లోకానికి స్పష్టంగా తెలియదు… ఆ దేశ వ్యవహారాలను ఎవరెవరు ఎక్కడ ఉండి […]

ఫక్తు రొటీన్ ఫార్ములాతో చుట్టేశారు… ప్రేక్షకులు జస్ట్, తిప్పికొట్టారు…

April 4, 2025 by M S R

anr

. Subramanyam Dogiparthi …….. శ్రీవారి ముచ్చట్లు సినిమాలో హీరోయిన్లు ఇద్దరినీ చంపిన పాప పరిహారార్ధం ఈ యువరాజు సినిమాలో ఇద్దరు హీరోయిన్లను బతికించి ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడిని చేసేసారు దాసరి నారాయణరావు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , దర్శకత్వం అన్నీ ఆయనే . మల్టీ టాస్కింగ్ సినిమా కార్ఖానా ! అన్నపూర్ణ బేనరుపై అక్కినేని వెంకట్ , నాగార్జునలు నిర్మాతలుగా వ్యవహరించిన అక్కినేని కుటుంబ సినిమా […]

ఆ ఆదిమ జాతి మనుషుల దీవికి రహస్యంగా వెళ్లాడు ఆ అమెరికన్..!!

April 4, 2025 by M S R

andaman

. కొన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో అసలు జనం ఉన్నారా లేదా కూడా ఇప్పటికీ నిర్ధారించుకోలేదు మనం… కొన్ని దీవుల్లోకి వెళ్తే అక్కడి ఆదిమ జాతి మనుషులు మనల్ని శత్రువులుగా చూస్తారు, చంపేస్తారు… వేరే వ్యక్తులను అస్సలు రానివ్వరు… అలాంటి దీవుల్లో ఒకటి సెంటినలీ… ఎడారులైనా, దట్టమైన అడవులైనా, మంచు కొండలైనా తమ మత వ్యాప్తి కోసం ఎంత కష్టమైనా సరే ఆయా దుర్గమ ప్రాంతాలను చేరడానికి ప్రయత్నిస్తారు మతప్రచారకులు… కానీ సెంటినలీస్ సహించరు… అమెరికన్ మిషనరీ జాన్ […]

కోటి చందా స్కీమ్..! ధనిక భక్తులకు ఆస్థాన పాలకుల దాసోహం..!!

April 4, 2025 by M S R

tirumala

. ముందుగా నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ప్రకటన చదవండి ఓసారి… పత్రికా ప్రకటన తిరుమల, 2025 ఏప్రిల్ 03 రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు : టిటిడి కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను […]

తమసోమా జ్యోతిర్గమయ… కొండ మీద నక్షత్రాలు… By యండమూరి…

April 4, 2025 by M S R

jyothi

. [ … Veerendranath Yandamoori … ] కొండ మీద నక్షత్రాలు (Abridged version) “కళ్ళు సరీగ్గా కనబడని వాడిని వంటింట్లోకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆవకాయ జాడీ బ్రద్దలు కొట్టాడు చూడు” ప్రొద్దున్నే మా పనిమనిషిని మా ఆవిడ తిడుతోంది. ప్రతిరోజూ నా మీద పడాల్సిన వర్షపు జల్లు ఈరోజు నా పనిమనిషి మీద పడింది. అలా అని నా కోటా కాన్సిల్ అవుతుందని రూల్ ఏమీ లేదు. “వాడి బతుకు బండలు చేసాడమ్మా […]

భార్య చచ్చిపోతున్నా పట్టని నెహ్రూ… ఓ వాట్సప్ స్టోరీ, నిజానిజాలు…

April 3, 2025 by M S R

nehru

. వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో ఓ స్టోరీని మళ్లీ వైరల్ చేస్తున్నారు… చదివితే కొన్ని డౌట్లు వస్తాయి, సర్క్యులేట్ చేస్తున్నవారి ఉద్దేశాల గురించి… ముందుగా ఆ స్టోరీ చదవండి… నెహ్రూ గురించిన ఈ సత్యాన్ని మరచిపోయే ప్రజలు మర్చిపోయి ఉండవచ్చు!! …… భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భార్య కమలా నెహ్రూ మరణం వెనుక ఉన్న నిజం చెప్పలేని కాంగ్రెస్, కమ్మీ సభ్యులు మోడీ తన భార్యను ఎందుకు విడిచిపెట్టారని అడుగుతారు… నెహ్రూ భార్య కమలా […]

… చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! ఫేస్‌బుక్ జీవితపాఠం..!!

April 3, 2025 by M S R

fb

. “గడ్డి నీలం రంగులో కదా ఉండేది?” అని ఒక గాడిద పులిని అడిగింది… దానికి పులి, “నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి ?.. ఆకుపచ్చ రంగులో కదా ఉంటుంది” అని జవాబిచ్చింది గాడిద… “ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అని గాడిద వాదించింది. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది. ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి. దట్టమైన […]

దర్శకుడు రాఘవేంద్రరావు సందేశాలు కూడా ఇవ్వగలడు..!!

April 3, 2025 by M S R

త్రిశూలం

. Subramanyam Dogiparthi ………. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే . ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో ఇంద్రుడికి !? మారుమూల గ్రామాల్లో ఉండే అస్పృశ్యత , విద్య లేమి , అమాయకులను వడ్డీలతో పీల్చిపిప్పి […]

కలెక్టర్ విచిత్ర ధోరణి… హైకోర్టు తీర్పు ధిక్కరించి బాధితురాలిపైనే కేసు..!!

April 3, 2025 by M S R

collector

. నిన్నటిదే ఓ వార్త… ముందుగా ఇది చదవండి… కోర్టుకు హాజరవుతారా ? జైలుకు పంపమంటారా ? సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై హైకోర్టు ఆగ్రహం… మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్… తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విషయం ఏమిటంటే..? తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని, ఆర్అండ్ఆర్ చట్టం […]

అచ్చం ఆ కథలోలాగే… 34 ఏళ్ల వెనక్కి టైమ్ మెషిన్‌లో వెళ్లొద్దాం…

April 3, 2025 by M S R

aditya369

. పాత సినిమాలకే 4కే నగిషీలు చెక్కి, 5.1 సౌండ్ మిక్స్ జతచేసి, సరిచేసి, రీరిలీజ్ చేసి, మళ్లీ సొమ్ముచేసుకోవడమే కదా ప్రజెంట్ ట్రెండ్… బాలకృష్ణ చెప్పుకోదగిన సినిమాల్లో ఆదిత్య 369 కూడా ఒకటి… సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్… అప్పట్లో అది ఓ ప్రయోగమే… మన తెలుగు ప్రేక్షకులకు, కాదు, చివరకు ఇండస్ట్రీలో ముఖ్యులకు కూడా టైమ్ మెషిన్, జర్నీ ఇన్ టు ఫ్యూచర్, పాస్ట్ అనేవి తెలియవు… ఆ కాన్సెప్టును జనరంజకంగా మలిచాడు దర్శకుడు… అఫ్‌కోర్స్, […]

నమ్మశక్యం కాదు… కానీ మొస్సాద్ కదా… మరో విస్మయకర నిజం…

April 2, 2025 by M S R

mossad

. Pardha Saradhi Potluri …. స్పై ఏజెన్సీ అంటే మోస్సాద్ లా ఉండాలి! దాని చాలా ఆపరేషన్స్, కమిట్మెంట్ గురించి చాలా విన్నాం, చదివాం కదా, ఇది మరీ విస్మయకరం… IRGC ( Iran Revolutionary Gaurds Corps ) ఖుద్స్ ఫోర్స్ (Quds Force ) కమాండర్ జెనరల్ ఇస్మాయిల్ ఖాని (Esmail Qaani ) క్షేమముగా ఇజ్రాయెల్ చేరుకున్నాడు! Yes..! IRGC ఖుద్స్ ఫోర్స్ కమాండర్ జెనరల్ ఇస్మాయిల్ ఖాని నిజానికి మోస్సాద్ […]

మహా కుంభమేళా… 3 లక్షల కోట్ల ఆదాయం… మరి జీఎస్టీ ఏదబ్బా…!!

April 2, 2025 by M S R

gst

. బోట్లు నడిపే కుటుంబం 30 కోట్లు మహాకుంభమేళాలో సంపాదించిందనే వార్త చాన్నాళ్లు వెంటాడింది… 3 లక్షల కోట్ల స్థూల ఆదాయం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సమకూరిందనే వార్తలు కూడా… ఆహా, ఈ లెక్కన ఆ రాష్ట్రం నుంచి ఈసారి జీఎస్టీ ఎన్ని వేల కోట్లు పెరగబోతున్నదో కదా అనిపించింది… ప్చ్, పాపం… దిక్కుమాలిన బీమారు రాష్ట్రాలు అని నిందిస్తున్నాం కదా, ఈ దెబ్బకు యూపీ టాక్స్ ఇమేజ్ అడ్డగోలుగా పెరుగుతుందిలే అనుకున్నాం కదా… తుస్… తుస్సున్నర… […]

నిత్యానంద సేఫ్… సజీవ సమాధి లేదు… ప్రాణ త్యాగమూ లేదు…

April 2, 2025 by M S R

nityananda

. అనుకున్నదే… అనుకున్నట్టుగానే నిత్యానందుడు మరణించలేదనీ, చురుకుగా, ఆరోగ్యంగా… అంటే నిక్షేపంలా ఉన్నాడని తన సొంత దేశం కైలాసం ప్రభుత్వం ప్రకటించింది… అలా ప్రకటించకపోతేనే ఆశ్చర్యం కదా… సరే, ఇక్కడి దర్యాప్తు సంస్థలు, ఇక్కడి న్యాయవ్యవస్థ, గతంలో వివాదాస్పద స్వాములకు పడిన శిక్షలు అన్నీ తెలిసినవాడు, తెలివైనవాడు కదా… హఠాత్తుగా ఇక్కడ మాయమై, ఎక్కడో ఏ ఈక్వెడార్‌‌లోనో తేలి, ఓ దేశమే ప్రకటించుకున్నాడు… తన దేశం, తన జెండా, తన చట్టం, తన రాజ్యాంగం, తనే దేవుడు… […]

ఎఐ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలతో… హెచ్‌సీయూ ఉత్పాత చిత్రణ..!!

April 2, 2025 by M S R

hcu

. అప్పట్లో… ఏ భూముల విషయమో గానీ… ఏదో ఫక్తు యెల్లో పత్రిక ఆ భూముల్లో లేళ్లు, సెలయేళ్లు అని ఏదేదో రాసింది… అంటే ఆ అడవి, ఆ ప్రకృ‌తి ధ్వంసమే అని చెప్పడానికి… ఆ రాతలు చదివి వినిపిస్తూ వైఎస్ ఆ పత్రికను ఏకిపారేశాడు… అదీ డిఫెండ్ చేసుకోవడం… హెచ్‌సీయూ భూములకు సంబంధించి బీఆర్ఎస్ సాగిస్తున్న ముప్పేట దాడిలో రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు… అవి ఆల్రెడీ ఓ అనకొండ అమాంతం కబళించబోయిన భూములు… యూనివర్శిటీకి […]

ఓ రైతు చూసిన ఆ చూపు… అర్థం కోసం అన్వేషణలో దేశదిమ్మరి నేడు…

April 2, 2025 by M S R

madhavan

. [[ .. రమణ కొంటికర్ల .. ]]  మాధవన్ అంటే తెలియందెవరికి…? సఖి, చెలి అంటూ కుర్రకారును వెర్రెక్కించిన లవర్ బాయ్ గా.. త్రీఇడియట్స్ లో ఓ ఇడియట్ గా ఇలా దక్షిణ, ఉత్తరాదిలో పలు సినిమాలతో పరిచయమైన సుపరిచితుడు. మణిరత్నం స్కూల్ నుంచి వచ్చి సినిమానే ప్రేమిస్తున్న మాధవన్ జీవితాన్ని ఓ రైతు అమాంతం మార్చేశాడు. ఆ కథ మాధవన్ ఓ నేషనల్ ఛానల్ కు చెప్పాడు. ఏంటా ఇంట్రెస్టింగ్ కథ.. ఇంతకీ ఆ […]

ఇప్పుడంటే స్మగ్లర్లు, దొంగలు సినిమాల్లో హీరోలు… కానీ ఆనాడు ఈ ఈనాడు..?!

April 2, 2025 by M S R

eenadu

. Subramanyam Dogiparthi…….. మరో అల్లూరి సీతారామరాజు 1982 డిసెంబర్లో 1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన ఈ ఈనాడు సినిమా . ఓ ప్రభంజనం . ఓ సునామీ . అదే సంవత్సరంలో రిలీజయిన యన్టీఆర్ నటించిన నా దేశం సినిమాకన్నా కూడా ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసిన సినిమా . ప్రజాస్వామ్య రక్షణ , పార్టీ ఫిరాయింపులు , అవినీతి , కల్తీ సారా మరణాలు , బలిసినోళ్ళ పిల్లలు చేసే అకృత్యాలు అఘాయిత్యాలు […]

హీరోస్వామ్యం..! ఫెయిల్యూర్లు, హెడేకులకు మాత్రం దర్శకుడే బకరా..!!

April 2, 2025 by M S R

mohanlal

. ఒక సినిమా వివాదాల్ని రేకెత్తించి, తలనొప్పులు క్రియేట్ చేసినా… అడ్డంగా జనం తిరస్కరించినా… ఇంకే వైఫల్యం కనిపించినా సరే… ఫస్ట్ బాధ్యత వహించాల్సింది నిజానికి దర్శకుడే… కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి… కానీ ఈరోజుల్లో ఫాఫం రాజమౌళి వంటి ఒకరిద్దరు దర్శకుల్ని మినహాయిస్తే… అంతా హీరోలు చెప్పినట్టే కదా నడవాల్సింది… ఒక్క కథేమిటి..? హీరోయిన్లు ఎవరో, ఐటమ్ డాన్సర్ ఎవరో, ఎవడు పాటలు రాయాలో, ఎవడు స్టెప్పులు కంపోజ్ చేయాలో దగ్గర నుంచి పాటల […]

సినిమా ఓ మార్కెట్‌ సరుకు… కస్టమర్లు చాచికొడతారు, చప్పట్లూ కొడతారు…

April 2, 2025 by M S R

నాగవంశీ

. ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజా వ్యాఖ్యలపై మిత్రుడు Shankar G ఏమంటాడంటే..? ‘‘తను చెప్పింది కరెక్టే… పొద్దున్న లేస్తే సినిమావాళ్ళ వార్తలు, ఆ హీరో ఏం చేశాడు, ఆ హీరో దానగుణం చూస్తే కర్ణుడు కూడా సిగ్గుపడతాడు. ఈ హీరో ఏం తింటాడో తెలిస్తే కరెంట్ షాక్ కొట్టిన కోతిలా గిలగిలలాడతారు… వాడు తోపు, వీడు తురుము, వాడు అది పీకాడు, వీడు ఇది పీకాడు… ఆ హీరోయిన్ ఆ రాత్రి ఎవరితో ఉంది. ఆ హీరోయిన్ […]

నో గ్రౌండ్ రిపోర్టింగ్..! వాళ్లు చెప్పిందే అంకె… దయతో ఇస్తేనే న్యూస్ ఫోటో..!

April 1, 2025 by M S R

kagar

. [[ –  శంకర్‌రావు శెంకేసి ( 7989876088 )] దండకారణ్యంలో పోలీసు బలగాలు చెప్పిందే లెక్క… ‘దండకారణ్యంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సమాచారం వచ్చింది సర్‌…’ ఫోన్‌లో రిపోర్టర్‌. ‘ఏ జిల్లాలో జరిగింది.. ఏ ప్రదేశంలో జరిగింది..?’ డెస్క్‌ నుంచి ఆరా. ‘తెలియదు సార్‌..’ రిపోర్టర్‌ సమాధానం.. ‘ఎంత మంది చనిపోయారు.. ప్రముఖులెవరైనా ఉన్నారా..?’ డెస్క్‌ నుంచి మళ్లీ ఆరా. ‘తెలియదు సార్‌..’ రిపోర్టర్‌ సమాధానం.. ‘సంఘటన స్థలం ఫొటోలు కావాలి… ఎలా తీసుకువస్తావు..?’ డెస్క్‌ నుంచి ప్రశ్న. […]

మోస్ట్ పవర్ ఫుల్ ఒడిశా జంట… రోజులు మారాయ్… ఇప్పుడు నథింగ్…!!

April 1, 2025 by M S R

sujatha

. సుజాత కార్తికేయన్… ఒడిశా కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… చాలా ఎఫీషియెంట్, పవర్ ఫుల్… ఐతేనేం, మన వ్యవస్థ వేరు కదా… నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నన్ని రోజులూ ఆమె శక్తిమంతురాలు… బీజేడీ అధికారం కోల్పోయి, ఇక నవీన్ పట్నాయక్ పెద్దగా రాజకీయాల్లో చురుకుగా లేడుగా ఆమెకూ కష్టకాలం… కష్టకాలం అంటే డబ్బుల్లేకపోవడమో, కేసుల పాలవడమో, జైలు పాలు కావడమో కాదు… సర్వీసులో ఉండలేని పొగను, సెగను ఎదుర్కోవడం..! బీజేపీ పేరుకు చాలా నీతులు చెబుతుంది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • …
  • 399
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!
  • ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions