. ప్రస్తుతం రోజూ వార్తల్లో ఉంటున్న వ్యక్తి… పేరు ఎస్.జైశంకర్… తిట్టే నోళ్లు, మెచ్చుకోలు చప్పట్లు నిర్వికారంగా స్వీకరిస్తూ తన పని తాను చేసుకుపోతుంటాడు… అవును, మన విదేశాంగ మంత్రి తను… నాన్- పొలిటికల్ మంత్రి… నిశ్చయంగా మోడీది మంచి ఎంపిక… ఆ ప్రొఫైల్ పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాలి… కాదు, అందరూ చదవాలి… మనం ఇంకా గోత్రాలు, జాతకచక్రాలు, కులాలు, శాఖల గిరులు గీసుకుని… వాటిని దాటడానికి గడగడా వణికిపోతున్నాం కదా… కొందరు విశ్వమానవులుగా […]
అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
. Pardha Saradhi Potluri …. భారత్ ఒక వైపు – చైనా, పాకిస్తాన్, టర్కీ, CNN, BBC, అల్ జజీరా, బంగ్లాదేశ్ ఒక వైపు! ఆపరేషన్ సిందూర్ వలన భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి, అలా అని భారత్ విఫలమైందని కాదు చెబుతున్నది… 1.భారత్ లోని R&AW, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ తాము CIA, మోస్సాద్ లకి తీసిపోము అని ప్రపంచానికి చాటి చెప్పాయి! 2.చైనా ఆశలు అడియాశలు అయ్యాయి. ఆసియా ఖండంలో […]
విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
. ఆమధ్య లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి ఫేస్బుక్లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ కావడం… […]
వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
. వాట్సపులోనో, ఫేస్బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ […]
గూఢచారి జ్యోతి… ఎన్ఐఏను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
. జ్యోతి… పేరుకు ఓ యూట్యూబ్ వ్లాగర్… కానీ అసలు వృత్తి గూఢచర్యం… పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా సున్నితమైన మిలిటరీ కదలికల్ని, పరికరాల్ని షూట్ చేస్తూ, వాళ్లకు షేర్ చేస్తోందని కదా ఆమెపై ఆరోపణ… అరెస్టు చేశారు, పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి… ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసుతో ఉన్న సంబంధాలు, డేనిష్ అనే వ్యక్తితో బంధాలు, ఆమె పాకిస్థాన్ పర్యటన, ఉగ్రవాద దాడికి నెల ముందే ఆమె పహల్గాం వెళ్లడం వంటి బోలెడు కథనాలు వస్తున్నాయి… నో డౌట్, […]
అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
. Subramanyam Dogiparthi…. A great thought-provoking , brave movie … కొందరు విభేదించవచ్చు, కానీ ఇలాంటి ఆలోచనాత్మక సినిమాలు రావాలి, డిబేట్ జరగాలి… 23- ఇరవై మూడు . టైటిల్ చూడగానే ఏందీ నంబర్ అని అనిపించింది నాకు ముందు . ఫేస్ బుక్కులో రెండు మూడు రివ్యూస్ చూసాక చుండూరు దళితుల ఊచకోత కేసు , చిలకలూరిపేట బస్ దహనం కేస్ అని అర్ధం అయి , ఆసక్తి ఉత్సుకత కలిగి ఉదయం చూసాను […]
పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
. అవునూ, ఇండియా మీద కౌంటర్ క్యాంపెయిన్ కోసం ఎంపిక చేసిన పేర్లు ఎవరివయ్యా అని చూస్తూ… అందులో దివంగత నేత బేనజీర్ భుట్టో, అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కొడుకు, పీపీపీ నేత బిలావల్ భుట్టో పేరు ఉంది… వెంటనే మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ పేరు కనిపించింది… ఇాద్దరూ గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖను లీడ్ చేసినవాళ్లే… వాళ్లు గాకుండా మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిరి ఖాన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి […]
‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
. ఒకవైపు ఎయిర్ బేస్‌లు ధ్వంసమవుతూ… అణు గోదాముకు బొక్కలు పడుతూ… యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైళ్లు గాలిలోనే పేలిపోతుండగా… గెలిచామని సంబరాలు, ఊరేగింపులకు ‘పాల్పడిన’ పాకిస్థాన్ ఇప్పుడూ ఊరుకుంటుందా..? ఎంపీలతో ఏడు టీమ్స్ ప్రపంచమంతా తిరిగి, పాకిస్థాన్‌ను బదనాం చేయడానికి ఇండియా పథకరచన చేస్తుంటే… ఏతులు, గప్పాలకు నోరు పెద్దదైన పాకిస్థాన్ మాత్రం ఊరుకుంటుందా..? తను కూడా ఓ ఉన్నత స్థాయి టీమను ఇండియాను కౌంటర్ చేయడానికి విదేశాలకు పంపించబోతోంది… ఇండియా ఏం చెబుతుంది..? ‘‘పాకిస్థాన్ […]
మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
. ఒక గుణపాఠం నుంచి తిరుగులేని విజయపథం వైపు.., ప్రపంచానికి తెలియని మన ఓ విజయగాధ గురించి చెప్పుకోవాలి ఓసారి… పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను, యుద్ధవిమానాల్ని గాలిలోనే తుత్తునియలు చేసి… అడ్డంకి లేకుండా దాని ఎయిర్‌బేస్‌లు, ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసిన గెలుపు వెనుక ఓ పాత కథ ఉంది… అదే ఈ కథనం… 1995 డిసెంబర్ 17… వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఒక లాట్వియా AN-26 విమానం ఏకే- 47లతో నిండి ఉన్న […]
అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
. Subramanyam Dogiparthi …. జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నింటిలోనూ నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఈ ఆనందభైరవి . కళా తపస్వి విశ్వనాధ్ దర్శక చరిత్రలో శంకరాభరణం , సప్తపది ఎలాగో జంధ్యాలకు ఈ ఆనందభైరవి అలాంటిది . ఈ సినిమా కేవలం నాట్య , సంగీతభరిత సినిమా మాత్రమే కాదు . వేల సంవత్సరాలుగా మనసుల్లో పాతుకుపోయిన మూఢాచారాలకు , దుస్సాంప్రదాయాలకు పాతర వేయటానికి చేసిన ప్రయత్నం కూడా . అందువలన ఈ […]
ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
. మొత్తానికి ఘటికుడే అనిల్ రావిపూడి… ఎంత తోపు బ్యానర్ అయినా సరే, ఎవరు హీరో అయినా సరే ఆమె సినిమా ప్రమోషన్లలో పాల్గొనదు… భర్త తీసిన ఓ సినిమాకు మాత్రం తప్పనిసరై ఒకటీరెండు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు గుర్తు… అంతే… డబ్బు తీసుకున్నామా, షూటింగ్ కంప్లీట్ చేశామా, వదిలేశామా… అంతే… ఇక సినిమా ఏమైపోయినా సరే, ఆమెకు పట్టదు, పట్టించుకోదు… హైలీ పెయిడ్, ఆమె షరతులకు నిర్మాతలు అంగీకరించాల్సిందే… లేకపోతే సినిమా చేయదు… అలాాంటిది సినిమా […]
మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
. ప్యాంట్లు విప్పి చూసి, కాల్చేసిన పహల్గాం ఉగ్రవాదికీ బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్కూ పెద్ద తేడా ఏమీ ఉండదు ఇండియా కోణంలో… షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశాక… ఆ దేశం మతం దృష్టితో పక్కా హిందూ వ్యతిరేక, పక్కా ఇండియా వ్యతిరేక వ్యవహారశైలి కనబరుస్తోంది… యూనస్ ఈమధ్య చైనాకు వెళ్లి కొన్ని వ్యాఖ్యలు చేశాడు… ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని చైనాకు గుర్తుచేశాడు… ఇండియా నుంచి ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు […]
‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
. ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… ‘‘విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ […]
జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్ భాషను రపారపా నమిలేశాడు..!
. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ… తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు […]
ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
. మన దగ్గర నుండి అమెరికా కూడా ఆకాశ్ ని కొంటుంది వచ్చే రోజులలో! …. ఈ వ్యాఖ్య కాస్త అతిశయోక్తిలా అనిపిస్తోందా..? కానీ ఆకాశ్ సక్సెస్ చూశాక దాన్ని గురించి చెప్పాలంటే ఇదే సరైన వ్యాఖ్య… 1.Nur Khan ఎయిర్ బేస్ విధ్వంసం : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన Su-30 MKI AIR LAUNCHED బ్రహ్మోస్ తో నుర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద పదే పదే దాడులు చేసింది. దీనికి సమీపంలోనే […]
బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
. భావప్రకటన స్వేచ్ఛ… ఇదేమీ సంపూర్ణ హక్కు కాదు… పరిమితులుంటాయి… ఎటొచ్చీ సోషల్ మీడియాకు అది అర్థం కావడం లేదు… తమ నాయకులు, తమ పార్టీల ప్రచారం కోసం, ప్రత్యర్థుల మీద ఎడాపెడా అబద్ధాలు, తప్పుడు చిత్రాలు, వీడియోలతో నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నవాళ్లు కోకొల్లలు… ఈ దిశలో అన్ని ‘గీత’లనూ దాటుతున్నారు… సోషల్ మీడియా మాత్రమే కాదు… ప్రధాన మీడియాలో వచ్చే వార్తలు, కథనాలు, కార్టూన్లు, ఫోటోలు, వీడియోల మీద కూడా కెేసులు పడుతున్నాయి… అధికారంలో ఉన్నవాడి […]
సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…
……… By…….. Bharadwaja Rangavajhala………… విశ్వనాథ్ కు శంకరాభరణం- బాపుకి ముత్యాలముగ్గు … బాపూగారి ముత్యాలముగ్గు సినిమా ప్రభావం జనం మీద భారీగా ఉండేది ఆ రోజుల్లో. బాపు రమణల జీవితంలో అత్యంత పెద్ద విజయం సాధించిందా సినిమా. భారీగా శతదినోత్సవం కూడా చేశారు. విశ్వనాథ్ జీవితంలో శంకరాభరణం ఎలాగైతే ఓ అద్భుతమైన మైలురాయో .. బాపూ రమణల జీవితానికి ముత్యాలముగ్గు అలాగ. అయితే ఆ తర్వాత ఆ మ్యాజిక్ ఎందుచేతో వర్కౌట్ కాలేదు. విశ్వనాథ్ కు […]
దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…
. ఆమె పేరు రాజలక్ష్మి కర్… వయస్సు ప్రస్తుతం 54 సంవత్సరాలు… ఓసారి 13 ఏళ్ల వెనక్కి వెళ్దాం… అది భువనేశ్వర్… ఆమె ఎటో వెళ్తోంది… ఓచోట శిశువు ఏడుపు వినిపిస్తోంది… అటూఇటూ చూసింది… కాస్త దూరంలో రోడ్డు పక్కన పడేయబడిన ఓ శిశువు… అక్కడ ఎవరూ లేరు… ఎవరో ఆమెను కన్నతల్లి వదిలించుకున్న బిడ్డ అని అర్థమైంది… తనకూ పిల్లల్లేరు… భర్తను అడిగింది… మనం పెంచుకుందాం అన్నాడు ఆయన… ఆడ పిల్ల… గుండెలకు హత్తకుంది… తనకు […]
ఐపోలేదు… అసలు కథ ముందుంది… అబ్బే, వేణుస్వామి జోస్యం కాదు…
. ఒకండు… ఆ ధూర్త నమస్తే తెలంగాణ అనబడు బహుస్వార్థ కరపత్రికాలో రాస్తాడు… పహల్గామ్, ఆపరేషన్ సిందూర్ ఎట్రెట్సా అంతా జస్ట్ కాలసర్ప దోషం అని… అసలు కాలాన్ని సర్పంతో పోల్చి, ఓ దోషంగా ఎంచి ఆస్ట్రానమీలో బంధించడం మీద శాస్త్రీయ జ్యోతిష్కుల్లోనే బోలెడు విమర్శలున్నాయి… సరే, ఆ తిక్క, తలకుమాసిన కరపత్రికలో ఎవడేం రాస్తే ఏమిటిలే గానీ… ఫాఫం, మరొకాయన భీకరంగా చెబుతున్నాడు… షష్ట గ్రహ కూటమి ప్రభావమే అని… సరే, ఆయన లెక్కలు ఆయనవి… […]
వాళ్లు ఆశించిన డాన్స్ చేసినన్ని రోజులే ఆదరణ… తరువాత..?!
. మీరు ఎవడికైనా, దేనికైనా ఫుల్లు సపోర్టుగా ఉండి… లక్ష భజనలు చేసి, లక్షన్నర కీర్తనలు పాడి, సోషల్ మీడియాలో దాస్యం చేసినా సరే… ఒక్క నిజం, వాళ్లకు నచ్చని నిజం ఒక్కటి పోస్టు చేస్తే చాలు… గతం మరిచి, విజ్ఞత విడిచి, విచక్షణ గంగలో కలిపేసి ఇక మొదలుపెడతారు… భారీ ట్రోలింగ్, బూతులు… మూసీ ప్రవాహమే ఇక… సోషల్ మీడియాకు ఓవైపు కాస్త పాజిటివ్, మరోవైపు నీచమైన, ప్రమాదకరమైన కోణం… లక్ష మంది మెచ్చుకునే పోస్టు […]
- « Previous Page
- 1
- …
- 50
- 51
- 52
- 53
- 54
- …
- 381
- Next Page »