. ముందుగా ఓ వార్త చదవండి… మురళీ మోహన్ చైర్మన్ గా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ… ఒకవైపు సహజ నటి జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరి కమిటీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరసగా సినిమాలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలును బట్టి రెండు లేదా మూడు సినిమాలు తిలకిస్తున్నారు. తాజాగా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ […]
దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
. మరీ ఆత్మగౌరవం తాకట్టు అని గుండెలు బాదుకునేంత సీరియస్ తప్పో, నేరమో కాదు గానీ… విశ్వసుందరి పోటీ కోసం వచ్చిన అందగత్తెల కాళ్లకు పాదపూజ చేయడం, పోనీ, అధికారికంగా కాళ్లు కడగడం మాత్రం సగటు తెలంగాణీయుడి మనస్సును చివుక్కుమనిపించేదే… అసలు ఈ సర్కారు ఏ పనీ సరిగ్గా చేసి ఏడవదా అనిపించే అనేకానేక అంశాల్లో ఇది తాజాది… గుడ్, ఆ అందగత్తెలకు చార్మినార్ చూపించాం, జరూర్ హైదరాబాద్ ఆనా అని పిలిచాం కదా, అక్కడి గాజులు, […]
ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
. కర్ణన్ – తిరుగుబాటు …. మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో […]
సినిమా టైటిల్లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
. Subramanyam Dogiparthi ………. డిఫరెంట్ మీసకట్టుతో చిరంజీవి , రాధిక కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ కమర్షియల్ ఎంటర్టయినర్ ఈ పల్లెటూరి మొనగాడు . మొనగాళ్ళందరూ సక్సెస్ అయ్యారు . మనోళ్ళకు మొనగాళ్ళు నచ్చుతారేమో ! కధ చాలా గ్రామ నేపధ్యం సినిమాలలో చూసేదే . ఓ మోతుబరి . ఆయనకో భజన సంఘం , partners in crime and exploitation . ఆ ఊళ్ళో ఒక మగాడు , మొనగాడు . ఆ […]
అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
. అది 1998వసంవత్సరం… NDA ప్రధాని వాజపేయిని గద్దెదించాలని congress, CPM చేతులు కలిపి, లోకసభలో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. Congress, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, NDA కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ పరస్పరం అభినందించుకుంటున్నారు. అదే NDA నాయకుడు ఎవరైనా congress అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ NDA ప్రభుత్వాన్ని […]
యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
. By Namburi chandrasekhar …. సింధూ జలాల పై ఇండియా రీ థింక్ ( పునర్ ఆలోచన) చెయ్యాలని పాక్ కోరిన నేపధ్యంలో… సింధూ జలాల వివాదం… భారత్-పాక్ సంక్షోభం, దాని పర్యవసానాలు… దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఎల్లప్పుడూ సున్నితమైన అంశంగా పరిగణించబడే సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty), తాజాగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో మరోసారి వార్తల్లోకెక్కింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధూ నదీ పరీవాహక ప్రాంత జలాలను […]
వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
*Why Chennai is called SuperKing* Chennai is the 2nd city in the world to become a municipal corporation next to London, in the year 1688. Chennai is the only city in India which will have 2 international ports, Chennai port, Ennore port, Chennai has the longest beach in india, 12kms urban beach, 2nd longest in […]
అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
. సినిమా పాటకు సాహిత్యంకన్నా ట్యూనే ప్రాణం… జనంలోకి తీసుకుపోయేది అదే… హిట్టో ఫ్లాపో తేల్చేదీ అదే… మంచి ట్యూన్లతో పాటలు హిట్టయితే సహజంగానే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చిన ఉదాహరణలు బోలెడు… అసలు పాటలతోనే నడిచిన సినిమాలూ బొచ్చెడు… చాలామంది సంగీత దర్శకులు పాపులర్ ట్యూన్లను కాపీలు చేస్తూ, కాస్త మార్పులు చేసుకుని తమ క్రియేటివ్ ఖాతాలో వేసుకోవడమూ చూస్తూనే ఉన్నాం… అదేమని అడిగేవారు ఎవరుంటారు..? ట్యూన్లకు కాపీరైట్లు గట్రా ఏముంటయ్..? (నిజంగా అలాంటి రక్షణ […]
ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
. ఒక ప్రధాని… తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే… పోనీ, ఒక ముఖ్యమంత్రి… తరువాత తనే ఓ పంచాయతీ సర్పంచిగా పోటీ చేసి గెలిస్తే… అదుగో అలాగే ఉంది రోడ్రిగో డ్యుటెర్టో పరిస్థితి… రోడ్రిగో అంటే తెలుసు కదా… ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించాడు… అదొక రకం బుల్డోజర్ యుద్ధం… కేసులు పెట్టడం, విచారించడం, శిక్షించడం వంటివేమీ ఉండవ్… పోలీసులకు సందేహాలొస్తే చాలు, ఎవరైనా డ్రగ్స్ పెడ్లర్ అని చెబితే చాలు… […]
కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
. ఎవరో సింగిరెడ్డి అట… బహుశా కేసీయార్ అభిమాన బీఆర్ఎస్ నాయకుడు అయి ఉంటాడు… అంటేనే అర్థం అవుతోందిగా… ఫాఫం తన రేంజ్ ఏమిటో… కేసీయార్ పాత మంత్రుల గురించి తెలిసిందే కదా… ఏమిటీ నాన్సెన్స్… ప్రపంచ సుందరీమణుల కాళ్లు కడగడం ఏమిటి..? అసలు రేవంత్ రెడ్డికి బుద్ధి, తలకాయ ఉందా అన్నట్టు ఏవో విమర్శలు చేశాడు… సరే, మన అతిథుల కాళ్లు కడగడం, స్వాగతం చెప్పడం అంత దిక్కుమాలిన చర్యా..? ఏమో… సదరు కేసీయార్ వీరాభిమానికే […]
భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్ఫెక్ట్ విరుగుడు మంత్రం…
. డసాల్ట్ ఏవియేషన్ అనే ఫ్రెంచ్ ఎయర్స్పేస్ కంపెనీ డెవలప్ చేసిన రాఫెల్ మినహా… మొన్నటి యుద్ధంలో మొత్తం మన సొంత యుద్ధ పరికరాలు, ఉత్పత్తులే… అందుకే ISRO, DRDO, BEL, HAL వంటివి కాపాడుకోవాలి… వాటి శ్రమనూ ఈ సందర్భంగా అభినందించాలి… బ్రహ్మాస్ కూడా రష్యాతో కలిసి మనం సంయుక్తంగా డెవలప్ చేసిందే… ఒక్క రాఫెల్ స్టెల్త్ సిస్టమ్‌ను మాత్రం చైనా బ్రేక్ చేసిందని విదేశీ మీడియా రాస్తున్నది… నిజాలేమిటో తెలియాలి… కానీ మన ఇస్రో డెవలప్ […]
టర్కీ, అజర్బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
. మొన్న చెప్పుకున్నాం కదా… వాళ్లకు ఏం సాయం చేసినా సరే… పట్టదు… మతమే ముఖ్యం… సాయం తీసుకుంటూనే మతం పేరిట పాకిస్థాన్‌కు సపోర్టు… ఇండియా మీద ద్వేషం… ఇండియా సర్వనాశనం కావాలనే లక్ష్యం… పిచ్చి గాడిదలు… బంగ్లాదేశ్, టర్కీ, పాకిస్థాన్, అజర్బైజాన్ మొత్తం ముస్లింల సంఖ్యకన్నా ఇండియాలో ముస్లిములు ఎక్కువ… ఇండియా నాశనమైతే వాళ్లూ అంతే కదా… మరి తమ మతస్థుల పట్ల ప్రేమ ఏమున్నట్టు..? కామన్ సెన్స్కూ ఉగ్రవాదానికీ అందుకే చుక్కెదురు… ఎస్, పాకిస్థాన్ […]
పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
. ఇండియా చేపట్టిన ఖచ్చితమైన సర్జికల్ దాడులలో, పాకిస్తాన్ లోని పన్నెండు కంటే ఎక్కువ సైనిక స్థావరాలపై జరిగిన దాడులతో, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) మౌలిక సదుపాయాల్లో దాదాపు 20 శాతం నాశనమయ్యాయని అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై ఆయుధాలతో కూడిన డ్రోన్లు, క్షిపణులతో దాడి ప్రయత్నాలకు ప్రతిగా, భారత వాయుసేన జరిపిన ఈ దాడులు ముఖ్యమైన క్షిపణి నిల్వ కేంద్రాలు, ఎయిర్ బేస్‌లు — ముఖ్యంగా […]
భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
. పార్థసారథి పొట్లూరి… (తరువాయి భాగం)…. నిజానికి కిరానా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు. ఒకవేళ 1965 లోలాగా కిరాన హిల్స్ తో అనుసంధానం అయి ఉన్న ముషాఫ్ Air Complex మీద దాడి చేసి ఉండి ఉంటే విషయం ఇంకోలా ఉండేది! అసలు కిరానా హిల్స్ కానీ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ కానీ మా హిట్ లిస్టులో లేవు కాబట్టే మేము దాడి చేయలేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏకే […]
ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
. Pardha Saradhi Potluri ….. భారత్ కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించింది? సర్గోదా డిస్ట్రిక్ట్, కిరానా హిల్స్, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్థాన్! హఠాత్తుగా భారత్ కాల్పుల విరమణకి అంగీకరించిందానికి కారణం ఉంది…. పాకిస్తాన్ లో సర్గోద జిల్లాలో అణు ధార్మికత లక్షణాలు బయటపడడంతో పాకిస్థాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలని ఖాళీ చేయించి దూరంగా వెళ్లిపొమ్మని మైకులతో ప్రచారం చేస్తున్నది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త! కిరానా హిల్స్, సర్గోద! కిరానా […]
ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
. రాఘవేంద్ర స్వామి సమాధి… ఓ యోగి, తపోసంపన్నుడు… జీవితమంతా ఆధ్యాత్మిక, ధర్మ వ్యాప్తికే ప్రయత్నించాడు… మంత్రాలయం పేరిట ఇప్పుడా స్థలం ఓ పుణ్యక్షేత్రం… దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి కురువాపురం, దానికీ ఓ ప్రాశస్త్యం… రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి తపోభూమి గానుగాపురం… ఒక పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, ఒక షిర్డి సాయిబాబా కావచ్చు… వాళ్ల స్పిరిట్యుయల్ వైబ్స్ వేరు… నమ్మేవాళ్లకు వాళ్లే దేవుళ్లు… సరే, అలాంటోళ్ల సమాధులకు సహజంగానే సంక్రమించే […]
‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
, పావురాలు శాంతిదూతలు, శాంతిపతాకలు, శాంతిసూచికలు మాత్రమే కాదు… ప్రేయసీ ప్రియుల నడుమ సమాచార వాహకాలు… ప్రియుడు గానీ, ప్రియురాలు గానీ తమ మనస్సుల్లో భావాల్ని పావురాలతోనే పంచుకునేవాళ్లు… అప్పట్లో మరి మొబైళ్లు, వాట్సపులు లేవు కదా… తెలుగు సినిమాలే కాదు, అనేకానేక భాషల్లో పావురాల మీద అనేక పాటలొచ్చినయ్… కానీ మనకు స్వాతంత్ర్యం కూడా రాకముందు 1945లో తెలుగులో ఓ పాట వచ్చింది… అది కాస్త విశేషం… సినిమా పేరు స్వర్గసీమ… నిజానికి ఈ సినిమాకు […]
… మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
. ఏపీకి సంబంధించిన వార్తే… ఆంధ్రప్రభ క్లిప్పింగ్… నిజమేనో కాదో తెలియదు గానీ, నిజమైతే కూటమి ప్రభుత్వ ముఖ్యులు తెలుగు జాతికి వివరణ ఇచ్చుకోవాలి ఓసారి… వార్తలో విషయం ఏమిటంటే..? ‘‘ఇకపై ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండదు, మొత్తం ఇంగ్లిష్ మీడియమే… తెలుగు మీడియంలో బోధన ఉండదు, పరీక్షలు ఉండవు… ఇంగ్లిషుతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు… పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియమే […]
నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
. ‘ముచ్చట’లోనే కొంతకాలం క్రితం రాసినట్టు గుర్తు… పదే పదే చదువుకోవాల్సిన స్పూర్తిమంతుడి కథ ఇది… అలాంటోళ్లు కోటికొకరు పుడతారు… నిజానికి పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో చదివించాల్సిన కథలు ఇవే… కానీ మన విద్యావ్యవస్థ దరిద్రం తెలుసు కదా… చెత్త చెత్త నియంతల చరిత్రలు చదివిస్తాం… పనికిరాని చెత్తను పిల్లల మెదళ్లలో నింపుతాం… సరే, ఫేస్బుక్లో మిత్రుడు Gopireddy Jagadeeswara Reddy వాల్ మీద కనిపించింది ఈ కథ మళ్లీ… ఓసారి నెమరేసుకుందాం… చింపిరి జుట్టూ, గుబురుగా పెరిగిన గడ్డం, ఎండిపోయిన […]
అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
. తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ ప్రజలను ఓ భయంకరమైన నిశ్చేష్టత ఆవరిస్తున్నదా..? మన పరిసరాలు, మన సమాజం, మన బాగును కూడా వదిలేసి, జరుగుతున్న ప్రమాద పరిణామాలను కూడా నిశ్శబ్దంగా, విధిలేక, అనివార్యంగా కళ్లప్పగించి చూడాల్సి వస్తోందా…? ‘సాక్షి’లో కర్నూలు నుంచి వచ్చిన ఓ స్టోరీ ఈ భావననే కలిగిస్తోంది… విషయం ఏమిటంటే..? టీజీ గ్రూపు ఓ ప్రమాదకరమైన రసాయనాల్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది… అంటే మంత్రి, అదీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ […]
- « Previous Page
- 1
- …
- 52
- 53
- 54
- 55
- 56
- …
- 370
- Next Page »