Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఠాక్రే ఇంట్లోనే శివసేన శల్యుడికి దేహశుద్ధి..? పార్టీ మంచి కోసమే..!!

January 2, 2025 by M S R

raut

. శివసేన నాయకుడు సంజయ్ రౌట్‌ను ఉద్దవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీలోనే కొందరు కార్యకర్తలు తోమారనీ, గంటలపాటు ఓ గదిలో బంధించారని ఓ వార్త… ఊహిస్తున్నదే… శివసేన భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారకుల్లో సంజయ్ రౌట్ ఒకడు… శివసేనలోనే అంతర్గతంగా తన మీద కోపం పెరిగిపోతూ ఉంది… శివసేన చీలికకు కూడా తనే కారకుడనే భావన పార్టీలోనే బలంగా వ్యాపిస్తున్నది… అధికారం మీద, కొడుకు ఆదిత్య ఠాక్రేకు కుర్చీ మీద ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మి ఠాక్రే మరో […]

ఆ శంకరాభరణం ఇప్పుడు వచ్చి ఉంటే..? ఇది పుష్ప శకం కదా..!!

January 2, 2025 by M S R

. .   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    .. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అనే అంటారు . శిశువులు , పశువులు , పాములే కాదు ప్రేక్షకులు కూడా వశులవుతారని నిరూపించిన సంచలనాత్మక చిత్రం 2-2-1980 న విడుదలయిన ఈ శంకరాభరణం . భారతీయ శాస్త్రీయ సంగీత నాట్య సాహిత్య సభ్యతాసంస్కారాల మేళవింపుతో ప్రపంచ ప్రేక్షకులను రసగంగ ధారలో తడిపి ముద్దముద్ద చేసిన సినిమా . ఈ సినిమాను చూడని వారు ఎవరూ […]

మందూమటన్లు దంచుడే కాదు… ఓయో రూమ్స్ కూడా కిటకిట…

January 2, 2025 by M S R

oyo

. మందు అమ్మకాల వార్తలకన్నా… కొన్ని ఇతర వార్తలే ఇంట్రస్టింగు అనిపించాయి… 900 కోట్లు తాగేశారు… 500 కౌంట్ ఊదేశారు అని ఒక వార్త… డిసెంబరు 30, 31 తేదీల్లో సర్కారీ డిపోల నుంచి కొన్న మద్యం విలువను బట్టి… 31 రాత్రి ఇంత తాగేశారు అని రాయడం ఉజ్జాయింపే గానీ ఖచ్చితం కాదు… పాత స్టాక్ కూడా ఉంటుంది, ఆల్రెడీ కస్టమర్లు కొని పెట్టుకున్న మందూ ఉంటుంది… సరే, మొత్తానికి అత్యంత భారీ ఎక్కువ డోస్ […]

ఈయన గీతా ప్రచారానికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన..!

January 2, 2025 by M S R

banjara

. బంజారా భాషలోకి భగవద్గీత… ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి. 18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. […]

సింగీతం, కమల్ సావాసం… ప్రతి సినిమా ఓ సాహసం… ఆ స్మృతులు…

January 1, 2025 by M S R

singeetham

. అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్ ని ఆడిపోసుకోవడం నాకూ ఇష్టం లేదు. కాకపోతే, ఈ మధ్య “అపూర్వ సింగీతం” చూసాను. అది చూస్తున్నంత సేపూ అల్లువారబ్బాయి వద్దనుకున్నా.. గుర్తొచ్చాడు. పాపం ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలే గుర్తొచ్చాయి. నిన్న కాక మొన్నొచ్చిన ఈ యువతారే అంతగా ఫీలైతే, ఎప్పటి సింగీతం.. ఎలాంటి సినిమాలు.. మరి ఆయనెంత ఫీలవ్వాలో కదా అనిపించింది. సరే, ఇక్కడితో అర్జున్ గొడవ వదిలేద్దాం. .. […]

బీజేపీ కూటమి సీఎం… అదానీకి వ్యతిరేకంగా వెళ్లగలడా..? అదీ ప్రశ్న..!!

January 1, 2025 by M S R

cbn

. . ( వాసిరెడ్డి శ్రీనివాస్ ) .. ….. దేశంలోనే తానే సీనియర్ అంటారు. ఎవరు తప్పు చేసినా సహించేది లేదు అంటారు. కానీ యాక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. మాటలు చూస్తే అసలు చంద్రబాబు ఇంత నిక్కచ్చిగా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. అసలు విషయం మాత్రం అలా సాగదీసి సాగదీసి అంతా మర్చిపోయేలా చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది కూడా అదే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ […]

ఈమె వివరాలకై తెగ సెర్చింగు… యాక్టివ్, మల్టీటాలెంటెడ్….

January 1, 2025 by M S R

shivasri

. శివశ్రీ… నిన్నటి నుంచీ ఈమె వివరాల కోసం సెర్చింగు జరుగుతోంది నెట్‌లో జోరుగా… కారణం, శివశ్రీ స్కంధప్రసాద్ బీజేపీకి చెందిన బెంగుళూరు యువ ఎంపీ, భావి కర్నాటక బీజేపీ ఆశాకిరణం తేజస్వి సూర్యను పెళ్లి చేసుకోబోతున్నది… 34 ఏళ్ల తేజస్వి గురించి తెలిసిందే కదా… స్వతహాగా లాయర్, రెండుసార్లు ఎంపీ… సంఘ్ నుంచి బీజేవైఎం ద్వారా బీజేపీలో బలంగా ఎమర్జవుతున్న నాయకుడు… తన దూకుడు వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటాడు కూడా… ఈ బెంగుళూరు ఎంపీకి […]

ఎంత తాగితే ఆ 550 రీడింగ్ వచ్చి ఉంటుంది..? ఎనీ ఐడియా..?!

January 1, 2025 by M S R

550

. సరే, పోలీసులు ఎన్ని చెప్పినా… ఎంతమందిని మొహరించినా… కొత్త సంవత్సరంవేళ జనం తప్పతాగుతూనే ఉంటారు… రోడ్లపైకి తూలుతూ వస్తూనే ఉంటారు… నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని వేల కేసులు నమోదయ్యాయి… నాలుగు పెగ్గులు పడ్డాక నన్నెవడు పట్టుకుంటారనే ధీమా కాదు, అసలు పట్టుకోవడం ఏమిటి అనేదే సోయిలోకి రాదు… అది మందు మహత్తు.,. ఒకరు మాత్రం ఫుల్లు వైరల్ అయిపోయాడు… అంతా ఇంతా కాదు… ఏకంగా 550 రీడింగ్ చూపించింది టెస్టు చేస్తే… ఆ […]

మేఘాకు చిక్కులు… రేవంత్‌రెడ్డి తదుపరి అడుగు ఏమిటో మరి..!!

January 1, 2025 by M S R

meil

. .   (  Anamchinni Venkateswarao  9440000009 ) .. ….       … అంచనాలు పెంచి… అడ్డంగా దొరికి… ‘మేఘా’ కోసమే కక్కుర్తి.!  ‘పాలమూరు’ ప్రాజెక్టులో బయటపడనున్న ‘బడా’ బండారం! బీహెచ్ఐఎల్, మేఘా కంపెనీకి నోటీసులు… ఒరిజినల్ ఫైల్స్ న్యాయస్థానం ముందుంచాలని ఆదేశాలు ఎలక్ట్రో- మెకానికల్ పరికరాల్లో అవినీతిపై నాగం పిటిషన్… ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల నష్టం… మూడు రోజుల్లో అంచనాలు పెంచేసిన బీఆర్ఎస్ సర్కార్… ఎట్టకేలకు ఓ బడా నేత బతుకు ‘సుప్రీం’ ముందు […]

రేవంత్ క్రిమినల్ నంబర్ వన్… సరే, మరి మిగతా నేతల మాటేమిటి..?

January 1, 2025 by M S R

adr

. నో డౌట్… మన ప్రజాప్రతినిధులు, మన నాయకుల మీద ఉన్న కేసులు, ఆస్తిపాస్తుల వివరాలను విశ్లేషిస్తూ, క్రోడీకరిస్తూ… వయస్సు, చదువు తదితర అంశాలను సమీక్షిస్తూ ఏడీఆర్ (Association for Democratic Reforms) తరచూ రిపోర్టులు వెలువరిస్తూ ఉంటుంది… సత్సంకల్పం, సదాచరణ… ఐతే… ఆ రిపోర్టులను బట్టి మన నేతల్ని పూర్తిగా, సరిగ్గా అంచనా వేయలేం… కాకపోతే ఎవరో ఒకరు ఏదో ఓ ప్రామాణిక అంశాల్ని బట్టి బేరేజు వేస్తూ చెప్పేవాళ్లు ఉండటం మంచిదే… నిన్న ఏడీఆర్ […]

ఆ దూరతీరంలో కొన్ని అస్పష్ట బంధాలు… కొన్ని విషాదాలు…

January 1, 2025 by M S R

akale movie

. .    (  – విశీ (వి.సాయివంశీ ) …. …. … పృథ్విరాజ్ సుకుమారన్‌ని ‘ఆడు జీవితం’లో చూశాం.. ‘సలార్’లో చూశాం. పృథ్విరాజ్ తల్లిదండ్రులిద్దరూ సినిమా నటులే. 19 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన పృథ్విరాజ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 20 ఏళ్ల నుంచి సినిమారంగంలో ఉన్నందువల్ల కాబోలు, పెద్ద వయసు వ్యక్తి అనిపిస్తారు. 2004లో ఆయనకెంత వయసు? 21. కానీ తనకు రెట్టింపు వయసున్న పాత్ర చేసే సాహసం చేశారు. అదీ సినిమా మొదట్లోనే. […]

పక్క పక్క ద్వీపాలు… గడియారాల్లో తేడా ఏకంగా 26 గంటలు…

January 1, 2025 by M S R

new year

. పసిఫిక్ సముద్రంలో line islands … అక్కడే పక్కన baker islands… నడుమ 2000 km దూరం… కానీ ఆ ద్వీపాల వాసుల గడియారాల్లో తేడా ఎంతో తెలుసా..? 26 గంటలు… అంటే, ఒకరోజుకన్నా రెండు గంటలు ఎక్కువ తేడా… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… Line islands లో ఈరోజు ఉదయమే కొత్త సంవత్సరం వస్తే… Baker islands లో 26 గంటల తర్వాత వస్తుంది… అర్థం అయ్యింది కదా… కాలానికి మనం గీసుకున్న గీతలు, […]

నిమిషా ప్రియ..! విలన్ నుంచి కాపాడుకోబోయి, తనే చావు అంచుల్లోకి…!

January 1, 2025 by M S R

nimisha

. .    (   రమణ కొంటికర్ల   ) ..      …. ఉపాయంగా లాక్కుందామనుకుంటే.. అది అపాయంగా మారింది..? ఏకంగా హత్యకే దారి తీసింది. అలాంటప్పుడు ఎలాంటి పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది..? అలా ఎదురైన సంక్షోభమే.. కేరళకు చెందిన నిమిషా ప్రియపై ఆరోపించబడ్డ మర్డర్ కేస్. ఓ ఉదంతం సృష్టించిన కలవరం.. ఏకంగా ప్రియ మరణశిక్షకు దారితీసింది. గత ఎనిమిదేళ్లుగా యెమన్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఓ నర్సుకు.. 2020లోనే అక్కడి ట్రయల్ కోర్ట్ మరణశిక్ష […]

2025 …. ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం…

January 1, 2025 by M S R

2025

. కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే. పొద్దుపొడుపు- పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. […]

అప్పట్లోనే యండమూరితో సంభాషణలు… ఓ పాన్ ఇండియా సినిమా…

December 31, 2024 by M S R

mrinalsen

. .    (    రమణ కొంటికర్ల   ) ..          …. ఒక ఊరి కథ అంటూ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పనోరమా విభాగంలో మన పల్లెటూరికి పట్టం కట్టినవాడు. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన కఫాన్ కథను తెలుగులో సిల్వర్ స్క్రీన్ పైకెక్కించి… యండమూరితో సంభాషణలు రాయించి.. పాన్ ఇండియా సినిమాను తీసినవాడు మృణాళ్ సేన్. హాంకాంగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి మొదలుకుంటే.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన […]

మోహన్‌బాబు అరెస్టు చేతకాలేదు… ఈ తాజా వివాదంపై ఏమంటారు సీఎం..?!

December 31, 2024 by M S R

manchu

. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చేసిందంతా కరెక్టే అని ఏపీ సీఎం, సదరు అర్జున్ దగ్గరి బంధువు పవన్ కల్యాణ్ సహా మెజారిటీ సమాజం సమర్థించింది కదా… అల్లు అర్జున్ డెమీ గాడ్ ధోరణికి సరైన శిక్ష అని కూడా అభిప్రాయపడింది కదా… మరి అదే రేవంత్ రెడ్డి మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాడు..? ఈ ప్రశ్న కూడా జనంలో చర్చనీయాంశమే… జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు తనకు బెయిల్ […]

భారీ నష్టాల్లో మలయాళ, కన్నడ ఇండస్ట్రీలు… బాలీవుడ్ జోరు..!!

December 31, 2024 by M S R

movie

. 2024లో బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన మలయాళ సినిమాలు- 199 సినిమాల్లో 26 మాత్రమే హిట్- రూ.700కోట్ల మేర నష్టపోయామన్న కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌… ఇదీ వార్త… వసూళ్ల లెక్కలు తీస్తే… ప్రతి సినిమాకు దాదాపు 5 కోట్ల వసూళ్లు మాత్రమే… ఒకరకంగా చిత్ర నిర్మాతల అసోసియేషన్ చెబుతున్నది నిజమే… హీరోహీరోయిన్ల పారితోషికాలు బాగా పెరగడమే కారణమనీ చెబుతున్నారు… నిజానికి మాలీవుడ్ సినిమాల నిర్మాణ వ్యయం తక్కువే… ఐనాసరే, ఇండస్ట్రీ లబోదిబో మొత్తుకుంటోంది… కానీ మాలీవుడ్‌తో […]

గదుల్లో వేలాడే విద్యార్థుల దేహాలు… కూలిపోతున్న *కోచింగ్ కోట…!!

December 31, 2024 by M S R

kota

. ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:- మూడు వేల కోట్ల రూపాయలు చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 100 బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:- ఏటా ఒకటిన్నర లక్షల మంది ఒక్కొక్కరి ఫీజు:- సంవత్సరానికి రెండు లక్షల దాకా ఊళ్లో హాస్టల్స్:- 3,000 మెస్సులు, క్యాంటీన్లు:- 1,800 గది అద్దె:- ఒక్కొక్కరికి 15,000/- రాజస్థాన్ కోటా పోటీ పరీక్షలకు పెట్టని కోట. కట్టని కోట. ప్రత్యేకించి ఐఐటీ ప్రవేశ పరీక్షలకు కోటా పెట్టింది పేరు. కోటా కీర్తి […]

అక్రమ బంధాలు ఉండొచ్చు … అక్రమ అనుబంధాలు ఉండవు…

December 31, 2024 by M S R

archana

. .     ( – విశీ (వి.సాయివంశీ ) ..        …. అక్రమ సంబంధాలు ఉండొచ్చు … అక్రమ అనుబంధాలు ఉండవు ఒక రచయిత (ప్రకాశ్ రాజ్) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై ఎవరికీ తెలియకుండా తను ప్రేమించిన మహిళ (అర్చన) ఇంటికి వచ్చారు. ఇద్దరూ ప్రేమికులే! అయినా విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతికేళ్ల కాలం ఒకరినొకరు కలవకుండా గడిపారు. ఇన్నాళ్లకు మళ్లీ కలిశారు. […]

డైలాగ్స్‌లో పదును మాత్రమే కాదు… ఆ డిక్షన్ సరిగ్గా కుదరాలి…

December 31, 2024 by M S R

paparayudu

. .   ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..        …. యన్టీఆర్- దాసరి కాంబినేషన్లో తయారయిన సూపర్ డూపర్ హిట్ సినిమా 1980 అక్టోబరులో విడుదలయిన ఈ సర్దార్ పాపారాయుడు … వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా . మూడు సినిమాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయమే . ఈ టైటిల్ని ఎంపిక చేసుకున్న దాసరిని మెచ్చుకోవాలి . తెలుగు వాళ్ళకు సుపరిచితమైన పేరు బొబ్బిలి బెబ్బులి తాండ్ర పాపారాయుడు . ఆ పేరు వింటేనే దేశభక్తుల […]

  • « Previous Page
  • 1
  • …
  • 62
  • 63
  • 64
  • 65
  • 66
  • …
  • 432
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions