Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నా ప్రియురాలు నీకు భార్య అయ్యాక… మళ్లీ నాకు ప్రియురాలిగా ఎలా..?

February 1, 2025 by M S R

radhika

. Subramanyam Dogiparthi ……. నా ప్రియురాలు మీకు భార్య కాగలదు ; మీకు భార్య అయ్యాక నాకు మరలా ప్రియురాలు కాలేదు . ఇది మన సంస్కృతి అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా బాపు అందించారు . మనకున్న గొప్ప దర్శకులలో బాపు , విశ్వనాథ్ ముఖ్యులు . ఈ రాధా కల్యాణంలో బాపు సందేశం విశ్వనాథ్ సప్తపది సినిమా ద్వారా అందించిన సందేశానికి పూర్తిగా భిన్నం . రాధా కల్యాణం సాంప్రదాయ భావానికి పట్టం […]

వేలకువేల కోట్లు..! చివరకు ఆ చీకటి తెరల వెనుక అనామక మరణం..!!

February 1, 2025 by M S R

jayalalitha

. జయ ఆస్తులు తమిళనాడుకే… అని ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు తేల్చిందట… ఎవరెవరో మేం వారసులం అని చెబుతూ ఆమె ఆస్తుల కోసం కోర్టుల్లో కొట్లాడారు… కానీ ఫలితం లేకుండా పోయింది… నిజానికి ఆమె బతికి ఉన్నప్పుడే… అన్నింటా తోడున్న తన ‘మిత్రురాలు’ శశికళ జయలలిత పేరు చెప్పి, ఆమె అధికారాన్ని తను వాడుకుని ఎంత సంపాదించిందో తనకే తెలియదు… ఐనా జయలలిత తెలిసీ సహించింది… ఆ బంధం అంత బలమైంది మరి… జయలలిత మరణించాక ఎవరికి […]

‘సింగారవ్వ..! స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి… ఎవరికి బిడ్డల్ని కనాలి..?

February 1, 2025 by M S R

singaravva

. Sai Vamshi ……… స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి… ఎవరికి బిడ్డల్ని కనాలి? అవును! స్త్రీ ఎవరి బిడ్డల్ని కనాలి? ఎవరికి బిడ్డల్ని కనాలి? క్షయ రోగంతో విచిత్రవీర్యుడు మరణిస్తే అంబిక, అంబాలిక వ్యాసుడి ద్వారా బిడ్డల్ని కన్నది ఎవరికి? వారు వ్యాసుడి పిల్లలా? విచిత్రవీర్యుడి పిల్లలా? శాపం వల్ల పాండురాజు సంసారానికి దూరమైతే కుంతి ధర్మరాజు, భీముడు, అర్జునుడినీ, మాద్రి నకుల, సహదేవులను కన్నది దేవతలకా? పాండురాజుకా? వారు ఎవరి బిడ్డల్ని కన్నట్లు? వంశాభివృద్ధి […]

మహిళా స్పూర్తి..! సముద్రపు ఆ అంచు టచ్ చేసిన నేవీ కమాండర్స్..!

January 31, 2025 by M S R

point nemo

. (  రమణ కొంటికర్ల ) ..      ….. సంద్రపు చివరి అంచును చుట్టివచ్చిన సాహస వనితలు.. ఆ కమాండర్స్! . ఇద్దరు భారత నేవీ మహిళా అధికారులు అద్భుతమైన ఫీట్ సాధించారు. భూమిపైనే చివరి ప్రాంతమైన మిస్టీరియస్ ఏరియా.. పాయింట్ నెమోను చుట్టిరావడమే వారు సాధించిన ఘనత. సముద్రంలో చివరి సరిహద్దు వరకు వెళ్లడమే తప్ప.. ఆ సరిహద్దు ఆవలికి వెళ్లి ఆ అంచుల్లోని మారుమూల ప్రాంతాలను చుట్టిరావడం పూర్తిగా సాహసోపేతమైన, ఓపికతో కూడిన […]

దిద్దుబాటు..! సంస్కరణ..! ఒక దళితుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవి..!!

January 31, 2025 by M S R

cpim

. Taadi Prakash …….. ఒక దళితుడికి మార్క్సిస్టు పార్టీ నాయకత్వమా? ఎస్‌. వీరయ్యని ‘నో’ అన్నదెవరు? ………………………. వామ్మో…వాయ్యో…తెలతెలవారుతూనే షాక్‌ కొట్టినంత పనయింది. ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి చాలా టైం పట్టింది. తెలంగాణా సి.పి.ఎం. కార్యదర్సి పదవి ఒక దళితుడికి దక్కింది. మార్క్సిస్ట్‌ పార్టీలో పెద్ద పదవి ఒక ఎస్సీ నేతకు దక్కడమా? ఆదర్శాల ఆకాశం విరిగి పడిపోయిందా, ఏమిటి? ఈ దేశంలో విప్లవం కమ్మవాళ్లూ, రెడ్లూ తేవాలి తప్ప, మధ్యలో ఈ ఎందుకూ కొరగాని […]

లోకేష్ బాబు సారు గారూ… ఆ మంగ్లీకే మళ్లీ మళ్లీ పెద్ద పీట వేస్తారటయ్యా…

January 31, 2025 by M S R

mangli

. (( Ratna Kishore Sambhumahanti ……. పోస్టులోని కొన్ని అంశాలు… ))  తెరపై తెలుగు దేశం : మంగ్లీ ఎవరు ? స్థానికత్వం ఎటు పోయింది ? రథ సప్తమి వేడుకలలో స్వాతి స్వామినాథన్ హల్చల్ ? ఎవర్రా వీళ్లంతా ! ఈనాడు, సాక్షి మీడియాలకు కళ్లు కనపడవు.. వాళ్లకు చూపు ప్రసాదించండి సామీ ! ప్రజలకు జ్ఞానం లేదు. అధికారులకూ జ్ఞానం అస్సలు లేదు. రథ సప్తమి వేళ అధికారులకు చూపుతో పాటే జ్ఞానం […]

ఫోన్ ట్యాపింగ్..! రోజురోజుకూ విభ్రాంతికర అంశాలు వెలుగులోకి..!

January 31, 2025 by M S R

phonetapping

. నిజానికి ఈ ఫోన్ ట్యాపింగు మీద జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… అంత సీరియస్‌కేసు అది… ఏకంగా 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా అనేది చిన్న విషయం కాదు… అందులో సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయమూర్తి పేరు కూడా ఉందట.! జర్నలిస్టులు, నాయకులు, మేధావులు, సినిమా తారలు, వాట్ నాట్, సొసైటీని ప్రభావితం చేసే అన్ని కేటగిరీల వాళ్ల పేర్లూ… అందరిపైనా నిఘా… ఈ వివరాలన్నీ గతంలో వచ్చినవే… పోలీసులు ఈ ఫోన్ […]

మదగజరాజా..! అంతా అరవ అతి..! విశాల్, భరించడం కష్టమేనోయీ..!!

January 31, 2025 by M S R

vishal

. మొన్న ఏమన్నాడు విశాల్..? దయచేసి ఎవరూ కొత్తగా ఇండస్ట్రీలోకి రాకండి, డబ్బు నష్టపోకండి, వీలైతే రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకొండి అని కదా… నిజం… తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు దారుణంగా దెబ్బతిన్నయ్ గత ఏడాది… పెద్ద పెద్ద హీరోల వందల కోట్ల భారీ సినిమాలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి… కథలుకాకరకాయ దేనికి..? హీరో కనిపిస్తే చాలు, డబ్బులేడబ్బులు అనే తిక్క కూతలు కూసిన నిర్మాతలకు ఇదొక గుణపాఠం… ఈ నేపథ్యంలో విశాల్ చెప్పిన […]

బ్లాక్ బస్టర్..! అన్నీ తానై దాసరి అక్కినేనికి చేసిన కనకాభిషేకం..!

January 31, 2025 by M S R

anr

. Subramanyam Dogiparthi ……… రికార్డుల సునామీ . డబ్బుల వర్షం . ఎయన్నార్- దాసరి కాంబినేషన్లో 1981 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ప్రేమాభిషేకం తెలుగు సినిమా రంగంలో ఓ చరిత్ర సృష్టించింది . దేవదాసు , ప్రేమనగర్ , దసరా బుల్లోడు సినిమాల్లాగా ఒక ఊపు ఊపేసిన సినిమా . ఈ కధను నేసిన దాసరిని ముందుగా మెచ్చుకోవాలి . దేవదాసు నుండి చంద్రముఖిని పట్టుకొచ్చాడు . దేవదాసు , ప్రేమనగర్ సినిమాల నుండి హీరోని తెచ్చాడు […]

మళ్లీ ఇరకాటంలో కవిత..! ఇప్పుడు కేరళ మద్యం స్కాం తెరపైకి..!!

January 31, 2025 by M S R

kavitha

. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో శరాఘాతం… ప్రత్యేకించి కేసీయార్ కుటుంబానికి… మరీ ప్రత్యేకించి కవితకు… ఇరకాటంలో పడినట్టే… ఆల్రెడీ ఢిల్లీ మద్యం స్కాంలో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది ఈ కేరళ మద్యం కుంభకోణం… ఐతే రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి… ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తూనే ఉంటాయి… కానీ ఇది కాస్త భిన్నంగా ఉంది… ఎందుకంటే..? ముందుగా ఆరోపణలు ఏమిటో చూద్దాం… కేరళలో 2023లో కొత్తగా మద్యం […]

అర్ధరాత్రి… ఆ శ్మశానంలో హఠాత్తుగా కెవ్వుమని ఓ పసిగొంతు ఏడుపు…

January 31, 2025 by M S R

yard

. ఈనాడులోని ఓ వార్త దగ్గర చూపు అలా కాసేపు నిలిచిపోయింది… ఆలోచనల్లో ముంచేసింది… ఆ వార్త హెడింగ్, రచన శైలి, ప్రయారిటీలతోపాటు కంటెంట్ కూడా… శ్మశానాన శైశవగీతి… చాలా బరువైన శీర్షిక… నిజానికి శైశవగీతి అనే పదాన్ని అందులో వాడొచ్చా అనే సందేహాన్ని పక్కన పెడితే… వార్త ఉన్నదే పదీపదిహేను లైన్లు… అందులో సగం ఉపోద్ఘాతమే… ఏదో జీవించబోయారు రిపోర్టర్, సబ్‌ఎడిటర్… కానీ ఒక వేదనను ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేదు… విషయం ఏమిటంటే..? ఏలూరు జిల్లాలోని […]

అసలు సినిమా కథ చెప్పడమే ప్రయాస… ఓ స్టోరీ రైటర్ ట్రబుల్స్ స్టోరీ..!

January 30, 2025 by M S R

writer

. Priyadarshini Krishna …….. గాంధీ తాత వర్థంతి సందర్భంగా పోస్టు కాదు, నా ఘోష…. నా గోస… అప్పట్లో… అంటే ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన కొత్తలో ‘ఎవడైతే నాకెంటి… వాఢొట్టి శుంఠ….’ లాంటి అభిప్రాయాలు ఇతరుల మీద వుండేవి. తర్వాత తర్వాత కొంత జ్ఞానం వచ్చి- (అనగా తత్వం బోధపడి) ఎవడైనా సరే ‘సార్’ అనేసి, వాడి ఇగోని దువ్వేదాన్ని… పనిమాత్రం మనకి నచ్చిందే చేసేవాళ్ళం …అది వేరేవిషయం ఇంకొంత కాలానికి మనం సొంతంగా […]

పగబట్టిన నాయకురాలు నాయనమ్మ… ఆమె కళ్లలో ఆనందం కోసం..!

January 30, 2025 by M S R

murder

. Ashok Kumar Vemulapalli ……..  పగబట్టిన నాయనమ్మ… పరువు హత్య… నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది.. ఇవాళో రేపూ.. కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని ప్రేమ జంటను విడగొట్టింది.. వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలు పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది. కృష్ణా- రామా అనాల్సిన వయసులో పరువు.. పరువు అంటూ రాత్రీపగలు కలవరించిన ఆ ముసలావిడ… తన మనవరాలిని […]

కేసీయార్ మీద ఏదో బురద జల్లబోయి… చివరకు కాంగ్రెస్‌కే భంగపాటు…

January 30, 2025 by M S R

inc telangana

. హబ్బ… ఎట్టకేలకు ఆ పోల్ ట్వీట్ ఆగిపోయింది… దాని 24 గంటల గడువు అయిపోయి ఆగిపోయిందో… లేక ఎట్టకేలకు సిగ్గూశరం గుర్తొచ్చి డిలిట్ కొట్టారో… ఆ పిన్‌డ్ పోస్టు మాత్రం మాయమైంది… ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ ఇజ్జత్ కచరా అయిపోయింది… నిజానికి ఆ తెలంగాణ కాంగ్రెస్ పేరిట వెక్కిరింపులకు, వెటకారాలకు గురైన ఆ ట్వీట్ నిజమో కాదో మొదట డౌటొచ్చింది…. తీరా ఎక్స్‌లో చెక్ చేస్తే అది అధికారిక అకౌంటే అని తేలింది… పైగా ఆ […]

బాగానే వండినా ప్రేక్షకులకు రుచించలేదు… సారీ ఎన్టీయార్ అన్నారు…

January 30, 2025 by M S R

bhargavi

. Subramanyam Dogiparthi …. ఇది ప్రేమ సింహాసనం హృదయాల ప్రియ శాసనం అనే ఈ పాట సూపర్ హిట్ సాంగ్ . ఈ ప్రేమ సింహాసనం సినిమాకే ఐకానిక్ సాంగ్ . సినిమా మొత్తం మీద మూడు సందర్భాలలో వస్తుంది . సి నారాయణరెడ్డి చాలా బాగా వ్రాసారు . చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించగా మంజు భార్గవి శాస్త్రీయ నృత్యం చాలా అందంగా ఉంటుంది . ఈ పాటే కాదు; మిగిలిన అన్ని పాటలూ […]

క్యాస్టింగ్ కౌచ్ సరే… ఛాన్సులు ఇప్పిస్తే పారితోషికంలో కమీషన్ అట..!

January 30, 2025 by M S R

fatima

. కొంచెం కత్రినా కైఫ్ ఫీచర్స్ ఉండే నటి ఆమె… చేసినవి కొద్ది సినిమాలే… కానీ హిందీలో కాస్త తెలిసిన మొహమే… పేరు ఫాతిమా సనా షేక్… ఆమధ్య వచ్చిన శామ్ బహదూర్‌లో ఇందిరాగాంధీ పాత్ర చేసి మెప్పించింది కూడా… ఒకప్పుడు బాలనటి… ముంబైలోనే పుట్టి పెరిగింది… దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి చిత్రాలే కాదు, ఓ తెలుగు సినిమా కూడా చేసిన అనుభవం ఉంది… ప్రస్తుతం నాలుగైదు హిందీ సినిమాలు చేతిలో ఉన్నాయి… పర్లేదు, […]

DeepSeek … ఈ సెన్సేషనల్ క్రియేషన్ వెనకా ముందూ ఇదీ కథ…

January 30, 2025 by M S R

deep seek

. రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరాయి దేశాల దెబ్బకు కుంగి కృశించిపోయిన చైనా తన దేశ సంస్కృతిని , భాషను , ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూ ఎలాగైనా ప్రపంచంలోని అగ్రదేశాలలో ఒకటిగా తల ఎత్తుకుని నిలబడాలని సంకల్పించుకుంది. ఆశయాన్ని సాధించేముందు ప్రపంచ దేశాలలో సాంకేతిక నైపుణ్యంలో అగ్రగామిగా ఉన్న దేశం అమెరికా అని గుర్తించి ఆరు నూరైనా అమెరికాను విజ్ఞాన , వ్యాపారరంగాలలో ఓడించాలని దీక్షపూనుకుంది . ఈ పోటీతత్వానికి పరాకాష్ఠ ఇటీవల అమెరికాలో పెద్ద […]

ఏం దంచినా తెలుగులోనే..! సరిహద్దులు దాటలేని డాకూ మహారాజ్..!!

January 30, 2025 by M S R

nbk

. డాకూ మహారాజ్ ఆహా ఓహో… బ్లాక్ బస్టర్… వంద కోట్ల సినిమా… బాలయ్యది ఓ కొత్త చరిత్ర… అని రాస్తున్నారు, చదువుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం… ఎస్, నిజమే… కానీ జస్ట్, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వసూళ్లు… ఈ ఆహారావాలు, ఓహోకారాలు… ఇండియాలో 103, ఓవర్సీస్‌లో 17 కోట్లు… గుడ్… దబిడిదిబిడి అగ్లీ స్టెప్పులు, ఓవరాక్షన్లు గట్రా ఉన్నా సరే, సంక్రాంతి సీజన్‌లో సెకండ్ హిట్ మూవీగా నిలిచింది… (గేమ్ ఛేంజర్ ఫ్లాప్, సంక్రాంతికి వస్తున్నాం […]

ఆ ఇంటి పేరు పెట్టుకుంటేనే ఆ ఇంటి మనిషి అయిపోతాడా..?

January 30, 2025 by M S R

nbk

. ఎవరో రాసుకొచ్చారు సోషల్ మీడియాలో… ‘‘ఆ ఇంటి పేరు పెట్టుకున్నంతమాత్రాన ఆ ఇంటి మనిషివి కాలేవు’’ అని… సందర్భం ఏమిటంటే…? బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించారు కదా… ఏదో చంద్రబాబు అడిగాడు మోడీ ఇచ్చాడు, అందులో పెద్ద విశేషమేముంది..? ఎన్టీయార్‌కు భారతరత్న గట్టిగా అడగడు గానీ, ఆయనకు జస్ట్, పద్మశ్రీ అయితే కొడుక్కి పద్మభూషణ్ ఇప్పించాడు అంటూ చంద్రబాబును ఆడిపోసుకున్నారు చాలామంది… కావచ్చు, చంద్రబాబు కన్నెర్ర చేస్తూ కూలిపోయే కేంద్ర ప్రభుత్వం కదా మరి… ఈయనేమో వియ్యంకుడాయె… […]

ఇదో చిత్రమైన కేసు…! పైపైన చదివితే ఎక్కదు… తాపీగా అర్థం చేసుకోవాలి..!!

January 30, 2025 by M S R

father

. ఓ మోటు సామెత… బర్రె ఎవడి దొడ్లో కట్టింది అని కాదు, ఏ దొడ్లో ఈనింది అనేదే ముఖ్యం అని…! క్షమించండి… సుప్రీంకోర్టు తాజా తీర్పు, అంతకుముందు దిగువ కోర్టుల తీర్పుల వార్త ఒకటి చదివాక హఠాత్తుగా స్పురించిన సామెత అది… అంటే… ఎక్కడ కడుపు చేసుకున్నావ్ అని కాదు, ఎక్కడ బిడ్డను కన్నావ్ అని..! కాస్త హార్ష్‌గానో, అగ్లీగానో ఉన్నట్టుందా..? పర్లేదు, ఆ తీర్పుల ధోరణి కూడా అంతే గందరగోళంగా ఉంది… ఈ కేసు […]

  • « Previous Page
  • 1
  • …
  • 66
  • 67
  • 68
  • 69
  • 70
  • …
  • 414
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions