. ఒక వార్త, ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది ఆమధ్య… సంక్షిప్తంగా సదరు వార్త ఏం చెబుతున్నదంటే… (మనం మన దేశీయ వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పే కథ…) ‘‘ఈ ఫోటోలో పెద్దాయన్ని గమనించండి, వేదాలు చదివిన పండితుడిలా, వృద్ధ బ్రాహ్మడిలా కనిపిస్తున్నాడు కదా… ఆయన ఓ పేరుమోసిన డాక్టర్, కేన్సర్ కేసుల్ని ట్రీట్ చేసే అంకాలజిస్టు… కేరళలోనే మొట్టమొదటి అంకాలజిస్టు… కొట్టాయం మెడికల్ కాలేజీలో అంకాలజీ ప్రొఫెసర్, తరువాత ఆ […]
ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
. ఇటీవల గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం కదా… దేశాల నడుమ గూఢచర్యంలో ఇదేమీ కొత్త కాదు, ఈమెతో మొదలూ కాదు, ఆగిపోదు… జ్యోతి ఓ యూట్యూబర్… ఎక్కడికి వెళ్లాలన్నా, సమాచారం సేకరించాలన్నా చాలా పరిమితులు ఉంటాయి, కష్టం… కానీ మన ఏజెంట్లను కడుపులో పెట్టుకుని కాపాడే కీలకమైన హైకమిషన్ ఉద్యోగిగా ఉంటూ… దేశద్రోహిగా మారితే… శతృదేశపు ఏజెంటుగా మారితే..? అవును, ఇది అలాంటి కథే… ఇప్పుడు నెమరేసుకోవాల్సిన ద్రోహ […]
పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
. చాలామంది మిత్రులు అసలు పురూలియా కేసు ఏమిటి..? ఒక విదేశీ విమానం మన గగనతల భద్రతను క్షేమంగా దాటేసి, పశ్చిమ బెంగాల్లో ఓచోట ఆయుధాలను జారవిడిస్తే… అవి ఎవరి కోసం..? ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనడుగుతున్నారు… ఈరోజుకూ అవి ప్రశ్నలు మాత్రమే… జవాబుల్లేవు… రా, మిలిటరీ ఇంటలిజెన్స్, ఐబీ, సీబీఐ, పీఎంవో తదితర కీలక కార్యాలయ రికార్డులు ఏమైనా చెప్పగలవేమో… ఏమో, ఉంటే కదా అంటారా..? అదీ నిజమే… ఎల్బీ శాస్త్రి మరణం, నేతాజీ […]
అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
. …. రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన IAS శరత్… నాడు ఉద్యమం చేసి రాష్ట్రాన్నే తెచ్చిన తండ్రిలాంటి డెబ్బయి ఏండ్ల కేసీఆర్ విషయంలో మొరిగిన మేధావులు Youtubers , intellectuals ఇప్పుడు ఎక్కడ ?…. ఇలాంటి పోస్టులతో పింక్ బ్యాచ్ అటాక్స్… సరె సర్లె, అప్పుడు CM కాళ్ళు మొక్కిన కలెక్టర్ లక్షల కోట్ల అధిపతి అయిండు (బినామీ), MP టికెట్ సాధించిండు, వాడు రాజ్ పుష్పా ఐతే మనం పుష్పా రాజ్ అయినా కాలేమా అనుకున్నడేమో […]
సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
. ఇండియా చైనాల మధ్య వ్యత్యాసం… కారణం నెహ్రూ, ఇందిర, కాంగ్రెస్ కాదా? —————————- ఇండియా చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా? అన్న శీర్షికతో ఇవాళ సాక్షిలో కరణ్ థాపర్ చైనాకు తోకాడించడం చదివాక…. దేశంలోని జర్నలిజమ్ ‘చైనాకు విధేయతతో పని చేస్తోంది’ అనీ, ‘చైనా డబ్బుకు దేశంలోని జర్నలిజమ్ నాలుక చాస్తోంది’ అనీ, ‘చైనా ప్రయోజనాల కోసం మన దేశం జర్నలిజమ్ పనిచేస్తోంది’ అనీ ‘మనదేశం’, ‘మనజాతి ప్రగతి’ అన్న భావనలు ఉన్న ‘మామూలు మనుషుల’ […]
ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
. Subramanyam Dogiparthi……… కృష్ణంరాజు- రాఘవేంద్రరావు- పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్లో 1984 మే 25 న విడుదలయింది ఈ సూపర్ డూపర్ హిట్ బొబ్బిలి బ్రహ్మన్న . 41 సంవత్సరాలు అయింది . కృష్ణంరాజు కెరీర్లో ఓ మైలురాయి . అమరదీపం , భక్త కన్నప్ప వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ బొబ్బిలి బ్రహ్మన్న , తాండ్ర పాపారాయుడు సినిమాలు ఆయన అభిమానులనే కాకుండా అందరు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమాలు . అన్నాతమ్ముళ్ళుగా కృష్ణంరాజు […]
ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
. ఇప్పుడు దేశమంతా ఇవే చర్చలు, ఇవే వార్తలు… ఆపరేషన్ సిందూర్… ధూర్తదేశం పాకిస్థాన్ మీద యాక్షన్… ప్రధాని కీలక నిర్ణయాలు, మన రక్షణ వ్యవస్థల యుద్ధం తీరు… అన్నింటికీ మించి ప్రెసిషన్ స్ట్రయిక్స్… ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలున్నాయనే సమాచారం…. తెర వెనుక రా, మిలిటరీ ఇంటలిజెన్స్ వంటివి ఎంతో పనిచేస్తే గానీ, అన్నీ క్రోడీకరించిన కంబైన్డ్ వర్క్ కనిపిస్తే గానీ… యాక్షన్ సంపూర్ణం కాదు… ప్రాణాలకు తెగించి పనిచేసే ఏజెంట్లను స్మరించుకోవాలి… మనం భద్రంగా ఉంటున్నందుకు… […]
ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
. ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో […]
ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
. నేర దర్యాప్తు, న్యాయ వ్యవస్థలు ఎంత డొల్లో చెప్పడానికి అనేకానేక ఉదాహరణలు ఈ దేశంలో… తీవ్ర నేరాలకు సైతం ఏళ్లకేళ్లు విచారణలు…. ఊదు కాలదు, పీరు లేవదు… ఎవడికీ ఏమీ కాదు… డబ్బులున్నవాడు బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు…. డబ్బు లేనోడు జైళ్లలో ఉంటాడు… అప్పుడప్పుడూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఓ గగ్గోలు… ప్రమాదకరం అంటూ… నిజమే, కానీ మరి సత్వర న్యాయం మాటేమిటో మాత్రం ఎవరూ మాట్లాడరు… న్యాయవ్యవస్థ పరిధిలో, […]
గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
. మామూలుగానే పెద్ద పెద్ద ఇంగ్లిష్ భాషా పండితులకు కూడా అర్థం కానంత ఆంగ్ల జ్ఞాని శశిధరూర్…. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా శశిధరూర్ మైండ్ తలవంచాల్సిందే అన్నట్టుగా ఉంటుంది… తను వాడే పదాలు, ఉచ్ఛారణ గంభీరంగా, బరువుగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి తెలుసు కదా… అసలు తను అప్పుడప్పుడూ ఉపయోగించే పదాలు అసలు ఇంగ్లిషులో ఉన్నాయా లేదా అనే డౌటొస్తూ ఉంటుంది ఆంగ్ల జ్ఞానులకు కూడా… ఇప్పుడు పొలిటికల్‌గా ఓ కూడలిలో నిల్చున్నాడు […]
ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
. (వరుణ్ శంకర్) …….. తెలుగు రాజకీయాలపై, ప్రత్యేకించి తెలంగాణ రాజకీయలపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కొండా సురేఖ కొంతకాలంగా విచిత్రమైన వివాదాల్లోకి కూరుకుపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ మధ్య నాగార్జున కుటుంబంపైన, మొన్న మంత్రుల కమీషన్లపైన సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. అలాగే ఇటీవలి మిస్ వరల్డ్ అందాల పోటీల్లో వచ్చీరాని ఇంగ్లిష్‌లో తడబడుతూ చేసిన ప్రసంగం కూడా ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. నిజానికి ఇంగ్లిష్ ప్రసంగం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా, […]
అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తూ కోరుకున్నది ఒక్కటే దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది ఇప్పటికీ 11 మంది అయ్యారు ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఇలాంటి పాకిస్తాన్ గూఢచారులను పట్టుకునేందుకు ప్రస్తుతం NIA అనేక రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంది రానున్న రోజుల్లో […]
అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
. అసందర్భంగా ఏదేదో వాగి, తలనొప్పులు క్రియేట్ చేసుకోవడంలో సినిమా సెలబ్రిటీలను మించినవారు ఉండరు… రాజకీయ నాయకుల బుర్రలు ఎంత పెళుసు అయినా సరే సినిమా సెలబ్రిటీలతో ఈ విషయంలో పోటీపడలేరు… ఎందుకంటే…? సినిమా వాళ్ల బుర్రలు అలా ఏడుస్తాయి మరి… ఆమధ్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఏదో విష్వక్సేన్ సినిమా ఫంక్షన్లో ఏవేవో పిచ్చి కూతలు కూస్తే… ఓ సెక్షన్ ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… విష్వక్సేన్కు ఏడుపొక్కటే తక్కువ… […]
అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
. ముందుగా సాక్షి పాత్రికేయ మిత్రుడు, రచయిత Poodoori Rajireddy ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఈ పోస్టు చదవండి… చదవగానే మీకు సరిగ్గా సమజ్ కాదు, నమ్మరు, అందుకని మళ్లీ మళ్లీ చదవండి… · పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు! 2025 ఏప్రిల్ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ […]
సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
. అనేక కథనాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి… అందులో ఒకటి కవిత, హరీష్ మద్దతుతో వేరే ప్రాంతీయ పార్టీ పెడుతుందని, సోదరుడితో పొసగడం లేదని, తన రాజకీయ కెరీర్‌ను తనే సీరియస్‌గా వెతుక్కోబోతుందని…! రెండోది ఆమెను షర్మిలతో పోల్చడం…! కొన్ని పాయింట్లు… 1. కవితకు పొలిటికల్ యాంబిషన్స్ చాలా ఉన్నాయి… అందులో తప్పు లేదు, ఆమె అనర్హురాలు కూడా కాదు… కానీ ఆమెకు ఎప్పటికప్పుడు కేసీయార్ పగ్గాలు వేస్తున్నాడు… కారణం, తన రాజకీయ వారసుడు కేటీయార్ మాత్రమేనని ఫిక్సయిపోవడం… […]
ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
. Subramanyam Dogiparthi …….. ఫక్తు కోదండరామిరెడ్డి మార్క్ సినిమా అనుబంధం . 1+ 2 సినిమా . ఓ ఎస్టేట్ ఓనర్ కుమారుడు . ఆ కుమారుడికి నమ్మినబంటు లాంటి డాక్టర్ స్నేహితుడు . ఎస్టేట్‌లో పనిచేస్తున్న పనివాడి కూతుర్ని గుడిగంటలు సినిమాలో లాగా ఇద్దరూ ప్రేమిస్తారు . హీరోయిన్ మాత్రం బాబు గారినే ప్రేమిస్తుంది . స్నేహితుడు దగ్గరుండి ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు . కాపురం కూడా పెడతారు . హీరోయిన్ గర్భవతి అయ్యాక […]
ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
. నేడు సిరివెన్నెల జయంతి… నో డౌట్… మంచి సినీగీత రచయిత… అనేక భావస్పోరక గీతాల్ని వెలువరించింది ఆయన కలం… అయితే..? సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన […]
శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
. భారత రాజ్యాంగం మొదట ప్రచురితమైనప్పుడు, అంటే దాదాపు 75 సంవత్సరాలకు ముందు.., అందులో అనేక కళాకృతులు చేర్చబడ్డాయి. వాటిలో ఒకటి, పేజీ 102 లో ఉంది.., ప్రసిద్ధ కళాకారుడు బెహార్ రామ్మనోహర్ సిన్హా చేత రూపొందించబడిన చిత్రం… ఇది లంక నుంచి పారిపోతున్న ధనాధిపతి, యక్షాధిపతి, రావణుడి సోదరుడు కుబేరుని చిత్రం…. ఈ చిత్రాన్ని చాలామంది “హనుమంతుడు లంకను దహించడాన్ని” సూచించేదిగా అనుకుంటారు. కానీ అందులో ఎక్కడా అగ్ని జ్వాలలు లేదు, పైగా అసలు తోక […]
కశ్మీర్లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్మెంట్..!!
. పార్ధసారధి పోట్లూరి …. 74 సంవత్సరాల చెదలు పట్టిన చెట్టుని ఆసాంతం నరికేసిన మోడీ & జై శంకర్ ! యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం… ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం భారత పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదకలు ఇవ్వడం! 948 లో నెహ్రూ […]
అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
. మామిడి పళ్ల సీజన్ కదా… అసలే మన తెలుగు రాష్ట్రాలు అంటేనే మధుమేహానికి, అంటే సుగర్ వ్యాధికి అడ్డాలు… తినకుండా ఉండలేరు… టెంప్టింగ్ టేస్ట్… కానీ అదేమో తీపి… తింటే పోతార్రోయ్ అని బెదిరించే యూట్యూబర్లు, మీడియా… కొందరు మామిడి పళ్లకు బదులు మామిడికాయలు తినండి అంటారు… అంటే పళ్లకు బదులు పచ్చి మామిడి… (raw mango vs ripe mango)… కానీ దేని రుచి దానిదే, దేని పోషకాల విశిష్టత దానిదే… మామిడి ముక్కలు […]
- « Previous Page
- 1
- …
- 67
- 68
- 69
- 70
- 71
- …
- 383
- Next Page »