శారద జైత్రయాత్రలో ఓ మైలురాయి 1974 లో వచ్చిన ఈ ఊర్వశి సినిమా . సినిమాకు షీరో శారదే . చాలా సున్నితమైన కధాంశం . మనిషి నల్లగా పుడతాడా లేక తెల్లగా పుడతాడా అనేది ఆ మనిషి చేతిలో ఉండదు . కానీ , నల్లగా పుట్టినదాని పర్యవసానాలు మాత్రం ఆ మనిషి భరించక తప్పదు . చాలా కుటుంబాల్లో చూస్తుంటాం . కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో అందంగా ఉన్నవారిని బంధుమిత్రులకు ఎంతో గర్వంగా […]
స్టార్లతోనూ ఆలోచనాత్మక సినిమాలు… క్రాంతికుమార్ ప్రస్థానమే వేరు…
దర్శకత్వం వహించే సామర్ద్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒక చోట కల్సి సినిమా తీయాలనుకున్నారు. వారే కథ తయారు చేసుకుని ఓ మంచి దర్శకుడి నేతృత్వంలో సినిమా తీసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారే దర్శకులై అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు వీరమాచినేని హనుమాన్ ప్రసాద్. మరొకరు క్రాంతికుమార్. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గన్నవరంలో. చదువు గుడివాడ, విజయవాడ, ఏలూరు, నాగపూర్ లలో నడిచింది. గుడివాడలో విశ్వశాంతి విశ్వేశ్వరావుగారు నడిపిన జ్యోతి ట్యూటోరియల్స్ లో క్రాంతిగారు చదివినట్టు […]
ఉద్యోగుల ఆర్ఎస్ఎస్ యాక్టివిటీపై 58 ఏళ్ల నిషేధాన్ని మోడీ ఎత్తేశాడు…
ఆర్ఎస్ఎస్కూ బీజేపీకి నడుమ దూరం పెరుగుతున్న తీరు, మోడీని ఉద్దేశించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన మార్మిక వ్యాఖ్యల గురించి ‘ముచ్చట’ రాసిన స్టోరీ గుర్తుంది కదా… మోడీ షా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్తో దూరం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారనీ, గత ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాల దృష్ట్యా ఆర్ఎస్ఎస్ మెప్పు పొందే అడుగులు వేస్తారనీ చెప్పుకున్నాం… హార్డ్ కోర్ స్వయంసేవక్, సంఘ్ సేవ కోసమే సంసార బంధాలన్నీ విడిచి సన్యసించిన మోడీ ఆ సంస్థను ఇగ్నోర్ చేయడం […]
దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మిత సభర్వాల్ అసంబద్ధ వ్యాఖ్యలు
స్మిత సభర్వాల్… తెలంగాణ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిణి… కేసీయార్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు మంచి ప్రయారిటీని, గౌరవాన్ని పొందింది… వాడెవడో ఆమె ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినప్పుడు, ఆమె ఏదో ఫ్యాషన్ పరేడ్‌లో పాల్గొన్నట్టు ఏదో మీడియా ఆమె మీద వెకిలి రాతలు రాసినప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆమె వెనుకే నిలబడింది… అంతేకాదు, ఆ మీడియా మీద పోరాటానికి కూడా తెలంగాణ ఖజానా నుంచే ఖర్చులు చెల్లించారు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం […]
జస్ట్ ఎ మినట్..! పచ్చిపాల అభిషేక్ హీరోగా పచ్చి పచ్చి కామెడీ…!!
దీన్ని అడల్ట్ కామెడీ అంటారా..? బూతు కామెడీ అంటారా..? జబర్దస్త్ తరహా అశ్లీల కామెడీ అంటారా..? డార్క్ కామెడీ అంటారా..? ఏమో, ఆ జానర్ పేరేమిటో తెలియదు గానీ… అశ్లీలం కురిపించే ఇంటిమేట్, వెగటు సీన్లు లేవు గానీ… డైలాగ్స్, కంటెంట్ మొత్తం అదే… ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంటు ఉన్నప్పుడు కాస్త డబుల్ మీనింగ్ అర్థమయ్యీ కానట్టుగా నర్మగర్భంగా డైలాగులు ఉంటాయి, కథాగమనం ఉంటుంది… కానీ పచ్చిపాల అభిషేకుడు హీరోగా నటించిన జస్ట్ ఎ మినట్ […]
మావోయిస్టుల నుంచి ముప్పు..? బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత..?
కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం… వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం […]
కాకతీయ యూనివర్శిటీ… మొత్తం షేక్ అయిపోయిన ఆ సందర్భం ఇదుగో…
సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అంటే కేవలం అమ్మకపు పన్ను మదింపు చేసే డిపార్టుమెంటు మాత్రమే కాదు. సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా రెండూ ఒకటే. 1957 లో ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకపు పన్నుల చట్టం అమలు చేసినప్పుడు కేవలం వ్యాపారులు అమ్మకం జరిపిన వస్తువులపైనే పన్ను వసూలు చేసారు. కానీ, కాలక్రమేణా, పెరుగుతున్న వ్యాపార లావాదేవీల సంక్లిష్టతను గమనించి, కేవలం అమ్మకం మీదనే కాకుండా, కొనుగోలు మీద కూడా పన్ను విధించవలసిన ఆవశ్యకత […]
బీజేపీ అర్థరహిత విమర్శలు… కేరళ లెఫ్ట్ ప్రభుత్వ నిర్ణయం సమంజసమే…
ఈమె పేరే కే వాసుకి… కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… పినరై విజయన్ ప్రభుత్వం తాజాగా ఈమెకు విదేశాంగ బాధ్యతలు అప్పగించింది… ప్రస్తుతం ఉన్న స్కిల్, లేబర్ విభాగాల కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న ఆమెకు విదేశాంగ కార్యదర్శిగా ఈ అదనపు బాధ్యత అప్పగించారు… ప్రతిపక్షం అంటే ఆలోచనరహితంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అన్నట్టుగా ఉంది కదా వర్తమాన రాజకీయం… కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా… ఇంకేముంది..? కేరళ బీజేపీ లెఫ్ట్ నిర్ణయంపై మండిపడింది… ‘‘ అసలు ఈ […]
కల్కి సినిమాపై మండిపాటు…! అసలు ఎవరు ఈ కల్కిధామ్ ప్రమోద్ కృష్ణ..!!
మన ఆ నలుగురు శంకరాచార్యుల్లాగే… ఇంకొందరు ఉంటారు… దేశంలో నిజంగా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ఇష్యూ వచ్చినప్పుడు గానీ, మతసంబంధమైన సమస్య వచ్చినప్పుడు గానీ అస్సలు కనిపించరు… వీళ్లేమైనా ఆధ్యాత్మిక భావనలు, మత వ్యాప్తికి, ధర్మ ప్రచారానికి ఉపయోగపడతారా అంటే అదీ ఉండదు… ఎవరి దందాల్లో వాళ్లు ఉంటారు… కొందరి పేర్లు అసలు ఎవరికీ తెలియవు… కానీ హఠాత్తుగా తెర మీదకు వస్తారు, యావత్ హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెరపైకి వస్తారు… అసలు మనోభావాలు అనే […]
మేటిగడ్డా… మేడిపండుగడ్డా… మహాద్భుతం అయితే చుక్కనీరూ నిల్వదేం..?!
ఉన్నది లేనట్టుగా…. లేనిది ఉన్నట్టుగా… ప్రచారంతో గాయిగత్తర లేపడం కేసీయార్ క్యాంపుకి ఆది నుంచీ అలవాటే… ఈ ధోరణికి మంచి తెలుగు పేరు లేనట్టుంది… ఈ ప్రచార ధోరణి కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయి జనం ఎన్నికల్లో ఛీత్కరించినా సరే ఆ అలవాటు నుంచి ఆ క్యాంప్ బయటపడలేకపోతున్నది… ఫాఫం, కాంగ్రెస్‌కు కౌంటర్ ఎటాక్ చేతకావడం లేదు, ఎప్పటిలాగే..! నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో ఒకటే ఊదర… నిండుకుండలా మేడిగడ్డ అని ఫోటోలు… కాళేశ్వరం ఓ మహాద్భుతం అన్నట్టుగా […]
కొందరి ధనమదం..! అనామక బడుగు జీవులెవరికో మరణశాసనం…!!
ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో? డబ్బు, అధికారం, హోదా ఉంటే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేసి…చేయలేదని నిరూపించుకోవడానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో లెక్కలేనన్ని మార్గాలు. ఇంకొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే నేరారోపణ చేసినవారే నేరం చేసినట్లు ఉల్టా ఇరికించడానికి బోలెడన్ని అవకాశాలు. నేరం చేసినవారు కలవారై బాధితులు లేనివారైతే…ఆ కలవారిని కోర్టుదాకా లాక్కురావడానికి లేనివారి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి. సిద్ధాంతమెప్పుడైనా ఉదాహరణలతో చెబితేనే సులభంగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఈమధ్య […]
అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
సంచలనాల చిరునామా 1974 లో వచ్చిన ఈ తాతమ్మ కల సినిమా . తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురయిన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని నియంత్రణ చేయటానికి మనమెవరం అనే భావన ఎక్కువగా ఉండేది . ఆ బాటలోనే ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు , భూసంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం పెద్ద […]
ఆహా… రసపురుష్ శ్రీరామచంద్ర..? థమన్ పంచ్ విసిరాడుగా…!!
నో డౌట్… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు మెయిన్ ప్లస్ పాయింట్ థమన్… తనదే నిర్ణయాధికారం… స్పాంటేనియస్‌గా వేసే జోకులు, సెటైర్లే గాకుండా తను ఈ షోకు ఒక ఎనర్జీ… నిశితంగా ఒక పాట పాడటంలో మైనస్ ప్లస్ గమనించి, నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేస్తాడు… కానీ అప్పుడప్పుడూ కాస్త గీత దాటతాడు… ఈసారి ఎపిసోడ్లో ఏవో యాడ్స్ గురించి ప్రస్తావన వస్తుంది… ప్రమోషన్ కోసం ఏవో కామెంట్స్… నేనయితే మేట్రిమోనీ చూస్తుంటా, ఎందుకంటే నేను సింగిల్ కదా […]
ఎహె.., ఏమిటలా మీద పడతావేమిటీ..? ఐశ్వర్యా రాజేష్ గట్స్ వేరు…!!
‘కామోద్దీపన’ లేకుండా ఆ పని చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా? (ఇక్కడ సైట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా కామోద్దీపనకు ఇంగ్లీష్ పదాన్ని రాయలేకపోతున్నా…) ……………………… ‘ తమిళ పాప్యులర్, కమర్షియల్ ’ సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్ రామ్మోహన్ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో […]
కలెక్షన్లు అంతగా లేవని రాస్తే… నిర్మాతల పరువు పోయిందేముంది..?
ఒక వార్త కనిపించింది… కల్కి 2898 ఏడీ అనే బ్లాక్ బస్టర్ సినిమా వసూళ్లకు సంబంధించి నిర్మాతలు కొందరు సినిమా విమర్శకులు లేదా సమీక్షకులకు లీగల్ నోటీసులు పంపించింది… 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది… 1000 కోట్ల వసూళ్లు దాటినట్టు నిర్మాతలే ప్రకటనలు చేస్తున్నారు సోషల్ మీడియాలో… అయితే అవి గ్రాస్ కావచ్చు, అందులో టాక్సులు ఎట్సెట్రా పోతే వచ్చేవి నెట్ కలెక్షన్లు… ఫ్యాన్స్ కొన్ని లెక్కలు ప్రచారంలోకి తీసుకొస్తారు, కొన్ని సైట్లు […]
రాజ్ తరుణ్..! మొరాయిస్తే పోలీసులు ఇంకాస్త గట్టిగా బిగిస్తారేమో చూసుకో..!
ఏదో పత్రికలో చదివాను… నటుడు రాజ్‌తరుణ్ (కావాలనే హీరో అనడం లేదు) పోలీసులకు తన న్యాయవాది ద్వారా ఓ వర్తమానం పంపించాడు అట… ‘నాకు కొత్త సినిమా షూటింగు ఉంది, ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి, ప్రస్తుతానికి నేను అందుబాటులో లేను… విచారణకు హాజరు కాలేను, సారీ వీలున్నప్పుడు విచారణకు వస్తాను’ అనేది ఆ సమాచారం… తనకు ఈనెల 18న విచారణకు రావాలంటూ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలుసు కదా… విచారణకు వెళ్లకుండా ఈ […]
సీత మొగుడు… ఉన్నదే అన్నాడు… ఉలిక్కిపడితే తనదేం తప్పు ఫాఫం..!!
సీత… మనకు చాన్నాళ్లుగా తెలిసిన మంచి నటి… తన మొదటి భర్త పేరు పార్తీబన్… (1990 నుంచి 2001 వరకు తనతో ఉంది, తరువాత విడాకులు, తొమ్మిదేళ్ల తరువాత మరొకరితో పెళ్లి, ఆరేళ్లలోనే పెటాకులు…) సదరు పార్తీబన్ ఓ వ్యాఖ్య చేశాడు… తను యాక్టర్, డైరెక్టర్… కాకపోతే నోటి మీద అదుపు కాస్త తక్కువ… ప్రకాష్ రాజ్, కమలహాసన్, సిద్ధార్థ్, కస్తూరి, చిన్మయి, సుచిత్ర బాపతు… తమిళంలో ఈ కేరక్టర్ల జాబితా పెద్దదే… మొన్నామధ్య ఏదో కూశాడు… […]
చికాగోలో గాంధీ, జిన్నా, ముజుబుర్ రహమాన్ కలిస్తే ఇట్లుంటది…
GANDHI MARG A Spirit Of Unity… Amaraiah …. మాట వరసకే అనుకుందాం.. మహాత్మా గాంధీ, మహమ్మద్ ఆలీ జిన్నా, ముజుబుర్ రహమాన్.. ఈ ముగ్గురు ఓ చోట కలిస్తే ఎట్లుంటది! మోదీకి మండిపోదూ!?. అసిఫ్ అలీ జర్దారీకి అరికాలిమంట నెత్తికెక్కదూ!! షేక్ హసీనా బేగం ఏంటీ నడమంత్రం అనుకోదూ!!! చిత్రమేంటంటే.. 1984లలో ప్రముఖ దర్శకుడు ఆటన్ బరో సినిమాకి ముందే- దేశం గాని దేశం వచ్చిన మనోళ్లు మహాత్మాగాంధీ పేరును ఓ వీధికి పెట్టారంటే […]
Not Now… మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైమ్ ఎఫయిర్…!!
మాదిరెడ్డి సులోచన నవల ప్రేమలు పెళ్ళిళ్ళు ఆధారంగా నిర్మించబడిన ఈ సినిమా 1974 జనవరిలో వచ్చింది . మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైం ఎఫైర్ . టివిలు , ఫ్రిజ్‌లు , కార్లు మార్చేసినట్లు భార్యల్ని భర్తల్ని మార్చేసే రోజులు వచ్చాయి మన దేశంలో కూడా . రోజూ కీచులాడుకుంటూ , తన్నుకుంటూ గడిపేదాని కన్నా విడిపోవటమే బెటర్ అనే రోజులకు వచ్చాం . ఇదీ కరెక్టే . సర్దుకుపోయే ఓపిక ఉండాలి […]
రోజుకు ఎన్ని గంటలు..? 24…. కాబోదు, లెక్క తప్పుతోంది మాస్టారూ..!!
ఇక రోజుకు 24 గంటలు కాదా? దేనికయినా టైమ్ రావాలి. ఎవరికయినా టైం బాగుండాలి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్- కాలం, అల ఒకరికోసం నిరీక్షించవు. కాలో జగద్భక్షకః – జగత్తును కాలం తినేస్తూ ఉంటుంది. కాలోహి బలవాన్ కర్తా – కాలమే అన్నిటికంటే బలమయినది. విష్ణువు రెండు కళ్లు సూర్య చంద్రులు. సూర్య చంద్రుల గమనమే కాలం. అందుకే కాలం మనకు దైవ స్వరూపం. మంచి కాలం ఉన్నట్లే చెడు కాలం కూడా […]
- « Previous Page
- 1
- …
- 70
- 71
- 72
- 73
- 74
- …
- 458
- Next Page »