. పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది తెలుసు కదా… సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళాభిమాని మరణం, మెగా ఫ్యాన్స్‌తో కయ్యం, పుష్ప కథాంశంపై విమర్శలు గట్రా ఎలా ఉన్నా… బన్నీ పాన్- ఇండియా స్టార్‌గా ఇక దాదాపు స్థిరపడ్డట్టే… తనను బిగ్‌బాస్- 8 సీజన్ ఫినాలే చీఫ్ గెస్టుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది తాజా వార్త… అప్పుడప్పుడూ టీవీ షోల ఫినాలేలకు చీఫ్ గెస్టుగా వెళ్లడం తనకు అలవాటే… కొత్తేమీ కాదు… కానీ […]
బౌన్సర్లు… మంచు మార్క్ క్రమశిక్షణకు ప్రైవేటు బలగాలు…
. నిర్మోహనం… బౌన్సర్ల బాధితులు ఈమధ్య ఒక పెళ్ళికి వెళితే స్టేజ్ కు రెండు వైపులా మెట్ల దగ్గర బౌన్సర్లు ఉన్నారు. వారి కండలను చూడగానే నాకు గుండెలు జారిపోయాయి. పెళ్ళి మంటపంలో ప్రయివేటు బాడీ గార్డుల రక్షణ ఒక అవసరం అని సమాజం ఏనాడో అంగీకరించింది. నేను ఆ పెళ్ళి చూసుకుని… మరోచోట కార్తిక వనభోజనానికి వెళ్ళాలి. బౌన్సర్లను దాటుకుని వధూవరులను ఆశీర్వదించేంత తెగింపు, ధైర్యసాహసాలు, కండబలం, గుండెబలం లేని పిరికివాడిని. పెళ్ళికొడుకు చిన్నాన్న కనిపిస్తే… నేనొచ్చానని […]
చైనా టౌన్ కథతో డాన్… దాని తెలుగు రీమేక్ ఈ యుగంధర్…
. యన్టీఆర్ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా 1979 లో వచ్చిన ఈ యుగంధర్ సినిమా . 1978 లో వచ్చిన బ్లాక్ బస్టర్ డాన్ సినిమాకు రీమేక్ 1979 లో వచ్చిన మన యుగంధర్ సినిమా . హిందీలో అమితాబ్ , జీనత్ అమన్ హీరోయిన్లుగా నటించారు . హిందీ డాన్ సినిమా కూడా 1969 లో వచ్చిన చైనా టౌన్ అనే సినిమా కధ ఆధారంగా […]
బీజేపీకి అన్నీ మంచి శకునములే… విపక్షకూటమి చీలిక సూచనలే…
. నిజమే… రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద నాన్ – బీజేపీ ఇండి కూటమికే నమ్మకం పోయింది… పోయింది కాబట్టే… కొత్తగా ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందనే చర్చకు తెరలేచింది… మమత తనే ముందుకొచ్చి అందరూ అంగీకరిస్తే పగ్గాలు చేపట్టడానికి నేను రెడీ అని ప్రకటించింది… దాంతో కూటమిలో కయ్యం మొదలైంది,.. ఎస్, ఆమే సమర్థురాలు అని మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన ఎన్సీపీ, ఠాక్రే శివసేన చెప్పేశాయి… అంటే రాహుల్ నాయకత్వం పట్ల స్పష్టమైన […]
నాట్ ఇందిర..! బంగ్లాదేశ్ మీద కఠిన వైఖరికి మోడీ భయపడుతున్నాడా…!!
. బంగ్లాదేశ్ విషయంలో మోడీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? చాలామంది దృష్టిలో ఉదాసీనంగానే కనిపిస్తున్నా వైరి పక్షం వలలో పడకూడదు అనే దూర దృష్టి ఉంది! భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పోలిటకల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం అమలుపరుస్తున్నది! అదెలాగో తెలుకునే ముందు జో బిడెన్ యంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్ లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం! అయితే విధ్వంసం వ్యూహ రచన ఎలా […]
రేవతి మృతికి సంధ్య థియేటరే కాదు… రేవంత్ సర్కారుదీ బాధ్యతే..!!
. ఒక వార్త చదవండి ముందుగా… రేవతి మృతితో మాకేం సంబంధం… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్ పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది… పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు… ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు… అయినా మా బాధ్యతగా బందోబస్తు […]
ఒక్కడూ సానుభూతి చూపడం లేదు… మనిషివా మోహన్‌బాబువా..!!
. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ప్రతి జర్నలిస్టు సంఘం ధైర్యంగా బయటికి వస్తోంది ఇప్పుడు… జర్నలిస్టు సంక్షేమం, భద్రత తమ ధ్యేయం అన్నట్టుగా స్పందిస్తున్నాయి… ఏదీ… మెయిన్ సంఘాలు ఒక్కటీ స్పందించవేం..? భయమా..? భక్తా..? గౌరవమా..? భయంతో కూడిన భక్తితో వచ్చిన గౌరవమా…? ఈ సమయంలో కూడా స్పందించకపోతే మీ బతుకులు ఎందుకు మిత్రమా..? ఎస్, మోహన్‌బాబు మహా కోపిష్టి, అహంకారి… స్వార్థపరుడు… ధనకాంక్ష… ఎవడిని పడితే వాడిని తిట్టి, అవసరమైతే దాడికి దిగే కేరక్టర్… అవలక్షణాలన్నీ […]
ReOwning…! యాదగిరిగుట్టను భక్తగణం రీఓన్ చేసుకుంటోంది..!!
. దిగువన ఓ ఫేస్బుక్ రీల్ ఉంది చూడండి వీలైతే… పది వేల మంది అయ్యప్ప భక్తులు ఓ గుట్ట చుట్టూ… స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు సామూహికంగా… ఆ ప్రాంతం స్వామి నామస్మరణతో మారుమోగిపోతోంది… ఈ దృశ్యం నచ్చింది… ఎందుకు నచ్చిందో చెప్పాలంటే… సింపుల్… చినజియ్యరుడు, కేసీయార్ అనే పెద్దజియ్యరుడు కలిసి ఈ ప్రాంత ఇష్టదేవుడు యాదగిరి నర్సన్నను పేద భక్తుడికి దూరం చేశారు కదా.,. ఇప్పుడిప్పుడే స్థానికులు, సగటు భక్తులు మళ్లీ […]
… ఇంతకీ ఈ సినిమా కథలో హీరో ఎవరు..? విలన్ ఎవరు..?
. ఫాస్ట్ పాసెంజర్ రైల్ లాగా సాగుతుంది 1979 లో వచ్చిన ఈ విజయ సినిమా . దాసరి నారాయణరావు గారి శిష్యుడు దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . మాగంటి రవీంద్రనాధ్ చౌదరి , విజయ బాపినీడులు నిర్మాతలు . ఫుల్ లేడీస్ సినిమా . ఆనాటి మహిళలు మెచ్చే కధ , మెచ్చిన సినిమా . కాబట్టే 13 సెంటర్లలో 50 రోజులు , ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది […]
ఆయుధం… వాడకం కాదు, ప్రపంచాన్ని శాసించేది దాని అమ్మకం…
. ఒక ఏడాదిలో 53 లక్షల కోట్ల ఆయుధాల అమ్మకం… దాదాపు డెబ్బయ్, డెబ్బయ్ అయిదేళ్ల కిందట దేవరకొండ బాల గంగాధర తిలక్ “సైనికుడి ఉత్తరం” పేరిట ఒక కవిత రాశాడు. నాలుగు పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో, ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చి దిద్దినవాడు తిలక్. కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం- అని శ్రీ శ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ ది. […]
ఎస్ ఎం కృష్ణ… సగటు కన్నడిగ తప్పక స్మరించుకోవాల్సిన పేరే…
. నిన్న మరణించిన ఎస్ఎంకృష్ణ జీవితం ఓసారి చదవాల్సిన విశేషమే… 92 ఏళ్లు బతికిన ఆయనకు పెద్దగా శత్రువులు లేరు,.. అంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా సరే, అయినవాడే అందరికీ అన్నట్టుగా మెలిగాడు,.. బ్రాండ్ బెంగుళూరు… నిజం, బెంగుళూరును మరో సిలికాన్ వ్యాలీని చేసి, ఓ విశ్వనగరం కావడానికి ఆయన వేసిన పునాదులే కారణం… ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి, స్పీకర్, ముఖ్యమంత్రి, లోకసభ, రాజ్యసభ, కేంద్ర మంత్రి, గవర్నర్… వాట్ నాట్..? మన రాజకీయ వ్యవస్థలోని […]
బీసీ కృష్ణయ్యను చేరదీయడంలో బీజేపీ స్ట్రాటజీ ఇంట్రస్టింగ్..!
. కృష్ణయ్యను నిందించటం ఎందుకు? పార్టీలు పిలిచి ఎమ్మెల్యే టికెట్లు, రాజ్యసభ సీట్ ఇస్తే కృష్ణయ్య తీసుకొన్నారు అనుకోవాలి, డబ్బులు ఇచ్చి రాజ్యసభ కొనుక్కునే పరిస్థితి కృష్ణయ్యకు లేదు… 2014లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ సీట్ కృష్ణయ్యకు ఇచ్చింది. అప్పటి వరకు ఎల్బీ నగర్ టిడిపి, తెరాస మరియు బిజేపీ పార్టీల ఇంచార్జులుగా ఉన్న ఎస్వీ కృష్ణ ప్రసాద్, కాచం సత్యనారాయణ, కళ్ళెం రవీందర్ రెడ్డి అందరూ కాంగ్రెస్ అభ్యర్థి […]
అనాథ ప్రేతాలకు ఆత్మబంధువులు… నిరుపమానం ఈ నలుగురి సేవ…
. మధుస్మిత ప్రస్తీ, స్మితా మొహంతి, స్వాగతికా రావు, స్నేహాంజలి సేథీ.. ఈ నలుగురూ విభిన్న రంగాలకు చెందినవారు.. కానీ, అనాధల శవాలకు అంతిమ సంస్కారాలందించే విషయంలో ఆదర్శం కూడా అసూయపడేలా జట్టు కట్టిన మహిళలు. ఒడిశాకు చెందిన ఆ శైవపుత్రికలు చేస్తున్న పని.. మహిళల సేవా ప్రస్థానంలో ఓ విభిన్న పాత్ర!.. కాటికాపరులై వారు లిఖిస్తున్న చరిత్ర.. నవశక నారీమణుల ఓ కొత్త అధ్యాయం!. సాధారణంగా హైందవ సంప్రదాయంలో మహిళలు శవాలను భుజానికెత్తుకుని వైకుంఠధామాలకు తీసుకెళ్లడంగానీ.. […]
లోకం నుంచి నిష్క్రమించేవేళ… చివరకు ఎవరు మన ఆత్మబంధువు..?
. హృదయాన్ని కదిలించే ఓ చిన్ని రచన…!! నాన్న అప్పటికి హాస్పిటల్లో జాయినై వారం రోజులైంది… లివర్ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డార్టర్లు తేల్చేశారు…!! మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను. ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. […]
ఆ కాసేపు అల్లరల్లరి దీపిక… ఇక సీజన్9లోకి గనుక తనే వస్తే…!?
. ఈసారి బిగ్‌బాస్ సీజన్ అట్టర్ ఫ్లాప్ అని పలుసార్లు చెప్పుకున్నాం కదా… రేటింగ్స్ ఒక సాక్ష్యం కాగా… వేరే యాడ్స్ ఏమీ రావడం లేదు… రెగ్యులర్ స్పాన్సరర్స్ మారుతి, కంట్రీ డిలైట్, మరో రెండుమూడు తప్ప… అదనంగా యాడ్స్ పెద్దగా కనిపించడం లేదు… అంటే, ఎవరూ పెద్దగా దేకడం లేదు అని అర్థం… ప్రతి సీజన్లో సినిమా ప్రమోషన్లు ఉండేవి… యాడ్ స్కిట్స్ కంటెండర్లతో చేయించేవాళ్లు… కళకళలాడేది… కానీ ఈసారి వెలవెలబోతోంది… అసలే ఖర్చు ఎక్కువ… […]
యాచించడానికి నాకెందుకు సిగ్గు..? ఈ వృత్తి నేనెందుకు వదిలేయాలి..?
. దేశంలో బిచ్చగాళ్లకు కొదువ లేదు కదా… మొత్తం ఈ ముష్టి టర్నోవర్ ఎంత ఉండొచ్చు బహుశా… అక్షరాలా ఒకటిన్నర లక్షల కోట్లు అని ఓ అంచనా… అవును, ఈ బిక్షగాళ్లలో సంపన్నులూ ఉన్నారు… కొన్నిచోట్ల ఇదొక దందా… నిజమే, సంపన్న భిక్షగాళ్ల కథలు అప్పుడప్పుడూ వింటుంటాం కదా… దేశంలో అత్యంత సంపన్నుడైన మరో భిక్షగాడి కథ ఇప్పుడు వైరల్ అవుతోంది… తన పేరు భరత్ జైన్… తన ఆస్తి విలువ 7.5 కోట్లు… నిజానికి ప్రపంచంలోనే […]
బ్రేకప్‌తో లైఫ్ మొత్తం అయిపోతుందా..? ఈ లైఫులో అదొక చిన్న ఇష్యూ..!!
. ఒక్కటి నచ్చింది… బిగ్‌బాస్ హౌజులో మొదటి నుంచీ అందరి బ్రేకప్ స్టోరీలను గనుక వినిపించి ఉంటే ఎలా ఉండేదో గానీ… ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెండర్లు తమ బ్రేకప్ స్టోరీలు వినిపించారు… నటి సుహాసిని అడిగిన ప్రశ్నతో అందరూ మనసులు విప్పారు ఎంతో కొంత… ఒక్క అవినాష్ తప్ప… భార్య అపార్థం చేసుకుంటుందని భయపడ్డాడో ఏమో… కానీ ప్రేరణ, నబీల్, గౌతమ్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు… వాళ్ల మెచ్యూరిటీ లెవల్స్ కనిపించాయి… అసలు లైఫే చాలా […]
మంచు మంటలు… బౌన్సర్ల మొహరింపు… అసలేం జరుగుతోంది..?!
. మంచు కుటుంబంలో మంటలు… ఇప్పుడు వార్తాసాధనాలకు బాగా పనిపెట్టాయి… పోటాపోటీగా తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ పోలీసు కేసులు పెట్టుకోవడం… అనేక మంది బౌన్సర్లు… హాస్పిటల్లో మనోజ్ చికిత్స, గాయాలు… ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి వచ్చేసింది హుటాహుటిన… దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు… ఇంటి నుంచి మనోజ్‌ను, ఆయన భార్య మౌనికారెడ్డిని మోహన్‌బాబు బయటికి బలవంతంగా పంపించేశాడట… ఉద్రిక్తత… మొత్తానికి ఆ కుటుంబం బజారుకెక్కింది… ఈ గొడవలకు సరైన కారణాలేమిటో గానీ, అందరూ ఏదేదో రాసేస్తున్నారు… […]
వైల్డ్ ఫైర్ చల్లబడింది… సోమవారం వసూళ్లలో భారీ క్షీణత..!!
. వైల్డ్ ఫైర్ చల్ల బడింది… వాళ్లకు కావలసినంత (రావలసినంత) మూడు నాలుగు రోజుల్లో సంపాదించారు. సో… All is well..!! పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు ప్రేక్షక భక్తులు వారి వారి స్టార్ దేవుళ్ళకు, పూజ టికెట్ రేట్ ఎంతున్నా అర్చన చేయించాల్సిందే. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఒక ఆలయ కమిటీలా రేటు పెంచి వసూలు చేయిస్తుంది. మీడియా సోషల్ మీడియాలో పూజారులు ఎలాగూ భక్తులకు దేవుళ్ళకూ మధ్య అనుసంధానంగా మారి, అర్చన చేయించే వరకు, […]
ఆ బంధాల కోణంలో… నిస్సందేహంగా పుష్ప సాధించిన విజయం ఇది…
. “పెళ్ళాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా”, “నా మొగుడు దేవుడు, ఎందరో నా మొగుడి పేరు చెప్పుకుని బతుకుతున్నారు, నా మొగుడిని ఒక్క మాటంటే ఊరుకోను”…ఇలా ఒకర్నొకరు బహిరంగంగా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే కుటుంబాలలో బంధాలు ఎంత బలంగా ఉంటాయి. “ఎన్ని అనుకున్నా మనం ఒక కుటుంబం, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి”, “అన్నయ్య పిలిస్తే వస్తాడు”, “ఇంట్లో పెళ్ళి పత్రిక కుటుంబంలో పెద్దావిడ పేరు మీద వేయించడం, అదీ రెండు […]
- « Previous Page
- 1
- …
- 71
- 72
- 73
- 74
- 75
- …
- 437
- Next Page »