క… కకు దీర్ఘమిస్తే కా… కకు గుడిస్తే కి… కకు కొమ్ము పెడితే కు… కై, కౌ, కం, కః …. కానీ ఇండస్ట్రీలో క గుణింతం వేరే… కొత్త క గుణింతం… పదండి చిన్నయసూరిని పలకరిద్దాం ఓసారి… క్తైం థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నారా…. ఐతే అస్సలు కష్టపడాల్సిన పనిలేదు తెలుసా…? అయ్యో అదేంటి అలా అనేశారు? ఎంతో కష్టం, నేరస్థులు దొరికిపోతారు… టెక్నాలజీ, ఇంటర్నెట్, సీసీ కెమెరా సర్వేలెన్స్, కొత్తకొత్త ఇన్వస్టిగేటివ్ పద్ధతులు, అన్నిటికీ మించి […]
ఇది కథ కాదు… అవును, ఓ జీవితం… బాలచందర్ జీనియస్ క్రియేషన్…
ఇది కధ కాదు . బాలచందర్ సినిమాలు కధల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన . మనసుకు హత్తుకుపోయేలా తీస్తారు . మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు . అలాంటి సినిమాలలో ఒకటి జూన్ 1979 లో వచ్చిన ఈ ఇది కధ కాదు . జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా . ఈ సినిమాలో రెండు స్త్రీ పాత్రలు ఉంటాయి . అందరికీ జయసుధ […]
లవ్వులు, క్రష్షులు, బ్రేకప్పులు, భగ్నహృదయాలు… అంతా వాడి సృష్టే…
గంగవ్వను పంపించేస్తారట… నిన్న ఇదొక వార్త… ఎలాగూ మణికంఠ కోరిక మేరకు తననే పంపించేశారు కదా… హౌజులో ఉండే కొద్దీ షో మీద ఇంకా ప్రేక్షకుల్లో చిరాకు పెరుగుతుందనే భావనతో ‘ఇక పోరా భయ్’ అనేశారు… సేమ్… గంగవ్వ… ఆరోగ్యం సరిగ్గా ఉండదు, గత సీజన్లలో ఆమె ఇలాగే ఆరోగ్యం చెడిపోయి, అర్ధంతరంగా బయటికి వచ్చేసింది… ఇప్పుడూ ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదు… అసలు ఆమెను హౌజులోకి తీసుకురావడమే తప్పు… ఆమె వయస్సు ఈ షోకు సరిపడదు… […]
టీవీ ఫైవ్‌ను తొక్కేసిన ఏబీఎన్… మళ్లీ కార్తీకదీపం వెలుగులు…
. బార్క్ రేటింగ్స్ చూస్తుంటే… ఓచోట చూపు ఆగిపోయింది… మామూలుగా ఏదైనా పార్టీకో, ఎవరైనా నాయకుడికో మైకులా వ్యవహరించే చానెళ్లను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు… కానీ పక్కా చంద్రబాబు మౌత్ పీస్‌గా భావించబడే ఏబీఎన్ చానెల్ ఈసారి మూడో స్థానానికి చేరుకోవడం విశేషం అనిపించింది… వింత అనలేం గానీ, కాస్త అనూహ్యమే… ఎందుకంటే, సేమ్ తనలాంటి టీడీపీ చానెల్ టీవీ5ను తొక్కేసి మరీ మూడో స్థానానికి చేరుకుంది… అఫ్కోర్స్, టీవీ5 తన పేరులో ఉన్న నంబరుకు న్యాయం […]
అసలు ప్రభాస్ ఫ్యాన్స్‌కే నచ్చలేదు… ఇక బాధపడటానికి ఏముంది..?
. అవును… అందులో ప్రభాస్ ఫ్యాన్స్ మనోభావాలు గాయపడటానికి ఏముంది..? అంతగా బాధపడటానికి ఏముంది..? తేజ సజ్జా తెలుసు కదా… పిల్ల హీరో… హనుమాన్ చేశాడు… ఐఫా అవార్డుల కార్యక్రమంలో దగ్గుబాటి రానాతో కలిసి హోస్టింగ్… రానా ఉంటే సందడి ఉంటుంది… అల్లరీ ఉంటుంది… తనకు తగినట్టే పలు సినిమాల మీద సెటైర్లు రాసిచ్చారు ఆ కార్యక్రమ స్క్రిప్ట్ రైటర్లు… సహజమే… ఐఫా కావచ్చు, సైమా కావచ్చు… ఇలాంటి ఫంక్షన్లకు రంగురుచివాసన కోసం ఇండస్ట్రీ తన మీద […]
సెర్చింగు ఆపేయండి… అమెరికా తొలి తెలుగు సెకండ్ లేడీ ఈమే…
. ఇక ఆపండి…. తెగ వెతికేస్తున్నారు… తెలుగు నెటిజనం గూగుల్ సెర్చింగులో తెగ బిజీ అయిపోయారు… చిలుపూరి ఉష ఎవరు..? ఇదే సెర్చింగు… ఇంకా అందరికీ మెసేజులు, ఆమె ఆంధ్రా..? తెలంగాణా..? చిలుకూరి అంటే ఆంధ్రాలే కదా…? అబ్బే, కాదేమో, హైదరాబాద్ కావచ్చు… నో, నో, రోజూ విశాఖ నుంచి విజయనగరం వెళ్లి ఫిజిక్స్ పాఠాలు చెప్పే 95 ఏళ్ల చిలుకూరి శాంతమ్మది ఆంధ్రా అయినప్పుడు, ఈ చిలుకూరి ఉషది తెలంగాణ ఎందుకవుతుంది..? ఇలా బోలెడు ప్రశ్నలు, […]
ఈ వార్తలన్నీ చదువుతూ మేఘా కృష్ణారెడ్డి… జస్ట్, నవ్వుకుంటాడు..!!
. మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టు చేయడం లేదేం అని ఉరుముతున్నాడు కేటీయార్… ఆ వార్త చూస్తే నవ్వొచ్చింది… అప్పట్లో ఓసారి అదే మేఘా కృష్ణారెడ్డికి ఏదో సభలో సన్మానం చేసింది కూడా తమ పాలనకాలంలోనే అని గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… ఇదుగో ఆనాటి గొప్ప వార్త క్లిప్పింగ్… ఎందుకు బ్లాక్ లిస్టు చేయాలయ్యా అనడిగితే… సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలింది వాళ్ల వల్లే… హమ్మా, వాళ్లను నిషేధించాలి కదా అంటున్నాడు… పైగా కొడంగల్ లిఫ్టులో 4350 […]
బొటిక్ ఎట్ హోం… బొచ్చు కత్తిరిస్తాం, స్నానాలు చేయిస్తాం…
. సంచార శునక సౌందర్యలహరి! కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు. వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది. అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండు […]
చిరంజీవి అభిమానుల్లో ఎందరికి తెలుసు తన తొలినాళ్ల సినిమా..!?
. చిరంజీవి అభిమానుల్లో ఎంత మంది చూసారు జూన్ 1979 లో వచ్చిన ఈ ఐలవ్యూ సినిమాను !? చిరంజీవి సినీ రంగంలో నిలదొక్కుకోవటానికి కుస్తీ పట్టుతున్న రోజుల్లోని సినిమా . 1978 లో మూడు సినిమాలు నటిస్తే రెండే రిలీజయ్యాయి . మూడోది పునాదిరాళ్ళు 1979 లో రిలీజయింది . మరో ఏడు సినిమాలు కూడా 1979 లో రిలీజయ్యాయి . ఆ ఏడింటిలో ఒకటి ఈ ఐలవ్యూ సినిమా . తెలుగు కన్నడ భాషల్లో […]
ప్రేమజంట… ఆమెది ఓ నత్తి బుర్ర… అతడు ఓ తొండి మాస్టర్…
ఒక ఆట… కీ పట్టు దాని పేరు… కంటెస్టెంట్లు ఎక్కడెక్కడో ఉన్న తాళపు చెవులను తెచ్చి… తాళాలు, గొలుసులతో బంధించి ఉన్న తమ గెలుపు పత్రాన్ని సాధించాలి… విష్ణు ప్రియ, పృథ్వి… హౌజులో లవ్ ట్రాక్ నటిస్తున్న జంట… వాళ్లిద్దరే పోటీదారులు… విష్ణు ప్రియ మామూలుగానే మఫ్… కానీ ఇక్కడ యాక్టివ్‌గా వ్యవహరించింది… కానీ తీరా లోపల ఉట్లు పగులగొట్టి, ఆ శిథిలాల్లో కీ వెతుక్కునే దశలో… పృథ్వి అంతకు ముందు దశలో సాధించిన కీ అక్కడ […]
ట్రంపు గెలిచాడు కదా… ఇరాన్- ఇజ్రాయిల్ వార్ తీరూ మారుతుంది…
. ఇరాన్ మీద ఇజ్రాయేల్ దాడి! Part 2 …… Days of Response! రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలకి అమెరికా, ఇజ్రాయల్ దేశాలు ఒక సున్నితమైన హెచ్చరిక చేశాయి! పాత తరం ఆయుధాలకి కొత్త పేర్లు, మోడల్ నంబర్స్ పెట్టి తమ శత్రువులని భయపెట్టడం, వాటిని ఇతర దేశాలకి అమ్మడం ఇక ముందు కుదరదు! మరీ ముఖ్యంగా రష్యా, చైనాలు జాగ్రత్త పడాలి! S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనుగడ ఎంత? అఫ్కోర్స్! […]
సిపాయీ ఓ సిపాయీ… అమరన్ సినిమాలో నచ్చిన పాత్ర ఇది…
నో డౌట్… దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఎక్సలెంట్… మొన్నటి దాకా కశ్మీర్లో ఉన్న పరిస్థితులను కళ్లకుకట్టాడు… మన సైనికుల త్యాగాలు ఎలాంటివో, అక్కడి ఉగ్రవాదం టాక్టిస్ట ఏమిటో… ఆ పైశాచికత్వం ఏమిటో ఆవిష్కరించాడు… అమరన్ సినిమాకు సంబంధించి నా ఫస్ట్ వోటు సాయిపల్లవి… ఆమె తప్ప వర్తమాన సినిమా తారల్లో ఎవరూ ఆ పాత్రను అంత బాగా పోషించలేరేమో… మొన్న అల్లు అరవింద్ అన్నట్టు… నిజంగా ఏడిపించేసింది… నేను చనిపోయినా ఏడవొద్దు అన్న ప్రేమిక భర్త మాట […]
పెళ్లాంతో గొడవపడి కారు బయటికి తీస్తే… సొసైటీకి భయంభయం…
. భార్యతో గొడవపడి కార్ యాక్సిడెంట్ చేసిన కమెడియన్ హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త. అభిరుచికొద్దీ స్టాండప్ కమెడియన్ కూడా అయ్యాడు. బాగా పేరు తెచ్చుకున్నాడు. లెక్కలేనంత సంపద ఉంది. భార్యతో గొడవపడి… ఆ కోపంతో రాత్రంతా అత్యంత ఖరీదైన పోర్షే కారులో ఒంటరిగా అత్యంత వేగంగా నడుపుతూ… ఇక తిరగలేక పొద్దు పొడిచే వేళ ఒక చెట్టును బలంగా గుద్ది ఆగాడు. కార్లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కలవారి కార్లకు ఏమైనా […]
ఓ బలహీన క్షణం… కోరిక బరితెగిస్తుంది… కథ పట్టాలు తప్పుతుంది…
బ్రహ్మకయిన పుట్టు రిమ్మ తెగులు . ఈ సినిమా కధాంశమే అది . బ్రహ్మకే కాదు , ఎవరికయిన పుట్టు . నా ఉద్దేశంలో ఎవరికయినా అంటే మగవారికే కాదు ; ఆడవారికయిన పుట్టు ఆ తెగులు అని . ఈ సినిమాలో జరిగేది అదే . ఓ నడి వయస్కుడి కుటుంబం , పక్కింటి అల్లరిపిల్ల కుటుంబం చాలా చాలా సన్నిహితంగా ఉంటారు . ఓ రోజు ఆ నడి వయస్కుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు […]
ప్చ్ రోహిణీ… గంగవ్వను ఎంచుకోవాల్సింది… అన్‌ఫెయిర్ ఏమీ కాదు…
బిగ్‌బాస్ ఆటే టోటల్లీ అన్ ఫెయిర్… సో, సరదాగా ఓ చిన్న విషయం… మెగా చీఫ్ కాంటెస్టులో లక్కీగా రోహిణికి తను ఎంచుకున్న కంటెస్టెంటుతో లక్డీకాపూల్ ఆట ఆడే అవకాశమొచ్చింది… సింపుల్‌గా ఆమె గంగవ్వతో ఆడతానని చెప్పి ఉండాల్సింది… ఫెయిర్ కాదు, అనకండి… బిగ్‌బాస్ ఆటలో అన్‌ఫెయిర్ అనేదే లేదు… ఆమె కూడా అందరిలాగే కంటెస్టెంటే కదా… కానీ ఆమె హరితేజను ఎంచుకుంది… కన్నడ బ్యాచుతో పోటీ అయితే కష్టం అనుకుందేమో… సరే, హరితేజతో పోటీపడింది… హరితేజ […]
అవునూ… ఆ అమెరికన్ అమ్మాయి మళ్లీ రతన్ టాటా లైఫ్‌లోకి వచ్చిందా..?
కారణాలు ఏవయితేనేం… కొన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు… కొందరు ప్రేమ వేరు, పెళ్లి వేరు అని భావించి, ఆ రెండింటి నడుమ గీత గీసేస్తారు… పెళ్లి అనంతరం ప్రేమ సన్నగిల్లుతుందనే సందేహంతో..! ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలూ చేసుకున్న సంఘటనలు కోకొల్లలు… బ్రేకప్ తరువాత పగను పెంచుకునే వాళ్లూ అంతే… ఇప్పుడు లవ్వులు, బ్రేకప్పులు కామన్ అయిపోతున్నాయి కదా… ఫ్రెండ్స్‌లా విడిపోదాం, ఫ్రెండ్స్‌లాగే ఉందాం అని బ్రేకప్ అనంతరం రిలేషన్స్ కూడా మెయింటెయిన్ చేస్తుంటారు… అవునూ… మనం […]
నువ్వే నువ్వమ్మా … స్వరవాణీ సరిగమా… నీ సరి ఎవరమ్మా..?
. నువ్వే నువ్వమ్మా … సరిగమా… నీ సరి ఎవరమ్మా..? క్లాసికల్లైనా… జానపదమైనా… జాజ్ బీటైనా మరేదైనా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను. పేరు వాణీ జయరామ్. అందెల రవళిది పదములదా …. స్వర్ణకమలం … తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన నోము, పూజ చిత్రాలకు వారే సంగీతం అందించారు. పూజ […]
ఎవరు గెలిచినా ఒకటే… అమెరికా ఐనా… అది ఇండియా ఐనా…
. టొరంటోలో ప్రస్తుతం నేను ఉండే ఇంట్లో వాష్ రూమ్‌లో నీళ్లు రాకపోతే, చెంబులో నీళ్లు పట్టుకుని కార్లో ఒక గంటలో అమెరికా చేరుకుని కూర్చొని వచ్చేస్తాను. అంతకుమించి, అమెరికా గురించి చెప్పడానికి, చెప్పుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు. కొందరు అమెరికా గురించి లేనిది ఉన్నట్లు గొప్పగా మాట్లాడతారు, మరికొందరు మాత్రం తక్కువ చేసి చూస్తారు. కానీ, నా అనుభవంలో, ఖమ్మం జిల్లాలోని అడవి పక్కన ఉన్న మా ఊరికి, అమెరికాకు మధ్య పెద్ద తేడా ఏమీ […]
ఇరుకొద్దు, దొరకొద్దు… ఏమైనా చేయి… ఇదేనా లక్కీ భాస్కరుడి నీతిబోధ…
. లక్కీ భాస్కర్ చూశాను… సోషల్ మీడియా, ఇంటర్నెట్, మౌత్ టాక్ ద్వారా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి కలిగి చూశా. చూశాక సినిమా చెప్పదలిచిన అంశం నాకు అర్థమైంది – జాగ్రత్తగా చేస్తే అవినీతి ఓకే. ఇంతే. వివరంగా చెప్పాలంటే తెలివిగా చెయ్యి, రూల్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే అవినీతి మొదలు పెట్టు. ఎవరి పాత్ర ఏమిటో, ఎవరు ఎక్కడెక్కడ దొరికిపోతారో కరెక్ట్ గా అంచనా వేసి, నీ మీదకి వచ్చే పరిస్థితి […]
ఓ మనసు కథ… మహిళల గుండెల్లో ఎర్రగా పండిన గోరింటాకు…
. A movie with heart-touching emotion and filled with drama . చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు . కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి . అలా గుండెల్లో నిలిచిపోతాయి . కె రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీయబడింది . ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా. చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందో […]
- « Previous Page
- 1
- …
- 72
- 73
- 74
- 75
- 76
- …
- 489
- Next Page »