నిర్మాత అదృష్టవంతుడు అయితే సినిమా వంద రోజులు ఆడుతుంది . అందులో NTR సినిమా . సాదాసీదా సినిమా అయినా వంద రోజులు ఆడిన సినిమా 1974 లో వచ్చిన ఈ మనుషుల్లో దేవుడు సినిమా . పుండరీకాక్షయ్య నిర్మాత . బి వి ప్రసాద్ దర్శకుడు . వారాలు చేసుకుని శ్రధ్ధగా చదువుకునే ఒక అనాధను ఒక డాక్టర్ చేరదీసి , చదివించి ప్రయోజకుడిని చేస్తాడు . ఈలోపు ఓడలు బండ్లు అయి ఆ డాక్టర్ […]
ఆరేళ్లపాటు ఐసీయూలో మర్రి మహాతల్లి… కోలుకుంది, పిలుస్తోంది…
“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]
15 ఏళ్లుగా కలిసి ఉండటం లేదు.., సో, మీ బంధం ఓ డెడ్ మ్యారేజ్..!
సినిమా, టీవీ ఇతర సెలబ్రిటీలే కాదు… పొలిటికల్ సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల కథలు కూడా కొన్నిసార్లు ఆసక్తికరంగా, వార్తలుగా మారుతుంటాయి… జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్య నేత ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ విడాకుల కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… ఒమర్ అబ్దుల్లాకు పెద్ద పరిచయం అక్కర్లేదు… కానీ ఎవరు ఈమె..? అసలు పేరు పాయల్ నాథ్… తండ్రి రిటైర్డ్ మేజర్ రామనాథ్… ఆమె పుట్టింది ఢిల్లీలో, కానీ వాళ్ల రూట్స్ […]
Indian-2 … వావ్… అమెరికా సెకండ్ లేడీగా మన తెలుగు మహిళ..!?
95 ఏళ్ల వయస్సులోనూ రోజూ 60 కిలోమీటర్లు వెళ్లొస్తూ బోధన వృత్తిలో కొనసాగుతున్న చిలుకూరి శాంతమ్మ స్పూర్తిదాయక కథనం నిన్న చదువుకున్నాం కదా… ఈరోజు మరో చిలుకూరి వారి మహిళ గురించి… డిఫరెంట్ స్టోరీ… నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్–వాన్స్ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! …………………………………………………….. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్ సగం భారత సంతతి మహిళ అనే […]
కొడుక్కి ఓ తండ్రి విసిరిన సవాల్… అదే ‘మా తుఝే సలాం’ పుట్టుక…
మా తుఝే సలాం… 27 ఏళ్ల క్రితం స్వరబద్ధం చేయబడిన ఈ పాట దాదాపు ఒక జాతీయ గీతంలాగే దేశమంతటా పాడబడుతూనే ఉంది… ఏఆర్రెహమాన్ పేరు చిరకాలం ఉండేలా..! మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాక స్టేడియంలో వేలాది మంది ఎదుట మన క్రికెట్ జట్టు ఈ పాట పాడుతుంటే అక్కడున్నవాళ్లకు, టీవీల్లో చూస్తున్న వాళ్లకు గూస్ బంప్స్… దేశమాతను కీర్తించే ఈ పాట స్థాయిలో మరే దేశభక్తి గీతం కూడా పాపులర్ కాలేదనుకుంటా… అసలు ఆ […]
రెండు సినిమా పాటల మీద కేసు… కాపీ కేసులో బుక్కయిన రక్షిత్ శెట్టి…
కుర్చీలు మడతపెట్టే మన తమన్, మన ఇతర సంగీత దర్శకుల్ని ఎవరూ గట్టిగా తగుల్కోలేదు గానీ… పాటల చౌర్యం, పాటల కాపీరైట్స్ ఇష్యూస్ కన్నడ ఇండస్ట్రీలో సీరియస్ కేసులకే దారితీస్తున్నయ్… అంత తేలికగా ఎవరినీ వదిలిపెట్టడం లేదు ఎవరూ… రక్షిత్ శెట్టి… ఈ హీరో పేరు వినగానే రష్మిక మంథాన గుర్తొచ్చేది… తన మాజీ ప్రేమికుడు, నిశ్చితార్థం దాకా వెళ్లి పెళ్లి కేన్సిలైంది… తరువాత చార్లి 777 అనే సినిమాతో తెలుగువాళ్లకు కూడా బాగానే పరిచయమయ్యాడు తను… […]
అప్పట్లో రేవంత్ తీవ్ర ఆరోపణలు… నిజంగానే రకుల్ బ్రదర్ చిక్కాడు…
‘‘BRS అధికారం కోల్పోగానే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. రకుల్ ప్రీత్ సింగ్ (Heroine Rakul Preet Singh) సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి […]
యాంకర్ అనసూయమ్మ గారూ… మొత్తానికి మీరు మారిపోయారు మేడమ్…
యాంకర్ అనసూయ… ఇప్పుడలా అనకూడదేమోనట కదా, సరే, రంగమ్మత్త అనసూయమ్మ గారూ… మీరు మారిపోయారు మేడమ్ అని నెటిజనం హాశ్చర్యపోతున్నారు… నిజం… ఆమె అనసూయేనా అని నాలుగుసార్లు సదరు ట్వీట్ ఖాతాను ఫ్రెష్ కొట్టీ కొట్టీ చెక్ చేస్తున్నారు… విషయం ఏమిటంటే..? అనసూయ అంటేనే ఓ ఫైర్ కదా… అంటే పుష్ప బాపతు ఫైర్ కాదు… సోషల్ మీడియాలో తన మీద చిన్న వాక్యం నెగెటివ్‌గా కనిపించినా, అనిపించినా వెంటనే సదరు ట్రోలర్‌ను తిట్టేస్తుంది… చాకిరేవు పెడుతుంది […]
ఎవరు విలన్లు..? ఎవరు హీరోలు..? కేరళలో కౌరవులందరికీ గుళ్లు..!!
చిన్న స్పష్టీకరణ…. పురాణాలు, ఇతిహాసాల్లో పాత్రలు ప్రతినాయకులా, నాయకులా అనేది చిన్నప్పటి నుంచీ మన కుటుంబం, మన సమాజం, మన పుస్తకాలు, మన కళాప్రదర్శనలను బట్టి, మనం అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుంది… ఉదాహరణకు రాముడు ఆర్యుడు, ద్రవిడదేశంపై దాడికి వచ్చాడు, రావణుడిని హతమార్చాడు అని కోట్ల మంది నమ్ముతారు దక్షిణ భారతంలో.,. రావణుడిని పూజిస్తారు… ఈరోజుకూ రాముడు, కృష్ణులను ఆర్య రాజులుగానే చూస్తుంది ద్రవిడ సమాజం… ఇప్పుడు కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనే […]
ఆ పెళ్లి ఖర్చుపై పిచ్చి లెక్కలు… ఫూలిష్ పోస్టులు… నవ్వులాటలు…
కొందరుంటారు సోషల్ మీడియాలో… తమకు తామే మేధావులం, మాకన్నీ తెలుసు అనుకుని, జనం నవ్వుతారు అనే సోయి లేకుండా పోస్టులు పెట్టేస్తారు… ఇదీ అలాంటిదే… (అనేక వార్తలు… నగల మీద, ప్రివెడ్డింగ్ ఖర్చుల మీద, పెళ్లి ఏర్పాట్ల మీద, ప్రత్యేక ఫ్లయిట్ల మీద, వంటకాల మీద, హాజరైన సెలబ్రిటీల మీద… చివరకు ఆషాఢంలో పెళ్లి ఏమిటనే చర్చ దాకా…) ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టాడు అనే అంశం మీద రకరకాల […]
సరిపోదా శనివారం..! అవును, ఇదీ ఓ సినిమా కథలాగే ఉంది…!!
ప్రతి శనివారం… అవును, మల్లాది నవల ‘శనివారం నాది’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ వ్యక్తి ప్రతి శనివారం ఏదో ఓ దుర్ఘటనకు పాల్పడుతుంటాడు… సరిపోదా శనివారం అని ఓ సినిమా వస్తోంది, హీరో నాని… ఆ మల్లాది నవల కథనే ఈ సినిమా కథ కావచ్చుననే సందేహాలు కూడా వినవస్తున్నాయి… ఈ శనివారం సెర్చింగులో మరో ఇంట్రస్టింగ్ కథ కనిపించింది… కథ అని ఎందుకంటున్నానో కథ మొత్తం చదివాక మీకు తెలుస్తుంది… ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్… వికాస్ […]
మా కార్లకు బ్లూ బుగ్గలు, కుయ్ కుయ్ సైరన్ల పర్మిషన్లు ఇవ్వగలరు…
గౌరవనీయ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రివర్యుల దివ్యసముఖమునకు- మరియు ఏ శాఖలకు మా సమస్యలు వరిస్తాయో ఆయా శాఖల మంత్రులకు- ముఖ్యమంత్రులకు- ప్రధానికి- ఊరూ పేరూ లేని సగటు భారతీయ నాలుగు చక్రాల వాహనాల యజమానులు వ్రాసుకొను బహిరంగ లేఖార్థములు. మహారాష్ట్ర పూనాలో ఒకానొక శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిణి తన సొంత అత్యంత విలాసవంతమైన ఆడి కారుకు మహారాష్ట్ర ప్రభుత్వ లోగోను, అధికారిక బ్లూ బుగ్గను పెట్టుకున్న […]
ఆ ప్రతిఘటన టి.కృష్ణ వేరు… ఈ ఖైదీ బాబాయ్ టి.కృష్ణ వేరు…
శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా 1974 లో వచ్చిన ఈ ఖైదీ బాబాయ్ సినిమా . ఆ తర్వాత మెచ్చుకోవలసింది జానకి , జగ్గయ్యలే . హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో స్క్రీన్ ప్లే బిర్రుగా చేసుకుని ఉంటారు . సినిమాలో ఏ సీనునూ , డైలాగుని కట్ చేయాలని […]
95 ఏళ్ల వయస్సులోనూ … అదే వృత్తి, అదే అభిరుచి… హేట్సాఫ్…
చాలా పెద్ద వయస్సు ఉన్నట్టుంది… ఇంతకీ ఆమె ఎక్కడికి వెళుతోంది? ఆసుపత్రికా?………. లేదు, మీ అంచనాలు పూర్తిగా తప్పు…! ఈమెకు 95 ఏళ్లు… వృద్దాప్యం, దాంతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఈమె స్పూర్తిని మాత్రం లొంగదీసుకోలేకపోయాయి… ఆమె ఒక ప్రొఫెసర్… అంతకుమించి… ఈరోజుకూ రోజూ 60 కిలోమీటర్ల దూరం వెళ్లివస్తూ విద్యార్థులకు భౌతికశాస్త్రం పాఠాలు చెబుతుంది ఈమె… పేరు చిలుకూరి శాంతమ్మ… మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకుంది… అలా ఆ క్రచెస్ పట్టుకుని వెళ్తుంటుంది… విజయనగరం సెంచూరియన్ […]
కల్కి Vs యానిమల్… నాగ్ అశ్విన్ మీద హఠాత్తుగా సోషల్ దుమారం…
ఇంటర్నెట్ జీవులకు ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలి, లేకపోతే క్రియేట్ చేస్తారు… ఏదో ఒక రచ్చ సాగుతూ ఉండాల్సిందే… దీంతో కొన్ని వివాదాలు హఠాత్తుగా ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు… నాగ్ అశ్విన్ కల్కి పేరిట చేసిన సాహసం చిన్నదేమీ కాదు… ఎక్కడ పొరపాటు అడుగుపడినా 600 కోట్ల బడ్జెట్ మట్టిపాలయ్యేది… తన అదృష్టం కొద్దీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది… (చాలామంది కల్కి సినిమా పట్ల వ్యతిరేక భావనలు వ్యక్తం చేస్తున్నా సరే…) 1000 […]
వైఎస్ రోజూ జనాన్ని కలిసేవాడు… రేవంత్ రెడ్డి కూడా ‘ప్లాన్’ చేయాల్సిందే…
అసలు ఒక ముఖ్యమంత్రి ప్రజల్ని నేరుగా కలవాల్సిన అవసరం ఏముంటుంది..? ఇదీ ఓసారి కేటీయార్ వేసిన ప్రశ్న మొన్నటి ఎన్నికల ముందు… సరే, వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవాల్సినవి ఏముంటాయి..? ఉండొద్దు కదానేది తన భావన… లెక్కప్రకారం కరెక్టే… కానీ..? మన సిస్టమ్ పైనుంచి కింద దాకా సగటు మనిషిని సతాయించేదే తప్ప సానుకూలంగా వ్యవహరించేది కాదు… పైగా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలుస్తుంటే నిజంగా జనం నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యల తీవ్రత […]
ఎవరో గానీ ఆ లేడీ కమెండో… భలే కవర్ చేసింది, విజయశాంతికి తాతమ్మే…
ఇందాక టీవీ వార్తల్లో అమెరికాలో ట్రంప్ మీద దుండగుడి కాల్పుల సంఘటన చూసినప్పుడు నాకు మళ్ళీ కర్తవ్యం విజయశాంతి గుర్తొచ్చింది అదెలా అంటే , . అమెరికా పెన్సిల్వేనియా లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక మీద మహోద్రేకంగా ప్రసంగిస్తున్నారు . ప్రపంచంలోనే మెరికల్లాంటి మేటి సెక్యూరిటీ వింగ్ అమెరికాలో ఉందని ఇప్పటిదాకా పేరు కదా , సరే, ఆ పేరు సంగతి అలా ఉంచితే , ఓ దుండగుడు ట్రంప్ ను యేసెయ్యాలని ప్లాన్ […]
గేమ్ ఛేంజర్ ఫోటో..! అసలే బైడెన్ ఎదురీత… ఈలోపు ట్రంప్‌పై కాల్పులు…
చాన్నాళ్లు యాదికుంటది ఈ ఫోటో… తన ప్రాణాలు తీయడానికే ఓ షూటర్ కాల్పులు జరిపినప్పుడు తృటిలో తప్పించుకున్నాడు ట్రంప్… చెవికి గాయం కాగానే, దాన్ని చేత్తో తడిమి, చేతికంటిన రక్తాన్ని చూసి, వెంటనే ప్రమాదాన్ని గ్రహించి అసంకల్పితంగానే కిందకు వంగిపోయాడు… ఈలోపు సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను చుట్టుముట్టారు… దాంతో షూటర్ లక్ష్యం నెరవేరలేదు… తనను ఓ టెర్రేస్‌పై భద్రతాబలగాలు కాల్చిచంపేశాయి… షూట్ చేయడానికి ముందు నిందితుడు వాళ్లతో వాదిస్తున్నట్టుగా ఓ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది… […]
భాషిణి..! పరభాష అడ్డంకుల్ని అధిగమింపజేసే ఓ కొత్త యాప్…!
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో హోటల్లో దిగగానే పెట్టెలు తెచ్చి ఒకబ్బాయి రూములో పెట్టాడు. ఊరికి కొంచెం దూరంగా సముద్రంలో చేరడానికి ముందున్న నదికి అభిముఖంగా పర్వతపాదం మీద ఉన్న ప్రశాంతమైన, అందమైన హోటల్ అది. టర్కీ నగదు లిరా కొద్దిగా అయినా లేదు. కరెన్సీ ఎక్స్ చేంజ్ కు ఎక్కడికెళ్లాలి? ఇక్కడి నుండి ఊళ్లోకి వెళ్లడానికి రవాణా ఎలా? అని ఆ అబ్బాయిని హిందీలో అడిగితే అర్థం కానట్లు అయోమయంగా మొహం పెట్టాడు. ఇంగ్లీషులో అడిగితే అలాగే […]
యాంగ్రీ యంగ్మన్ అమితాబ్‌కు దీటైన నిప్పులాంటి మనిషి ఎన్టీయార్…
NTR , అమితాబ్ బచ్చన్ లు ఇద్దరికీ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజిలను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు . హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మన నిప్పులాంటి మనిషి . 1974 లో వచ్చిన ఈ సినిమా రజతోత్సవం చేసుకుంది . ఈ సినిమా తర్వాత NTR చాలా హిందీ సినిమాలకు రీమేకులలో నటించారు . అన్నీ బ్రహ్మాండంగా ఆడాయి . ఇంక ఈ […]
- « Previous Page
- 1
- …
- 73
- 74
- 75
- 76
- 77
- …
- 458
- Next Page »