. రోహిణి… గతంలో బిగ్‌బాస్ హౌజుకు వచ్చిందే… కానీ అప్పట్లో తన మార్క్ వేయలేక అర్థంతరంగా బయటికి వచ్చేసింది… అప్పటివరకూ ఓ నటి… తరువాత కామెడీ షోలలో అడుగుపెట్టింది… మంచి టైమింగ్… స్టార్ కమెడియన్ అయిపోయింది… వెయిట్ మేనేజ్ చేయలేక, కాస్త స్థూలకాయురాలిగానే కనిపిస్తుంది… పలు సినిమాలు చేస్తోంది… టీవీ స్పెషల్ షోలలో, కామెడీ షోలలో చేస్తోంది… మళ్లీ వచ్చింది హౌజుకు… ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా… తను అవినాష్‌తో కలిసి చేసిన స్కిట్లే కాస్తో కూస్తో […]
దేవకీ నందన వాసుదేవా… ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ..!!
. మానస వారణాసి..! మనమ్మాయే… మన హైదరాబాదీ… ఇక్కడే చదువుకుంది… అనేక అందాల పోటీల్లో తెలంగాణను రిప్రజెంట్ చేసింది… అందగత్తె… తన తొలి సినిమా పేరు దేవకీ నందన వాసుదేవ… అటు మీనాక్షి చౌదరి, ఇటు మానస వారణాసి… అందాల పోటీల్లో వెలిగిన ఇద్దరూ ఇప్పుడు తెలుగు తెర అట్రాక్షన్స్… ఎటొచ్చీ మానసకు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది గానీ, సినిమా ప్రజెంటేషన్ బాగాలేక ఫస్ట్ చాన్సే ఫాఫం నిరాశ తప్పలేదు… ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? […]
జీబ్రా సత్యదేవ్ సరే… సునీల్ ఆ పాత్ర ఎందుకు అంగీకరించినట్టు..?!
. జీబ్రా… సత్యదేవ్ నటించిన సినిమా… దీంట్లో సునీల్ పాత్ర ఉంది… ఎలాంటివాడు ఇలా అయిపోయాడేమిటి అనిపిస్తుంది… కనీసం ఓ రేంజ్ వరకూ ఎదిగి, మళ్లీ కిందకు దిగి, డిఫరెంట్ కేరక్టర్లు వేసుకుంటున్న తను ఈ పాత్రకు, ఈ డైలాగులకు ఎలా అంగీకరించాడు..? తన టైమింగ్‌ను మెచ్చుకునే ప్రేక్షకులు బోలెడు మంది… కానీ ఈ సినిమాలో తనకు పెట్టిన బూతు డైలాగులు పదే పదే బీప్‌లు వేస్తున్నా సరే… ప్రేక్షకులు ఏవగించుకునేట్టుగానే ఉన్నాయి… ఇలాంటి నాలుగు పాత్రలు […]
మెకానిక్ విష్వక్సేన్… బండి సౌండ్‌లో తేడా ఉంది… కాస్త చూడబ్బా…
. విష్వక్సేన్ నిజానికి మంచి నటుడు… తనలో ప్రయోగాలు, సాహసాలు చేయగల టెంటర్మెంట్ కూడా ఉంది… ఆమధ్య వచ్చిన గామి కూడా ఓ భిన్నమైన కథాంశం… డిఫరెంట్ లుక్… చాలామందికి నచ్చింది… సెకండ్ లేయర్ హీరోల్లో మంచి కెరీర్ ఉన్నవాడనే గుర్తింపు కూడా పొందాడు… కానీ హఠాత్తుగా ఏమైందో ఈ మెకానిక్ రాకీ సినిమా అంగీకరించాడు… ఇదొక ట్రయాంగల్ లవ్ స్టోరీ కాదు… కామెడీ స్టోరీ కాదు… థ్రిల్లర్ కాదు… స్కామ్ రిలేటెడ్ సీరియస్ సినిమా కాదు… […]
కథ ముదురుతోంది… మూడో ప్రపంచ యుద్దం వైపు… ఇదీ తార్కాణం…
. రష్యా ICBM తో ఉక్రెయిన్ మీద దాడి చేసింది! అంటే వ్యవహారం బాగా ముదిరిపోయిందీ అని లెక్క… ఉక్రెయిన్ ATACMS, STORM SHADOW మిసైళ్ళ తో రష్యా మీద చేసిన దాడికి ప్రతీకారంగా రష్యా ICBM తో ప్రతిదాడి చేసింది! రష్యా ప్రయోగించిన ICBM ని RS – 26 RUBEZH గా గుర్తించారు! ICBM దాడి చేసింది ఉక్రెయిన్ లోని DNIPRO అనే నగరం మీద. డ్నిప్రో నగరం ఉక్రెయిన్ ఫ్రoట్ లైన్ దళాలు […]
పవర్లో ఉంటేనే జనం… పవర్ లేదంటే మౌనం… ఔనా సార్లూ…
. అధికారాంతమున చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్! తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల బాడీ లాంగ్వేజ్ టీవీల్లో పరిశీలించిన తర్వాత నాకు వారిలో అధికారానికి ముందు.. అధికారం తర్వాత కొట్టొచ్చిన మార్పు కనిపించింది ! అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు నవ్వుకు దూరమైనట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ కూల్ గా ఉండే ఆయన మాటల్లో ఇప్పుడు అసహనం తొంగి చూస్తుంది. మొట్టమొదటిసారిగా తల్లో తెల్ల వెంట్రుకలు.. నెరిసిన […]
అదే జరిగితే… జాతీయ రాజకీయాల్లోనే మార్పులు తథ్యం…
. జార్ఖండ్‌లో ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదేమో గానీ… మహారాష్ట్రను వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీసీ పార్టీల మహాయుతి కూటమి గనుక గెలుచుకుంటే అది రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది… యాక్సిస్ మై ఇండియా లేటుగా తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది… 288 స్థానాలకు గాను ఈ కూటమి 178 నుంచి 200 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది… వోటు షేర్ […]
ఇదే విధి అంటే… అంతటి ఎన్టీయార్ హీరోయిన్ చివరకు అలా…
. Destiny… Her death was a tragedy … చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం… అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి. దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే. టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతుంటాయో అప్పుడే ఇక అసలు సమస్యలు […]
ఫాఫం మెకానిక్ రాకీ… ఆ కంటెస్టెంట్ల స్కిట్‌తో ప్రమోషన్ ఉల్టా…!!
. మెకానిక్ రాకీ… ఇది విష్వక్సేన్ కొత్త సినిమా… దాని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు ఓ ఆటో తీసుకుని… విష్వక్సేన్ సినిమాల ప్రమోషన్ అంటేనే అది భిన్నంగా ఉంటుంది… గతంలో కూడా చూశాం కదా… టీవీ9 దేవి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో ఎపిసోడ్ దాకా… బిగ్‌బాస్ హౌజులోకి రాగానే… బిగ్‌బాస్ నాకు మీ కిచెన్ టైమ్ పెంచడానికి అధికారం ఇచ్చాడు. నా సినిమాకు జనం వచ్చేలా ఏదైనా టాస్క్ చేయండి అన్నాడు విష్వక్సేన్… […]
అమెరికాలోనూ మనవాళ్ల అన్నసంతర్పణ… ఆటాకు అభినందనలు…
. అమెరికా అయితేనేం…? అక్కడ ఆకలి బతుకులు ఉండవా ఏం..? ఏ దేశం వెళ్లినా ఉంటారు… పేదరికం ప్రతి చోటా ఉండేదే… కడుపులు నింపేవాళ్లదే అసలైన ఔదార్యం… అలా అమెరికాలో మన తెలుగు సంఘం ఒకటి అలాంటి ఆకలి కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్న తీరే మన కథనం… అమెరికన్ తెలుగు అసోసియేషన్ పంపించిన నోట్ యథాతథంగా… కడుపు చేత్తో పట్టుకుని ఆ దేశం వెళ్లి, అక్కడ కడుపులు నింపే ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే […]
ఔరా…! ఇది మనకు తెలిసిన ఆ పాత సూపర్ పవర్ రష్యాయేనా..?
. WW3 అప్డేట్- 2 …. పుతిన్ హెచ్చరికలని లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసింది రష్యా మీద! BRITISH STORM SHADOW! బ్రిటన్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది! స్టార్మ్ షాడో మిసైల్స్ రష్యాలోని కుర్స్క్ (Kursk ) లో ఉన్న పుతిన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ మీద పడ్డాయి. బర్యతిన్స్కీ ( Baryatinsky ) ఎస్టేట్ అనేది కుర్స్క్ లో పుతిన్ ఏర్పాటు చేసిన […]
మాల్యా కొంప కొల్లేరు చేశారు… ఇప్పుడిక ఆదానీ వంతు… ఏడవండర్రా…
. విజయ్ మాల్యాని మన నోటితోనే తిట్టించారు. ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చింది. అదానీ 2 వేల కోట్లు భారత ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చి ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు అని అమెరికా ఆరోపణ. అదానీ కంపనీల్లో తమ దేశీయులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అదానీని తద్వారా ఇండియా మార్కెట్ ని కూలదోచి, మన వాళ్ళతోనే అదానీని తిట్టిస్తారు. అయితే వాళ్ళ చేతులకి ఏమీ అంటుకోదు, మన దగ్గర అదానీ మీద, టాటాల మీద, బిర్లాల మీద […]
టేస్టీ తేజ ఎడ్డిమొహం… ఓ ఆటాడుకున్న కన్నడ బ్యాచ్…
. ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్‌బాస్ హౌజులో కనిపించింది… ఆ సీన్లో టేస్టీ తేజ ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… కన్నడ బ్యాచ్ ఇన్నివారాలుగా ఎందుకు ఆటలో నిలదొక్కుకుని సత్తా చూపిస్తున్నదో ఇది మరోసారి నిరూపించింది… వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటారు… దాన్ని తట్టుకోవడం మిగతా కంటెస్టెంట్లకు కష్టమవుతోంది… నిన్నో మొన్నో… టేస్టీ తేజ నిద్దురపోతున్నాడు… నిజానికి పోవద్దు… కుక్క అరుపులు మోగాయి… అవినాష్, ప్రేరణ పట్టేసుకున్నారు… అబ్బే, నేను బిగ్‌బాస్‌కు చెప్పి ప్రాంక్ చేస్తున్నాను అని ఏదో కవర్ […]
ఎంతో కొంత భూమి… కాస్త బంగారం… ఇదే మన పెట్టుబడి ధోరణి…
. సాధారణంగా సగటు భారతీయుడు పెట్టుబడులకు సంబంధించి చాలా సింపుల్ ఫార్మాట్లో ఆలోచిస్తాడు… ధనికులు వేరు… కానీ మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లయితే… సొంతంగా స్థోమతకు తగినట్టు ఇల్లుండాలి… అది ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు… ఇంట్లో ఎంతోకొంత బంగారం ఉండాలి… అది ఆభరణాల కోసమే కాదు, ఆర్థిక భరోసా… ఊళ్లో కాస్త పొలం ఉండాలి… ఉన్నది కాపాడుకోవాలి… సిటీల్లో ఉంటున్నాసరే, ఎవరికైనా కౌలుకు ఇచ్చయినా సరే సొంతంగా పొలం ఉండాలి… నగదు చేతిలో ఉంటే […]
ఏపీ పాలిటిక్స్..! చివరకు తలకొరివి దాకా చేరుకున్నాయి విమర్శలు..!!
. చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా… నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఏనాడైనా చూపించావా..? వాళ్లతో కలిసి ఉన్నావా..? రాజకీయంగా నువ్వు ఎదిగాక వాళ్లను ఏనాడైనా పిలిచి భోజనం పెట్టావా..? వాళ్లిద్దరూ కాలంచేస్తే కనీసం తలకొరివి పెట్టావా..? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తివి నువ్వు…. ….. పైన పంక్తులు మాజీ సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు… రెండున్నర పేజీల సాక్షి కవరేజీని పైపైన చూస్తూ వెళ్తే… రాజకీయంగా తను ఏవేవో ఆరోపణలు […]
అవును, నిజమే… ఆలోచన మారితే జీవితం తప్పక మారుతుంది…
. శిథిలాల నుండి శిఖరాలకు… అవును… ఆలోచనే జీవితాన్ని మార్చింది సినిమా హీరో అయిదో పెళ్ళిలో ఆయన నలుగురు మాజీ భార్యల పిల్లలే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించిన అమందానంద కందళిత హృదయారవింద లోకోత్తర వార్తలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు వార్త లోకానికి పెద్దగా అవసరం లేనిది. హీరోగారి గారాల ముద్దుపట్టి తెలుగువారికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగపూట ప్రత్యేకంగా ఇంగ్లీషులో అనుగ్రహభాషణం చేసిన చిలకపలుకులతో పోలిస్తే- మున్నూరు నాగరాజు మాటలు వినాల్సినవి కావు. ఇంగ్లీషులో బాగా పాపులర్ […]
జగన్మాత సాక్షాత్కారం… ఓ హిమాలయ యోగి ఆధ్యాత్మిక ప్రయాణం…
. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ.., ది ఆల్కమిస్ట్… ఈ పుస్తకాలు ప్రపంచ ప్రసిద్ధం… మార్మికంగా జీవన తత్వాన్ని చెప్పే పుస్తకాల్లో చాలా పాపురల్ ఇవి… మరి మనకు లేవా ఆ ధోరణిలో సాగే పుస్తకాలు..? భారతీయ తత్వాన్ని ఆవిష్కరించే పుస్తకాలు లేవా..? ఎందుకు ఉండవు..? చాలా ఉన్నాయి… నేను ఒక పరిచయం చేస్తాను మీకు… నిజం చెప్పాలంటే … ఒక యోగి జ్ఞాపకాల పరంపర… ఇదీ ఆ పుస్తకం పేరు… చదువుతూ ఉంటే గాఢమైన ఆలోచనల్లోకి… […]
వరల్డ్ వార్-3 … అణుబాంబులు రెక్కలు విప్పుకుంటున్నాయ్..!!
. WW3 అప్డేట్ ….. మొండివాడు రాజు కంటే బలవంతుడు! అదే రాజే మొండివాడు అయితే? ఇక్కడ మొండి రాజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్! MGM 140 ATACMS ( Army Tactical Missile System ) ATACMS సిస్టమ్ ని మొదట అమెరికన్ డిఫెన్స్ సంస్థ అయిన LING – TEMCO VOUGHT డిజైన్ చేసి తయారు చేసింది. తరువాత ఈ సంస్థని లాక్ హీడ్ మార్టిన్ ( Lockheed Martin ) టేక్ ఓవర్ చేసింది. […]
మన కాకినాడ ప్రజావైద్యుడు యనమదలకు మరో మంచి మన్నన…
. ఎయిడ్స్ పై డాక్టర్ యనమదల కృషికి భారతీయ వైద్యుల జర్నల్ మన్నన గత 27 సంవత్సరాలుగా ఎయిడ్స్ రంగంలో విశేషమైన కృషి చేస్తున్న తెలుగు వైద్యులు డాక్టర్ యనమదల మురళీకృష్ణకు భారతదేశపు అతిపెద్ద వైద్యుల సంఘం యొక్క వృత్తిపరమైన ప్రచురణ ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (జిమా) ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. 1997 నుండి డాక్టర్ మురళీకృష్ణ ఎయిడ్స్, ప్రజారోగ్య రంగాలలో కృషి చేస్తున్నారు. హెచ్ఐవి జబ్బులో క్షయ వ్యాధి గురించి చేసిన పరిశోధనతో […]
టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…
. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతక తెగులు తెలుగులో- కావ్య భాష; గ్రాంథిక భాష; ప్రామాణిక భాష; మాండలిక భాష; యంత్రానువాద భాష; తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష; రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటులా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష; కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం. తెలంగాణ పబ్లిక్ […]
- « Previous Page
- 1
- …
- 79
- 80
- 81
- 82
- 83
- …
- 443
- Next Page »