. Subramanyam Dogiparthi చెప్పినట్టు… Nothing happens in politics by accident . If it happens , you can bet it was planned that way – Franklin D Roosevelt … రాజకీయాలలో ఏదీ అనుకోకుండానో , యాదృచ్ఛికంగానో చచ్చినా జరగదు . ఒకవేళ అలా జరిగితే , జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందన్న మాట . ఈ మాటల్ని అన్నది అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లినే డి […]
16 ప్రభుత్వ ఉద్యోగాల్నీ కాదనుకుని… ఆ ఖాకీ డ్రెస్సుపైనే మక్కువ…
. ( రమణ కొంటికర్ల ) .. …. మంచి సమయం రాకపోతుందా అని వేచిచూడకు.. సమయాన్ని నీకనుకూలంగా మల్చుకో. తద్వారా అవకాశాలు సృష్టించుకో. వచ్చిన అవకాశాలతో మరిన్ని మెరుగైన అవకాశాలను సృష్టించుకో. జీవితంలో దాన్నో నిరంతర ప్రక్రియగా మార్చుకొమ్మంటూ దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పన మాటలు ఆ బాలికను వెంటాడాయి. కట్ చేస్తే ఇప్పుడామె ఐఏఎస్ ను కాదనుకున్న ఐపీఎస్. అంతా ఐఏఎస్ కావాలనుకుంటే.. ఆమె మాత్రం ఐపీఎస్ వైపుకెందుకు మొగ్గింది..? అబ్దుల్ కలాం […]
ముసలి హీరోల ఆ కుర్ర చేష్టల రోజుల్లో… ఓ రసరమ్య ప్రేమకావ్యం…
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …… 40- 50- 60 సంవత్సరాల వయసుడిగిన హీరోల ప్రేమల్ని , పిర్రల్ని పగలకొట్టడాన్ని , నడుముల్ని విరగకొట్టడాన్ని చూసీ చూసీ అలసిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఒయాసిస్ లాగా అలరించిన అసలుసిసలైన లేత లేత వయసులో ఉన్న హీరోహీరోయిన్ల ప్రేమ కధ 1981 సెప్టెంబర్ 11న వచ్చిన ఈ ముద్ద మందారం సినిమా . అప్పటివరకు రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన జంధ్యాల దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా […]
ఏది బ్లాకు..? ఏది వైటు..? ఐటీ కన్నేస్తే తప్ప తేలని అసలు రంగు..!
. ( పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ) ……… బ్లాకా? వైటా? భాష ఎంత గొప్పదంటే సందర్భాన్ని బట్టి ఒకే మాట అర్థాలు మార్చుకుని హొయలుపోతూ ఉంటుంది. వ్యాకరణంలో ఏకవచనం ఏకవచనమే; బహువచనం బహువచనమే. మర్యాదలో మాత్రం ఏకచనం తిట్టు; బహువచనం గౌరవం. నువ్వు, నీవు, నువ్ అని ఎదుటివారితో ఏకవచనంతో మాట్లాడేవారికి సంస్కారం లేనట్లు. మీరు, వీరు, వారు అని బహువచనం బరువు కలిపితే సంస్కారులు. నిజానికి వ్యాకరణంప్రకారం ఒకరికి బహువచనం వాడడమే తప్పు. […]
‘Hip’ocracy..! ఎవరు తక్కువ..? ఏం తక్కువ..? అది సినీ హిప్‌కల్చర్..!!
. Prasen Bellamkonda …….. ఒకానొక ‘hip’ocricy గురించి.. దబిడి దిబిడి పృష్టఘాతాల్లో నాకైతే ఇంత రభస చెయ్యాల్సిందేమీ కనపడట్లేదు. ఎందుకంటే… శ్రీదేవి బ్లవుజు అనిపించే బ్రా లాంటి బికినీ టాప్ పీలిక నొకదాన్ని ధరించి నిలబడితే నటశేఖర కృష్ణ వచ్చి అరచేయిని ఆమె స్థనద్వయం మీద వేస్తాడు. శ్రీదేవి కొంచెం కిందకు వంగుతుంది. కృష్ణ కూడా చేతిని కిందికి జరిపి మళ్ళీ అక్కడే వేస్తాడు. అయితే ఆ అరచేతికి స్థనద్వయానికి మధ్య ఒక పారదర్శక అద్దం […]
ప్రేమా..? పెళ్లా..? ఒకటికి వందసార్లు ఆలోచించండి అమ్మాయిలూ.,..!!
. – శంకర్రావు శెంకేసి (79898 76088)…. ‘నన్ను క్షమించండి..’ అని తల్లిదండ్రులను మౌనిక వేడుకుంటే బాగుండేదేమో… చరిత్ర నిండా కనిపించే ప్రేమ-పెళ్లి గాథల్లో కొన్ని అజరామరమై భావోద్వేగాలను కలిగిస్తే, మరికొన్ని అర్ధాంతరంగా విషాదాంతమై గుండెల్ని మెలిపెట్టేస్తుంటాయి. ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు, పరువు హత్యలు, వెలివేతలు.. కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే. అవి ప్రేమగాథలపై నెత్తుటి సంతకాన్ని చేసి కర్కశత్వాన్ని చాటుకుంటాయి. కానీ తనను నమ్మి, తన వెంట నడిచిన ప్రియురాలిని ప్రియుడే మోసం చేస్తే, […]
ఫాఫం ప్రభాస్… ఆగండి… రేప్పొద్దున పుష్పరాజ్కూ అదే తప్పదు..!!
. ఏదోొ వార్త చదివాను… తెలుగు టీవీ చానెళ్లలో వేసే కొత్త తెలుగు సినిమా ప్రీమియర్ల టీఆర్పీల్లో పుష్ప-2 మరో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందా అని… నెవ్వర్… నా చాలెంజ్… అందులో సగం రేటింగ్స్ కూడా రావని…! వోకే, రేటింగ్స్ ట్యాంపరింగుకు అతీతం ఏమీ కాదు… సినిమా వసూళ్ల లెక్కల్ని ప్రచారాల్లో చూపిస్తుంటారు కదా… వెయ్యి కోట్లు, వెయ్యిన్నర, రెండు వేల కోట్లు… అసలు మర్మం నిర్మాతకు తెలుసు… ఎక్కడెక్కడ బయ్యర్లు నెత్తిన తుండుగుడ్డలు వేసుకున్నారో […]
ముక్కలుముక్కల క్రూర హత్య… మరో పాత క్రైం స్టోరీ యాదికొచ్చింది…
. Bhandaru Srinivas Rao …. నిజానికి రాద్దాం అనుకున్నది ఇది… పొరబాటున పోస్టు చేసింది వేరొకటి… తొందర్లో తప్పులు తొక్కటం అంటే ఇదే… ‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ … అంటూ ఈరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి. కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక […]
తెలంగాణ సీఎం పోస్టునే వెకిలి చేస్తున్నా ఏ సోయీ లేదా..?
. నో డౌట్… సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తెలంగాణ సీఎం పోస్టును వెకిలి చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం… కేసీయార్ గనుక సీఎంగా ఉండి ఉంటే… ఈ సినిమా దర్శకుడు, ఆ పాత్ర వేసిన సీనియర్ నరేష్‌కు తప్పకుండా ఇబ్బందులు ఉండేవేమో… తను అధికారంలో లేడు, కేడర్ నిస్తేజంగా ఉంది… అందుకే తన ఊతపదం ‘ఏం జేద్దామంటవ్ మరి’ అనే హుక్ లైన్‌ను ఏదో ఐటమ్ సాంగులో, అదీ కల్లు సాంగులో వెకిలి చేసినా పెద్దగా స్పందన […]
రూపాయి.. రూపాయి.. నువ్వెందుకు ఇలా పడిపోతున్నావ్..?
. రూపాయి.. రూపాయి.. నువ్వెందుకు పడిపోతున్నావ్? ‘రూపాయి విలువ పడిపోతోంది’.. పడిపోవడం ఏమిటి? రూపాయి నిన్న, ఇవాళ, రేపు.. రూపాయే కదా? చాలామందికి ఇదే సందేహం. అమెరికాలో కార్చిచ్చు, మహాకుంభమేళాలో మోనాలిసా, హైదరాబాదులో కుక్కర్ హత్య.. వీటన్నింటికంటే ముందుగానే ‘రూపాయి క్షీణత’ దేశంలో ప్రకంపనలు రేపుతూ ఉంది. కానీ చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం లేదు. మన దేశం ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగిపోతోందన్న నమ్మకం ఉన్నవారైతే అసలు పట్టించుకోవడం లేదు. ఈ క్షీణతకు అప్పటి నెహ్రూయే […]
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆ పాత్రలో కాస్త అతి చేశాడు…
. Subramanyam Dogiparthi ……… ఈ పక్కింటి అమ్మాయికి చాలా సుదీర్ఘమైన కధే ఉంది . అరుణ్ చౌదరి అనే బెంగాలీ రచయిత వ్రాసిన కధ పషేర్ బారి ఆధారంగా 1952 లో అదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . సూపర్ హిట్టయింది . సావిత్రి ఛటర్జీ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయింది . ఆ సినిమా ఆధారంగా మన తెలుగులో 1953 లో పక్కింటి అమ్మాయి అనే టైటిలుతో రేలంగి , అంజలీదేవి , […]
ఈ ముక్కల హత్య కథ చదువుతుంటే… ఓ పాత హత్య కేసు గుర్తొచ్చింది…
. Bhandaru Srinivas Rao …… ఈనాటి వార్త గుర్తు చేసిన 65 ఏళ్ళ కిందటి క్రైమ్ స్టోరీ ఇది జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం. అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. […]
ఓహ్… ఆ సైఫ్అలీ ఖాన్ 15 వేల కోట్ల ఆస్తుల అసలు చరిత్ర ఇదా..?!
. పొట్లూరి పార్థసారథి…. సైఫ్ అలీ ఖాన్ కి మరో పెద్ద దెబ్బ పడ్డది! వారం క్రితం హత్యాయత్నం నుండి బయట పడి కోలుకుంటున్న సమయంలో ఈసారి తన పూర్వీకుల ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! అసలేం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ కి తన పూర్వీకుల నుండి సంక్రమించిన 15,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2014 లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ కస్టోడియన్ అఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్మెంట్ సైఫ్ అలీ ఖాన్ కి నోటీసులు ఇచ్చింది. నోటీసుల సారాంశం ఏమిటంటే….. ఎనిమీ ప్రాపర్టీ […]
ముక్కలుముక్కలుగా హత్య… నేర్పిస్తున్నది ఖచ్చితంగా సినిమాలే…
. Paresh Turlapati …….. సినిమాలు చూసి జనం చెడిపోతారా? సోషల్ మీడియాలో తరుచూ కనిపించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని సమాధానం చెప్పలేము. అలాగే కాదూ అని కూడా సమాధానం చెప్పలేమ్. అయితే అంతో ఇంతో ప్రభావం మాత్రం ఉంటుందని నాకనిపిస్తుంది. ముఖ్యంగా క్రైమ్ సినిమాలు.. యూ ట్యూబ్ వీడియోల వల్ల…. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి వెయ్యి మంది బాగుపడితే ఆనందమే కానీ ఒక్కడు చెడిపోయినా అది సమాజం మీద […]
దావోస్‌లో తెలంగాణ హల్చల్… మరి ఏపీలో పెట్టుబడులు..?!
. తెలంగాణ సీఎంవో విడుదల చేసిన దావోస్ ఒప్పందాలు చకచకా ఓసారి చదవండి… 16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు, రూ.1,64,050 కోట్ల పెట్టుబడులు, 47,550 ఉద్యోగాలు (1.79 లక్షలు అని ఇంకో వార్త) 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. […]
ష్… ఈమె ‘రా’ గూఢచారిణి… ఉగ్రవాద కుట్రలపై నిఘాకై వచ్చింది..!!
. సోషల్ మీడియా…. అనగా యూట్యూబర్లు, సైట్లు… చివరకు ప్రధాన మీడియా అనుబంధ న్యూస్ వెబ్ సైట్లు కూడా వ్యూస్, రీడర్షిప్ పిచ్చిలో పడి ఎంత పైత్యం ప్రదర్శిస్తాయో చెప్పడానికి మోనాలిసా ఓ పక్కా, తాజా, బలమైన ఉదాహరణ… అదేనండీ, కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే అమ్మాయి… ఆమెది ఇండోర్… సరే, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ కళ్లల్లో పడ్డాయి ఆమె పిల్లి కళ్లు… ఏదడిగినా అమాయకంగా బదులిస్తోంది… మేకప్‌లోనే కనిపిస్తోంది… ఇంకేముంది..? ఓ వేలంవెర్రి… అందరూ అక్కడికి వెళ్లడం, […]
బియ్యం నుంచి బీరు… నెగెటివే కాదు, పాజిటివ్ కోణాలూ ఉన్నయ్..!
. ఏదో పత్రికలో… జిల్లా ఎడిషన్‌లో ఓ వార్త… బియ్యం నుంచి బీరు… రేషన్ బియ్యం కొని దాన్నుంచి బీర్ తయారు చేస్తున్నారని… తడిసి, రంగుమారిన ధాన్యం నుంచి ముక్కిపోయిన బియ్యం తయారు చేసి, దాన్నుంచి కూడా బీర్ తయారు చేస్తున్నారని… నిజానికి దీన్ని నెగెటివ్ కోణంలోనే కాదు, పాజిటివ్ కోణమూ ఉంది ఇందులో… 1) రేషన్ బియ్యం… చాలావరకు తెల్ల కార్డుల మీద కూడా బియ్యం లబ్దిదారులు తీసుకోవడం లేదు… పేదలకన్నా ఎక్కువ కార్డులున్నాయి… ఏరివేతకు […]
ఒక్క సెల్ఫీతోనే మావోయిస్టులకు తీవ్ర నష్టం… ఈ సూత్రీకరణే పెద్ద తప్పు…
. సహచరితో తీసుకున్న ఒకే ఒక సెల్ఫీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతిని, తన దళాన్ని కేంద్ర బలగాలు మొత్తంగా నిర్మూలించడానికి కారణమైందనే కథనాలు చాలా కనిపించాయి… కావచ్చు, కారణాల్లో అది చాలా చిన్నది… ఇన్నాళ్లూ చలపతి రూపురేఖలు పోలీసులకు తెలియవు… మావోయిస్టు కీలక ఆపరేషన్లలో చలపతి పాత్ర కూడా కీలకమే… నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ మోస్ట్ వాంటెడ్ తను… కేంద్ర కమిటీ సభ్యుడిగా తనకు కనీసం మూడంచెల దుర్భేద్య రక్షణ వలయం ఉంటుంది… తనెలా […]
ఈసారి క్యాబ్ బుక్ చేయాలంటే… ఫుల్లీ ఛార్జ్డ్ చీప్ బ్రాండ్ ఫోన్ వాడండి…
. ఫోను బ్రాండ్‌ను బట్టి, అందులో ఛార్జింగ్‌ను బట్టి మారే క్యాబ్ రేట్లు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర నిముషంలో అన్నం తెప్పించుకోవచ్చు. అర నిముషంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అర నిముషంలో డబ్బు తెప్పించుకోవచ్చు. పంపవచ్చు. విమానం టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ గదులకు డబ్బు కట్టవచ్చు. ఫోటోలు తీయవచ్చు. వీడియోలు రికార్డ్ చేయవచ్చు. వార్తలు చదవచ్చు. వినవచ్చు. చూడవచ్చు. ఇంకా ఎన్నెన్నో చేయవచ్చు. ఇప్పుడు ప్రతి పనికీ ఒక యాప్. గోరటి […]
ఇప్పటి బుల్లిరాజే కాదు… అప్పట్లో జయప్రద కూడా ‘కొరికేసేది’…
. Subramanyam Dogiparthi …….. కొరికేస్తా కొరికేస్తా అనే బుల్లిరాజు డైలాగ్ ఇప్పుడు పాపులర్ అయింది . కొరుకుతా అనే డైలాగ్ ఈ సినిమాలో 1981 లోనే జయప్రద చేత పలికించారు . ఊళ్ళో పెంకిఘటంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఊరు మోతుబరి కూతురు జయప్రద ఊత పదం అది . కృష్ణ- రాఘవేంద్రరావు కాంబినేషన్లో 1981 సంక్రాంతి సీజన్లో విడుదలయిన సూపర్ హిట్ మూవీ ఈ ఊరుకి మొనగాడు . రొటీన్ కక్షసాధింపు కధ అయినా పూర్తి […]
- « Previous Page
- 1
- …
- 82
- 83
- 84
- 85
- 86
- …
- 389
- Next Page »