“అయినా అవినీతి యేడ లేదు తమ్మీ, పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేవా..? మన కులపోడే కదా అని ఇడిచేసే ఎడిటర్లు లేరా..? ఇష్టమైతే లీడర్ ని, లేకపోతే జోకర్ ని చేసే పత్రికా ఓనర్లు లేరా..?” ఇది 1998 లో విడుదల అయిన గణేష్ మూవీలో ఒక డైలాగ్. ఒక్క తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మీడియా రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తూ చెలరేగిపోతున్నది నేను అనటం లేదు. ప్రపంచం అంతటా ఇలానే ఉంది, ఇదే పరిస్థితి […]
గండిపేట :- సంపన్నుల కలల తీరం… హైడ్రా గమ్యస్థానం…
చాట్ బోట్ దృష్టిలో భాగ్యనగరం సంపన్నుల కలల తీరం హైడ్రా గమ్యస్థానం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వాటి గురించి రెండు మాటల్లో వివరించమని కృత్రిమ మేధమ్మ చాట్ బోట్ ను అడిగితే… అది చెప్పినట్లుగా ఇంగ్లీషులో ఒక పోస్ట్ వైరల్ గా తిరుగుతోంది. దానికి స్వేచ్ఛానువాదమిది. ఇది సమగ్రం కాకపోవచ్చు. మీమీ పరిశీలన, అనుభవంతో దీనికి కొనసాగింపుగా ఇంకా ఎన్నయినా కలుపుకోవచ్చు. బంజారా హిల్స్:- గాలుల్లో విజయం విర్రవీగుతూ ఉంటుంది. విలాసవంతమైన కార్లు […]
సూపర్‌స్టార్ కృష్ణకు సరైన జత’ప్రద… తెలుగు తెరపై సోకాల్డ్ స్ట్రాంగ్ కెమిస్ట్రీ…
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మరెమ్మకు . ఇంత భావుకత కలిగిన పాట దేవులపల్లి కాక మరెవరు వ్రాస్తారు ?! యస్ రాజేశ్వరరావు , దేవులపల్లి , సుశీలమ్మ అలా దిగిపోతారు ఈ పాటలో . తగ్గట్టుగానే జయప్రదా నటించింది . 1977 లో వచ్చిన ఈ ఈనాటి బంధం ఏనాటిదో సినిమా ఈ పాట వలన కూడా పాపులర్ అయింది . ఈ సినిమా కధ , స్క్రీన్ ప్లే అంతా నిర్మాత బాలయ్యదే […]
డర్టీ పాలిటిక్స్..! వెగటు, కంపు వాసన… ఈ స్థాయి ఓ గగుర్పాటు..!!
ఏమాత్రం సందేహం, సంకోచం అక్కర్లేదు ఈ మాట అనడానికి…! కొండా సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పరమ వికారంగా, ఏవగింపు కలిగించేలా ఉన్నాయి… ఒక సగటు సోషల్ మీడియా ట్రోలర్ స్థాయిలో ఉన్నాయి… తెలంగాణ రాజకీయాలు చివరకు ఇంత వెగటు, కంపు వాసన కొడుతున్నాయనే నిజం కలవరపెడుతోంది కూడా… ఈ స్థాయి ఒక గగుర్పాటు..!! ఎస్, కొండా సురేఖ మీద చాలా నీచమైన స్థాయిలో ట్రోలింగ్ సాగింది… తెలంగాణ రాజకీయాల్లో ఆ క్షుద్ర, సోషల్ మంత్రగాళ్లను ఉసిగొల్పేదెవరో, […]
మళ్లీ హౌజులోకి గంగవ్వ..? రాబోయే ఎనిమిది మందీ డిఫరెంట్ కేరక్టర్లే..!!
ప్చ్… లిమిట్ లెస్ ఎంటర్టెయిన్మెంట్ అన్నారు కదా ఈసారి బిగ్‌బాస్ సీజన్.,. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనీ మొన్న చెప్పాడు కదా నాగార్జున… ఇప్పుడున్న పది మందిలో ఒక మిడ్ వీక్, ఒక వీకెండ్ వెళ్లిపోతే మిగిలేది 8 మంది… వాళ్లూ హోప్ లెసే, ఒకరిద్దరు మినహా… మరెలా..? కొత్త వాళ్ల ఎంపికలో ఫెయిల్… దొరికిందే 14 మంది… వాళ్లను ఏడు జంటలుగా… సరే, దోస్తులుగా బడ్డీలు పేరిట ప్రవేశపెట్టాడు… నెల రోజులైంది… రేటింగ్స పరంగా షో […]
ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
. అతను ఆ బాధాకర సిచువేషన్ హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతం… డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్,.. ఖమ్మం, వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తున్నాడు.పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు… కరోనాకాలం మొదలవుతుంది. ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా […]
అద్భుత కట్టడం..! వారణాసిలో ఒకేసారి 20 వేల మందికి ధ్యాన సౌకర్యం…!
మానవత్వమే మతం కావాల్సిన చోట.. మతం అమానవీయమైన మంటల్ని పుట్టిస్తోంది. మనిషి.. తన ఉనికి, జాడ లేని మునుపు లేని కులాన్ని… తమ అస్తిత్వాలకంటూ ముందరేసి కులచిచ్చుల్లో చలిమంట కాగుతున్నాడు. ఇలాంటి శాంతి కరువైన సందర్భంలో.. తెల్లార్లేస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్చిన్నమైన చోట ప్రారంభమై… దేశాల మధ్య ఆధిపత్య పోరు కోసం జరుగుతున్న మారణహోమాల వరకూ మానవ పయనం పతనం వైపే దూసుకెళ్లుతుండటం దురదృష్టకరం, విషాదం! మరోవైపు ఉదయం లేస్తే ఎప్పుడో ఇంటికి చేరేవరకూ మెకానికల్ […]
పవన్ కల్యాణ్‌పై ట్రోలింగ్… తిరుమల అపసోపాలపై… బిడ్డ డిక్లరేషన్‌పై…
పవన్ కల్యాణ్‌పై రెండు అంశాలపై ట్రోలింగ్ నడుస్తోంది… ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… 1) తిరుమల మెట్లు ఎక్కి కొండపైకి వెళ్లేప్పుడు అపసోపాలు పడటం… 2) పవన్ బిడ్డ ఇచ్చిన డిక్లరేషన్… ఇంతేనా ఆ హీరో స్టామినా..? రోజూ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ స్టామినా ఇంతేనా..? రోజూ అనేకమంది వృద్ధులు, పిల్లలు కూడా చకచకా ఎక్కేస్తారు, తనేమో గంటల కొద్దీ టైమ్ తీసుకుని, నానా అవస్థలు పడుతూ, ఫిజియో థెరపీ చేయించుకుంటూ, […]
అంతటి విజయసాయిరెడ్డితోనే ఈయనకు సారీ చెప్పించాడట జగన్..!!
. ఒడిషాలో ఏకబిగిన 24 సంవత్సరాలు పాలించిన నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడానికి పాండ్యన్ కారకుడైతే, ఏపీలో జగన్ అయిదు సంవత్సరాల్లోనే గద్దెదిగేందుకు కేవలం ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వారిని మాత్రమే తప్పుపట్టక్కర్లేదు. స్వయంగా వివేక భ్రష్టులైన వారికి ఇలాంటి అధికారులు మరింత తోడ్పాటునందిస్తారు! …. ఎ. కృష్ణారావు… (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి) . ఇండియాగేట్ శీర్షికతో ప్రతివారం కృష్ణారావు రాసే సంపాదకీయ వ్యాసాలకు భిన్నంగా ఉంది ఈరోజు ఎడిట్ ఫీచర్… ఆంధ్రప్రదేశ్‌కు ప్రవీణ్ ప్రకాష్ అనబడే ఓ ఐఏఎస్ […]
సావాసగాళ్లు గుమ్మడి, సత్యనారాయణలు కూడా డాన్సులు చేశారు..!!
నాకు బాగా నచ్చిన సంసారపక్షమైన సినిమా . సందేశాత్మక కధ . మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి . చెంబులో ఉన్న నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి . One should not bite more than what he can chew . మనిషి ప్రశాంతంగా జీవించటానికి కావలసిన సందేశం ఉన్నది ఈ సినిమాలో . 1977 లో వచ్చింది . ఇద్దరు సావాసగాళ్ళు . ఒకరేమో ఉంగరాల సాంబయ్య అనబడే బడాయి బసవయ్య . మరొకరు […]
బీసీసీఐకి మస్తు డబ్బుంది… ఏం లాభం..? స్టేడియంలపై పిసరంత శ్రద్ధా లేదు…
. బాగా డబ్బుంది.. కానీ ఏం లాభం!! ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఐసీసీకి కూడా రానంత ఆదాయం బీసీసీఐకి వస్తోంది. ప్రపంచంలోని చిన్న క్రికెట్ బోర్డులు నాలుగైదింటిని పోషించే సత్తా బీసీసీఐకి ఉంది. కానీ ఏం లాభం. క్రికెట్ నుంచి సంపాదిస్తూ.. క్రికెట్ బతకడానికి మాత్రం ఏ మాత్రం కృషి చేయడం లేదు. టీ20 క్రికెట్ ద్వారా భారీగా ఆర్జిస్తూ.. సంప్రదాయ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే స్థాయికి దిగజారిపోయింది బీసీసీఐ. అసలు కొన్నేళ్లుగా […]
మొత్తం ఖాళీ చేసి… డజను మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించు బిగ్‌బాస్…
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్… అంటే ఇమడగలవాడే నిలబడతాడు… బతుకుతాడు అని కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పేది… ఈసారి బిగ్‌బాస్‌లో ఈ కాన్సెప్టు తీసుకుని, దాని చుట్టే ఆటను నడిపిస్తున్నారు… అంటే హౌజులో ఉండాలంటే ఆడాలి, రంజింపచేయాలి, ఆట రక్తికట్టించాలి… లేకపోతే..? మిమ్మల్ని తరిమేసి, కొత్తవాళ్లను వైల్డ్ కార్డు ఎంట్రీలుగా తీసుకొస్తాను అంటున్నాడు… 12 మంది రెడీ… అడ్డుకొండి చేతనైతే… మీరు గేమ్స్ గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్య ఆమేరకు తగ్గిస్తాను అనేది ఛాలెంజ్… […]
సత్యమే సుందరం..! చాలాసార్లు సంతోషంతో ఏడ్చాను. కారణం తెలీకుండా ఏడ్చాను…
. గుర్తుకొచ్చారా? – మహమ్మద్ ఖదీర్‌బాబు ‘ఒరే గాడ్ది’ అనే అక్క ఒకత్తి ఉంటుంది. మద్రాసులో ఉంటుంది. అంత మంచి పొడవైన కురులు మళ్లీ జన్మలో చూడం. సెలవుల్లోనో, పెళ్లిళ్లప్పుడో నశ్యం వల్ల నల్లగా ఉండే ముక్కుపుటలతో ఉండే వాళ్లమ్మతో వస్తుంది. ఆవిడ వరుసకు మేనత్త అవుతుంది. తమిళ దేశానికి వెళ్లి సంసారం చేసి కూతుర్ని కన్నది. వచ్చిదంటే పూర్వికుల పురాణం విప్పుతుంది. ఆ బంధువులు అక్కడ ఈ బంధువులు ఇక్కడ… మాటల్లో బంధాలు తెలుస్తూ ఉండగా […]
ధనమూలం ఇదం జగత్… అనేకానేక రియల్ స్టోరీల ‘ధనపాఠాలు’…
చాలా కాలం తర్వాత పుస్తకం చదివే ఛాన్స్ దొరికింది. అది కూడా నాకు బాగా ఆసక్తి ఉన్న సబ్జెక్టు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద. Murali Buddha అన్న రాసిన లక్ష్మీ కటాక్షం. టైటిల్ చూసి ఇది కేవలం సినిమా వాళ్ళ జీవిత చరిత్ర అనుకునేరు. ఇది మంచి మేనేజ్మెంట్ పుస్తకం. ఇందులో సబ్జెక్టు, పేర్కొన్న మనుషులు సినిమా వాళ్లు కావడం మినహాయిస్తే, పుస్తకం మొత్తం డబ్బుకున్న విలువ, కొద్దిపాటి నిర్లక్ష్యం వస్తే జరిగే పరిణామాలు… సంపద సృష్టి… […]
మరో ప్రపంచ యుద్ధ సంకేతాలు… ఇజ్రాయిల్ మీద ఇరాన్ క్షిపణి దాడులు…
యుద్ధం ముదురుతోంది… ఇది మూడో ప్రపంచ యుద్ధం అని వెంటనే తేల్చేయలేం గానీ… కోరుకోలేం గానీ… సంకేతాలన్నీ మరింత ప్రమాదాల్నే సూచిస్తున్నాయి… ఆల్రెడీ ఉక్రెయిన్- రష్యా యుద్ధం నడుస్తూనే ఉంది, అదొక రావణ కాష్టం… మరోవైపు లెబనాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా వెన్ను విరిచిన ఇజ్రాయిల్ మరింతగా పట్టు సాధించేందుకు లెబనాన్ మీదకు ఆర్మీని నడిపిస్తోంది… హెజ్బుల్లా చీఫ్‌ను హతమార్చిన ఇజ్రాయిల్ కొత్తగా నియమితుడైన చీఫ్‌ను కూడా ఏడు గంటల్లో మట్టుపెట్టింది… మరో ఉగ్రవాద […]
బొడ్డెమ్మను ఎలాగూ మరిచిపోతున్నారు… బతుకమ్మనైనా బతికించండమ్మా…!!
బతుకమ్మ ఏర్పాట్లు సరే… బొడ్డెమ్మ సంగతేమిటి అనడిగాను… బొడ్డెమ్మ అంటే..? అనడిగాడు తను… అంతే… ఇంకేమీ మాట్లాడలేదు… రేపు బతుకమ్మ స్టార్ట్… ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం పండుగ… తెలంగాణ మహిళ అత్యధికంగా ఇష్టపడే పండుగ… తనకు గానుగెద్దు చాకిరీ నుంచి తోటి మహిళలతో కూడి, ఆడి, పాడి మనస్సులో ఓ ఆనందాన్ని నింపుకునే పండుగ… మంచీచెడూ పంచుకునే పండుగ… బతుకమ్మ విశిష్టత వేరు, ఇక్కడ కాదు, మరోచోట చెప్పుకుందాం… ఐతే బొడ్డెమ్మ..? బతుకమ్మకు ముందే ఆడవాళ్లు పుట్టమన్నుతో […]
ఔనా…? పురంధేశ్వరి అంత ధర్మద్రోహానికి పాల్పడిందా..? ఇవేం ముద్రలు..!!
కొన్ని సోషల్ పోస్టులు,.. చాలా సీనియర్ జర్నలిస్టుల నుంచే… ‘ఆయ్ఁ పురంధేశ్వరి ఏమిటిలా కామెంటింది అని..?’ ఏమిటయ్యా అంటే… సుప్రీంకోర్టు చంద్రబాబుకు లడ్డూ కేసులో తన వ్యాఖ్యలతో తలంటింది కదా… ఈమె ‘అన్ ఫెయిర్’ అని కామెంటిందట… సో, అది సుప్రీం ధిక్కారమే, ఇక సుప్రీం ఏం చేస్తుందో చూడాలి… వాటీజ్ దిస్ నాన్సెన్స్, అపెక్స్ కోర్టు పట్ల ఇంత ధిక్కారమా అంటూ ఏదేదో రాసుకొచ్చారు కొందరు… చంద్రబాబుతో బంధుత్వమే కారణమా అన్నట్టుగా అభిప్రాయాలు… బట్, సో […]
గం‘జాయ్’… గల్లీగల్లీకి విస్తరిస్తున్న మత్తు… మరీ చాక్లెట్లు, బిస్కెట్లలాగా…
. గంజాయి.. గల్లి.. గల్లీకి పాకిన మత్తు మందు…ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టినా ఇంటికి వచ్చే సౌలభ్యం ఉంది. ఎందరికో ఉపాధి (అనొచ్చా ) మార్గంగా మారింది. మరెందరికో అత్యంత సులభ సంపాదనకూ దారులు తెరిచింది. తెలుగు రాష్ట్రాలలో ఏ పాన్ డబ్బావాలానైనా, కిరాణా కొట్టును అడిగినా సరఫరా చేస్తాడు.. లేదా తెచ్చేవాళ్ళనైనా పరిచయం చేస్తాడు. అందుకే జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్లలోపు), జనరేషన్ జడ్ (27 ఏళ్లలోపు) అందరూ జోగుతున్నారు.. ఊగుతున్నారు .. బానిసలవుతున్నారు.. […]
కేఏపాల్… అన్యమతస్తుడివే అయినా… నీ కడుపు చల్లగుండ… నువ్వే బెటర్..!!
తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీప్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు… 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని… కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి యూనియన్ టెర్రిటరీగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు…. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు… . ఆహా… పాల్… సకల […]
అన్య భాషల ఎదుట ఏమిటీ సాగిలబాటు..! తెలుగు దివాలా తీసిందా..?!
చాలాసేపు మాట్లాడాను… తనేం అంటాడంటే..? మన తెలుగు కంపోజర్లు లేరా…? ఇండస్ట్రీలో బతక్కూడదా..? ఒకప్పుడు హిట్లు ఇచ్చినవాళ్లు కూడా ఊళ్లు, దేశాలు పట్టిపోయారు… జాడాపత్తా లేరు… ఎంతసేపూ తమిళ, కన్నడ కంపోజర్లే కావల్సి వచ్చారా..? మనవాళ్ల ప్రతిభకు విలువ లేదా..? అవకాశాల్లేవా..? బతకనివ్వరా..? నిజమే కదా అనిపించింది… ఓ యంగ్ మ్యూజిషియన్‌ను నీ అభిప్రాయం ఏమిట్రా అబ్బాయ్ అనడిగాను… నవ్వాడు… అంకుల్ (హబ్బా… ఇదొక నొప్పి…) సక్సెస్ డిక్టేట్స్… success dictates… భాషకన్నా సంగీతమే ప్రధానం, సంగీతంకన్నా […]
- « Previous Page
- 1
- …
- 84
- 85
- 86
- 87
- 88
- …
- 494
- Next Page »