. అమ్మానాన్నలూ, తప్పక చదవండి! { – Ravi Teja Boppudi } సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి, తల్లి చనిపోయిన తరవాత… ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి. అమ్మానాన్నలుగా మన priorities ఏంటి? మనుషులుగా మన priorities ఏంటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా […]
అర్హుడికే దక్కిన ట్రోఫీ… బిగ్‌బాస్-8 ప్రేక్షకుల తెలివైన ఎంపిక…
. ఆడవాళ్లను ఆటకు వాడుకున్నాడని హౌజులోనే నిందించారు, ఆటలో అలా డిప్రెస్ చేయాలని చూశారు, కన్నడ కంటెస్టెంట్లతో గ్రూపు కట్టి, గ్రూపు గేమ్ ఆడుతున్నాడని విమర్శించారు, గ్రూపు చీల్చాలని చూశారు… తెలుగు బిగ్‌బాస్‌లో ఈ కన్నడ పెత్తనం ఏమిటంటూ క్యాంపెయిన్ నడిపి, తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం తీసుకొచ్చారు… తన వోట్లను మళ్లించారు… ఎన్ని చేసినా జనం అవన్నీ ఏమీ పట్టించుకోలేదు… సింపుల్‌గా ‘నిఖిల్ నువ్వే ఈసారి విజేతవు’ అని తేల్చిచెప్పారు… బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ […]
బన్నీతో పోల్చుకున్నాడు ఈ *ఇండియన్ హీరో’… వీర పైత్యం..!!
. ఓ పోస్టు చూస్తే… పాపం పుష్పరాజ్ అనిపించింది…, ఇక వీర బన్నీ ఫ్యాన్స్‌కు ఎంత కోపమొస్తుందో… చూశారు కదా పోస్టు… ఎవరో ఇద్దరు హీరోలు అరెస్టయ్యారు అంటూ రెండు ఫోటోలు పెట్టాడు సోషల్ మీడియాలో… పోలిక… ఒకరు బన్నీ, ఒకరు పల్లవి ప్రశాంత్… పల్లవి ప్రశాంత్ ఎవరూ అనడక్కండి… ది గ్రేట్ బిగ్‌బాస్ గత సీజన్ విన్నర్… గరుడపురాణ ప్రవచనకర్త శివాజీ వీరశిష్యుడు… తెలుసు కదా… గుర్తుంది కదా తను విన్నరై బయటికి వచ్చాక జరిగిన […]
క్రేజీ చప్రీ బైక్స్…. రువ్వడిగా ఎదిగి… అంతే వేగంగా దివాలా స్థితికి…
. == పాపులారిటీతో దివాలా తీసిన కంపెనీ == సాధారణంగా ఏదైనా కంపెనీ బ్రాండ్ పేరు అతి తక్కువ సమయంలో ఎక్కువమందికి పరిచయం అయితే, దాని ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తుల సేల్స్ పెరిగితే ఆ కంపెనీ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకుపోతుంది. కాని ఒక కంపెనీకి అలా వచ్చిన పేరు, పెరిగిన సేల్స్ భవిష్యత్తులో ఆ కంపెనీ దివాలా తీసి, ఏకంగా కంపెనీని మూసేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నిజంగా అదే […]
ఏమాటకామాట… కేసీయార్‌ది భలే ఎత్తుగడ… బరిలోకి కవిత..!!
. ఏమాటకామాట… కేసీయార్‌ది భలే ఎత్తుగడ… రాజకీయాలు అంటే యుద్ధాలే కదా… వర్తమాన రాజకీయాల్లో యుద్ధవ్యూహాలే ఉంటాయి… ఇదీ అంతే… కేసీయార బిడ్డ కవిత ఏం చేసింది..? మళ్లీ ఫుల్లు యాక్టివ్ అయిపోయింది… మందు సీసాల కేసులో అరెస్టయి, బయటికొచ్చాక చాన్నాళ్లు అజ్ఞాతంలో ఉండిపోయింది కదా… ఇప్పుడు రంగంలోకి దిగింది… ఏమో, కేటీయార్ ఎలాగూ అరెస్టు అవుతాడు, ఇక నువ్వు చూసుకో, కేసీయార్ వదిలిన బాణం పేరిట అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడేమో కేసీయార్.. ఎలాగూ హరీష్ […]
ఓ పనిచేయండి… వీళ్లకు రాజ్యాంగం వర్తించదని సవరించేయండి…
. యావత్ ప్రజానీకానికి . పరిపాలకులకు, దైవాంశ సంభూతులైన సెలబ్రిటీలకు , మానవాతీతులైన లెజెండ్స్ కి, గోల్డెన్ స్పూన్ తో పుట్టిన బడా బాబులకు, భూమ్మీదకి నాలుగు వందల ఏళ్ళు బతికే సత్తా ఉన్న పొలిటీషియన్స్ కి , వితండ వాదులకు , చాదస్తపు ఛాందస వాదులకు .. నా వినయపూర్వక , ప్రాధేయ భరిత , ఆవేదనాంశ, నివేదనా లేఖ ఇది ఇందుమూలంగా యావన్మందికి తెలియ జేయునది ఏమనగా .. అయ్యలారా .. అమ్మలారా ? […]
మరో నాలుగు చేతులు పెట్టి… సంపూర్ణ ‘అధికారిక’ విగ్రహం చేస్తే సరి..!!
. ఇంకా ఇంకా రణగొణ ధ్వనులు… ఆ తల్లి చేతిలో బతుకమ్మ లేదట, బంగారు నగలు లేవట… చేయి చూపిస్తే కాంగ్రెస్ తల్లి అట… తెలంగాణ అస్థిత్వం మీద భీకరమైన దాడి అట… తెలంగాణ చరిత్రకే ద్రోహమట… తమను తాము అభ్యుదయవాదులుగా దశాబ్దాలుగా నీతులు చెప్పుకునే పరమ వీర మేధోరచయితలు కూడా దీనికి ఓ పెద్ద ప్రాధాన్యం ఇస్తూ, ఏదో చారిత్రిక ద్రోహం జరిగిపోతున్నట్ఠు గుండెలు బాదుకుంటున్నారు… సరే, వాళ్ల దాస్యం వాళ్లిష్టంలే గానీ… నిజంగానే రేవంత్ […]
పోలీసులూ బహుపరాక్… పల్లవి ప్రశాంత్, సంధ్య చేదు అనుభవాలు..!!
. బిగ్‌బాస్ 8 సీజన్ విజేత ఎవరనేది ఇప్పుడెవరికీ ఇంట్రస్టింగ్ అంశం కానేకాదు… అంత పేలవంగా, అంత నిస్సారంగా గడిచిపోయింది… ఓ ఫ్లాప్ సీజన్… పైగా ఇందులోకి కన్నడ, తెలుగు భాషాభేదాలు తీసుకొచ్చి… ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ పిచ్చి క్యాంపెయిన్ సాగించి, ఓ ఆటను ఆటలా గాకుండా ఇదో భాషా ఆత్మగౌరవ పోరాటంలా మార్చారు… రేప్పొద్దున సీజన్‌లో తెలంగాణ, ఆంధ్ర కంటెస్టెంట్లు బలంగా పోటీపడితే… ఆ ఫీలింగ్ కూడా తీసుకురాగలరు ఈ పీఆర్ మాఫియా… సరే, […]
మహిళలు విరగబడిన సినిమా… వాళ్ల కోసమే ప్రత్యేక షోలు కూడా…
. మహిళలకు బాగా నచ్చిన సినిమా . ఎంత బాగా అంటే మహిళల కొరకు ప్రత్యేక షోలు కూడా వేసారు . 1980 సంక్రాంతికి రిలీజయిన ఈ ఏడంతస్తుల మేడ సినిమా అక్కినేని- దాసరి కాంబినేషన్లో మొదటి సూపర్ హిట్ సినిమా . దీనికి ముందు వచ్చిన దేవదాసు మళ్ళీ పుట్టాడు , రావణుడే రాముడయితే గొప్పగా హిట్ కాలేదు . ఈ ఏడంతస్తుల మేడ పది సెంటర్లలో వంద రోజులు ఆడింది . అందులో మా […]
మాది ‘మంచి’ర్యాల… గట్ల కాదు, జెర మంచిగ రాయండి సారూ!
. మంచిర్యాలను మంచిగ రాయండి సారూ! తెలంగాణ మంచిర్యాల రైల్వే స్టేషన్ విస్తరణకు, సుందరీకరణకు ఇరవై కోట్లా 49 లక్షల రూపాయలు కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ నిధులతో మారబోయే మంచిర్యాల స్టేషన్ ఎలా ఉంటుందో ఒక ఊహా చిత్రాన్ని కూడా జతచేశారు. అందులో “మంచిర్యాల”ను “మంచిర్‌యాల్” అని రాశారు. “తెలుగులో ఊరి పేరును కూడా సరిగ్గా రాయలేరా?” అని కిషన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పతాకానికి ఎదురుగా […]
అందమైన భామలు… సారీ, బామ్మలూ… ఏజ్ జస్ట్ ఓ నంబర్ వీళ్లకు..!!
. రెండు మూడురోజుల క్రితం ఓ వార్త… నలుగురు ముఖ్యమంత్రులతో ప్రధాన పాత్రల్లో నటించిన ఆమె ఎవరో తెలుసా అనే శీర్షిక… ఎవరెవరు..? ఏంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీయార్, కరుణానిధి… హీరోయిన్‌గానే గాకపోవచ్చు… ఆమె జన్మదినం సందర్భంగా ఆ వ్యాసం… ఆ నలుగురితో నటించడం, కలిసి పనిచేయడం అనేది పెద్ద విశేషం కాకపోవచ్చు,… కానీ..? ఇప్పుడు ఆమె వయస్సు 93 ఏళ్లు… నిండు నూరేళ్లూ బతకనీ… ఆమె చిత్రరంగ ప్రస్థానం వివరాలు అందరికీ తెలుసు గానీ… ఇన్నేళ్లూ […]
ఆ తొక్కిసలాటలో నలిగిన ఈ చలి చీమ మాత్రం ఎవరికీ పట్టదు..!
. శ్రీతేజ… అబ్బాయి పేరు గుర్తుందా..? సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అమ్మ చనిపోగా, ఈ కొడుకు ఇంకా హాస్పిటల్‌లో ఉన్నాడు… ఈరోజుకూ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు… రాత్రి పరిస్థితి ఇంకా సీరియస్ అయినట్టు ఓ వార్త… పోనివ్వండి, ఎవడు పట్టించుకుంటాడు… ఆప్టరాల్ ఓ చలి చీమ… మొత్తం సినిమాలోకం, సోకాల్డ్ సినిమా పెద్దలందరూ పుష్పరాజ్‌ను పరామర్శించడానికి, ఓదార్చడానికి, సంఘీభావం ప్రకటించడానికి ఆ ఇంటి ముందు వరుస కట్టారు… ఓ ముఖ్యమంత్రి ఫోన్ చేసి ధైర్యం చెబుతాడు… గల్లీ నుంచి […]
ఏదో లేకుండా పుష్పరాజ్ అరెస్టు లేదు… అదేమిటో ఇప్పుడప్పుడే తేలదు…
. అయిపోయింది… సద్దుమణిగింది… వేడి చల్లారింది… అల్లు అర్జున్ ఇక రొటీన్ తన జీవితంలోకి వచ్చేశాడు… ఇండస్ట్రీ ప్రముఖగణం ఆ ఇంటి ముందు వరుస కట్టింది… ఓదార్పు కోసం… పరామర్శ కోసం… సంఘీభావం కోసం… కానీ..? అసలు ఆ అరెస్టు ఎందుకు జరిగింది..? కనీసం బన్నీ ఒక్క రోజైనా జైలులో ఉండాల్సిందే అని ఎవరు సంకల్పించారు..? ఈ ప్రశ్న మిగిలే ఉంది… అబ్బే, అది రాజ్యధర్మం, తనకన్నా ఎవరూ మించిపోకుండా తనే బ్యాలెన్స్ చేస్తుంది… చట్టం కదా, […]
గీత పుస్తకాలపై ఉరిమిన గల్లా మాధవి సర్దుబాట్లు… దిద్దుబాటు ట్వీట్లు..!
. అక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి… హసీనాను తరిమేసి, కొత్తగా ఓ నయానియంత ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ దాడులు అధికమయ్యాయి… ఏ హిందూజాతి తమకు ఏ పాకిస్థాన్ నుంచి విముక్తి ప్రసాదించిందో… అదే పాకిస్థాన్‌తో మళ్లీ కలిసిపోయి మొత్తం దేశం నుంచే హిందువుల్ని తరిమేయాలన్నంత కసిగా దాడులు సాగుతున్నాయి… ఇస్కాన్ బాధ్యుడిని అరెస్టు చేశారు, మరొకరి మీద కేసులు పెట్టారు… టార్గెట్ చేశారు… ఈ నేపథ్యంలో మన ఏపీలో, మన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే.,. తెలుగుదేశం […]
ది రియల్ విన్నర్ కంభం ప్రేరణ… ట్రోఫీ ఎవడు ఎత్తితేనేం..?!
. కంబం ప్రేరణ… ఎస్, ఒక ప్రేరణ… నీకు నచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈసీజన్‌లో ఉంటే… డెఫినిట్‌గా ఇలాంటి కంటెస్టెంట్లకు ప్రేరణ… తొమ్మిదేళ్లుగా పోరాడుతూనే ఉంది ఇండస్ట్రీలో ఓ బ్రేక్ కోసం… తనే చెప్పినట్టు, ప్రతిసారీ ప్రశంసలు వస్తాయి, కానీ తదుపరి ప్రాజెక్టు కోసం తన్లాటే… పోరాటమే… రష్మిక మంధాన ఒకప్పుడు ఈమె రూమ్మేట్… కలిసి స్టూడియోలకు తిరిగేవారు… డెస్టినీ ఏమిటంటే..? ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… నేషనల్ క్రష్… యానిమల్, పుష్ప-2 ఆమెను ఎక్కడికో […]
పుష్పరాజ్ కేసులోకి హఠాత్తుగా రాజకీయాలు ఎందుకు జొరబడ్డాయి..?!
. 1. ఒక సినిమా స్టార్ అయితే చట్టం నుంచి, సొసైటీ కట్టుబాట్ల నుంచి చాలా సడలింపులు, మినహాయింపులు దొరకాలా..? వాళ్లు అతీతులా..? 2. సీఎం పేరును సక్సెస్ మీట్ వేదిక మీద ఉచ్చరించలేదు కాబట్టి రేవంత్ కక్షగట్టి అరెస్టు చేయించాడా..? 3. నాగార్జున, పుష్పరాజ్‌లతో కఠినంగా వ్యవహరించినట్టే… మోహన్‌బాబునూ అరెస్టు చేయిస్తాడా..? 4. బన్నీ అంటే పవన్ కల్యాణ్‌కు పడదు, ఆయన చంద్రబాబు సహపాలకుడు, చంద్రబాబు శిష్యుడు రేవంత్… అందుకే చాన్స్ తీసుకుని అరెస్టు చేశారా..? […]
చదరంగపు ఎత్తులను మించి… ఎత్తుగా నిలిచిన తండ్రి తపన…
. అమ్మా నాన్న ఒక గుకేష్ అరవై నాలుగు తెలుపు నలుపు గళ్ళ పలక అతడికి యుద్ధరంగం. అతడే రాజు. అతడే మంత్రి. అతడే సర్వసైన్యాధ్యక్షుడు. అతడే కాల్బలం. అతడు ఏనుగును లొంగదీసుకుని నడిపిన మావటి. అతడు గుర్రాన్ని అధిరోహించి పరుగులు పెట్టించిన ఆశ్వికుడు. అతడు ఎడారిలో ఒంటె మీద ఒంటరి ప్రయాణం చేసిన యోధుడు. అతడిప్పుడు చదరంగ రథగజతురగ పదాతిసమావృత పరిజన మండిత లోకనుతుడు. ఒక్కొక్క ఎత్తులో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ చదరంగ రారాజుగా […]
వేటగాడు, ఈ ఆటగాడి దెబ్బకు ఆ ఇద్దరి జోడీ సెట్టయిపోయింది…
. వేటగాడు తర్వాత ఆటగాడు . వేటగాడుతో ఆరంభమైన యన్టీఆర్- శ్రీదేవి జోడి ఈ ఆటగాడు సినిమాతో పాకాన పడింది . జోడీ సెట్టయిపోయింది . ఈ సినిమా తర్వాత మరో తొమ్మిది , పది సినిమాల్లో జత కట్టారు . యన్టీఆర్ సింగర్ కం గిటారిస్ట్ . చాలా ఎనర్జిటిక్ గా , జోష్ గా నటించారు . ఏకో నారాయణా పాటలో శ్రీదేవి , జయమాలినిలతో పోటాపోటీగా డాన్స్ చేసారు . ఈ సినిమాలో […]
ఇలాంటి కథలతోనే వస్తే… ఖచ్చితంగా వుయ్ విల్ ‘మిస్ యు’ సిద్ధార్థ్..!
. పుష్పరాజ్ అరెస్టు వార్తలతో మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోయింది… ఈ వేడిలో సిద్ధార్థ్ నటించిన మిస్ యు సినిమాను ఎవడూ పట్టించుకోలేదు… అఫ్‌కోర్స్, పట్టించుకునేంత బజ్ లేదు, సినిమాలో కూడా అంత సరుకు లేదు… నటుడిగా సిద్ధార్థ్ ఏమిటనేది పక్కన పెడితే, వ్యక్తిగత జీవనశైలి, వివాదాస్పద వ్యాఖ్యలతో బోలెడంత నెగెటివిటీని మూటగట్టుకున్నాడు… చివరకు పుష్పరాజ్ పాట్నా ప్రిరిలీజ్ షో మీద కూడా వ్యాఖ్యలు చేశాడు… జేసీబీలు పనిచేస్తుంటే కూడా జనం చూడటానికి వస్తారని… ఒకప్పుడు తెలుగులో […]
సనాతన ధర్మపరిరక్షక కల్యాణుడా… ఈ వార్త విన్నారా..? చదివారా..?
. కొన్ని హఠాత్తుగా తెర మీదకు వస్తాయి… లేదా తీసుకొస్తారు… డైవర్షన్ కోసం… కొన్ని అనుకోకుండా వచ్చేసి మిగతా అంశాలను తెర వెనక్కి నెట్టేస్తాయి… నేను చాకలి ఐలమ్మను అని భీషణంగా ప్రకటించిన తెలుగుదేశం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తుంది కదా… భలే సామాజిక చైతన్యం ఉందని చాలామంది ప్రశంసించారు, ముచ్చట కూడా అభినందించింది… ఆమె పుట్టింటి కులం, మెట్టింటి కులం ప్రాధాన్యాంశాలు కావు ఇక్కడ… కానీ… ఓ వీడియో ఎన్టీవీ ప్రసారం చేసింది… […]
- « Previous Page
- 1
- …
- 88
- 89
- 90
- 91
- 92
- …
- 415
- Next Page »