అమీర్‌ఖాన్ ఎందుకు భయపడుతున్నాడు..? తన సినిమాను బహిష్కరించకూడదని ఎందుకు బతిమిలాడుతున్నాడు..? నేను ఈ దేశభక్తుడినే అని పదే పదే ఎందుకు ప్రాధేయపడుతున్నాడు..? కరీనా ఖాన్ మస్తు అమాయకంగా ‘‘మనం కొన్ని విషయాల్ని మరిచిపోవడం నేర్చుకోవాలి’’ అని జాతికే నీతులు ఎందుకు బోధిస్తోంది తాజాగా..? సినిమా కోసం… అవును, కేవలం లాల్ సింగ్ చద్దా సినిమా కోసం మాత్రమే… తొలిసారి తెలుగులో సినిమాను మార్కెటింగ్ చేస్తున్న చిరంజీవికి, సినిమాలో ప్రధానపాత్ర పోషించాడు కాబట్టి నాగచైతన్యకు, తండ్రి నాగార్జునకు కూడా […]
ఇదే సినిమాను తెలుగులో స్టార్ హీరో ఎవరైనా రీమేక్ చేస్తే..?!
మన సినిమాల నిర్మాణ వ్యయం, ప్రేక్షకుల నిలువు దోపిడీ మీద చర్చ జరుగుతోంది కదా… ఎవరో మిత్రుడు చెప్పినట్టు ప్రేక్షకుల డబ్బుతో డమ్మీ గాళ్లను డెమీ గాడ్లు చేస్తున్నారు సరే… అనగా ఉత్త పోషిగాళ్లను కూడా దైవాంశసంభూతుల్ని చేస్తున్నారు… పొద్దునే ఓ రివ్యూ కనిపించి ఆలోచలనల్లో పడేసింది… ఆ సినిమా పేరు 19(1)(ఏ)… అవును, సినిమా పేరే అది… అర్థమై పోయిందా మీకు..? ఎస్, మలయాళం సినిమాయే… సినిమా కొందరికి జీర్ణం కాదు… నచ్చదు… కానీ చాలాచాలా […]
హీరోల బూట్లు నాకడం బందుపెడితే చాలు… ప్రేక్షకుడు ఈడ్చి తన్నడం ఆగుతుంది…
ఏం జరుగుతుంది..? ఏమీ జరగదు… చెరువు మీద అలిగి ఎవడో — కడుక్కోవడం మానేశాడట…? ఈ పైత్యం గాళ్లు ఇప్పటికే మన సమాజపు భావజాలాన్ని సమూలంగా భ్రష్టుపట్టించారు తమ సినిమాలతో… చెత్తా మొహాలను తీసుకొచ్చి, పదే పదే రుద్ది, ఒక్కో సినిమాకు కోట్లకుకోట్ల డబ్బులు ఇచ్చి, అవన్నీ ప్రేక్షకుల నుంచి దోచి, ఇన్నాళ్లూ సినిమా అంటే ఇదేరా అని చెప్పారు… ఇప్పుడేమో ప్రేక్షకుడు ఈడ్చి తంతున్నాడు… ఐనా స్టార్ హీరోల రేట్లు అలాగే ఉంటాయి… థియేటర్ల దోపిడీ […]