Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్..? సమంత చెప్పినట్టు బుద్ధుందా..? వాళ్లకేమవుతుంది అసలు ఈ వార్తలతో..?!

September 25, 2021 by M S R

chaisam

Nancharaiah Merugumala………………..  పుకార్లతో సినిమావాళ్లకు మేలేగాని కీడు ఇసుమంతైనా ఉండదు! ======================================== చాలా మంది తెలుగు జర్నలిస్టులకు అక్కినేని నాగచైతన్యకున్న ఆలోచన లేకపోయింది. గుండె ధైర్నం లేకపోయింది. ఈ మధ్య చైతూ, అతని భార్య సమంతా రూత్‌ ప్రభూ చెల్లుచీటీలు తీసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో, ఇంకా ప్రధాన స్రవంతి మీడియాలో పుకార్లను వార్తలుగా రాసి ప్రసారం చేశారు. దాని వల్ల వారిద్దరికీ మంచి ప్రచారం దొరికింది. శుక్రవారం రిలీజైన చైతన్య సినిమాకు కూడా ప్రీరిలీజ్‌ పబ్లిసిటీకి ఈ […]

మురళీ భయ్… వర్మతో జాగ్రత్త… తనకేమీ తెలియదు, ఉత్త గాయిగత్తర తప్ప…

September 25, 2021 by M S R

rgv konda

రాంగోపాలవర్మ అంటే వినోదం, వివాదం కాదు… వికృతం..! తన సినిమాలు అంతే, తన రాతలు అంతే, తన చేష్టలూ అంతే… చివరకు తను ఇచ్చే చిల్లర ఇంటర్వ్యూలను కూడా వల్గర్ పీసులుగా మార్చి, ఫిమేల్ ఇంటర్వ్యూయర్లను కూడా తన మార్క్ అశ్లీలంలోకి లాగి వినోదించే వికటుడు..!! నాలుగైదేళ్లుగా తను తీసే సినిమాలే తన ప్రజెంట్ స్టేటస్‌ను బయటపెడుతున్నయ్… పవన్ కల్యాణ్‌పై తను తీసిన ఓ షార్ట్ ఫిలిం వర్మ పైత్యానికి చక్కని ఉదాహరణ… ఇక మూడునాలుగు వికార […]

ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!

September 25, 2021 by M S R

raame raavane

ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్‌ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్‌) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో ఇంకా […]

ఫీల్‌గుడ్ పరిణయమే… కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి… ఆ పాత స్వాతితో పోల్చితే…!!

September 24, 2021 by M S R

parinayam

…… Reviewer :: Prasen Bellamkonda………..   అప్పుడెప్పుడో 1984 లో శారద, సుహాసిని తల్లీ కూతుళ్లుగా నటించిన క్రాంతికుమార్ సినిమా స్వాతి గుర్తొచ్చింది ఆహాలో పరిణయం మూవీ చూస్తుంటే. కూతురే స్వయంగా తల్లి పెళ్లి చెయ్యడం అనే కథాంశం అప్పట్లో మహావిప్లవం కావచ్చు కాక ఇప్పుడది మామ్మూలేలే అనుకుని దర్శకుడు దానిచుట్టూ మరికొన్ని భావోద్వేగాలను కూడా అల్లుకున్నాడు. ఫీల్గుడ్ సినిమాలేవీ ఈ మధ్య రాలేదో లేక నేను మిస్సయ్యానో తెలీదుగానీ పరిణయం చూసాక నేను తెలుగులో […]

…. బహుశా ఈ అంశాలే లవ్ స్టోరీ మూవీకి మైనస్ కాబోతున్నాయేమో…!!

September 24, 2021 by M S R

saipallavi

శేఖర్ కమ్ముల సినిమా అంటే..? అశ్లీలత ఉండదు, వెకిలి కామెడీ ట్రాకులుండవ్, అసభ్య సీన్లు, ఐటం సాంగ్స్ ఉండవ్, హీరోల స్వకుచమర్దనాలు ఉండవ్, ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా హీరోయిజాలు, వంశకీర్తనలుండవ్ వంటి ఏ చెత్తా ఉండదు… మంచి హైజినిక్ సినిమాలు, ఆర్గానిక్ సినిమాలు… కథలు కూడా లైటర్ వీన్‌లో సున్నితంగా నడుస్తూ సాగుతయ్… నేలవిడిచి సాము చేయడు, డబ్బు కోసం ‘వెకిలితనాన్ని’ తన సినిమాల్లోకి రానివ్వడు……… ఎస్, అదే తన బలం, ఓ కుటుంబం తమ పిల్లలతోపాటు […]

ఫాఫం పిటీ సేతుపతి..! చేజేతులా ఇమేజ్ చెడగొట్టుకునే ఓ వింత కేరక్టర్..!!

September 20, 2021 by M S R

setupathi

ఫాఫం, సేతుపతి…. నిన్నమొన్నటిదాకా తనపై కొంత సదభిప్రాయం ఉండేది… ఒక హీరోగా కాదు, ఒక విలన్‌గా కాదు… ఓ మంచి నటుడిగా…! ఇండస్ట్రీలో ఒకసారి మంచి పేరు వస్తే దాన్ని కాపాడుకోవడం కష్టం… ఒక మెట్టు ఎక్కడం గొప్పకాదు, ఆ మెట్టుకు మరి కొన్ని మెట్లు ఎక్కకపోయినా పర్లేదు… కానీ నిల్చున్న మెట్టు మాత్రం దిగొద్దు… దానికి చాలా జాగ్రత్తలు కావాలి… కానీ విజయ్ సేతుపతికి ఈ సోయి లేనట్టుంది… వచ్చిన పాపులారిటీని అర్జెంటుగా సొమ్ము చేసుకోవాలనే […]

గల్లీ రౌడీ..! జనం నవ్వలేదు- నవ్విపోయారు..! అంతా ‘కామెడీ అయిపోయింది’..!!

September 19, 2021 by M S R

gully rowdy

జనం నవ్వడం వేరు… జనం నవ్విపోవడం వేరు..!! మొదటిది జనాన్ని కామెడీతో నవ్వించడం… రెండోది జనం వెక్కిరిస్తూ నవ్వడం..!! జనాన్ని ఏడ్పించడం, రెచ్చగొట్టడం, ఇతరత్రా ఉద్వేగాలకు గురిచేయడం ఈజీ… కానీ నవ్వించడం కష్టం… నవ్వించే కసరత్తులో తేడా వస్తే జనం నవ్విపోతారు, ఆ ప్రయత్నం చేసినవాడు నవ్వులపాలవుతాడు… అంతా నవ్వులాటగా మారిపోతుంది…! మన సినిమా, టీవీ ఇండస్ట్రీలకే వద్దాం… నవ్వించే షోలు టీవీల్లో ఇప్పుడు బోలెడు… జబర్దస్త్ దగ్గర నుంచి మాటీవీ కామెడీ స్టార్స్ దాకా… అంతెందుకు, […]

తమన్నా… ఓ ఫీనిక్స్ పక్షి..! మాస్ట్రో నితిన్ సినిమా కాదు… తమన్నా సినిమా…!

September 17, 2021 by M S R

tamannah

ఇప్పుడు ఎలాగూ చాన్స్ ఉంది కదా, పది రూపాయలో, వంద రూపాయలో… ఎంతొస్తే అంత… దీన్ని థియేటర్లలో కూడా విడుదల చేయాల్సింది… ఓ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ మెంబర్ తన సొంత కొడుకు, తన సొంత సినిమాను కేవలం ఓటీటీలో విడుదల చేయడం ఏమిటి..? నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా బెటర్ రీచ్ అయి ఉండేది… ఆ హాట్ స్టార్ రీచ్ చాలా తక్కువ కదా… ఈ కామన్ సెన్స్ ఎందుకు లోపించింది..? కేవలం తమకు […]

నవ్వుకునే జోకుల దశ దాటేసి… ఇప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ చాయిస్…

September 16, 2021 by M S R

alia

బాలీవుడ్ నంబర్ వన్ నటి ఎవరిప్పుడు..? కంగనా..? దీపిక పడుకోన్..? ప్రియాంక చోప్డా..? శ్రద్ధాకపూర్..? ఎవరు..? వాళ్లెవరూ కాదు..! నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 28 దాటలేదు… ఆమె సినిమా వయస్సు మరీ తొమ్మిదేళ్లే… చేసింది పట్టుమని పదమూడు సినిమాలు మాత్రమే… అంతేకాదు, ఆలియాకు బుర్రలేదు […]

కరీనాను తప్పించి… కంగనాను ఒప్పించి…! మార్పు వెనుక అసలు కథేమిటి..?!

September 15, 2021 by M S R

sita

నిజానికి బాలీవుడ్‌కే కాదు… ఇది ఇండియన్ సినిమాకు సంబంధించి కాస్త ఇంట్రస్టింగ్ వార్తే..! కరీనాకపూర్‌ను తప్పించి, ఓ భారీ సినిమాలో సీత పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేయడం..! ఆ సినిమా పేరు… సీత- The Incarnation… పాపులర్ రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథ… అదీ సీత కోణంలో కొత్తగా కథను చెప్పడం… అంతేకాదు, హిందీతోపాటు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… నిజానికి చాలారోజులుగా సాగుతున్నది ప్రిప్రొడక్షన్ […]

బై బై టాలీవుడ్‌…! జై జై బాలీవుడ్…! సమంత అడ్డా ఇకపై ముంబై..!!

September 14, 2021 by M S R

samantha

నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు… కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్లలో నానుతోంది… అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల, విలాసాల రంగుల రంగాల్లోనే కాదు… విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి… కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది… ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్టే… మ్యుచువల్ కాన్సెంట్‌తో డైవోర్స్‌కు అప్లయ్ చేసుకుని, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట… నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం […]

‘‘అపరిచితుడు’’గా సేతుపతి..! కానీ సినిమాయే మరీ ‘‘తుగ్లక్ దర్బార్’’ ఐపోయింది..!!

September 12, 2021 by M S R

tuglak

నో డౌట్… విజయ్ సేతుపతి మంచి నటుడు… కానీ ఎప్పుడు..? తనలోని నటుడిని ఆవిష్కరించే మంచి పాత్ర దొరికినప్పుడు..! తనలోని నటుడికి చాలెంజ్ విసిరే పాత్ర దొరికినప్పుడు..! మరి మిగతా సందర్భాల్లో..? జస్ట్, ఓ నటుడు, ఓ హీరో… అంతే… తుగ్లక్ దర్బార్ సినిమా చూస్తుంటే పాపం సేతుపతి అనిపిస్తే అది మన తప్పేమీ కాదు… తన తప్పే..! మొన్న ఏదో లాభం అని ఓ పిచ్చి సినిమా చూసినప్పుడూ సేతుపతి మీద జాలేసింది… ఎందుకిలాంటి పాత్రలు […]

నేను గానీ ఒక వీల గానీ వేశానంటే… ఏమీలేదు, రీసౌండ్ కాదు, అసలు సౌండే లేదు…

September 10, 2021 by M S R

seetimar

కొందరి అదృష్టానికి నిజంగా అభినందించొచ్చు… తొట్టెంపూడి గోపీచంద్ అలియాస్ గోపీచంద్ కూడా అదృష్టవంతుడే ఒకరకంగా… టి.కృష్ణ కొడుకుగా పుట్టడం తన అల్టిమేట్ అదృష్టం… రష్యాలో ఇంజనీరింగ్… (సీపీఐ బ్యాక్ గ్రౌండ్..?).. తరువాత తండ్రి వారసత్వం కొనసాగించడానికి సినీ రంగప్రవేశం… అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హీరోగా తొలిసినిమా… తరువాత నెగెటివ్ పాత్రలు కొన్ని… ఆ తరువాత కమర్షియల్ హీరో… గోపీచంద్ టి.కృష్ణ కాడు ఇప్పుడు, ఎప్పుడూ… జస్ట్, మనకున్న చాలామంది హీరోల్లో ఒకడు… అంతే… అసలు ఎన్నేళ్లయింది […]

అచ్చం ఓ పాత తెలుగు కుటుంబ గౌరవం సినిమా కథ… నాని మాత్రం ఇరగేశాడు…

September 9, 2021 by M S R

tuck jagadish

నాని అంటే..? నటన..! అంతకుమించిన నిర్వచనమేమీ ఉండదు… అతిశయోక్తి కాదు, మనకున్న హీరోల్లో అన్నిరకాల ఉద్వేగాల్ని బలంగా ప్రదర్శించగల సత్తా ఉన్నవాడు… నేను నిజంగా మొండివాడినా, అలా కనిపిస్తున్నానా, ఏ బంధాలూ తెలియనివాడిలా ఉంటానా అంటూ హీరోయిన్ ఎదుట హీరో మథనపడే ఓ బరువైన సన్నివేశం ఒక్కటి చాలు, నాని ఏమిటో చెప్పడానికి… అలాంటివి చాలా ఉన్నయ్ టక్ జగదీష్ సినిమాలో… సరైన పాత్ర పడాలే గానీ నాని అంటే నానీ అంతే… చెలరేగిపోతాడు… ఈ సినిమాకు […]

లాభం లేదు..! సేతుపతికీ, జగపతికీ, శృతికీ… ఎవరికీ ఏ లాభమూ లేదు..!!

September 9, 2021 by M S R

laabham

లాభం లేదు… విజయ్ సేతుపతి మంచి నటుడే కానీ ఈ పాత్ర మరీ అడ్డదిడ్డంగా ఉంది, తనకు పేరు రాదు, పైగా ఇలాంటి పాత్రలు కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్లవుతాయి… సేతుపతికి ఆ సోయి లేదు, ఈ పాత్రతో లాభమూ లేదు… లాభం లేదు… దర్శకుడి మరణంతో సినిమా ఆగినట్టుంది, సేతుపతి సినిమా ఆగకుండా ఉండేందుకు డబ్బు సాయం చేసినట్టున్నాడు, నిర్మాతగా తన పేరు కూడా వేయించుకున్నాడు, నిర్మాతగా కూడా సేతుపతికి ఈ సినిమా లాభం లేదు… లాభం […]

బన్నీ స్టామినా..! అల వైకుంఠపురంలో మళ్లీ రేటింగ్స్ దున్నేసుకుంది…!!

September 9, 2021 by M S R

allu arjun

తెలుగు టీవీల్లో బాహుబలి ప్రసారం చేసినంతగా మరే సినిమాను ప్రసారం చేయలేదేమో… ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎన్నిసార్లు వేస్తున్నా సరే, టీఆర్పీలు వస్తూనే ఉన్నయ్, జనం చూస్తూనే ఉన్నారు… అలాగే ఖలేజా, అతడు సినిమాలు కూడా ఎన్నిసార్లు వేశారో ఆ టీవీ వాళ్లకే తెలియదు… ఐనా టీఆర్పీలు వస్తూనే ఉంటయ్… తెలుగు సినిమా చరిత్రలో అనేక రికార్డులపరంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా రెండో స్థానంలో నిలుస్తుంది బాహుబలి తరువాత… కలెక్షన్లు కొల్లగొట్టింది.., పాటల వీడియోలకు యూట్యూబ్ […]

దటీజ్ కంగన..! తనదీ జయలలిత టెంపర్‌మెంటే… ఆ పాత్ర అదరగొట్టింది…!!

September 9, 2021 by M S R

kangana

తలైవి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది… మహాభారతానికి మరోపేరు జయజీవితం… నిజమే, ఆమె జీవితంలో ఉన్న షేడ్స్ చెప్పాలంటే ఓ మహాభారతమే… అవన్నీ ఒక సినిమాలో చెప్పగలమా..? చెప్పగలగాలి… మహానటి సినిమా చూశాం కదా, సావిత్రి మరణం వరకూ ఆమె కథ ఉంటుంది… అమాయకత్వం, ఆత్మసౌందర్యం సహా ఆమె నిజతత్వం మొత్తం ఆవిష్కృతమైంది… ఆమె ఎలా విధివంచిత అయ్యిందో, చివరకు ఏమైందో చెప్పేస్తాడు కథకుడు… కానీ తలైవిలో కథకుడు విజయేంద్రప్రసాద్‌కు అది చేతకాలేదు… ఓ ప్రతిభ కలిగిన […]

కిక్కుమనని టాలీవుడ్… జగన్ మార్క్ షాక్… జుత్తు పట్టేసుకున్నాడు…

September 9, 2021 by M S R

tollywood

కులం కంపులో బతుకుతూనే, బయటికి మాత్రం కులం పేరు ఉచ్చరించడానికి మస్తు నాగరికతను నటించే ప్రపంచం మనది… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ… మరీ ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ… ఇది ఇప్పుడు ఎందుకు మళ్లీ చర్చల్లోకి వస్తున్నదీ అంటారా… ? జగన్ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ మీద అంకుశం ప్రయోగిస్తోంది కాబట్టి… తెలుగు సినిమా పెద్దలు కిక్కుమనడం లేదు కాబట్టి… తమ జోలికి ఎవరైనా వస్తే గాయిగత్తర చేసే సినిమా పెద్దతలకాయలు సైలెంట్… సో, కాస్త నిజంనిజంగానే […]

తెలుగు మాస్ సినిమా గీతాలకు ‘చక్రవర్తి’..! వందల సినిమాలకు స్వరసామ్రాట్..!!

September 9, 2021 by M S R

chakravarthy

……… By……. Bharadwaja Rangavajhala……….   నిన్న చక్రవర్తి జయంతి. మాస్ సినిమా పాటకూ చాలా కాలం పెద్దదిక్కు ఆయన. జానపదం నీడల్లో నడిస్తేనే సినిమా పాటలు జనం హృదయాల్లోకి దూసుకెళ్లిపోతాయి అనే సూత్రం ఆయన నమ్ముకున్నారు… చక్రవర్తికి ఈ నమ్మకం కలిగించినది మాత్రం బుర్రకథ నాజర్. నాజర్ దగ్గర చేరడానికి కాస్త ముందు మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర ఓకల్ నేర్చుకునే ప్రయత్నం చేశారు గురువుగారు. మహావాది క్రమశిక్షణ తట్టుకోలేక ఇటొచ్చేసారు… అది వేరు సంగతి… మహదేవన్ […]

డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…

September 5, 2021 by M S R

dear megha

ఓ హీరోయిన్… ఒక హీరో… ఇద్దరూ ఇంట్రావర్టులే… ఒకరి పట్ల ఒకరి ప్రేమను కూడా వ్యక్తీకరించుకోలేరు… సిగ్గరులు… కొన్నేళ్లకు బండి గాడిన పడుతుంది… ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అనే సూత్రాన్ని, పెళ్లే ప్రేమకు అంతిమ గమ్యం అనే తత్వాన్ని సినిమాలు, సాహిత్యం మనకు ఏళ్లకేళ్లుగా బాగా ఎక్కించాయి కదా… ఆ ప్రేమతత్వం మేరకే పెళ్లిచేసుకోవాలని వాళ్లు కూడా అనుకుంటారు… ఈలోపు హీరోకు ప్రమాదం జరుగుతుంది, ఆమె హతాశురాలవుతుంది… ఇక రెండో కృష్ణుడు ఆమె జీవితంలోకి వస్తాడు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 125
  • 126
  • 127
  • 128
  • 129
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions